ఒక చిన్న help కావాలి 🙏😭🥹అత్తయ్య ని అలా చూసి 🥹😭very sad

ఒక చిన్న help కావాలి 🙏😭🥹అత్తయ్య ని అలా చూసి 🥹😭very sad
.
.
#maaintiharivillu
#minivlog
#trending
#trendingvideo
#trendingshorts
#trendingvideos
#viral
#viralvideo
#viralvideos
#sad
#sadnews
#emotional

Пікірлер: 711

  • @lakshmikumarisure1760
    @lakshmikumarisure1760Ай бұрын

    మీరు మీ అత్తయ్యగారిని ఏ లోటు లేకుండా అమ్మలా చూసుకుంటే ఇంక తను ఒక్కరితే అక్కడ ఏముంటారు మీ దగ్గరకి తీసుకొచ్చుకోండి అమ్మలా చూసుకోండి అప్పుడు మామయ్యగారి ఆత్మ చాలా సంతోషిస్తుంది 🙏🙏

  • @satharajupallinarsakumari4823

    @satharajupallinarsakumari4823

    Ай бұрын

    Yes

  • @naguraji6696

    @naguraji6696

    Ай бұрын

    Correct andi

  • @lakshmikumarisure1760

    @lakshmikumarisure1760

    Ай бұрын

    @@naguraji6696 థాంక్యూ

  • @srivaniposala3173

    @srivaniposala3173

    Ай бұрын

    S

  • @user-xi8rp1eg7s
    @user-xi8rp1eg7sАй бұрын

    మీరు చెప్పింది అక్షరసత్యం అస్సలే భర్త చనిపోయిన బాధలో ఉంటారు ఇలాంటి తంతులు చాలా బాధాకరం కాల క్రమేణా మార్పు రావాలి ఈ పద్ధతులు మాసి పోవాలి పెద్ద వాళ్ళు మనకు పెద్ద దిక్కు ఏదో సందర్భంగా కళాను గుర్తించి పెట్టారు కళాకారులకు పెద్ద సపోర్ట్

  • @Challameena
    @ChallameenaАй бұрын

    మీ మామ గారి ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా స్వర్గానికి పోవాలని కోరుకుంటున్నాము

  • @itsradhagopalam4756
    @itsradhagopalam4756Ай бұрын

    నిత్య పూజ చేసుకొని మామూలుగా పండ్లు లాంటి నైవేద్యం పెట్టుకోవచ్చు

  • @shriharidra
    @shriharidraАй бұрын

    లక్ష్మి బాధ పడకండి, కానీ ఇలాంటి ఆచారాలు తీసేయాలి మెల్లి మెల్లిగా 👍

  • @swapanbhanu3974
    @swapanbhanu3974Ай бұрын

    ఆమ్ము పెళ్ళి వరకు అన్న తాతయ్య బ్రతికివుంటె బాగుండేది

  • @sudhasudha1598
    @sudhasudha1598Ай бұрын

    పంతులు గారు చెప్పిన విధానం కరెక్ట్. నిత్య దీపారాధన చేయవచ్చు. పండు నైవేద్యం పెట్టవచ్చు. కొబ్బరికాయ కొట్టకూడదు.

  • @manateluguvantalu2017

    @manateluguvantalu2017

    Ай бұрын

    Yes

  • @teluguguitarkid424

    @teluguguitarkid424

    Ай бұрын

    Yes nitya deeparadana cheysukovachu,kobbarikaya kottakudadu.kondala meeda vunna swayambhu temple s ki vellakudadu,sedagopuram pettinchukokudadu

  • @paruchuri.s.kchaitanya4682

    @paruchuri.s.kchaitanya4682

    Ай бұрын

    Earu cheparu andi pandu nivedyam petochu ani.asalu emi petaru.e bramins tvs you tubes lo chusi chestunaru ivani.venka peddavalu enduku petaru andi paddatulu ani avi kanukoni fallow allali andi.

  • @RamalakshmiKolapalli

    @RamalakshmiKolapalli

    Ай бұрын

    Nitya deepak pettu kovachchu, temple ki vella kudadu, pandagalu cheyyakudadu

  • @rajyalakshmi7003

    @rajyalakshmi7003

    Ай бұрын

    కడప side దీపం పెట్టుకున్నారు కానీ టెంకాయ kotakudadu

  • @bhagyalakshmiaraveety9380
    @bhagyalakshmiaraveety9380Ай бұрын

    పూజారి గారు చెప్పింది కరెక్ట్ అక్క

  • @kondaumareddy6577
    @kondaumareddy6577Ай бұрын

    మీ మామయ్య అత్తయ్య ఆది దంపతులు లాగా ఉన్నారు మీరు చేయాలని అనుకున్నా షష్ఠి పూర్తి కూడా జరిగుంటే బాగుండెది ఈ డ్రామాకు కూడా తెలుసు కారిక్రమము చాలా బాగా చెసారు మెము కూడా రెడ్డి లముపూజలు చెయ్యకూడదు అని అంటారు పంతులు గారు ఒట్టి దీపారాధన చేయాలి అని అంటారు లక్ష్మీ బాధపడకు మీ మామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😢

