Nuv Gonthethithe||Arunodaya Ramarao Song||అరుణోదయ రామారావు పాట||Manukota Prasad||

Музыка

Lyrics:Yochana
Singer:Arunodaya Naganna
Music:Klayan
Editing:Ajay Koadam
Coras:ManukotaPrasad&VenuGajwel
Paryavekshana:ManukotaPrasad&AjayParakala
PProducer:NaveenaMaduri
సామిజిక సమూహం
బహుజన బందు బలగం
విప్లవ స్మృతి చిహ్నం
మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
Our KZread Channel► • Ennishirasulu Nelarala...
Ediradu Radu Nitho Patu► • YediraduNithopatu Fema...
Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
Raithu Song:https►// • RaithuSong||indian For...
KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
#vekuvaproduction
#samijikasongs
#viplvalasongs
#folksongs
#bahujanasongs
#teluguviplavalasongs
#telugusamijikasongs
#telugufolksongs
#folktelugusongs
#errajendasongs
#motivsongs
#vekuvaproduction
#nuvgonthethithe
#arunodayanaganna
#arunodayaramarao
#manukotaprasad

Пікірлер: 347

  • @anapple8224
    @anapple82243 ай бұрын

    2024లొ మి పాట వింటున్నా. . ఈ పాటకు నా విప్లవా జోహార్లు✊🏻✊🏻✊🏻

  • @Manavideos9666
    @Manavideos96662 жыл бұрын

    ఈ పాటను లక్ష 57 వేల మంది చూసి 2800 మంది లైక్ చేశారు సమాజంల ఇలాంటి పాటలను లైక్ కొట్టదు సినిమాలో ఐటెం సాంగ్స్ కి బూతు పాటల కి లైక్ కొడతారు లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి✊✊✊

  • @shareefkick9825
    @shareefkick982510 ай бұрын

    వాయిస్ చాలా బాగున్నది. నాకు ఈ సింగర్ పాడిన పాటలలో చికోకో నగరాన చిద్ధిన సాంగ్ చాలా నచ్చినది ❤❤❤

  • @vittalvlogs3007
    @vittalvlogs30073 жыл бұрын

    కామ్రేడ్ నాగన్న... మీ గాత్ర త్యాగం గొప్పదన్నా💐💐💐💐 అభ్యుదయ గీతాల గొంతులో ప్రతి గొంతులో స్వర స్వర నరమున ఇమిడినా స్వర పేటిక మీకు శతకోటి వందనాలు

  • @cherukulaxmi9461

    @cherukulaxmi9461

    2 жыл бұрын

    Excellent anna

  • @samathacharvakar1482

    @samathacharvakar1482

    9 ай бұрын

    గోదారి లోయకు తిమ్మిరెక్కువాలెండి ఇంకా చెప్పాలి అంటే లోకువ కాకులకు ఎర్ర పాట తో ఏటకారం మరీ ఎక్కువ రామరావు కావు కావు డప్పుల దరువు నువు కానే కావు

  • @cherry10esam62

    @cherry10esam62

    7 ай бұрын

    😢సర్

  • @gadipemallesh724
    @gadipemallesh7243 жыл бұрын

    మీపాటల తోటి పాలకుల పాపాపలలను పలగజీరినారు అన్న, రెడ్ సెల్యూట్ యెచనన్న,నాగన్న గారలకు

  • @rameshgurrapu8973

    @rameshgurrapu8973

    2 жыл бұрын

    Husnabad bidda Mallesh anna namesthe a

  • @rajutheegala1992
    @rajutheegala19922 жыл бұрын

    నాగన్న మీ నోట ఈపాట.... ..ప్రపంచమంత ఊగుతుంది ఈవేళ... లాల్ సలాం 🔥🔥💠🚩🚩🚩🚩

  • @rampellysuresh126
    @rampellysuresh1263 жыл бұрын

    సూపర్ సాంగ్ నాగన్న పాడిన పాటకు వంక ఉండదు...... కోకిల గానం..... గానం చేసినావు రామారావు ప్రాణం పోసినావు 👌👌👌👌👌

  • @seelamnarayanareddy2012

    @seelamnarayanareddy2012

    Жыл бұрын

  • @chandramohan6441
    @chandramohan64413 жыл бұрын

    యోచన అన్నా. యోచన... నాగన్న. గొంతుక.... ఇద్దరికి పాదాభివందనం.

