Arunodaya Rama Rao - 99 ADDA - 01-07-2014 - 99tv

Ойын-сауық

99 ADDA a Program which airs from Monday to Friday at 10:30 A.M
►Subscribe to 99tv Telugu: / 99tvtelugu
►Like us on Facebook: / 99news

Пікірлер: 94

  • @VipparlaHanuman-dq3vz
    @VipparlaHanuman-dq3vz Жыл бұрын

    అన్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar42453 жыл бұрын

    అన్నా నీ జీవితం మొత్తం ఉద్యమం కోసం ధార పోసవ్. సినిమా పాటలు పడినట్లైతే ఏంతో గొప్ప సంపాదన వుండేది.... దానికి ఆశ పడకుండా ఉద్యమం కోసం పొరదినవ్ చాలా గ్రేట్ అన్నా గారు మిమ్మల్ని కోల్పోయాం...

  • @samathacharvakar1482

    @samathacharvakar1482

    9 ай бұрын

    ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే రామరావు

  • @narasimhaiahpyla500
    @narasimhaiahpyla5004 жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్ .మీకు ఉద్యమాభినందనలు.మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. బ్రతికి ఉండగా మీతో.కలవలేక పోయిన దురదృష్ట వంతుణ్ణి

  • @srihariraodannasi9544
    @srihariraodannasi954411 ай бұрын

    ❤ love you అన్నా

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv2 жыл бұрын

    అన్న సిద్ధాంతాలు చాలా గొప్పవి మీరు మహానుభావులు. పేద ప్రజల గొంతుక మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara81895 жыл бұрын

    అరుణోదయ రామారావు గారికి రెడ్ సెల్యూట్

  • @yochana09
    @yochana095 жыл бұрын

    మహా గాయకుడు ప్రజా గాయకుడు రామారావు గారు 🙏🙏🙏🙏

  • @gprabhakar5518

    @gprabhakar5518

    4 ай бұрын

    Arunodaya Rama Rao anna gari ki namastha🎉🎉🎉🎉🎉

  • @lakshmipathiginka4867
    @lakshmipathiginka48675 ай бұрын

    Melodious and meaningful

  • @reddymadithati8231
    @reddymadithati82312 жыл бұрын

    No words 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanlade6934
    @mohanlade69345 жыл бұрын