  • @kolaganidhanalakshmi898
    @kolaganidhanalakshmi898Ай бұрын

    నిజంగా మీ అత్త మీద ప్రేమ అంటే ఆవిడని ఎప్పటి లాగే చూడండి బొట్టు గాజులు పూలు పెట్టుకొనివ్వండి మీ నుంచి మార్పు రావాలి plz

  • @rajithaireddy3188
    @rajithaireddy3188Ай бұрын

    మాది కరీంనగర్ మా సైడ్ 11 మంత్స్ వరకు దేవుడికి దీపం పెట్టాము కొన్ని ప్లేసులో ఒకొక్క విధంగా ఉంటుంది మీ అత్తయ్య వాళ్ళ అంటే మీ బంధువులు ఆచారం ఎలా ఉంటే అలా చేయాలి దీపం పెట్టడం అనేది ఆచారం దీపం పెట్టకపోయినా మనం చేసే మంచిలో ఆ దేవుడు ఎప్పుడు మనోతో ఉంటాడు

  • @jyothip6837

    @jyothip6837

    Ай бұрын

    Nijenamma papam 😢😢

  • @manateluguvantalu2017

    @manateluguvantalu2017

    Ай бұрын

    AP lo kuda

  • @navinasrinivas

    @navinasrinivas

    Ай бұрын

    Madi kuda knr. 1 year varaku deepam pettamu... Avunandi.

  • @hi-yx8yo

    @hi-yx8yo

    Ай бұрын

    madhi kuda knr memu kuda 11 months ayye varaku cheyamu

  • @gorusulakshmireddy

    @gorusulakshmireddy

    Ай бұрын

    Yes

  • @kiranmaioruganti4327
    @kiranmaioruganti4327Ай бұрын

    దీపారాధన చెయ్యచ్చు,కొబ్బరి కాయ కొట్టకూడదు,పండగలు చెయ్యకూడదు

  • @jvjayajaya2687
    @jvjayajaya2687Ай бұрын

    డ్రామా చాలా బాగుంది ఆంటీ 👌👌. తాత గారు చనిపోయారు అంటే చాలా బాధగా ఉంది 😭. ఓం శాంతి 🙏🙏💐💐

  • @lakshmi3109

    @lakshmi3109

    Ай бұрын

    Drama emundhi dhinilo...

  • @shirohero1

    @shirohero1

    14 күн бұрын

    @@lakshmi3109that Chintamani drama

  • @technocrazyboy6934
    @technocrazyboy6934Ай бұрын

    నిత్య దీపారాధన చేసుకోవచ్చు అభిషేకం కొబ్బరికాయ నోములు వ్రతాలు చేయకూడదు

  • @HariPriya-ry6ne

    @HariPriya-ry6ne

    Ай бұрын

    Same ma mamagaru swargasthullu ayinaru 11 month deparadhana anthe

  • @laggisettypavani7530

    @laggisettypavani7530

    Ай бұрын

    Yes

  • @srinivasareddy7880

    @srinivasareddy7880

    Ай бұрын

    Yes

  • @santhir2365

    @santhir2365

    Ай бұрын

    Yes

  • @vanjarapukmjyothisreepooja7686

    @vanjarapukmjyothisreepooja7686

    Ай бұрын

    నిజమే ఆంటీ రీసెంట్ గా మా అత్తయ్య చనిపోయిపోయారు మా భర్త తల కొరివి పెట్టారు కానీ అప్పటికి నాకు 3 ఏళ్ళు మొదటి పాప ఉండి స్కూల్ లో చేరడం ఇలాంటివి ఉన్న కానుక పంతులు గారిని అడిగితే

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200Ай бұрын

    బాధపడొద్దు విజయ గారు సాంప్రదాయాలు కాబట్టి తప్పనిసరి చేయాలి అమ్మ❤

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296Ай бұрын

    పూజారి గారు చెప్పినట్లు చెయ్యవచ్చు. పండుగలు చేసుకోకూడదు.

  • @nagalakshminukavarapu3989
    @nagalakshminukavarapu3989Ай бұрын

    ఇలాంటి దురాచారాలు పోయేలా ప్రతి స్త్రీ పోరాడాలి. రాబోయే తరాల ఆడపిల్లలను రక్షించుకొందాం

  • @jyothsnaavadhanula7232

    @jyothsnaavadhanula7232

    Ай бұрын

    దురాచారం ఏంటి అది ఆచారం పాటిస్తే పాటించు లేదంటే అన్ని దురచారాలు నీకు హిందూ ధర్మం లోనే కనిపిస్తాయ వేరే మాటలకు చెప్పి చూడు నిన్ను భూమి మీద లేకుండా చేస్తారు . Don't spread hatred

  • @nagalakshminukavarapu3989

    @nagalakshminukavarapu3989

    Ай бұрын

    మనిషిని బాధపెట్టేది ఆచారామని ఏ మతం చెప్పింది నీకు?

