No video

He is no more... మామగారు ఇక లేరు .. మా ఇంటికి తీరని లోటు 😭అనుకోని శోకం

#maaintiharivillu
#maaintiharivillu
#trending
#trendingvideo
#trendingviralvideo
#trendingvideo
#trendingshorts
#viral
#viral
#viralvideo
#viralvideos
#sad
#sadnews
#sadness

Пікірлер: 1 300

  • @user-vn1fe5pb3u
    @user-vn1fe5pb3u2 ай бұрын

    మావయ్య గారికి ప్రగడ సానుబూతి తెలియజేస్తు అయన ఆత్మకు శాంతి కళాగళని కోరుకుంట్నాము

  • @jyothiundurti7943
    @jyothiundurti79432 ай бұрын

    అయ్యో తాతయ్య గారు లేరంటే చాలా బాధగా ఉంది ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు అమ్ము చాలా బాగా ఉండేది వాళ్ళ తాత గారితో😢

  • @jyothip6837

    @jyothip6837

    2 ай бұрын

    Ayyo.....😢😢

  • @sreelakshmiborra6341

    @sreelakshmiborra6341

    2 ай бұрын

    Ayyo 😂😂

  • @swapnauppireddy7603

    @swapnauppireddy7603

    2 ай бұрын

    Om Shanthi 🙏

  • @lalithareddy6394

    @lalithareddy6394

    2 ай бұрын

    Ayyo nann😭😭kolukuntunnaru annaru kadha amayindi laxmi garu

  • @seethamahalakshmi7662

    @seethamahalakshmi7662

    2 ай бұрын

    అయ్యొ లక్ష్మి గారు బాధపడకండి.వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

  • @suneetha9259
    @suneetha92592 ай бұрын

    Sad news lakshmi garu. ఇంట్లో వున్న పెద్దవాళ్ళ ని కోల్పోతే చాలా బాధనిపిస్తుంది. మీ మామయ్య గారి చిరునవ్వు చాలా బావుంటుంది. చివరి క్షణం లో దగ్గర లేకపోవడం ఎప్పటికి తీరని భాధ. అత్తయ్య ని జాగ్రత్త గా చూసుకోండి.

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli92962 ай бұрын

    నవ్వుతూ చక్కగా కనిపించే మామయ్య ఇక లేరు అంటే చాలా బాధగా ఉంది. మామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. బాధపడకండి పెద్ద వయసు కదా తిరిగి కోలుకోలేక పోయారు 🙏🙏🙏🙏

  • @sunkutulasi1104
    @sunkutulasi11042 ай бұрын

    అయ్యో మామయ్య గారు ఇక లేరు అని తలుచుకుంటుంటే చాలా బాధ వేస్తుంది కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అక్క😢మామయ్య గారి బోసి నవ్వే కళ్ళలో మెదులుతుంది అక్క 😢ఓం శాంతి🙏🏻

  • @gatadisravanthi6730
    @gatadisravanthi67302 ай бұрын

    అయ్యో లక్ష్మి గారు మి మామ గారి కి ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటుంనాను 😢 ఓం శాంతి 🙏🏻

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg16 күн бұрын

    బాధపడకండి అక్క పుట్టిన వాడు గిట్టక తప్పదు అని అంటారు పెద్దవాళ్లు తాతయ్యకు ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా స్మరిస్తున్న నేను మీ వీడియోలు చూడగా చాలా రోజులవుతుంది నాకు కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈరోజు చూస్తుంటే నేను షాక్ అయ్యా,,😭😭

  • @sudhaschannel9638
    @sudhaschannel96382 ай бұрын

    అయ్యో తాతయ్య లేరు అంంటే నమ్మాలనిపించడం లేదు బోసిగా చిన్న పిల్లల నవ్వే తాతయ్య....మే ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రాఎడిస్తున్నిం....🙏🙏మీరు గుండె ధైర్యం చేసుకోండి మే ఫ్యామిలీ కి ధైర్యంగా ఉండండి...అమ్మమ్మ జాగ్రత్త

