No video

Ongole Dosa | అంజమ్మ గారి దోశ | 6 Rupees Dosa | Ongole Food | Food Book

#food
#foodbook
#indiafood
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలో ఉంటుంది పెద కొత్తపల్లి.ప్రజా పక్షపాతి నల్లూరి అంజయ్య గారు ఈ ప్రాంతం వారు.ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో అనేక అభ్యుదయ చిత్రాల చిత్రీకరణ ఈ గ్రామ పరిసరాలలో జరిగాయి.ప్రసిద్ధ చెన్నకేశవ స్వామి ఆలయం అలానే శ్రీ కరిముల్లాషా ఖాదరి దర్గా ఉందిక్కడ.మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చంద్రపాడు ఇటువైపుగా వెళ్లే వాణ్ణి కావున చిన్నప్పటి నుండి తెలిసిన గ్రామం పెద కొత్తపల్లి.ఉపాధి నిమిత్తం 25 ఏళ్ళ క్రితం అంజమ్మ గారు ఏర్పాటు చేసుకున్న ఈ అల్పాహార శాలకు పెద కొత్తపల్లిలో మంచి పేరుంది. స్థానికులైన మిత్రుడు రాజశేఖర్ ద్వారా తెలుసుకుని కార్యక్రమం చిత్రీకరణ జరిపి ఈ ప్రసారంతో మీ ముందుకు వచ్చాను .అల్పాహార శాలలో ఉపాహారం తిన్నట్టు అనిపించలేదు.ఇంట్లో తిన్నట్టే ఉంది.దోశరుచి మరియు స్వల్పధర కారణంగా మధ్యాహ్నం వరకు ఆకలి కానీ విధంగా ఆరగింపు ఉంటుంది.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Пікірлер: 35

  • @pchanduram7767
    @pchanduram7767 Жыл бұрын

    Costly hotels videos kakunda ela china hotel videos tiyadam super anna❤️❤️❤️👍👍👍👍👌👌👌👏👏👏👏👍👍👍

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు తమ్ముడు

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Жыл бұрын

    తేట గీతి పద్యము : ఆరు రూప్యములకు అంజమ్మ దోశలు ఇడ్లి ఐన గూఢ ఇచట దొరకు ఆమె చూపు చున్స ఆప్యాయతకు వంద వందనమ్ములు అంజమ్మ అందు కొనుము

  • @abhiramabhi147
    @abhiramabhi147 Жыл бұрын

    మీరు అల్పాహారం గురించి భోజనం గురించి వివరించే వివరణ చాలా బాగుంటుంది అన్న👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @thulasiramboddu4839
    @thulasiramboddu4839 Жыл бұрын

    మా అమ్మమ్మవాళ్ళ ఊరు కూడా చండ్రపాడు.😊

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 Жыл бұрын

    హాయ్ లోక్ నాథ్ గారు, చక్కటి వీడియో 👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు బ్రహ్మం గారు

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 Жыл бұрын

    super hotel my village

  • @suryayes8369
    @suryayes8369 Жыл бұрын

    Pulivendula lo egg dosa ni teyandanna 4 roads daggara oka muslim aame vestadi superb ga untundi anna

  • @abhiramabhi147
    @abhiramabhi147 Жыл бұрын

    మీతో పాటు మేము కూడా కలిసి తింటున్న అనుభూతి మాకు కూడా కలుగుతుంది. మీ వివరణ ద్వారా

  • @Karnasivaraj
    @Karnasivaraj Жыл бұрын

    చాలా బాగుంది అన్న ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలి కోరుతున్న అన్న.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు తమ్ముడు

  • @reddisankarak1041
    @reddisankarak1041 Жыл бұрын

    మీ తెలుగు కోసం చూస్తాను అన్న

  • @shaiksadik-xw6mf
    @shaiksadik-xw6mf Жыл бұрын

    Nice anna super video

  • @harikishore7968
    @harikishore7968 Жыл бұрын

    Super bro

  • @maruthiprasad631
    @maruthiprasad631 Жыл бұрын

    yes, u remembered my childhood days, from chandrapadu, one bus goes via nalatur and pedakothapalli to ongole

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    అన్న..👍

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 Жыл бұрын

    Super 👍

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 Жыл бұрын

    Super 👌👌👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @AshokKumar-jj2hg
    @AshokKumar-jj2hg Жыл бұрын

    అన్నా మీ తెలుగు బాగుంది కానీ మీ ఛానెల్ పేరు తెలుగులోనే ఉంటె అది చాలా బాగుంటుంది......

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    తమ్ముడు👍

  • @eekshitha76
    @eekshitha76 Жыл бұрын

    👌🏻👌🏻👌🏻

  • @Viswanath5555
    @Viswanath5555 Жыл бұрын

    నైస్ సార్ 👌👌👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు

  • @Chowdary1989
    @Chowdary1989 Жыл бұрын

    👌👌👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు వాసు చౌదరి గారు

  • @madhurisri
    @madhurisri Жыл бұрын

    Hi

  • @dubairao6073
    @dubairao6073 Жыл бұрын

    Hi Anna gaaru🎉

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    👍

  • @MrPALAPOLU
    @MrPALAPOLU Жыл бұрын

    Hi రాజశేఖర్

  • @mahendharudutha3825
    @mahendharudutha3825 Жыл бұрын

    Hi anna , good evening

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    తమ్ముడు ధన్యవాదాలు

  • @sanjaysrinivas1490
    @sanjaysrinivas1490 Жыл бұрын

    Arey chakriii nvu ah

Келесі