నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది||worship song by pastor Paulraj ||

Ойын-сауық

నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా "2"
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా.
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస"
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస"
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"
Naa viswasa oda yaathra
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా "2"
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా.
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస"
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస"
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"
Naa viswasa oda yaathra

Пікірлер: 35

  • @jesus9479
    @jesus9479 Жыл бұрын

    🙏Amen. ❤prai se the lord 🙏🙌✝️💐

  • @SunilKumar-us6dl
    @SunilKumar-us6dl11 ай бұрын

    అన్న ఈ పాట వింటున్నపుడు దేవుడు నా ప్రక్కన వున్నాడు అనిపించింది నేను ఎంతో ఆదరణ పొందాను దేవునికి మహిమ కలుగును గాక అన్న 🙏వందనాలు మీరు ఎటువంటి పాటలు ఎన్నో పడాలని దేవునికి ప్రార్ధన చేస్తాను

  • @hosannaworshipcenteroffici4081

    @hosannaworshipcenteroffici4081

    11 ай бұрын

    Thank you God bless you brother

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla4245 ай бұрын

    Brother God had given gift to sing melodiously, Good tone! I thank God so much🙏

  • @sobhanadevi8750
    @sobhanadevi875010 ай бұрын

    Ayya praise the lord.

  • @swamysonu4393
    @swamysonu43934 ай бұрын

    Price the lord Anna 🙏🏻

  • @GurralaNagaraju-xm6uz
    @GurralaNagaraju-xm6uz13 күн бұрын

    Praise the lord anna

  • @swamysonu4393
    @swamysonu4393 Жыл бұрын

    Amen

  • @swamysonu4393
    @swamysonu4393 Жыл бұрын

    Yes lord

  • @jesus9479
    @jesus9479 Жыл бұрын

    Amen❤🙏

  • @gaddalaravikiran9620
    @gaddalaravikiran96207 ай бұрын

    Super 🎉anna🎉

  • @swamysonu4393
    @swamysonu4393 Жыл бұрын

    Sthothram

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla4249 ай бұрын

    May the Lord Jesus Bless this Ministry till He comes back for His beloved church who anxiously waiting for His Soon coming without SIN. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amruthakumary8194
    @amruthakumary819411 ай бұрын

    Super song ...utthejamaina jeevan unna song..brother

  • @jesus9479
    @jesus9479 Жыл бұрын

    sthotram ✝️🙌🛐😭😭😭🙏🙏

  • @SunilKumar-us6dl
    @SunilKumar-us6dl11 ай бұрын

    అన్న ఈ పాట లిరిక్స్ కావాలి ప్లీజ్

  • @jesus9479
    @jesus9479 Жыл бұрын

    yes. lord🙏🙏🙏

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 Жыл бұрын

    Prise the lord pastergaru🤝🤝🤝

  • @chinumularamesh7912
    @chinumularamesh7912 Жыл бұрын

    🙏🙏🙏🙏👏

  • @sisterdivyaofficial1353
    @sisterdivyaofficial1353 Жыл бұрын

    👏👏👏👏

  • @gunjarimounika3471
    @gunjarimounika3471 Жыл бұрын

    Praise the lord anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-uo1fk3nc7y
    @user-uo1fk3nc7y10 ай бұрын

    Praise the lord anna😊🎉

  • @kovirieswarrao983
    @kovirieswarrao98311 ай бұрын

    🎉🎉🎉 super anna

  • @mariyadasualeti4102
    @mariyadasualeti4102 Жыл бұрын

    P

  • @nagendrachennai9375
    @nagendrachennai93757 ай бұрын

    Nice song ❤❤❤❤❤

  • @Graceandtruth608
    @Graceandtruth6089 ай бұрын

    Wonderful song...I could see Annointing in this Song....God bless u Anna

  • @swamysonu4393
    @swamysonu4393 Жыл бұрын

    Price the lord Anna 🙏

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Жыл бұрын

    praise the lord brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla4249 ай бұрын

    Praise the Lord dear Brother ❤🙏

  • @yrjyrj8200
    @yrjyrj8200 Жыл бұрын

    This song written by Yesudas yerravelly kindly While singing give His testimoney to gloryfy God. Thank you

  • @sukumargosala3804

    @sukumargosala3804

    Жыл бұрын

    Tt

  • @nageswarrao2737

    @nageswarrao2737

    Жыл бұрын

    Anna suppar song Baga padaru

  • @mygodjesusofficial
    @mygodjesusofficial9 ай бұрын

    Good Singing Brother 🙏🙏🙏

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi19968 ай бұрын

    పాట విలువను తీసేసారు సార్ మీరు చూసి చూడనట్లు పాడుతున్నారు బాబన్న కన్నీళ్లు తెప్పిస్తున్నారు స్టడీ అయిన తర్వాతనే పాఠం పాడాలి మంచిగా పాడు

  • @ashokkommu1802
    @ashokkommu18028 ай бұрын

    Amen

Келесі