    అరుణోదయ రామారావు గారికి మా జోహార్లు

  • @rammohansariyam2808
    @rammohansariyam28082 жыл бұрын

    అన్నా నీకు రెడ్ సెల్యూట్

  • @kasukurthidivyasri6158
    @kasukurthidivyasri61585 жыл бұрын

    Kasukurthi malyadri పాటకోసమే ఆయనపుట్టాడు ఉద్యమం కోసమే జీవించాడు.... రాగం... తానం... పల్లవి ఆయన తోబుట్టువులు.... చిటికెల తాళం... మునివేళ్ళ కదనం ముచ్చటైన సంగీత విన్యాసం.... ఎంతో తన్మయత్వం.... కళ్యాణి..... తోడి.... బీమ్ ప్లస్....మాల్కాస్ సింధు భైరవి రాగాలాపన..... కమనీయ గానం.... సంగీత ప్రావీణ్యం... సంభ్రమాశ్చర్యం... కూటికి గతిలేనివాళ్ళ తాటాకుల గుడిసెల్ని తనగానం మేల్కొల్పింది.... అప్పులుచేసి నిత్యం తిప్పలు పడే కూలినాలి జనం ఊరిడిసి పోయే వారిని ఓదార్చింది ఆ గొంతుక.. ఉయ్యాలో.... జంపాల... ఈ దోపిడి కూలదోయ్యమంది... విప్లవాల డోలలలో ఊగే వో కామ్రేడా... నీబారసాల జరిపేము చెరసాలలో అని పాడింది.... చట్టానికి, సమ ధర్మానికి నిలిచి ప్రాణాలొడ్డిన జార్జిరెడ్డిని సైసై అని కీర్తించింది.. ఎవరివాళ్ళు?.. ఎవరివాళ్ళు? ఎవరికోసం వచ్చినారు? సాళ్ళు సాళ్ళుగ నడచినారు సరాసరిగటు వెళ్ళినారని చెప్పింది.... కత్తి బల్లెం విల్లు అమ్ము గండ్రగొడ్డలి ఈటె రైఫిల్ ను పదునుపెట్టింది.... అడుగున పడి నలుగుతున్న బడుగు జనుల బతుకుల్లో నవోదయాన్ని నింపింది.... గానం చేద్దాం.... జన గానం చేద్దామని యువతను తట్టి లేపింది... పీడిత ప్రజల ఆశా జ్యోతి రామనరసయ్య పాటతో కంటతడి పెట్టించాడు... నీలం రామచంద్రయ్య త్యాగం బుర్రకథాగానం..... శ్రీపాద శ్రీహరి లక్షలాది చుక్కల్లో కనిపించే దృశ్యం త్యాగాల చాళ్లను చూపించింది.. నాట్లేయబోయేటి మాయక్కలారా.... మీరందరొస్తుండ్రు నిర్మలక్కేదని పలుమార్లు అడిగారు.... తెలంగాణ త్యాగం... కోస్తా కదనరంగం.... రాయలసీమ రౌద్రం... పాటల్లో ప్రతిధ్వనించాయి. నాజర్ బుర్రకథ ప్రక్రియ... తెలంగాణ జానపదం... కోస్తా పౌరాణికం.... రామారావు గళంలో ప్రోది చేసిన సంగీత గనులు... సాదాసీదా జీవితం.... పామరజనం మెచ్చే నిండుదనం... భేషజాలులేని నడవడిక... సంగీత ప్రపంచానికి హద్దు లేదిక... ఆరున్నర శృతి గానం... భయపడుతుంది హార్మోనియం కమనీయ కంజీరనాదం... సితార లయ.... గుమ్మెట శబ్దం..... జముకుల మ్రోత.... మద్దెల దరువు.... మండుతున్న డప్పు.... సర్వ వాయిద్యాలు తనగళానికి దాసోహాలు... జయం మనదే అని పల్లెల్లో కళాకారులను పోగేసి "వెడలె భూస్వామి భూకామందు ఈ దేశ ప్రజలు హడలి సలాము కొట్ట వలెరా "అని వీధి భాగోతం నేర్పాడు.... ఎందరో కళాకారులను తయారు చేశాడు.... మూడు దశాబ్దాలకు పైగా రామారావు లేని గానసభ ఉండేది కాదంటే నమ్మరేమో !.. ఆయన అరుణోదయ గానం తెలుగు కళాకారులకు నిత్య శుభోదయం...

  • @godasuvenkateswarlu9972

    @godasuvenkateswarlu9972

    3 жыл бұрын

    రామారావు గారి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఓ ధృవతార.

  • @krishnachetharasi8740

    @krishnachetharasi8740

    3 жыл бұрын

    అన్న చాలా అద్భుతంగా రాసారు

  • @naturelovers-ol9gv

    @naturelovers-ol9gv

    2 жыл бұрын

    ధన్యవాదములు మిత్రమా మీకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samathacharvakar1482

    @samathacharvakar1482

    9 ай бұрын

    ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే రామరావు

  • @sathyasai6895
    @sathyasai68952 жыл бұрын

    Super ramarao anna

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav80562 ай бұрын

    Super 👌👌👌💐👏

  • @yuva...7697
    @yuva...76973 жыл бұрын

    Jahar ramarao anna

  • @mtejuashwini8342
    @mtejuashwini83425 жыл бұрын

    Ramarao sir Mee athmaku Shanti kalagali ani aa Devudini korukuntanu.... We miss you sir