  • @SahasthraSudhiksha
    @SahasthraSudhiksha2 ай бұрын

    మావయ్య గారు చనిపోయారు చాలా బాధాకరమైన విషయం అక్క మిస్ యు మావయ్య గారు

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy2 ай бұрын

    మావయ్య గారికి శ్రద్ధాంజలి 😢🙏

  • @araghavareddy8673

    @araghavareddy8673

    2 ай бұрын

    Rip Om shanthi

  • @venkatachanta5570

    @venkatachanta5570

    2 ай бұрын

    ఓం శాంతి 👏🌹

  • @prasannamvl9622
    @prasannamvl96222 ай бұрын

    బాధపడకండి లక్ష్మి గారు పెద్దవారు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్లవలసిన వారు అత్తయ్య గార్ని జాగ్రత్తగా చూసుకోండి జంట పక్షులలో పాపం ఆవిడ... ఆవిడ ఒక్కరై అయిపోయారు

  • @himatrayamappe1130
    @himatrayamappe11302 ай бұрын

    ఓం శాంతి....😢 మీకు మీ కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం ను ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను..

  • @radhamanju7738
    @radhamanju77382 ай бұрын

    అక్క ఏడవద్దు మామయ్యను చుస్తే మా తాత గారే గుర్తుకు వచ్చేవారు పెద్ద వాళ్లు చని పొతే ఎలా ఉంట్టుంది అని ఆ బాధ మాకుతెలుసు మీతో చూసి చాలా హ్యాపీగా ఫిల్ అవుతువుంట్టాము అలంటిది ఈరోజు ఈ మాట చెప్తుంటే చాలా బాధగా వుంది 😭మీకు మామయ్య వీడియోస్ అయినా గుర్తుగా వున్నాయి మాకు అవి కూడా 😭లేదు take care అక్క

  • @stpjanaki884
    @stpjanaki8842 ай бұрын

    అయ్యో, చాలా బాధ గా ఉంది తెలియని మాకే ఇల ఉంటే ఓ తండ్రిగా చూసే మీకు చాలా బాధ గా ఉంటుంది, ధైర్యంగా ఉండాలి సిస్టర్. ఆయన భౌతికంగా మీ మధ్య లేకపోయినా మీ అందరి మనసులో ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి 🙏

  • @bhargavipaka5996
    @bhargavipaka59962 ай бұрын

    మాకే చాలా బాధగా ఉంది మీకు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అత్తగారిని బాగా చూసుకోండి మామగారికి మా శ్రద్ధాంజలి

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td2 ай бұрын

    అమ్మ, మీ మామయ్య గారి ఆకల మరణం చాల బాధాకరం. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి. మీరు ఆయనను స్వంత తండ్రి లాగ భావించిన మీ మంచి తనం గొప్పది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నుండి భగవంతుడు త్వరగా బయటకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా అమ్మ.

  • @enarendargoud3564
    @enarendargoud35642 ай бұрын

    మీరు వీడియోస్ రాకపోయినప్పుడే అనుకున్న తాత గారికి ఏమైనా అయ్యి ఉంటుంది అని... తాత గారి నవ్వుని కచ్చితంగా మిస్ అవుతాం 😢

  • @lakshmik7863
    @lakshmik78632 ай бұрын

    అక్క ఏడవద్దు అక్క మాకు కూడా చాలా బాధగా ఉంది

  • @pketi5858
    @pketi58582 ай бұрын

    అయ్యో మీ పిల్లల పెండ్లిళ్లు అయ్యే వరకన్నా ఉంటే బాగుండేది.. పెద్దవారు ఉంటే ఏంత బాగుంటుంది... మీ కుటుంబానికి నా ఆశీస్సులు.. 🙏

  • @vijayadurga4285
    @vijayadurga42852 ай бұрын

    అయ్యో...ఆయన నవ్వుతూ ఉంటే ముఖం చాలా కళ ga..undedi...naku chala badha గా అనిపిస్తుంది lakshmi garu....naku కళ్ల వెంట నీళ్లు agatam ledu....so sad....చాలా బాధాకరం.. make ela unte. Mee badha వర్ణనాతీతం.... మామయ్య gaari ఆత్మకు శాంతి కల gaalani...korukuntunnanu...🙏🙏🙏

  • @bhaskar99888
    @bhaskar998882 ай бұрын

    తాత గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @kvsnkomatineni9030
    @kvsnkomatineni90302 ай бұрын

    లక్ష్మి మీ మామయ్య కి అలా చడన్గగా అలా అయినందుకు చాలా భాధగాఉంది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😢😢🙏🙏

