No video

NISI RAATHRI | JOHN NISSY | HADLEE XAVIER | JOEL KODALI

PLEASE WATCH & SHARE. IT MAY HELP OTHERS
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఒకే రాత్రిలో మరణాన్ని రెండు సార్లు దగ్గరగా చూసి నేను దేవుని కోరింది ఒక్కటే, ఉదయాన్ని నా కంటికి చూపించమని!
నిరుత్సాహం నిస్పృహల మధ్య పయణించేవారందరు ఈ పాట ద్వారా దేవునిపై ఆధారపడడం ఎంత అవసరమో గ్రహించాలన్నది నా ఆశ.
Having encountered death closely twice in one night during the second wave of covid all what I asked God was to show me the morning!
Appeal for Support: If God leads you to financially support our music projects please do write to us for bank details kodalijoel@gmail.com. Your encouragement helps us make more music projects. Thank you!!
Lyrics:
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా
1.
ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు
2.
నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి
అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా
Credits:
Vocals: John Nissy
Lyrics, Tune Composed and Produced by: Joel Kodali
Music Composed, Arranged and Mixed by: Hadlee Xavier
D.O.P and Editing: Vijay Pavithran/VPP Production
Nylon Guitar, Electric Guitar: Keba Jeremiah
Bass: Napier Naveen
Indian Percussions: Shruti Raj & Mohan
Flute: Ramesh
Strings Ensemble: Yensone Orchestra (Chennai)
Recorded at:
Krimson Avenue Studio- Chennai
Everest Studios - Hyderabad
Mastering - Gethin John - UK
Promotion: MK Promotions
Title and Posters: Joe Davuluri
#joelkodali #fridayforchrist
Copyright:
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Joel Kodali is the writer and producer of this song. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on KZread without permission their channel will be reported.

Пікірлер: 364

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam Жыл бұрын

    Sir excellent rendering and lyrics touching the very nerve of fear, failure and frustration. A song that ministers to the one who is on the edge.

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you so much Sir for your kind words. It is very encouraging.🙏 Praise be to God 🙌🙌

  • @enarendranaik

    @enarendranaik

    Жыл бұрын

  • @suvarnalakshmikalagara3671

    @suvarnalakshmikalagara3671

    Жыл бұрын

    Brothers... not sir brothers Daily iam listening 10times bro..thq for this blessed song bro.. Glory to be God alone 🙏

  • @teluguchristianfellowship5079

    @teluguchristianfellowship5079

    Жыл бұрын

    ఒకసారి ముంగండ శాంతరావు గారి గురించి మీరు చెప్పిన సాక్ష్యం ఈ పాట వింటున్నప్పుడు గుర్తొస్తుంది Edward's గారు, వీలైతే లింక్ share చేయగలరు , యేసయ్య ప్రేమ ఎంత నిజమో అందరూ నమ్ముతారు

  • @ramupatchigalla6443

    @ramupatchigalla6443

    Жыл бұрын

    Sir మీరు ఇలా వీరిని encourage చేయటం చాలా అభినందనీయము, they deserve your wishes ప్రభువు కోసం నిస్వార్ధముగ పని చేస్తున్న అందరినీ ఆయన ఆశీర్వదించును గాక 🙏 Amen

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur Жыл бұрын

    నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి తడవు చేయక యేసు నను చేరుకో నా ప్రక్కనే ఉండి నను పట్టుకో.. భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా (నిశిరాత్రి) ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం కనిపించక దారులు మొదలాయె కలవరము వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు (నిశిరాత్రి) నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి ఉదయమును చూపించుము నా కంటికి అల్పము ఈ జీవితమని నేనెరిగితిని కనురెప్పపాటున ఆవిరికాగలదు అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకుని భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా

  • @sameertadiSH

    @sameertadiSH

    4 ай бұрын

    ప్రతి అక్షరం లో వక్కో అర్డం జీవితం అన్ని కనిపిస్తున్నాయి................😥

  • @guruchinna3296

    @guruchinna3296

    19 күн бұрын

    ఈ పరిస్థితి అనుభవించిన వారికే తెలుస్తది.. దేవుడు ఏ విధంగా తోడు ఉంటాడో.. 🙏🙏👌 nice song nrother🙏🙏

  • @mounikashanker6634
    @mounikashanker66349 ай бұрын

    When my mother was under dialysis i listened this song and asked her to listen it ....this made her to cry loud to God.... miraculously God heard her roaring and healed her kidneys and brought her back from dialysis...big miracle in the history of medicine...even doctors surprised for it....all Glory and praises be unto God alone