  • @rajswaero1737
    @rajswaero17372 жыл бұрын

    🔥🔥🔥🔥 జై భీమ్ సార్ 🔥🔥🔥

  • @venkatnandigama1263
    @venkatnandigama12632 жыл бұрын

    అరుణోదయ రామారావు గారికి వందనాలు

  • @upenderreddy8533
    @upenderreddy85333 жыл бұрын

    Anna🙏🙏🙏

  • @shaiksaidulu2297
    @shaiksaidulu22975 жыл бұрын

    మీరు తగ్గినారు అరాచకశక్తులు రెచ్చిపోతున్నారు మల్లి మీ లాంటి వాళ్ళు రావాలి ..నేనుసైతం రెడీ

  • @nnellore1120
    @nnellore11202 жыл бұрын

    ప్రజా గాయకుడు కామ్రేడ్ అరుణోదయ రామారావు నివాళి జోహార్ కామ్రేడ్ అరుణోదయ రామారావు కొనసాగిస్తాం అరుణోదయ రామారావు ఆశయాలను ప్రజా కళలు వర్ధిల్లాలి

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar29703 жыл бұрын

    Lal sa laam comrade

  • @polamahesh5927
    @polamahesh59275 жыл бұрын

    సూపర్ అన్న , , , , జోహార్ అన్న

  • @bathularajalingu4785
    @bathularajalingu4785 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @girip3797
    @girip37973 жыл бұрын

    సూపర్ సార్

  • @uppulabhaskar1593
    @uppulabhaskar15935 жыл бұрын

    అన్న సూపర్ అన్న నువ్వు పాడిన పాటలు గద్దర్ నువ్వు ఒకటే

  • @govardhaneluru45
    @govardhaneluru455 жыл бұрын

    Ramaravu Garu maa voori vaadu inanduku Chala anandhanga vundi

  • @botyt2168
    @botyt2168 Жыл бұрын

    We miss u sir😢

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana24865 жыл бұрын

    అమరుడు రామా రావు కు అరుణ వందనాలు!

  • @ramakrishnareddygurram8506

    @ramakrishnareddygurram8506

    3 жыл бұрын

    Johar comrade Rama Rao.

  • @samathacharvakar1482

    @samathacharvakar1482

    9 ай бұрын

    ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే రామరావు

  • @vempativasu6896
    @vempativasu68965 жыл бұрын

    Super songs anna

  • @purinachandracudamalla2613
    @purinachandracudamalla26134 ай бұрын

    🙏

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 Жыл бұрын

    Johar anna padabi vandanalu mee bata lo yuvatha nadavali mee asayalu mundhuku teesukellali

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana24865 жыл бұрын

    Salute!

  • @vijayjournalist6421
    @vijayjournalist64214 жыл бұрын

    Great people singer

  • @akurayi.....7131
    @akurayi.....71312 жыл бұрын

    అన్నా నీకు దండము

  • @user-lc6cw5xb6u
    @user-lc6cw5xb6u5 жыл бұрын

    Super song

  • @dayakaranmauryamaharaj9215
    @dayakaranmauryamaharaj92155 жыл бұрын

    Anchor... Good attitude 🌹🌹🌹

  • @yochana09
    @yochana095 жыл бұрын

    love u anna johar ramarao kamred satyamanna

  • @rajumasapuram5148
    @rajumasapuram5148 Жыл бұрын

    😊😊

  • @khajavali4062
    @khajavali40625 жыл бұрын

    Very Nice.

  • @srinivasmallula2416
    @srinivasmallula24165 жыл бұрын

    Multi talented person

  • @svthalabajanas6965
    @svthalabajanas69655 жыл бұрын

    Johar ramarao Anna.

  • @Chinnuchinny3978
    @Chinnuchinny39786 жыл бұрын

    superrrr song..anaa

  • @vijaygouni7267
    @vijaygouni72674 жыл бұрын

    Johar comrade ramarao anna

  • @laxminarasaiah6860
    @laxminarasaiah68607 жыл бұрын

    SUPER ANNA .. MAY GOD GIVES YOU GOOD LIFE

  • @srileelapolymers4902
    @srileelapolymers49025 жыл бұрын

    Ramarao anna patalu Please.