  • @peshu2665

    @peshu2665

    2 ай бұрын

    Me proper ekkada,akkadi nunchi vachitime kudaraleda

  • @gprasannakumari8852

    @gprasannakumari8852

    2 ай бұрын

    అవును అక్క మాకూ చాలా భాధగా ఉంది

  • @ashff8131

    @ashff8131

    2 ай бұрын

    Maraninchina.varu.evaru.peru.hedding.ledhu.eepranthamu.vari.peru.eemi.ledhu.omsanthi..sai

  • @trivenigudimetla2977
    @trivenigudimetla29772 ай бұрын

    Akka మామయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను నువ్వు బాధపడకు నువ్వు ఏడుస్తుంటే నాకు చాల భాదగా వున్నది

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o2 ай бұрын

    అయ్యో తాతయ్య గారు లేరంటే చాలా బాధగా ఉంది అక్క కాలు విరిగినప్పుడు ఏదో కోలుకుంటాడు అనుకున్నాం కానీ ఇంత సడన్గా అయితుంది అనుకోలేదు తాతయ్య ఆత్మకు శాంతి కలగాలి

  • @komali9492
    @komali94922 ай бұрын

    Ayyo thatha gaaru leru aante chala chala badha ga vundhi anni videos loo navvuthu vuntunde okkasari leru aante chala pain ga vundhi mam

  • @annapurnamidde3602
    @annapurnamidde3602Ай бұрын

    😢😢ఆయన మృతికి మేము చింతిస్తున్నాము, ఓం శాంతి

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla54782 ай бұрын

    అయ్యో, వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని, మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 🙏ఓం శాంతి , పిల్లలతో ఎంత ప్రఘమగా ఉంటారో.

  • @vasuamma8438
    @vasuamma84382 ай бұрын

    అయ్యో లక్ష్మి గారు పెద్దయ్య గారు పొయ్యారు అంటే చాలా భాద గా ఉంది ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @PoolaSreedevi
    @PoolaSreedevi2 ай бұрын

    Ayyo mamayya..😭 mee madhya unna premabhimanalu vela kattalenivi... good family...dont cry Sister..baddha padakandi...

  • @Nareshvenky1332
    @Nareshvenky13322 ай бұрын

    బాధపడకండి మా అంతా మంచే జరగాలి మామయ్య గారు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తూనే ఉంటారు చల్లగా ఉండాలని దీవెనలు ఇస్తూనే ఉంటారు

  • @nageshwarraomacha2269

    @nageshwarraomacha2269

    2 ай бұрын

    😢😢

  • @b.anitha3710
    @b.anitha37102 ай бұрын

    తాత చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించేది అసలు అమ్ము తాత తో నవ్వుతు మాట్లాడు ఉంటే మేము మ తాత తో ఉన్న రోజులు గుర్తుకు వచ్చేవి తాత లేని లోటు నిజంగా 😢😢

  • @graaju7225
    @graaju72252 ай бұрын

    అయ్యో చాల బాధాకరమైన విషయం అంకుల్ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. మీరు బాధ పడకండి మీ ప్రయత్నాలు మీరు చేసారు.

  • @charancheery9663
    @charancheery96632 ай бұрын

    మీ మామయ్య గారికి శ్రద్ధాంజలి లక్ష్మక్క

  • @mazzafilms2993
    @mazzafilms29932 ай бұрын

    అయ్యో .... ఓం శాంతి

  • @kattavijaya1752
    @kattavijaya17522 ай бұрын

    మీ మామయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ న్నాను లక్ష్మి గారు..😌 ఓం శాంతి..💐🙏

  • @kondaumareddy6577
    @kondaumareddy65772 ай бұрын

    అమ్మ లక్ష్మీ గారు బాధపడకండి మీరు చాలా బాగా చూస్తున్నారు కదా ఈ రోజు తెలిసింది చాలా బాధగా వుంది అమ్మ ధైర్యముగా ఉండాలని కోరుకుంటూ నన్నాను మామయ్య కు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @jvramana8787
    @jvramana87872 ай бұрын

    షాకింగ్ వార్త చెప్పావు లక్ష్మీ .మీకుటుంబానీకి మనశ్శాంతి కలగాలి.పార్కింగ్ సన్స్ అనే వ్యాధీ మావారికి కూడా వుంది. మెడీసీన్ వాడీతున్నాము .కొంచూం తగ్గుముఖం పట్టి చేతులు వణకడం తగ్గుతోంది. అది ఇంత ప్రమాదకారి జబ్బని మాకు ఇప్పటివరకూ తెలీయదు .మందులు వాడుతున్నాం కాబట్టి కొంచెం బెటర్ గా వుందిప్పుడు