  • @ramchemistry6485

    @ramchemistry6485

    2 жыл бұрын

    Anna the most highlighted comment in comment box👌👌👌👌👌

  • @thotasampath4455

    @thotasampath4455

    Жыл бұрын

    Fryuij

  • @cherryranjith9489
    @cherryranjith94892 жыл бұрын

    అమరవీరుల అయినా వారికి జోహార్ కామ్రేడ్ 💐💐 మీరు చేసిన నక్సల్బరి పోరు నాగన్న గొంతులో వినిపిస్తుంది జోహార్ కామ్రేడ్✊️✊️💐

  • @modugugovindpaatalu3257
    @modugugovindpaatalu32573 жыл бұрын

    జోహార్లు అరుణోదయ రామారావు అన్న

  • @ShivaKing-gj4dp
    @ShivaKing-gj4dp3 ай бұрын

    నాకు ఇప్పుడు 17 ఇయర్స్ నా వయసులో వాళ్ళు సినిమా పాటలు వింటున్నారు నాకు మాత్రం ఈ పాటలే కావాలి...........🚩🚩

  • @mastersrikanthkanna1994
    @mastersrikanthkanna19943 жыл бұрын

    అరుణోదయ రామారావు అన్నకు విప్లవ జోహార్లు ✊️✊️✊️✊️🚩🚩🚩

  • @chandramohan9458

    @chandramohan9458

    Жыл бұрын

    Kallumokkutha Anna

  • @golkondabuchanna8371
    @golkondabuchanna83713 жыл бұрын

    నాగన్న యూట్యూబ్ లో కనబడటం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన నాగన్న నిత్యం ఇలా కనబడుతూ ఉండాలి. ధన్యవాదాలు వేకువ వారికి లాల్ నీల్ సలాం

  • @vijayvijju1343

    @vijayvijju1343

    Жыл бұрын

    Lalsalam

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri93073 жыл бұрын

    యెచన రచన.నాగన్న గాత్రం.. అత్యద్భుతంగా వుంది.. జోహార్ కామ్రేడ్ రామారావు గారు ✊✊✊💐💐

  • @abhirishi2711
    @abhirishi27113 жыл бұрын

    అద్భుతమైన గానం నాగన్న నీకు విప్లవ వందనాలు. రామారావు గారు మనమధ్య లేకున్నా వారు పాడిన పాటలు ఎప్పటికి మరచిపోని గుర్తులుగా అందరి గుండెల్లో నిలిచిపోయినై లాల్ సలామ్ అమరవీరులకు

  • @muralikrishnaajmeera8382
    @muralikrishnaajmeera83822 жыл бұрын

    ఒక్కపుడు దేవుడి పాటలు/మెలోడీ పాటలు వింటే మనసు ప్రశాంతత అనిపించేది అని చాలా మంది భావిస్తున్నారు...... కానీ ఈ పాట వింటే ఏ దేవుడు/మెలోడీ పాటలు అవసరం లేదు.....

  • @cherry10esam62

    @cherry10esam62

    7 ай бұрын

    నిజాం సర్....

  • @RAJU5KPHYSICALTRAINAR

    @RAJU5KPHYSICALTRAINAR

    6 ай бұрын

    Yes bro 👏👏

  • @rajumydampatel9856
    @rajumydampatel98563 жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి ఆన్న.. మిరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య పిల్ల పాపలతో చల్లగా ఉండాలనీ.. నేను కోరుకుంటున్నాను ఆన్న.. విప్లవం ఆంటీ నాకూ ప్రాణం ఆన్న.. 🚩🚩🚩

  • @dasinilknaidu559
    @dasinilknaidu5593 жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి రామారావు అన్న గారికి విప్లవ నివ్వాలి కోకిల కన్న తీయనైన గొంతు తిరుగులేని గొంతు మధురమైన గొంతు నాగన్న గారికి విప్లవ వందనాలు

  • @kailashthotapalli6376
    @kailashthotapalli63763 жыл бұрын

    Thammdu.yochana.nikalaniki.naganna.galaniki.kalabivandanalu.super.song.tq.