  • @jayarajuduggirala7404
    @jayarajuduggirala74045 жыл бұрын

    Super Anna

  • @inthiyazinthiyaz2123
    @inthiyazinthiyaz21235 жыл бұрын

    Red selute

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal57625 жыл бұрын

    🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @nethaji105
    @nethaji1052 жыл бұрын

    రామన్న కు నివాళి

  • @kannakanna728
    @kannakanna7286 жыл бұрын

    Anchor super... undhi

  • @chandrashekar9042
    @chandrashekar90425 жыл бұрын

    Anna super anna hat saf

  • @yaraganiramesh2716
    @yaraganiramesh27163 жыл бұрын

    Redsellutt

  • @RajuRaju-dw6sg
    @RajuRaju-dw6sg6 жыл бұрын

    Very nice song Bro God bless you

  • @goodg.nlprashanth8750

    @goodg.nlprashanth8750

    5 жыл бұрын

    JAI BHIM

  • @vamshikrishna2188
    @vamshikrishna21883 жыл бұрын

    Anna neto kalasi panichesanu nenu najivetamdanyam Anna my name pinnapureddy sreenivasareddy warangal

  • @ashokgalipuram7326
    @ashokgalipuram73265 жыл бұрын

    Super

  • @ravikumarkurno8283
    @ravikumarkurno82836 жыл бұрын

    God bless you with good health and happiness Brother.

  • @pramodarepelli6308

    @pramodarepelli6308

    2 жыл бұрын

    Vg

  • @rnrenterprises9778
    @rnrenterprises97786 жыл бұрын

    సీమా బిడ్డ...

  • @raovenkat32yan10
    @raovenkat32yan107 ай бұрын

    Jai bheem

  • @boyaprabhakar3448
    @boyaprabhakar34485 жыл бұрын

    The greet man

  • @inthiyazinthiyaz2123
    @inthiyazinthiyaz21235 жыл бұрын

    Miss you sir

  • @su2000
    @su20005 жыл бұрын

    👌

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi52735 жыл бұрын

    Red salute comred

  • @yakoobreddy
    @yakoobreddy5 жыл бұрын

    Anchoring bagundi

  • @manchalasaraiah7775
    @manchalasaraiah77752 жыл бұрын

    M

  • @mattipallidevendar2895
    @mattipallidevendar28955 жыл бұрын

    Johar lu anna

  • @pushpala.ramarao727
    @pushpala.ramarao7275 жыл бұрын

    Johar annaku

  • @ravikumaraleti5347
    @ravikumaraleti53474 жыл бұрын

    Redseluts kamred

  • @dodasrinu9623
    @dodasrinu96235 жыл бұрын

    su

  • @akkivarshatriber2030
    @akkivarshatriber20304 жыл бұрын

    గొంతెత్తి.పడితే.రామారావు........అన్న....

  • @kasukurthyniranjan8322
    @kasukurthyniranjan83225 жыл бұрын

    nijamgaane mattibomme sir manade ham eeroju meeru leru ante memujeerninchukoleka potunnanu maa srinagarcolony tarupuna santhapam teliyajesthunnaam