  • @SahasthraSudhiksha
    @SahasthraSudhikshaАй бұрын

    దీపారాధన చేయొద్దు అక్క ఇప్పుడు వెనకట నుంచి ఆచారం కదా ఇప్పుడు పంతులుగారు వెలిగించవచ్చు దీపం అంటున్నారు కానీ వెలిగించవచ్చా అక్క సంవత్సరికం అయిన తర్వాతనే వెలిగించాలి గుడి లకు వెళ్లొచ్చు కానీ శత గోపురం పెట్టుకోవద్దు కానుకలు వెయ్యొద్దు కొబ్బరికాయ కొట్టకూడదు

  • @himabindureddy8240

    @himabindureddy8240

    Ай бұрын

    Nitya deeparadhana Pooja Sivalayalaki vayllachu

  • @ChukkaRamadevi-tz4kd

    @ChukkaRamadevi-tz4kd

    Ай бұрын

    అయ్యో ఆండీ నిత్య దీపం. చెసే వాళ్ళు ఆపకుడదూ. నేను మామయ్య గారు. ఈ మాధ్యనే. చనిపోయిన యారు పంతులు గారు మతో 15 /తార్వతా దీపం పెట్టించారు మానం సంవత్సరం మొత్తం తినకుండా ఉండ ము కాదా దెవుడు ని అలాగే ఉంచా కూడా దు దేవుని దీపం పెట్టాలి😊

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7oАй бұрын

    నితిన్ దీపారాధన చేసుకోవచ్చు అక్క మీ ఇంట్లో టెంకాయ లాంటిది కొట్టు నా వైద్యం అవ్వాలంటే పెట్టకూడదు నిత్య దీపారాధన ఎప్పటికీ చేసుకోవచ్చు చాలా బాధగా ఉంది తాతయ్య గారు చనిపోయినందుకు

  • @nagamanitirumani6658
    @nagamanitirumani6658Ай бұрын

    నిత్యదీపారాధన చేయవచ్చు ఏమీ అనుమానం అక్కరలేదు మూడవ నెల నుంచి మంచిరోజు చూసి మొదలు పెట్టండి కాకపోతేవేడుకగా ప్రత్యేక పూజలు చేయ కూడదు గుడికి వెళ్లినా పాదుకలు (శఠగోపురం అంటారు కొందరు అది తల పై పెట్టించుకోగూడదు పూజారికి చెప్పవచ్చు రోజూ వంట అవ్వగానే మొదటిగా కొంచెం అన్నం కూర పెరుగు ఒక చుక్క నేయి ఒక చిన్న ప్లేటులో పెట్టి బైట పక్షులకు పెట్టండి వీలుననుసరించి ఇలా చేస్తే చాలా మంచిది

  • @Naty-neha
    @Naty-nehaАй бұрын

    అవును అమ్మ పూజారి గారు చెపింది కరెక్ట్,,,

  • @graaju7225
    @graaju7225Ай бұрын

    మీ పాప పెళ్లి అయ్యేంత వరకు అంకుల్ గారు ఉంటె బాగుండేది.

  • @kishore_Singirikonda
    @kishore_SingirikondaАй бұрын

    రోజూ వారీ కార్యక్రమం లా పూజ చేయవచ్చు.

  • @LuckyJasvi7214
    @LuckyJasvi7214Ай бұрын

    Aunty Naku 26 years ma husband road accident lo chanipoyaru Naku 9 months baby......na badha yevariki chepali devudu Naku chala badha pettadu.......

  • @sabithamadduri8614

    @sabithamadduri8614

    Ай бұрын

    Tc maa😭

  • @yhadhwik1474

    @yhadhwik1474

    Ай бұрын

    Take care

  • @sabithamadduri8614

    @sabithamadduri8614

    Ай бұрын

    Ye vuru maa meedhi

  • @LuckyJasvi7214

    @LuckyJasvi7214

    Ай бұрын

    Anantapur A.P

  • @shobachatla2816

    @shobachatla2816

    Ай бұрын

    Take care

  • @govardhankalla1882
    @govardhankalla1882Ай бұрын

    అమ్మా లక్ష్మి మీరు బాధపడవధు మీ మామా గారు చాల పుణ్యాత్ముడు మీలాంటి కోడలు కొడుకు ఉండదాం అద్రుష్టం కార్యక్రమాలు గొప్పగా చేసారు అమ్మ ఒక్కటి గుర్తుంచుకోండి బార్య బ్రతికున్నపుడే బర్త నిష్క్రమి చాలు ఎందుకంటే బార్యలేని మగాడి జీవితం దుర్భరం

  • @sasisms-sg7dj
    @sasisms-sg7djАй бұрын

    E rojulo atta maamalani amma naanna laa chusukutunnaru meru great amma

  • @shilpabala1178
    @shilpabala1178Ай бұрын

    పూజారి గారు చెప్పింది కరెక్ట్ అండి. నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అభిషేకాలు చేయకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు వ్రతాలు చేసుకోకూడదు నోములు చేసుకోకూడదు గోత్ర నామాలతో సంకల్పం చెప్పకూడదు అర్చన చేయించుకోకూడదు పుణ్యక్షేత్రాలు దర్శించ కూడదు తిరుపతి కాణిపాకం అలాంటివి ఎందుకంటే మనం ఈ సంవత్సరం రోజులు మన నుంచి దూరమైన వాళ్లకు గురించి ఆలోచిస్తాం కాబట్టి ఈ టైమ్ ఎంత వాళ్లకి ఇచ్చినట్టు అందుకని కొంచెం దేవుడికి దూరంగా ఉండాలి అంటారు అంతే ఏ పండుగలు చేసుకోకూడదు సంవత్సరకాలం అయిన తర్వాత మళ్లీ పండగలు తీసుకోవాలి. మొన్ననే మా మామగారు చనిపోయారు మేం కూడా అలాగే చేసాం రోజు దీపారాధన చేసుకున్నాము సంవత్సరం అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్లొచ్చా అప్పటిదాకా వెళ్లలేదు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ జాగ్రత్తగా ఉండండి.