  • @user-kt4dr5jp6x

    @user-kt4dr5jp6x

    2 ай бұрын

    Don't worry sis God bless you mee varu safe ga unntaru Love you sis❤

  • @veeravenipadala9436

    @veeravenipadala9436

    2 ай бұрын

    ఈవ్యాధి మావారి కి కూడా ఉందమ్మా..ఈ వ్యాధి కి మందులు ఎంత ముఖ్యమో ఎక్సర్ సైజ్.కూడ అంతే అవసరం.. యోగ,మరియు ప్రాణాయామం చాలా వరకు వ్యాధి తీవ్రత తగ్గుతుంది అని న్యూ రోఫిజిషియన్ చెప్పారు..

  • @deepikadivine

    @deepikadivine

    2 ай бұрын

    Mee husband ki use chesthunaMedicines name cheppandi please

  • @kaushik7800

    @kaushik7800

    2 ай бұрын

    Ma dad ki same parking cell’s problem.

  • @radhikag9530
    @radhikag95302 ай бұрын

    Meru chala baga chuskunnaru

  • @O.SRIDEVI
    @O.SRIDEVI2 ай бұрын

    తాతయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అండీ

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha13972 ай бұрын

    మామయ్య గారి ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము 😭 మామయ్య గారు మీ యూట్యూబ్ వీడియోలు రూపం లో ఎప్పటికీ మన తో నే ఉంటారు లక్మి గారు బాధ పడకండి.

  • @vasudevakutumbam
    @vasudevakutumbam2 ай бұрын

    Rest in peace uncle my deep condolences to you and your family Take care of your aunty akka😢😢

  • @kavithaalusuri9051
    @kavithaalusuri90512 ай бұрын

    Rip Thathagaru

  • @chitra9123
    @chitra91232 ай бұрын

    అవును తాతగారు వీడియో లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది...నిజంగానే మీ బొండింగ్ బాగుండేది😔😭🙏💐 సారీ andi take కేర్...RIP తాతగారు🙏💐😔

  • @rajyalakshmi1860
    @rajyalakshmi18602 ай бұрын

    మీ మావయ్య గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది

  • @devunigariprathyusha1104
    @devunigariprathyusha11042 ай бұрын

    Om shanti🙏🙏🙏

  • @sasikala-eu4mv
    @sasikala-eu4mv2 ай бұрын

    Nenu mundhe anukunna Amma...😢😢

  • @abhileshgupta9576
    @abhileshgupta95762 ай бұрын

    మామయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను లక్ష్మీగారు

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi51272 ай бұрын

    మంచి వాళ్ళను దేవుడు తొందరగా తీసుకెళ్లుతాడు అయన ఆత్మకు శాంతి కలగాలని 🙏

  • @JayaJaya-mw8vs
    @JayaJaya-mw8vs2 ай бұрын

    Om Shanti

  • @RajeswariMysore
    @RajeswariMysore2 ай бұрын

    ఎందువల్ల చెప్పు వస్తదంట లక్ష్మక్క కొంచెం చెప్పండి అక్క క్లియర్ గా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలో అవి కూడా ఉంటాయి కదా అక్క

  • @saigoudb2843
    @saigoudb28432 ай бұрын

    మామయ్య గారు ఎక్కడ వున్న మిమ్మల్ని ఆసీర్వదిస్తారు. బాధ పడ కండి అక్కా🙏🙏

  • @kuwaitq7842
    @kuwaitq78422 ай бұрын

    అయ్యో అయ్యో.. ఎపుడు జరిగింది...so sad 😭😭😭😭.... భాధ పడకండి.... మావయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.... నాకూ ఏడుపు వచ్చింది.... పెద్దవాళ్ళు లేని లోటు తీరనిది....