  • @JoelKodali

    @JoelKodali

    9 ай бұрын

    Thank you for sharing this wonderful testimony. Praise the Lord 🙌🙌

  • @rajalaanitha1921

    @rajalaanitha1921

    4 ай бұрын

    Devunike mahima kalugugu gaaka

  • @sreevidyapidathala5916
    @sreevidyapidathala5916 Жыл бұрын

    ప: నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి తడవు చేయక యేసు నను చేరుకో నా ప్రక్కనే ఉండి నను పట్టుకో భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నా మీద నిలిచుండగా నా చెయ్యి నీ చేతిలో ఉండగా 1.ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం కనిపించక దారులు మొదలాయె కలవరము వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని నీవు గాక నాకిపుడు దిక్కెవరు 2:నే చేసిన వాగ్దానము లెన్నో ఉన్నాయి నేరవెర్చు భాధ్యతలు ఇంకా మిగిలాయి ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి ఉదయమును చూపించుము నా కంటికి 3:అల్పము ఈ జీవితమని నేనెరిగితిని కనురెప్పపాటున ఆవిరికాగలదు అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకొని భయముండగలదా నీవున్నచో ✝️🙇🏻‍♀️✝️

  • @grandnalinipro87

    @grandnalinipro87

    Жыл бұрын

    Praise the Lord brother thank you very much for your wonderfull singing brother god bless you

  • @grandmeridianschoolmamada4993

    @grandmeridianschoolmamada4993

    Жыл бұрын

  • @jkchristopher
    @jkchristopher Жыл бұрын

    Amazing Joel Garu, Tune, Lyrics, Music, Singing & Visuals are just Awesome.

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you so much andi🙏🙏

  • @Venky_1116
    @Venky_1116 Жыл бұрын

    నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకుని నా ప్రక్కనే ఉండి నను పట్టుకో భయముండగలదా నీవున్నచో

  • @redmarq7903
    @redmarq7903 Жыл бұрын

    పాటలో ప్రతి మాట సొంత అనుభవాన్నీ కలిగేలా ... నిజంగా ఇప్పటికిప్పుడు ప్రాణం పోతే (దీపం ఆరిపోతే... ) కాసేపు భయం కలిగింది.. అన్న దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి ఇప్పటికి ప్రాణం నిలిపినందుకు ....

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Жыл бұрын

    నా ఒంటరి తనములో ని శి రాత్రి లో నీ వే గదా నాతోడు నా కన్న తండ్రీ యేసయ్యా !

  • @steevnani6799
    @steevnani6799 Жыл бұрын

    భయముండ గలదా నీవున్న చో నీ కన్నులు నా మీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️❤️ కేవలం అనుభవాల నుండి మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయ్ అన్న all glory to GOD 🙌🏻

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    🙌

  • @snehakarra9239

    @snehakarra9239

    Жыл бұрын

    Avunu anna

  • @ishrathmd3183

    @ishrathmd3183

    Жыл бұрын

    Ryrtrr

  • @samsonsriram5920

    @samsonsriram5920

    Жыл бұрын

    ​@@JoelKodali 😊😊😊😊😊

  • @sadgunajyothik2546

    @sadgunajyothik2546

    Жыл бұрын

    Praise the lord 🙌 🙏 👏

  • @JoelKodali
    @JoelKodali Жыл бұрын

    కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఒకే రాత్రిలో మరణాన్ని రెండు సార్లు దగ్గరగా చూసి నేను దేవుని కోరింది ఒక్కటే, ఉదయాన్ని నా కంటికి చూపించమని! Lyrics: నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి తడవు చేయక యేసు నను చేరుకో నా ప్రక్కనే ఉండి నను పట్టుకో భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా 1. ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం కనిపించక దారులు మొదలాయె కలవరము వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు 2. నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి ఉదయమును చూపించుము నా కంటికి అల్పము ఈ జీవితమని నేనెరిగితిని కనురెప్పపాటున ఆవిరికాగలదు అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకుని భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా నా చేయి నీ చేతిలో ఉండగా

  • @ramakrishnakotwala9214

    @ramakrishnakotwala9214

    Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sumitrabandlamudi4373

    @sumitrabandlamudi4373

    Жыл бұрын

    Yes

  • @truthspeaker8013

    @truthspeaker8013

    Жыл бұрын

    GOD bless you brother, may HOLYSPIRIT GOD lead you to write many songs and build HIS children through those songs.

  • @sanctified_Maxims

    @sanctified_Maxims

    Жыл бұрын

    Please make a video of your testimony,saying about the entire covid situation and your prayer...that will glorify him❤

  • @PastorEstherthathapudi

    @PastorEstherthathapudi

    Жыл бұрын

    Thank you for the songs you write, anna

  • @apchristianevents
    @apchristianevents Жыл бұрын

    వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా , తప్పించెదవని దేవా ... ఇది ప్రతి ఒక్కరి ప్రార్థన ... అనేక మంది మదిలో ఆవేదనను మాటలతో పాటగా మలిచినందుకు ధన్యవాదాలు జోయెల్ కొడాలి గారు .. మరెన్నో మంచి పాటలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you so much brother. Praise God 🙌

  • @ks1875
    @ks1875 Жыл бұрын

    *ప్రస్తుతం దావీదు బ్రతికుంటే తన శ్రమానుభావం లో ఈ కీర్తన రాసినట్లు ఉంది.* ప్రస్తుతం ఇదే అనుభం గుండా వెళుతున్నాను.ఏ క్షణము నా పరుగు ఆగిపోతుందో నాకే తెలీదు.