  • @allesathyam3721
    @allesathyam3721Ай бұрын

    బాధపడకండి లక్ష్మీ గారు మీలాంటి కోడలు దొరకడం ఆయన అదృష్టం

  • @sulupolineni4380
    @sulupolineni4380Ай бұрын

    Hi mam పూజ చేయవచ్చు mam, ఈ eleven months మీరు పూజ చేస్తే ఆ పూజ ఫలం మీ Mama గారికి చెందుతుందని chaganti గారి ప్రవచనం లో విన్నాను mam మీరు దానం చేసిన సరే ఆయన కే చెందుతుంది అపోహ లు మనస్సు లో pettukokunda పూజ చేసుకోండి mam

  • @teluguguitarkid424

    @teluguguitarkid424

    Ай бұрын

    Yes ,ee one year lo chese normal pooja ,prardhana,daanamulu chese punyakaryam phalitham Mee mavayyagariki chendutundi.

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516Ай бұрын

    మా పెళ్లి వరకే మా మామయ్య గారు లేరు మీరు అదృష్ట వంతు లు మీరు తండ్రి కంటే ఎక్కువగానే చూశారు మీ లాంటి మంచి మనసు వున్న కోడలు దొరకటం వాళ్లు చేసుకున్న పుణ్యం మీ పిల్లలు తాత నాయనమ్మ ప్రేమ దొరకటం వాళ్లు ఎంతో అదృష్టవంతు లు ఎక్కడ వున్నా మీ మామయ్య గారు సంతోషంగా వుంటారు మీ అత్తగారు ని జాగ్రత్తగా చూసుకో గలరు అదే మామయ్య కు ఆనందం భా ధ పడ కం డి మీరు ధైర్ఘ్యం గా వుండండి

  • @Mehandhi_ideas...
    @Mehandhi_ideas...Ай бұрын

    బాదపడకండీ అక్క మీ అత్తమ్మని బాగా చూసుకోండి అక్క మాకు తెలిసి పూజలు చేసుకోరు

  • @kavunuruvijayasanthi781

    @kavunuruvijayasanthi781

    Ай бұрын

    Maa side 3months tharuvatha memu deepam pettukuntamu karpuram samrani kaddilu vegilichamu 11months Dhaka cheyamu

  • @narmadaaustoori4993
    @narmadaaustoori4993Ай бұрын

    వీరు చాలా బాగా చేసారు ఇంకా బాధపడకడీ ఎపుడూ మార్చి పోలేరుకధ

  • @SudharaniPasupula
    @SudharaniPasupulaАй бұрын

    Sis attayya ki mere dhyryam cheppali👍 Drama chala bagundi sis attamma ni me amma la chusukuntunaru ..meru great asalu.manchu manasu medi.meru adiste naku adupu vastadi.

  • @lalithalalitha3093
    @lalithalalitha3093Ай бұрын

    Evaru చెప్పారు బొట్టు పెట్టుకోకూడదని. ఆవిడ పెద్దమ్యూటియదువా. సుమంగళి. ఆవిడకి అంత పట్టింపు లు వుండవు. దయచేసి పతకాలం లా చేయికండి. స్టికర్ పెట్టుకోవచ్చు. సిందూరం పెట్టాకోవచ్చును. 🙏🏻🙏🏻🙏🏻👍🏻

  • @lakshmijampani681
    @lakshmijampani681Ай бұрын

    బాధ పడకండి లక్ష్మి గారు, మీ అత్తగారికి కూడా స్టిక్కర్ పెట్టేయండి, ఏమి పర్వాలేదు, అభిషేకాలు, హారతి, కొబ్బరికాయ కొట్టడం, చేయకుండా, దీపారాధన చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకోండి పూజ.

  • @kavyathalledi9239
    @kavyathalledi9239Ай бұрын

    ఇంటి యజమాని మీ మామయ్య కదా అక్క పూజలు చేయకూడదు

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768Ай бұрын

    ఆంటీ నాక్కూడా చాలా బాధనిపించింది తాతయ్య గారు చనిపోవడం, కానీ కష్టపడుతూ అయిన బ్రతకడం కన్నా సంతోషంగా దేవుడిసన్నిధి చేరుకోవడమే చాలా మంచిది, ఎందుకంటే నానమ్మ తాతయ్య బెడ్ మీద చాలా బాధపడ్డారు అందుకే చెప్తున్నాను, ఇక సమాజం కట్టుబాట్లు అంటారా అవన్నీమనంపెట్టుకున్న ఆచారాలే

  • @padmachittaboina2567
    @padmachittaboina2567Ай бұрын

    అక్క మీ పంతులుగారు చెప్పింది ఫాలో అవ్వండి ... కరెక్ట్ గా చెప్పారు.. తాతయ్య రిప్🙏🙏🙏