  • @kalyanipeketi594
    @kalyanipeketi5942 ай бұрын

    అయ్యో చాలా భాదగా వుంది లక్ష్మి గారు

  • @veeravenipadala9436
    @veeravenipadala94362 ай бұрын

    పార్కింగ్ సన్ చాలా ఇబ్బందికరమైన వ్యాధి మావారి కి 8సంవత్సారాలుగా ఉంది..అప్పటి నుండి మందులు వాడుతునే ఉన్నం. వణుకు తగ్గుతుంది కానీ బ్రెయిన్ లో వ్వాది తీవ్రత పెరుగుతుంది. 1 ఇయర్ బాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది.. అప్పటినుండి ఆయన తరచు పడి పోతున్నారు..ప్రతి నిమిషం కూడా ఆయనతో ఉండే వల్చి వస్తుంది.. చాలా ఇబ్బందికరమైన వ్యాధి ఇది.. మీకు, అత్తయ్య గారికి మనోధైర్యం ప్రసా దించి వలసిందిగా భగవంతుని వేడు కుంటున్నాను..

  • @satyavathimullapati7516
    @satyavathimullapati75162 ай бұрын

    అయ్యో మీ మామ గారు చనిపోయా రా తండ్రి లాంటి మామయ్య పోయారు అంటేనే మాకు భా ధ గా వున్నది మీరు ఇంకా ఎంత బాధ పడుతున్నారు ధైర్ఘ్యం గా వుండండి ఆరోగ్యం జాగ్రత అత్తయ్య గారిని మంచి గా చూసు కొండి

  • @manthamalleshwari
    @manthamalleshwari23 күн бұрын

    Tata gari smile is beautiful

  • @mrjker8004
    @mrjker80042 ай бұрын

    తాతగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము

  • @my3views
    @my3viewsАй бұрын

    You always been like a daughter to your father in law! We also miss him! But he was lucky for having a good family and a daughter like you! Please stay strong!

  • @velpulasukanya6544
    @velpulasukanya65442 ай бұрын

    అమ్మ బాధ పడద్దు అన్ని చెప్పలేము తాతయ్య లేరు అన్ని చాలా బాధ😢😢😢😂 వేస్తుంది తతయ్య బాగా నవ్వుతూ ఉండే వారు ఆయన నవ్వు మాత్రం మర్చిపోలేం అమ్మ

  • @kavithaakula8639
    @kavithaakula8639Ай бұрын

    Rip uncle garu.. లక్ష్మి గారు బాధ పడకండి 😢

  • @krishnakumaridulla3652
    @krishnakumaridulla36522 ай бұрын

    అయ్యో మనమరాలతో సరదాగా ఉండేవాడండి మీ మామయ్య వీడియోస్ చూస్తూ ఉంటా అత్తయ్య గారు మామయ్య గారు హ్యాపీగా ఉండేవాళ్ళు మీ మామయ్య అయితే మంచిగా నవ్వుతూ ఉండేవాడు

  • @narmadadevarapu4746
    @narmadadevarapu4746Ай бұрын

    Ayyoo...😢 Mama gariki sraddanjali 🙏 2 months gaa nenu vlogs choodaledandi.. Ippude choostunnaaa... Sad to hear about him... His bosi navvu, vedi vedi coffee taagatam ...ila anni memories... Dhairyam ga undandi...aaayana meetho ne unnaru, untaaru...❤

  • @annapurnae396
    @annapurnae3962 ай бұрын

    Lakshmi garu dairyam ga undali ilanti time lo mee Mavayya’s garu Atmaki shanthi kalagali 💐💐🌷🌷

  • @priyadarshinibv8815
    @priyadarshinibv88152 ай бұрын

    Don't cry amma.. Its so hurting when u cried. He will bless all from heaven... Meeru dhairyam ga undandi... Ammu voice lo badha telistundi.

  • @vajralaanusha6865
    @vajralaanusha68652 ай бұрын

    Chala badha ga vundi andi, nenu eppudu msg cheyaledu meeku, mi videos matram regular ga chustanu, kani ippudi uncle chanipoyaru ani video chudagane chala badha vesindi, 😢..... Ekkada vunna ayana ku manashanthi chekuraalani korutunnanu

  • @VidyaVijayaBhaskar
    @VidyaVijayaBhaskar2 ай бұрын

    Chaala badhaga vundi akka. Namma leka pothunammu. Devudu aayana athma ku shanthi ivvalani prartistunammu. Om shanti.