  • @nareshv3469
    @nareshv34693 жыл бұрын

    జోహార్ రామారావు..అన్న..విప్లవం వర్ధిల్లాలి..✊✊

  • @lakkapakanaveen5413
    @lakkapakanaveen54133 жыл бұрын

    విప్లవ జోహార్లు విప్లవ పూదోటలో విరబూసిన ఓ రామా జోహార్లు రామారావు అన్నకి

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla52223 жыл бұрын

    మీ పాటలు వింటూనే ప్రతిరోజూ నిద్ర లేస్త..అన్నా....

  • @shivajupakajupaka836
    @shivajupakajupaka8363 жыл бұрын

    యోచన అన్న రచన నాగన్న గానం కళ్యాణ్ music సూపర్ అమరుడు రామారావు గారికి విప్లవ జోహార్లు 🙏🙏🙏🙏

  • @udaymedia1061
    @udaymedia10613 жыл бұрын

    పాటల పూలతోట రామరావు అన్న అన్న కు జోహార్లు వర్థిలాలి CPI MLన్యూడెమోక్రసీ

  • @gudepurajuraju875
    @gudepurajuraju8753 жыл бұрын

    జోహార్ కామ్రేడ్

  • @ganeshnagesh1258
    @ganeshnagesh12583 жыл бұрын

    ప :- నువ్వు గొంతెత్తితే....... నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... రాగం ఎత్తుకుంటే రామారావు నోట జాతర అయ్యి కూడే జనం అందరూ ఒకచోట సత్యం అన్నా ఆఆ............. ఓ సత్యమన్న నీ ఆట పాట... ఓ సత్యమన్న నీ ఆట పాట ఓరామన్న నీ ఆట పాట ఎక్కు పెట్టిన తుపాకీ తూటా నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... నవ యవ్వనం అయ్యింది ఆవేళ,,, నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... రాళ్లను కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కబళించే గానం చేసి (కో")రాజ్యాన్ని కబళించే గానం చేసి చల్ డప్పుల నిప్పుల దండోఏసి నింగికి ఎర్రని జెండా ఎగరేసి నింగికి ఎర్రని జెండా ఎగరేసి బతుకంతా పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని యద మీద మోసి వర్గ పోరాటాన్ని యద మీద మోసి పచ్చని అడివమ్మ గాయాలను నెత్తుటి భౌతిక కాయలను గానం చేసినవు రామారావు ప్రాణం పోసిన రామారావు గానం చేసినవు రామారావు ప్రాణం పోసిన రామారావు ఉ.......... నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajeshakarapurajeshakarapu5099

    @rajeshakarapurajeshakarapu5099

    3 жыл бұрын

    song lyrics total send cheyandi.

  • @santhoshkumarbala9769

    @santhoshkumarbala9769

    2 жыл бұрын

    Tq 🚩

  • @laxmanburra7474

    @laxmanburra7474

    2 жыл бұрын

  • @gourunaidukondapalli7512

    @gourunaidukondapalli7512

    2 жыл бұрын

    2వ చరణం కూడా post చెయ్యండి..please

  • @kondalusinger646

    @kondalusinger646

    2 жыл бұрын

    ఈ మధ్యకాలంలో మీ పాడినపాటలన్నీ నేను పాడుతున్నాను.

  • @mallikgoshika7049
    @mallikgoshika704910 ай бұрын

    అద్భుతంగా... రాశారు యోచన...పాడారు నాగన్న...

  • @e.sainikhil9558
    @e.sainikhil95583 жыл бұрын

    యోచన సార్ పాదాలకు దండాలు నాగన్న పాదాలకు దండాలు super super super song sir

  • @madhusangem1071
    @madhusangem10713 жыл бұрын

    పాటతో పోరాట బాటను చూపిస్తున్న రామన్నా,,విప్లవం వర్ధిల్లాలి.

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika48952 жыл бұрын

    నాగన్న.... మీరు పాడిన వీర గాధల మరియు సద్దాం హుస్సేన్ పాటల్ని ఎన్ని సార్లు విన్నానో లెక్కేలేదు...... అరుణోదయ ముద్దుబిడ్డవు... నీ జన్మ ధన్యం అన్నా... రామారావు అన్న కు జోహార్లు...