  • @itsmeesujju1
    @itsmeesujju1Ай бұрын

    Melanti kodalu e generation kodallaku inspiration andi melaga enthamandi valla atha mamalanu chuskuntunaru I'm so much impressed mimalni chusaka mee mamayya gari athmaku shanthi chekuralani ah devunni prardhisthunanu alage me athammaku odharpu kalagalani prayer chesthanu

  • @sreedevi31
    @sreedevi31Ай бұрын

    Mi mavvayya garu navvuthuntey chala happy ga anipincheydhi miru chepinattu chinna pillalu navvu la ney untundhi andi ayana aasisulu mi family andariki untindhi mavayya garu ekkada unna ayna aathma santhinchali ani korukuntunna🙏🙏🙏 mi pillalu marriage ayyentha varuku untey bagundedhi andi

  • @AlliMangamma
    @AlliMangammaАй бұрын

    Meeru chaala baaga chuskunnaru aunty thatha gaarini

  • @SriRama..02
    @SriRama..02Ай бұрын

    నాకు అయితే తాత గారి smile chala ఇష్టం....ఇంకా పిల్లల పెళ్ళీల వరకు ఉండి ఉంటే బాగుండు అనిపించింది అక్క నాకు అయితే...

  • @malathibandari2024
    @malathibandari2024Ай бұрын

    ఈ నాటకం పెట్టడం బాగుంది

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551Ай бұрын

    వీడియో చూస్తే తాతయ్య గారు గుర్తుకి వచ్చి నిజంగా ఏడుపు వచ్చింది

  • @champaka7610
    @champaka7610Ай бұрын

    మీ పూజారి చెప్పింది సరైనది నిత్య దీపారాధన చేసుకోవచ్చు తప్పులేదు. ఇంక కొబ్బరి కాయ కొట్టకూడదు,వ్రతాలు చేయకూడదు,(first 27 days karma చేసిన తరువాత గుడికి వెళ్ళవచ్చు) కానీ గజస్తంభం వున్న గుళ్లకు మాత్రం సంవత్సరం తరువాతే వెళ్ళాలి, ఏ పండుగ కూడా చేయకూడదు. దీపారాధన ఏ సంకోచం లేకుండా చేయొచ్చు. Take care andi ధైర్యంగా ఉండండి మీ అత్తగారికి దైర్యం ఇవ్వండి 👍👍

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kdАй бұрын

    హాయ్ మా ఈమధ్య నే మమాయ్య గారు కూడా చనిపోయినారు 15/రోజుల తర్వాత ఇంట్లో దీపం పెట్టామాన్నారు అలాగే చెసాను అమ్మ నోములు పండగ లు. చెయ్యకూడదు అన్నారు మేము కూడా కార్యక్రమం అయినా తర్వాత సాయంత్రం. బలగం మూవీ స్క్రిన్. మీద వెయీఃచాము ఒక్క గమనించా. అమ్మ స్టేజి మీద మమాయ్య గారి ఫోటో లో అక్కడ జరిగిన షో. మొత్తం. చుస్తున్నాట్లు అని పించింది ఎమి బధపడవద్దు 😢😢😢

  • @Simplifyyourhomekitchen
    @SimplifyyourhomekitchenАй бұрын

    Till 1 yr , no festival celebration, no sweets or prasadam on festival day. Don't break coconut. Everyday puja can be done with fruits for naivedhyam.

  • @ArchanaMarudi
    @ArchanaMarudiАй бұрын

    Maa attamma chanipoyinappudu memu one year cheyyaledhu andhi.. Challa badha unthadi kani koni patinchalibkadha tappadu akka om shanti 🙏💐

  • @deeptideepti6367
    @deeptideepti6367Ай бұрын

    నిత్యవారి దీపం పెట్టే వారికి ఎటువంటి ఆనవాయితి వర్తించదు గుడి వద్ద శఠగొపం తీసుకోకూడదు అమ్మ ఇవి అంధరికి ఒకటే కానీ నమ్మకం మారుతుంది

  • @kuwaitq7842
    @kuwaitq7842Ай бұрын

    Hi లక్ష్మి గారు... ఎలా ఉన్నారు అందరూ.... మావయ్య గారి లేని లోటు... తీర లేనిది.... అత్తయ్య గారిని జాగ్రత్త గా చూసుకోండి..... దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను... భాధ పడకండి... మీ ఆరోగ్యం జాగ్రత్త....

  • @paruchuri2029
    @paruchuri2029Ай бұрын

    Nenu me videos nearly 2yrs nundi chusthunna aunty but eroju msg chesthunna Thathyya garu ekkadunna happyga undali Rest in Peace....

  • @koteswarin1501
    @koteswarin1501Ай бұрын

    లక్ష్మి గారు నిత్య దీపారాధన చేసుకోవచ్చు హోమాలు అభిషేకం చేయకూడదు మీ మామయ్య గారి కోసం భాగవతం సప్తాహం చేయించండి అలాగే ధర్మ సందేహాలు వినండి కుంకుమ పెట్టుకోవచ్చు అన్నారు

  • @discoveringnature4445
    @discoveringnature4445Ай бұрын

    Whatever poojari told same, we follow in our families.