  • @Manijaya123
    @Manijaya1232 ай бұрын

    Mamaya ni chala miss avthunnam Akka 😢 video lo chala baga smile Echevaru😢

  • @godadevichannel2211
    @godadevichannel22112 ай бұрын

    Devudu Tataya gari atma ki Shantini ivvali May God give you lots of strength and support in this dreadful time

  • @SudharaniPasupula
    @SudharaniPasupula2 ай бұрын

    Ayyooo😮..badha padakandi sis..meeru adustunte naku adupu vastundi 😢 mavayya gari atma ki shanthi kalagali ani korukuntunam..🙏🙏🙏

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu81332 ай бұрын

    మీ మామయ్య గారికి మా శ్రద్ధాంజలి మీ అత్తయ్య గారికి నా నమస్కారములు మీరు మీ ఫ్యామిలీ ఏమీ బాధపడకండి భగవంతుడు అన్ని చూస్తారు

  • @karthikanalayapogula1607
    @karthikanalayapogula16072 ай бұрын

    Ur mamaya definitely comes backs as a child in Ammu hands pure love never ends

  • @dharmabai5670
    @dharmabai56702 ай бұрын

    Ayyo Lakshimo meeru dhairyam ga undi mee atthayani mee varini baga chuskondi, mee mamaya athmaku shanthi kalagalani devuni vedukuntanu 🙏🙏🙏🙏😭

  • @sunitabayes50
    @sunitabayes502 ай бұрын

    Hi di aapne bahot seva ki hai aapke sasurji ki hats off you please take care your family Laxmi di ye shrusti ka niyam hai aap badal nahi sakte bahot care li hai aapne

  • @BMRPkidsrocks
    @BMRPkidsrocks2 ай бұрын

    Ayyo yela Jarigindandi, mee videos regular ga chustu untanu, chala hayiga undedi mee family ni chustunte, very sad news

  • @jyothitripurari3323
    @jyothitripurari33232 ай бұрын

    Mee video chustunnantha sepu tatha garu andamaina navve kanipinchindi andi. Chakkaga navvutu undevaru ade kallallo medulutundi. Akari lo badha paddaru health baleka. Entha badha paddaro meeru chakkaga kuturu laga chuskune varu mee badha cheppalenidi aunty. Mamma garu jagratta. Andaru bagundali ani meeru korukuntaru. Mee manasu chakkani di aunty.

  • @dylatha6933
    @dylatha69332 ай бұрын

    ఆ పెద్దాయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి 😢

  • @Hemalatha-rh1vs
    @Hemalatha-rh1vs2 ай бұрын

    Chala badha ga undi andi tataya gari smile chala baga untadimiss u tataya

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla56762 ай бұрын

    తాత గారు ఆత్మ కు శాంతి కలుగాలని ప్రార్థిస్తూ నాను 🙏🙏

  • @shobareddy2778
    @shobareddy27782 ай бұрын

    అయ్యో తతయ్య లేర miss u తతయ్య naku తతయ్య అంతే chala estam a smile ante like u tata 😭😭😭నకు ado doubt ga vundi enni రోజు lu vidio d రవటం లేదని

  • @dasaribhulakshmi6124
    @dasaribhulakshmi6124Ай бұрын

    Sonthi water daily 50 ml water tagite Easy ga Parkinson reduce, RIP u r mamaiaha soul🎉

  • @user-uo9uc3kd6l
    @user-uo9uc3kd6l2 ай бұрын

    😢😢 అక్క బాద పడకండి నిజానికి నాక్కూడా చాలా భాధగా ఉంది అక్క మిమ్మల్ని చూసి నాక్కూడా ఏడుపు వచ్చింది అక్క🥺🥺😒

  • @AnchorKalyani
    @AnchorKalyani2 ай бұрын

    RIP Tata gaaru😭.akka promise ga chepthunna thumbnail title chudagane kallallo water vachesayi....such a pure hearted person me mamayya gaaru...face chudagane Edo mana intlo manishilaga,maatlade vidanam👌🙏😭😭😭😭😭

  • @nagasreep6048
    @nagasreep60482 ай бұрын

    మంచోళ్ళను దేవుడు తీసుకొని వెళ్తాడు ❤

  • @prasannamvl9622
    @prasannamvl96222 ай бұрын

    మావయ్య గారి శ్రద్ధాంజలి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @NagaLakshmi-bc1vd
    @NagaLakshmi-bc1vd2 ай бұрын

    Lakshmi Garu dairyamga undali ilanti time lo mee mamayya gari atmaki santhi kalagali🙏🙏💐💐