  • @freelancethinker516
    @freelancethinker5162 жыл бұрын

    ఈ పా ట వింటే మై మ రిచి పోయాను such a beautiful song . melodious and gives message to youth and people . if listen once we never forget this heart touching song . ద న్య వా ధములు నా గన్న కు 🙏🙏🙏🙏👍👍👍👍

  • @ravindereravena6495
    @ravindereravena64953 жыл бұрын

    గొప్పగా వర్ణించారు అన్నగారు మీ గానం సూపర్ చాలా బాగుంది

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu13042 жыл бұрын

    కమ్యునిజం వర్ధిల్లాలి ✊✊✊👌👌👍👍👍

  • @anilkumardasari8714
    @anilkumardasari87143 жыл бұрын

    Nice Song...👌👌👌👌👍👍👍

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal3 жыл бұрын

    విప్లవ కెరటాలు మల్లి ఎగిసి పడుతున్నట్టు ఉంది అన్న 💐💐

  • @jagaranaresh8466

    @jagaranaresh8466

    3 жыл бұрын

    Elanti patalanu a roju vinaledu super epata nenu 💯 Vinnanu Aina enkha enkha vinalanipistundi super

  • @kishancitu9349
    @kishancitu93493 жыл бұрын

    జోహార్ కామ్రేడ్ రామారావు గారికి

  • @rameshpendyala1322

    @rameshpendyala1322

    2 жыл бұрын

    అన్న బాగేనా

  • @unknownvideos76
    @unknownvideos763 жыл бұрын

    Nuvu gonthethithe lyrics addbhutham 👌👌👌👌

  • @madhumadupu9058
    @madhumadupu90583 жыл бұрын

    యోచన నీకు వందనం... నాగన్న లాల్ సలామ్

  • @bakkidilip4927
    @bakkidilip49279 ай бұрын

    Super singing anna ❤❤❤ super writer ❤❤❤anna

  • @immamsyed6704
    @immamsyed6704 Жыл бұрын

    అద్భుతమైన పాట 💐👌 వీరులకు లాల్ సలాం 💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @manchikalapatibhaskar5292
    @manchikalapatibhaskar52923 жыл бұрын

    Johar Arunoodaya Ramarao Anna, E paata Nagana Chy tha padichinandhuku vipla abinandhalu

  • @rajeshtalari115
    @rajeshtalari1152 жыл бұрын

    అద్భుతమైన పాటలను అందించారు అరుణోదయ

  • @padmareddy1956
    @padmareddy19563 жыл бұрын

    జోహార్లు జోహార్లు రామారావు అన్నా... సూపర్ నాగన్నా...

  • @sarikelaraju3992
    @sarikelaraju39923 жыл бұрын

    Super

  • @SAIRYTv
    @SAIRYTv2 жыл бұрын

    అమరులకు విప్లవ జోహార్లు

  • @guggillamanmadharao3813
    @guggillamanmadharao381311 ай бұрын

    సూపర్ సాంగ్ ఇప్పటికి 100 సార్లు విని ఉంటా మంచి ఆరోగ్యo గా ఉండి ఎన్నో పాటలు పాడాలని ప్రజల తరుపున కోరుకుంటున్నా ను

  • @echinna9769
    @echinna97693 жыл бұрын

    Supar sir

  • @vijaych9881
    @vijaych98813 жыл бұрын

    gusbumps vachayi సూపర్

  • @nageshrathod2756
    @nageshrathod27563 жыл бұрын

    సూపర్

  • @moglielukapalli6328
    @moglielukapalli63282 жыл бұрын

    ఒక్క మంచి గాయకుడి గురించి ఒక్క మంచి గాయకుడి పాట యోచన గారు బంగారు గని super super song