  • @ramyasri8381
    @ramyasri8381Ай бұрын

    Chaganti garu garikapati vari videos chudandi clear ga miku telustadi u. Tube lo vunnay❤

  • @thatilavanya2554
    @thatilavanya2554Ай бұрын

    Akka Meru athamma Ela vunnaru badhapadakandi akka Ammu ki thatha ante chala istam Ammu Pelli chesthe bavundu akka 😭🙏🏻🙏🏻

  • @nvskantham6658
    @nvskantham6658Ай бұрын

    నిత్య పూజ లు , దీపారాధన తప్ప కుండా చెయ్యాలి .వరలక్ష్మీ వ్రతం ,వినాయక చవితి ,లాంటి పెద్ద పూజలు ,నోములు ,వ్రతాలు చెయ్యకూడదు . .నిత్యదీపంలేకుండా ,నైవేద్యం లేకుండా దేవుని గది చీకటి చెయ్యరాదు .పాలు ,పండ్లు నివేదన చెయ్యవచ్చు..చెయ్యాలి కూడా .

  • @lalithap2500
    @lalithap2500Ай бұрын

    Lakshmi garu Me mama garu and Ammu iddaru slow ga specticals pettukone seen naku chala istam andi.

  • @reddymuni6115
    @reddymuni6115Ай бұрын

    అక్కకొబ్బరికాయ కొట్టకుండా నైవేద్యం పెట్టకుండాపూజ చేసుకోవచ్చు

  • @sushmamoolpuri5672
    @sushmamoolpuri5672Ай бұрын

    Ma grandmother kuda chanipoyaru andi...ipatiki 9 months ayindi....maku cheparu pooja cheskovachu and prasadalu,kobbari kayi kottakudadu ....temple ki vellina shatari pettinchuko kudadu....intloney normal ga sugar ala sweet pettukuni cheskovachu andi em kaadu....eh functions ki vellina blessings ga akshinthalu veyakudadu

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558Ай бұрын

    లక్ష్మీ గారు అందరం తాతయ్య గారిని మిస్ అవుతున్నాము మీరు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ప్రత్యేకమైన నోములు వ్రతాలు పండుగలు సంవత్సరీకం అయ్యేవరకు జరుపుకో కూడదు అలాగే ఇంట్లో కానీ దేవాలయంలో గాని కొబ్బరికాయలు అవి కొట్టకూడదు దేవాలయానికి వెళ్ళవచ్చు కానీ శఠగోపం పెట్టించుకో కూడదు తాతయ్య గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము మీరు ధైర్యంగా ఉండండి మీ అత్తయ్య గారికి ధైర్యం చెప్పండి

  • @psvisalakshi2346
    @psvisalakshi2346Ай бұрын

    Nitya pooja chesukovachu Lakshmi garu. Prasadalu, naivedyalu, nomulu, vratalu cheyyakudadu. Pantulugaru cheppindi nijam.

  • @ErrorX777
    @ErrorX777Ай бұрын

    Mi videos anni chusthanu kani comment cheyanu madhi Arlagadda ma thatha garu 4years ayyidhi chanipoyi 80years untundhi edge naku pranam ayyana ante e madya mi videos chusthu mi mamayya garu ni chusanu ayanalo ma thatha garini chusukune dhanni😢😢 nijam ga eppudu e thatha garu kuda chanipoyaru 😢nenu chala adchanu 😢 eppudu chala adupu vasthundhi😢 miss you thatha garu

  • @SaiMata
    @SaiMataАй бұрын

    అనుమానంతో ఏది చేయకండి మా అమ్మ నాన్న చనిపోయేటప్పుడు కి నాకు ఇంకా పెళ్లికళ సంవత్సరం అయితే పూజ అయితే ఆపేశాను గుడికి అలా వెళ్ళేదాన్ని కానుకలు కూడా వేసేదాన్ని కాదు టెంకాయ కొట్టేదాన్ని కాదు జస్ట్ గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేదాన్ని మీరు కూడా అనుమానాలతో ఏం చేసినా మళ్ళీ అది మనకి కర్మఫలం అయ్యి మన చుట్టే తిరుగుతూ ఉంటుంది

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966Ай бұрын

    అవును అక్క దీపం కూడా వెలిగించ కూడదు ma mama garuki ki kuda ninna ne పెద్దకర్మ ఐంది

  • @maainticookingruchi_5725
    @maainticookingruchi_5725Ай бұрын

    మా అత్తమ్మ చనిపోయింది ఒక నెల తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని దీపారాధన చేస్తున్నాను పండగకు దీపం పెట్టుకుంటున్నాను నైవేద్యం మాత్రం పెట్టట్లేదు పండ్లు షుగర్ బెల్లం పెడుతున్నాను మీ ఆయన దీపారాధన చేయకూడదు మీరు మాత్రం చేయొచ్చు మీ పాప కూడా చేయొచ్చు స్పెషల్గా పూజలు చేయించుకోండి కొబ్బరికాయలు కొట్టవచ్చా అంటే ఏమి కాదు నేనైతే కొబ్బరికాయ కొడతా తున్నాను

  • @nashwathnarayanreddy4920
    @nashwathnarayanreddy4920Ай бұрын

    Poojarigaru correct andi. Pandagule one year varuku vaddu. Tatayyagaru RIP... Mee badyatanu meeru baaga chesaru...God bless your family... ...