  • @sreedevikoka6298
    @sreedevikoka62982 ай бұрын

    Hai ma nakumeeku yela dairyam chapplo teleyatam laydhu. Ee vlog chudaganay naku edupu vachindhi. Ma me enti pedda deeiku me mamayya garu. Yeppdu smile tho undYvaru. Naku me mamayya garu antay challa challa estam. Ma meeru dairym ga undee attayyaku dairyam chappandee. mamayya atama ku shanti kalagalane aa bagavanthudu ne korukunttunna. meeku kuda amma varu shanthi ne dairyam ne evvalane korukunttuna ma. may God bless u ma

  • @nagabhavanib5504
    @nagabhavanib55042 ай бұрын

    పార్కింగ్ సెన్స్ అనేది ఇప్పుడు పెద్దవాళ్లలో చాలా ఎక్కువ అయిపోయిందండి ఇప్పుడు నా ఫోటో వెనకాల చూస్తున్నారు కదా తను మా అమ్మగారు తనకి కూడా పార్కింగ్ సెన్స్ 2011లో లో మొదలయ్యి చిన్నగా ఒక్కొక్క అవయవం అదుపు తప్పిపోయి 2019లో తను ఎక్స్పైర్ అయ్యారు చిన్నగా ఒక బాడీ పార్ట్ అదుపు తప్పి పోతుంది ఫస్ట్ నడకకు తేడా వస్తది తర్వాత కాళ్లు చేతులు మన ఆధీనంలోకి ఉండవు వణుకుతూ ఉంటారు మనమే అన్నం పెట్టాలి అన్ని మనమే చేసుకోవాలి అక్క మీ మామ గారు చాలా పుణ్యాత్ములు అండి ఆ స్థితి చూడకుండానే వెళ్ళిపోయారు ఆ స్థితి మనము చూడలేము వాళ్ళు అనుభవించలేరు పైగా ఇలా తిరిగే తిరిగే వాళ్ళు ఉన్నట్టుండి ఇట్లా అడ్డం పడిపోతే వాళ్ళ అస్సలు తట్టుకోలేరు ఒకడితో చేయించుకోకుండా వాళ్ళ పని వారు చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఇది ఆవహించింది దెయ్యం పట్టినట్టు తెలిసేటట్టు కి బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వడం ఆపేసింది వాళ్ళకి కాల్ ఉన్నట్టుండి ముందుకు పడిపోవటం చేతుల్లో వస్తువులు పడిపోవటం అది జరుగుతా ఉంటది నడుస్తూ నడుస్తూ ముందుకు పడిపోతారు లేదంటే పక్కకు పడిపోతారు వాళ్లకి తెలీదు మనం చూపించే టప్పటికి అదే మూడవ స్టేజి లోకి వెళ్లి పోతుంది మొదలుగా మనము అది కనుక్కోవాలంటే బొటనవేలు సవ్యంగా ఉందో లేదా మన చేతి కాల్ బొటనవేలు చేతిని బొటాని పేరుతో మొదలవుతుంది అంట ఇవి వ్యాధి మొదలవుతుంది అంట అండి ఇక్కడ న్యూరాలజిస్ట్ చెప్పారు మాకు ఇక్కడ

  • @srinivasSrinivas-ts9ql

    @srinivasSrinivas-ts9ql

    2 ай бұрын

    Ma gariki kuda 2004 Lo parkinson ani telisindi mi ki unna Anni problems unnai rojuki 4,5times padipotundi madaggara undaledu palleturilone untanu antundi narakam andi verevallato cepincukovatamante rojuki 15 tablets mingali maamma memu narakam anubavistunamu pagavallakukuda rakudadu ellati jabbu

  • @JM-mz2tc

    @JM-mz2tc

    2 ай бұрын

    How to find out botanavelu is proper or not pl clarify

  • @nagabhavanib5504

    @nagabhavanib5504

    2 ай бұрын

    @@JM-mz2tc ఏదైనా వస్తువ తీసుకునేటప్పుడు ముందు బొటనవేలు గట్టిగా పట్టు ఆపుతు లేదు వస్తువు మీద చూడండి ఫింగర్ప్రింట్ వస్తుందో లేదో చూసుకోండి నీ బట్టి తెలుస్తుంది బొటనవేలు వీక్ అవుతుందో లేదో అని అందరికీ ఒకలాగా ఉండాలని లేదండి సింటమ్స్ మా అమ్మగారికి ఫస్ట్ అట్లా మొదలైంది

