ఒక్క క్షణమైన నిను వీడినా నేనేమౌదునో //worship song by pastor Paulraj//
Ойын-сауық
ఒక క్షణమైన నిను వీడినా
నేనే మౌదునో తెలియదయ్యా (2)
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
1.అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)
ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
2.కునకక ఎన్నడు నిద్రించక
నీ కనుపాపలో కాపాడువాడవు (2)
కాపరివైన నీ మందలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
Пікірлер: 52
దేవునికి మహిమ. అద్భుతమైన పాట. నిజంగా ఒక్క క్షణం దేవుడు మనలో లేకుంటే. ఆయన కాపడకుంటే మనము ఏమైపోయింటామో. దేవా ఇంత వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నిండు మనసుతో మీకు వేలాది వందనాలు తండ్రి.
Praise the lord annaya gaaru 🙏🙏🙏
🙏🙏Vandanalu ayyagaru 🙏🙏
🙏🙏🙏🙏🙏
Super paaster gaaru nice song 🎵🎵🎼🎼🎼🎤🎤
Vandanamulu,,,Aya
I love song 💗💗💕💗💗💕💗 jesss amen
Amen.vandanalu..annaya.🙏🙏🙏
🙏🙏🙏
Praise the Lord Ayyagaru. Nice singing
heart touching song and heart touching voice God bless you brother
@hosannaworshipcenteroffici4081
Жыл бұрын
🙏
వందనాలు పాస్టర్ గారు దయచేసి లిరిక్స్ పేటండి
@hosannaworshipcenteroffici4081
Жыл бұрын
ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా (2) ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| 1.అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2) ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక|| 2.కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు (2) కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
Vandhanaalu brother🙏 chaalabaagundhi brother🙏
Phastaragaru super 🙏🙏🙏🙏🙏💕
Supersong
Heart touching song. 🙏 🙏
Glory to God 🙌🙌🙌
@kalaswarooparani
Жыл бұрын
Thank you
ADH BHUTHAM
chala vandanalu ayyagaru
Good...
Praise the lord brother
@kalaswarooparani
Жыл бұрын
🙏🙏🙏
Vandanalu Phastergaru
God bless you anna
🙏👌👌👍
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Praise the lord అన్న
Praise the lord anna
Praise the lord
@kalaswarooparani
Жыл бұрын
Thank you
🙏Praise the Lord 🙏
Such a heartful song 😊
Glory to God amen praise the lord 🙏
Glory to God ..✝️🙏🙏🙏🙏🙏 😊😊
@kalaswarooparani
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕎
Praise the Lord Amen brother garu amen name m.satish Kumar village name denduluru praise the Lord Amen prayer cheyandi
Glory to God..
@kalaswarooparani
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
YESU PRABHU varu... "Nennu veduvanu yennadanu yedabhayanuu chepparu"... Brother garu meru okka shanamaina nannu vedenaa Ani paduthunnaru? AYANANU( YESU PRABHU vareni) vedechepettedhi manam... YESU PRABHU VARU manaku mataecharuu "NENU NENNU VEDUVANU YENNADUNU YEDABHAYANU Ani".. Okka shanamaina nennu vedechinaa... Ani padalee Thank you.
Anna song pattu anna
Naka prayer cheyara sir
Song patu Anna
Please pray for my son vamsipathika isgon Masters UK this month
@hosannaworshipcenteroffici4081
Жыл бұрын
Ok please contact 9848108044
How could I call Hosanna ministry ....?
@hosannaworshipcenteroffici4081
Жыл бұрын
kzread.info/dash/bejne/mm2j08Srmc6oj9I.html
కాఫీ పేస్ట్