  • @andhraruchulu8993
    @andhraruchulu8993Ай бұрын

    మీ సొంత మామగారు కాబట్టి చేయకూడదు

  • @mahismarthometeluguvlogs2733
    @mahismarthometeluguvlogs2733Ай бұрын

    Amma మా మామయ్య చనిపోయినప్పుడు దీపం పెట్టొచ్చు కానీ కలశం petakudadu అన్నారు మాకు chala బాధగా అనిపించింది😞

  • @tallahema7149
    @tallahema7149Ай бұрын

    అక్కయ్య గారు బాధపడకండి ఒక నెల పూర్తయిన తర్వాత పూజ చేసుకోవచ్చు

  • @vshkumarimandava5340
    @vshkumarimandava5340Ай бұрын

    Hi andi me mama garu ala jariganauduku chala badaga undi meru badapada vaduu me mama gariki vachhna parek nson ane yadi ma nana gariki kuda vachhindi manana garu kuda Rip naku kuda chala badaga undi ma nana gari age vachhi 73 me mama gariki ege ?

  • @arunachowdary7257
    @arunachowdary7257Ай бұрын

    Daily puja chesukovachu,Daily valle gudiki velocity,kani gotranamalu,kobarikaya,kottakudadu.only darashanam chesukoni,ravali.punyakshetralaku vella kudadu.kotha battalu kattukokudadu .one year varaku .maku athayya poyaru recently

  • @sumankasturi1931
    @sumankasturi1931Ай бұрын

    Mee poojari garu cheppindhi 💯 correct andi. Pooja chesukovachu

  • @user-fm5iv7tx2i
    @user-fm5iv7tx2iАй бұрын

    అమ్మా ఒకరు చెప్పింది వినండి, నిత్య దీపారాధన చెయ్యండి, అందరినీ అడుగుతే తలా ఒక మాట చెప్తారు,

  • @smithasrirama5611
    @smithasrirama5611Ай бұрын

    Deepam Leni house vundakoodadu andi karma ayina taruvatha Pooja room lo anni clean chesukuni Pooja vasthuvulu ante pasupu kumkam agarbathi karpooram nuune lantivi anni padesi malli kothavi techukuni Pooja ante deepam agarbathi veliginchukovachu ani maa poojari ma mavaiah garu chanipoyinappudu chepparu maadi prakasham district andi So deepam pettandi pillalu vunde house kada pedda poojalu pandugalu mee peddavallani adigi cheyyandi mee acharam prakaram

  • @jyothitripurari3323

    @jyothitripurari3323

    Ай бұрын

    Yes andi vrathalu pandagalu cheyaru utti deepam pettali. Intlo deeparadhana leni illu undakudadu antaru. Utti puja daily puja cheyachu

  • @nagamanikatakam3527
    @nagamanikatakam3527Ай бұрын

    Mi pujari garu cheppindi correct e andi,only deepam maatram veliginchochu andi. Haarati kuda ivvoddu,flowers kuda pettoddu

  • @kvsnkomatineni9030
    @kvsnkomatineni9030Ай бұрын

    అమ్మ లక్షి మాది గుంటూరు మావూరి లో ఇంటి పెద్ద పోతే ఒక సంవత్సరం పూజలు చేయరు

  • @TheUshaStyle

    @TheUshaStyle

    Ай бұрын

    Hii andi Maadi koda Guntur. Naadi koda same answer

  • @praveenagutta5088
    @praveenagutta5088Ай бұрын

    Tata garu chala great

  • @sravanasurendar6749
    @sravanasurendar6749Ай бұрын

    లక్ష్మి గారు మీరూ ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోండి. ఇంట్లో దీపారాధన లేకుంటే నెగిటివ్ ఎనర్జీ స్ వస్తాయి. ఆక్టివ్ గా వుండలేమండి. కాకపోతే ముందుగా మీరూ కాకుండా మీ ఆడపడుచు తో కానీ ఇంకా ఎవరైనా మీ వాళ్ళతో దీపారాధన చేయించండి. చాలా మంచిది.

  • @shilamkotasandhya4178
    @shilamkotasandhya4178Ай бұрын

    అలా ఏమీ ఉండదండి ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవచ్చు అభి షేకం కూడా చేయవచ్చు పండుగలు మాత్రం పెద్ద ఆర్భాటాలు కొత్త బట్టలు వేసుకోకుండా మామూలుగా పూజ చేసుకోవచ్చు. విశేషమైన యాత్రలు, నది స్నానాలు, సముద్ర స్నానాలు, కొండలు ఎక్కడo ఇలాంటివి చేయకూడదు

  • @shaikfathima1900
    @shaikfathima1900Ай бұрын

    current leni rojullu deepam pettevaru kadara intlo deepam ayitenemi Bagavanthuni sannidi ayithe yemma nenu ayithe petti mamayya athma 😊 jyothai Bagavanthuni cheralani koruko thalli antunnanu

  • @Nandini-2528
    @Nandini-2528Ай бұрын

    Akka I m from Guntur akka Miku cheppy Tanta pedda Danni kadu akka ma side 11 months daga Pooja cheyaru akka monna vedio chusaka Naku chala badha anipinchidhi akka be brave akka

  • @bhharathibandi2157
    @bhharathibandi2157Ай бұрын

    Don't worry Lakshmi garu... Tathagaru Mee intlo Mee manavadiga malli pudataru❤❤❤❤