  • @kumarigullipalli3932
    @kumarigullipalli39322 ай бұрын

    మీరు బాధపడకండి మీరు ఎప్పుడు చాల ధైర్యంగా ఉండాలి మీ అత్తయ్య గారికి మిరే ధైర్యం చెప్పాలి కదా మిరే అలాఉంటే ఎలా చెప్పండి

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa74942 ай бұрын

    మా మామ గారికి కూడా పార్కిన్సన్ జబ్బు ఉంది గత 10years గా మందులు వాడుతున్నారు.... కంట్రోల్ లో ఉంది. మీ మామ గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ 😢😢

  • @nagaman5373
    @nagaman53732 ай бұрын

    మామయ్య గారికి మనశాంతి కలగాలని దేవుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @padmavathipushpagiri5531
    @padmavathipushpagiri55312 ай бұрын

    అయ్యో మీ మావయ్య గారు లేరు అంటే బాధగా ఉంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @ananya0403
    @ananya04032 ай бұрын

    Parkinsons Ane disease maa cousin valla family lo undandi ....maa cousin brother ki ippudu 60 years ....aayanaki 6 years back vachindi ...starting symptoms severe headache, hand shivering laga vachayi ...idi hereditary andi .....family history lo evarikaina unte edoka generation lo vastundata....

  • @adilakshmialthi2008
    @adilakshmialthi20082 ай бұрын

    నేను ఇవ్వాళ సాయంత్రం కూడా లక్ష్మీ గారు వీడియోలు పెట్టి చాలా రోజులు అయ్యింది అని కమ్యూనిటీ లో కూడా చెక్ చేశా…మామయ్య గారు ఇలా అయ్యారు అంటే చాలా బాధగా వుంది…ఏమీ చేయలేని పరిస్థితి మీరు ధైర్యంగా వుండాలి అత్తయ్య గారికి దైర్యం చెప్పాలి…😰🙏🏻

  • @user-zf4os4nt6u
    @user-zf4os4nt6u2 ай бұрын

    chala badhaga vundi e vishayam vinnaka ,be strong andi mamma gariki dharyam chappandi

  • @praveenayerramsetty2591
    @praveenayerramsetty2591Ай бұрын

    Intiki peddavaale Anda andi meerut cheputunte naku maa attayya garu gurtukostunnaru alvida maa family ki Amma taruvatha Amma. Uncle Gari Aatma ki Shanti chekuralani korukutunnanu..🙏🙏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cgАй бұрын

    పెద్దవాళ్ళు చెప్పే ఒక నానుడి ఉందండి... ఇష్టమైన వాళ్ళు తన దగ్గరనుండి వెళ్ళాక ప్రాణం వదులుతారు అని....మా ఇంట్లో పెద్దలు అందరూ ఇలాగే పోయారు....అందుకని నమ్ముతాను.బాధ పడకండి.

  • @revathierra5961
    @revathierra59612 ай бұрын

    Sorry anndi be brave he is happy with your family every body going heaven one day he is fully complete his journey.

  • @harithaznathani7273
    @harithaznathani72732 ай бұрын

    Sudden gaa notification chusi shock ayyam akka. Present condition ok ani uru vellaru kadaaa. Sudden gaa emaindi akka. Anyway mavayya gari aatmaki santi kalagaali. Attayya ni jagrattagaa chusukondi akka

  • @user-gq3kn5uz8w
    @user-gq3kn5uz8w2 ай бұрын

    అక్క ఏడవద్దు మా మామయ్య గారు కూడా 91సంవత్సరాలు వన్ ఇయర్ క్రితం సడన్గా చనిపోయారు అక్క తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అక్క

  • @user-vv2xr8li6l
    @user-vv2xr8li6l2 ай бұрын

    Laxmi akka me mammaya chala navvutu happy ga vundevaru meeru valladagarki vellinapudu aaa santhoshalu chustunte naku intha manchiga chuskune kodalu manavaralu vunnaru peddamanushula mukalu chustunte naku chala santhoshanga vundedi akka babay gariki om shanti😂 badapadakandi annaya@ ammulu vallaku mere dairyam cheppali ammani chuskovali pls akka

Келесі