  • @kasukurthidivyasri6158

    @kasukurthidivyasri6158

    5 жыл бұрын

    పాటకోసమే ఆయనపుట్టాడు ఉద్యమం కోసమే జీవించాడు.... రాగం... తానం... పల్లవి ఆయన తోబుట్టువులు.... చిటికెల తాళం... మునివేళ్ళ కదనం ముచ్చటైన సంగీత విన్యాసం.... ఎంతో తన్మయత్వం.... కళ్యాణి..... తోడి.... బీమ్ ప్లస్....మాల్కాస్ సింధు భైరవి రాగాలాపన..... కమనీయ గానం.... సంగీత ప్రావీణ్యం... సంభ్రమాశ్చర్యం... కూటికి గతిలేనివాళ్ళ తాటాకుల గుడిసెల్ని తనగానం మేల్కొల్పింది.... అప్పులుచేసి నిత్యం తిప్పలు పడే కూలినాలి జనం ఊరిడిసి పోయే వారిని ఓదార్చింది ఆ గొంతుక.. ఉయ్యాలో.... జంపాల... ఈ దోపిడి కూలదోయ్యమంది... విప్లవాల డోలలలో ఊగే వో కామ్రేడా... నీబారసాల జరిపేము చెరసాలలో అని పాడింది.... చట్టానికి, సమ ధర్మానికి నిలిచి ప్రాణాలొడ్డిన జార్జిరెడ్డిని సైసై అని కీర్తించింది.. ఎవరివాళ్ళు?.. ఎవరివాళ్ళు? ఎవరికోసం వచ్చినారు? సాళ్ళు సాళ్ళుగ నడచినారు సరాసరిగటు వెళ్ళినారని చెప్పింది.... కత్తి బల్లెం విల్లు అమ్ము గండ్రగొడ్డలి ఈటె రైఫిల్ ను పదునుపెట్టింది.... అడుగున పడి నలుగుతున్న బడుగు జనుల బతుకుల్లో నవోదయాన్ని నింపింది.... గానం చేద్దాం.... జన గానం చేద్దామని యువతను తట్టి లేపింది... పీడిత ప్రజల ఆశా జ్యోతి రామనరసయ్య పాటతో కంటతడి పెట్టించాడు... నీలం రామచంద్రయ్య త్యాగం బుర్రకథాగానం..... శ్రీపాద శ్రీహరి లక్షలాది చుక్కల్లో కనిపించే దృశ్యం త్యాగాల చాళ్లను చూపించింది.. నాట్లేయబోయేటి మాయక్కలారా.... మీరందరొస్తుండ్రు నిర్మలక్కేదని పలుమార్లు అడిగారు.... తెలంగాణ త్యాగం... కోస్తా కదనరంగం.... రాయలసీమ రౌద్రం... పాటల్లో ప్రతిధ్వనించాయి. నాజర్ బుర్రకథ ప్రక్రియ... తెలంగాణ జానపదం... కోస్తా పౌరాణికం.... రామారావు గళంలో ప్రోది చేసిన సంగీత గనులు... సాదాసీదా జీవితం.... పామరజనం మెచ్చే నిండుదనం... భేషజాలులేని నడవడిక... సంగీత ప్రపంచానికి హద్దు లేదిక... ఆరున్నర శృతి గానం... భయపడుతుంది హార్మోనియం కమనీయ కంజీరనాదం... సితార లయ.... గుమ్మెట శబ్దం..... జముకుల మ్రోత.... మద్దెల దరువు.... మండుతున్న డప్పు.... సర్వ వాయిద్యాలు తనగళానికి దాసోహాలు... జయం మనదే అని పల్లెల్లో కళాకారులను పోగేసి "వెడలె భూస్వామి భూకామందు ఈ దేశ ప్రజలు హడలి సలాము కొట్ట వలెరా "అని వీధి భాగోతం నేర్పాడు.... ఎందరో కళాకారులను తయారు చేశాడు.... మూడు దశాబ్దాలకు పైగా రామారావు లేని గానసభ ఉండేది కాదంటే నమ్మరేమో !.. ఆయన అరుణోదయ గానం తెలుగు కళాకారులకు నిత్య శుభోదయం... kasukurthi malyadri

  • @saiduluarra3251
    @saiduluarra32515 жыл бұрын

    P

  • @vankalamadhavarao5590

    @vankalamadhavarao5590

    2 жыл бұрын

    Comred రామారావు అన్న కి జోహార్లు

  • @samathacharvakar1482
    @samathacharvakar14829 ай бұрын

    ఒరి ఎర్రోడా నాతో నిన్ను అవమానించ మంటుంది .. నీ సిద్ధాంతమే రామరావు

  • @yochana09
    @yochana095 жыл бұрын

    మహా గాయకుడు ప్రజా గాయకుడు రామారావు గారు 🙏🙏🙏🙏

Келесі