  • @vidyartivelluva_9381
    @vidyartivelluva_93813 жыл бұрын

    జోహార్లు రామారావు అన్న గారికి .....వర్థిల్లాలి CPI ML న్యూ డెమోక్రసీ

  • @motam.kumaraswami2114
    @motam.kumaraswami21143 жыл бұрын

    పాటసూపర్. అన్న

  • @SkshajahanShajahan-sv5xj
    @SkshajahanShajahan-sv5xjКүн бұрын

    లాల్ సలాం కామ్రేడ్

  • @lovelyyogendar6548
    @lovelyyogendar65483 жыл бұрын

    ✊✊ నాగన్న నీ పాటలు వింటుంటే రోమాలు లేచి నిలబడుతాయి 🔥🔥

  • @venkatboya85
    @venkatboya853 жыл бұрын

    Johar Ramarao Anna ku

  • @podetiprashanthmaharaj1775
    @podetiprashanthmaharaj17753 жыл бұрын

    జోహార్లు రామారావు అన్న ✊✊

  • @talary.ramanjaneyuluramanj7945
    @talary.ramanjaneyuluramanj79452 жыл бұрын

    Johar Com Ramarao gaaru🌹

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel20262 жыл бұрын

    అన్న విప్లవ జోహార్లు..🙏🙏🙏 మీ గొంతు ఎంతో మధురంగా ఉంది అన్న 👌

  • @srishylamvattikoti6469
    @srishylamvattikoti64692 жыл бұрын

    రామారావు.. సూపర్ సాంగు 🙏🙏🙏🙏👍👍👍👍

  • @chiranjeevi-143
    @chiranjeevi-1435 ай бұрын

    లాల్ సలాం యోచన అన్న గారు బాగున్నారా నేను కరీంనర్ లో కలిశా చారి అన్నతో పస్ ఫోటో ఆఫీస్ లో మీ ఈ పాట చాలా బాగుంది ...మరిన్ని ప్రజా పాటలు రాయాలన్న ....

  • @rambabugaanam7338
    @rambabugaanam73383 жыл бұрын

    యోచన అన్న రచన...... నాగన్న గానం....... కళ్యాణ్..... Bai...... మ్యూజిక్....... అద్భుతం మీ పాటమ్మ

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv2 жыл бұрын

    అద్భుతమైన సాంగ్ కడుపు చేరువైపోతుంది. విప్లవం వర్ధిల్లాలి. 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rameshvankudoth4746
    @rameshvankudoth47463 жыл бұрын

    song super anna garu

  • @peddakasukranthikumar8065
    @peddakasukranthikumar8065 Жыл бұрын

    Anna ne pata super

  • @chichavathpantulunayak9870
    @chichavathpantulunayak98702 жыл бұрын

    యోచన. అన్న. నగన్న.సూపర్. స0గ్

  • @devartvlogs857
    @devartvlogs8573 жыл бұрын

    సూపర్ నాగన్న విప్లవం వర్ధిల్లాలి....

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar70623 жыл бұрын

    నాగన్న పాట యోచన అన్న రాత ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @Sattumuthaiah
    @Sattumuthaiah22 күн бұрын

    Super song.always

  • @malleshvarma4238
    @malleshvarma42382 жыл бұрын

    Viplavam vardhilali✊✊✊✊✊

  • @srinivasbudige3235
    @srinivasbudige32353 жыл бұрын

    Jai naganna

  • @praveendumpati6199
    @praveendumpati61993 жыл бұрын

    Suuuper anna 🚩🚩🚩🚩

  • @afzalmd7904
    @afzalmd79042 жыл бұрын

    విప్లవ జోహార్లు కామ్రేడ్✊ విప్లవం వర్ధిల్లాలి✊

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 Жыл бұрын

    Arunodaya Ramarao annaki viplava joharllu

  • @krushinadigoti
    @krushinadigoti3 жыл бұрын

    యోచన సూపర్బ్

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru64152 ай бұрын

    Me song vina tharavatha na life motham akitham chastha jai red salute

  • @KumarKumar-xu4uq
    @KumarKumar-xu4uq2 жыл бұрын

    అన్న లాగా ఎవరు పాడలేరు విప్లవ వీరుడు నాగన్న నీ పాట వింటే నే రోమాలు నిక్కపొడస్తవి

  • @swamygosukonda6508
    @swamygosukonda65083 жыл бұрын

    ఈ పాట కోసం చాలా రోజుల నుండి వేచి చూస్తున్న అన్నా

  • @ramagirivishnuvardhan3119
    @ramagirivishnuvardhan31193 жыл бұрын

    జోహార్ జోహార్ అరుణోదయ రామారావు అన్న

  • @patanbandi2568
    @patanbandi25683 жыл бұрын

    Im watching 200times

  • @bogekumar8287
    @bogekumar82878 ай бұрын

    Super excellent

  • @venkateshsri3814
    @venkateshsri38142 жыл бұрын

    లాల్ సలామ్ కామ్రేడ్... అమరునికి విప్లవ వందనాలు..