  • @Balanarasimhulu-wp1gp
    @Balanarasimhulu-wp1gpАй бұрын

    చాలా భాధ ఉటుంది లక్ష్మి గారు 🙏

  • @vaniideasvlogs5837
    @vaniideasvlogs5837Ай бұрын

    Amma meeru edhavakandhi naku challa challa edhupu vachindhi mimmali chusi thathayya gari athma shanthinchalani manaspurthiga korukunttunanu amma nannammani jagrattaga chusukondhi done to feel maa ok

  • @laggisettypavani7530
    @laggisettypavani7530Ай бұрын

    Pujari garu chapindi correct

  • @savyacreations
    @savyacreationsАй бұрын

    Hi akka Nithya depaaradana చేసుకోవచ్చు పంతులుగారు చెప్పినట్లు చేసుకోండి ఇంటిలో దీపం పెట్టకుండా one year daka ఉండరాదు పంతులుగారు చెప్పినట్లు చేసుకోండి

  • @eshwarin5053
    @eshwarin5053Ай бұрын

    Deeparadana chesukovachu. Kalasham pettakudadu and coconut kottakudadu. Kani daily pooja cheyacchu sister

  • @keerthi741
    @keerthi741Ай бұрын

    3months deepam pettakudadu a turuvatha deepam weekly once pettali pandagalu poojalu cheyakudadu kothabattalu vesukokudadu kids untey wash chesi veyali kothabattalu ma tathagaru chsnipoyi ippatiki 7 months aiendi

  • @rajinipoleboina-go8mv
    @rajinipoleboina-go8mvАй бұрын

    Pantulu garu chepindi correct. Kevalam deeparadhana cheyali .abhishekam, archana lantivi cheyakudadu andi. Deepam veliginchakunda ala illu vundakudadu. Dairyam ga vundandi. Attayya nu baga chusukondi.

  • @user-zu3kc2kr4c
    @user-zu3kc2kr4cАй бұрын

    మీ మామయ్య దగ్గర దీపం పెట్టుకోవచ్చు కానీ దేవుడి మందిరంలో పూజ చేయకూడదు అక్క ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు

  • @jyothitripurari3323

    @jyothitripurari3323

    Ай бұрын

    Entandi reverse cheptunnaru intlo deepam pettukovachu ante adi devudu daggare pedataru puja cheyakudadu ani rendu matalu cheptunnaru. Nitya deeparadhana cheyachu. Vrathalu pandagalu cheskoru kobbarikaya kottaru pedda pedda pujalu avi cheskoru. Daily pulu petti intlo deeparadhana cheste aa punyam poyina variki vostundi ani antaru.

  • @swethanandyala
    @swethanandyalaАй бұрын

    Maa father ki kuda shivering hand unte chupincham...devudi daya valla parkinsons ademi kadanta...tablets icharu...adi age valle vastundanta...

  • @Naty-neha
    @Naty-nehaАй бұрын

    అవును అమ్మ,,, నాకు కూడా మా నాన్న చనిపోయిన, మా అమ్మను చూడలేక పోయాను,,,

  • @ushaberu3170
    @ushaberu3170Ай бұрын

    Deeparadhana chesukovachhu vratalu nomulu cheyaradu, meeru chese danadharmalu mee mamagariki chendutayi. Daanam tappaka cheyyandi sister,

  • @rajaleela7004
    @rajaleela7004Ай бұрын

    Brahmins illallo andaru pedakharma ayyintaruvata roju nundi deeparafhana chestaru vratalu homalu lantivi cheyakudadu.nityam chese puja with in 1 year mee mama garike chendutundi.Anni pettukovachumee attagaru.

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308Ай бұрын

    Poojaari cheppinatlu cheyyandi,Mee andari premaabhimaanaalu pondadam peddavaari adrustam,alaa yenthamandi peddavaariki dakkutundi,1 St meeaagaa koothurikante yekkuva gaa feel avutunna kodalu dorakadam vaariki manassaanthi kalugutundi, vaariki istamaina naataka pradarsana cheyyadam chaalaa baagundi,aayana aathma chaalaa santhoshinchiuntundi,

  • @umasatish4676
    @umasatish4676Ай бұрын

    Roju chese pujalu cheyyochu, morning evening pooja cheyyochu, , prasadalu voddu, vratalu voddu.... Memu follow ayyinde cheptunnanu, inkokkati telusa, maa athamma gare pooja chestaru, cheyistamu

  • @pallaviarava5623
    @pallaviarava5623Ай бұрын

    Om Shanti 🙏

  • @gomathinetha1837
    @gomathinetha1837Ай бұрын

    Good family and good fathers and good health and your husband 🙏🙏🙏🌿🌿

  • @trivenigudimetla2977
    @trivenigudimetla2977Ай бұрын

    Akka దీపం పేటచ్చు మీ పూజారి గారు చెప్పినట్లే చెయ్యి అది correct Akka మామయ్య నవ్వు చాలా బాగుంటది మామయ్య లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు, అక్క బాధపడకు నాకే చాలా బాధగావున్నది

  • @RamaRama-yt3ri
    @RamaRama-yt3riАй бұрын

    1 month lekapothe 3 months ki battallu petti Pooja chyesukovacchu

Келесі