  • @pschairman2301
    @pschairman2301 Жыл бұрын

    జోహార్లు

  • @rasheedmd515
    @rasheedmd5153 жыл бұрын

    Laal salam ✊

  • @srinivasmoku9014
    @srinivasmoku90143 жыл бұрын

    Exlent అన్నగారు

  • @medhavi144
    @medhavi1443 жыл бұрын

    Lal salam comred ✊✊✊

  • @brmusic1634
    @brmusic16343 жыл бұрын

    Super song

  • @kishoresoma6534
    @kishoresoma65342 жыл бұрын

    Super... Peeditha prajala kosam puttina Viplava Gayakudu Arunodaya Ramarao. His Voice is Outstanding.

  • @srlove__bgms9874
    @srlove__bgms98742 жыл бұрын

    పల్లవి: నువ్వు గొంతేతితే నువ్వు గొంతేతితే గోదావరి లోయ లోయాంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నీ పాట వింటూ నగ్దెలవాధు నవ యవ్వన మయ్యింది ఆవెల రాగమేతుకుంటే రామారావు నోట జతారై కుడే జనమంతా ఒక్క చోట సత్యమన్న... అ అ అ అ సత్యమాన్న నీ ఆట పాట రామన్న నీ ఆట పాట ఎక్కుపెట్టిన తుపాకీ తుట "నువ్వు గోంతేతితే" చరణం: అరె రాల్లనే కరిగించే రాగంతిసి రాజ్యాన్ని కబలించే గానంచేసి "2" చల్ డప్పుల నిప్పుల దందొరేసి నింగికి ఎర్రని జెండ ఎగరేసి "2" బతుకంతా పాటతో పయణంజీసి స్వర్గ పోరాటాన్ని ఎదనిండమోసి"2" పచ్చని అడవమా గాయాలను నెత్తురు భౌతిక కాయలను గానంజేసినవు రామారావు ప్రానంపోసినవు "2" చరణం: అహ కైకంటి పాటకు బానికట్టి మైమరచి పోయేలా డప్పునుకొట్టి "2" ఆరుంతోధయలో అడుగులువేసి కనూరితో కంటిపాపై నిలిచి "2" పానిగ్రాహిచెర బండవై మెరిసి శ్రీకాకుళ వీరగాధల్నితలచి "2" కంటిని కత్తిలా నూరినవు అన్యాయాన్ని పగలసిరినవు పాటతో ఊరేగే రామారావు పరుగులు తీసి నవూ "2" "నువ్వు గింతేతితే"

  • @gravindarravindar8104
    @gravindarravindar81043 жыл бұрын

    Anna supar

  • @anilazmeera8899
    @anilazmeera88992 жыл бұрын

    Johar Rama Rao Anana Amarahai

  • @myartworld9917
    @myartworld99173 жыл бұрын

    Johar kamdre ramanna🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦

  • @ponnapraveen70
    @ponnapraveen702 жыл бұрын

    Laaaaaaal salam

  • @premchandu6842
    @premchandu68422 жыл бұрын

    నీవుపాడుతుంటే గోదావరి లోయ నీ గొంతు లో ఊగినట్లుంది...

  • @janardhanbayya8703
    @janardhanbayya87033 жыл бұрын

    జోహార్ కామ్రేడ్ రామారావు అన్న

  • @naramvenkatanarasamma248
    @naramvenkatanarasamma2482 жыл бұрын

    Super great singer naganna garu 🙏🙏🙏🙏

  • @rameshburuguramesh8626
    @rameshburuguramesh86265 ай бұрын

    Super 🙏

  • @venupanner2753
    @venupanner27533 жыл бұрын

    Johar Rama Rao garu

  • @sampathsirikonda6614
    @sampathsirikonda66143 жыл бұрын

    విప్లవం వర్ధిల్లాలి సూపర్

  • @s.m.akbarhussainshaik5326
    @s.m.akbarhussainshaik53262 жыл бұрын

    యోచన నీ ఆలోచనకు లాల్ సలాం ❤️

  • @makaphothulanagaya2026
    @makaphothulanagaya20263 жыл бұрын

    యోచన అన్న సాంగ్స్ సూపర్

Келесі