  • @rajsekhar7922
    @rajsekhar7922 Жыл бұрын

    Dear Brother Joel gaaru... క్రైస్తవ సంగీత సాహిత్యానికి.... ఇలాటి అనుభవపూర్వక...అర్థవంతమైన పాటను వ్రాయించి అందించిన దేవాది దేవునికి స్తుతులు... ఒకరికి తప్పిన మరణం, ఆ వ్యక్తి దైవ ప్రేరణ తో వ్రాసిన ఈ మాటలు అనేక మందిని మరణానికి చేరువ కాకమునుపే మేల్కొలుపుతాయి... సాహిత్యం .....అనుభవాలు గాత్రం.... అమోఘం సంగీతం....అద్భుతం

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    🙏

  • @RakeshBabuProfile
    @RakeshBabuProfile Жыл бұрын

    Heart touching lyrics... ప్రతీ రాత్రీ చేయాల్సిన ప్రార్థన, ప్రతి ఉదయం చేయాల్సిన స్తుతి యాగం

  • @MrMrelsons
    @MrMrelsons Жыл бұрын

    పాపము కన్నా భయకంపితమైంది ఉందంటే అది దేవునితో ఎడబాటు మాత్రమే మరణాంతరం మన గమనం ప్రభువుతోనే దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక 👍. అన్నా వందనాలు డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా మీరు చేస్తున్న క్రిస్టియన్ ఆల్బమ్స్ చాలా బాగున్నాయి. xlnt lyrics, tune, composing, screenplay చాలా బాగుంది అందరికి నా నిండు వందనాలు 🙏🙏🙏.

  • @vaddemanpriyanka8197

    @vaddemanpriyanka8197

    Жыл бұрын

    Yes separation from god is deadly fear we can't even live for single day without him We can't even explain how much it's fear and how it's feel Right now I'm in that kind of situation please god help me 😭😭

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Жыл бұрын

    నిన్న రాత్రి నాకు అసలు బాలేదు అన్న ఆవేశం ఉంది నాకు ఫుల్ గా ఉదయం చుస్తనో లేదో అనుకున్న ఈ పాట వింటుంటే నా కోసమే అన్న టుంది అధ్బుతం అన్న

  • @gunturipooja5222

    @gunturipooja5222

    Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @danag1270

    @danag1270

    Жыл бұрын

    వందనాలు తమ్ముడు 🙏🙏ఇప్పుడు ఎలా ఉన్నారు మీకోసం ప్రార్థన చేస్తను 🙏

  • @Salomisvlogs
    @Salomisvlogs Жыл бұрын

    నా విరిగిపోయిన హృదయంలోని భావాలకు పదజాలం ఈ పాట... నిజంగా దేవుడు నిన్ను దీవించును గాక.. మీ ప్రతీ పాటలో నా జీవితం లోనిజరిగిన సంఘటనలు ప్రతిబింబంలాగా ఉంటాయి... 🙏

  • @vinaykumargudapati1070
    @vinaykumargudapati1070 Жыл бұрын

    భావ ప్రకటన చేయుటకు మాటలు రావడం లేదు... దేవునికే మహిమ చెల్లును గాక..

  • @davulurikornelu83
    @davulurikornelu83 Жыл бұрын

    శరీర సంబంధమైన పాటలు ఉద్రేకథను,,తీసుకొని వస్తాయి,,కానీ పక్షతప్తంతో కూడిన పాటలు ,, మన యొక్క ఆత్మను దేవునికి దగ్గరా చేస్తుంది,,, ఇది సత్యం,, నిజంగా ఈ పాట దేవునికి దూరంగా ఉన్న నన్ను దగ్గరకు చేర్చింది

  • @jvjskbabu
    @jvjskbabu Жыл бұрын

    పాట అర్థానికి అనుభవం అవసరం అది అదే అనుభవంగుండా వెళ్లే వారికి అర్థమవుతుంది.. ఒకపాట ఆత్మీయ అభివృద్ధికి అధారమైతే అంతకంటే ఏం కావాలి ఆరచయితకి.... ""నా చేయి నీ చేతిలోవుండగా"" heart breaking word's

  • @davulurikornelu83
    @davulurikornelu83 Жыл бұрын

    అనుభవాలు ద్వారానే మాత్రం ,,,,,,,,,, అనేకులకు ఆశీర్వాదముగా ఉండగలము,,, example; మీరే అన్న ,, ఈ పాట ద్వారా ఎన్నో దేవునికి దూరమైనా హృదయాలు దగ్గరకి వస్తాయి అనీ నమ్ముతున్న,,, నా బ్రతుకు దినములు లిరిక్స్ ఎంతో నన్ను బలబరిచింది

  • @joushuakatta3762
    @joushuakatta3762 Жыл бұрын

    Joiel గారు మీ అనుభవానికి ఇచ్చిన అక్షర రూపం సహానుభవాన్ని ఇచ్చింది. మొదటి సారి వింటుంటేనే కళ్ళు చెమ్మగిల్లాయి. Hadlee music next level. ధన్యవాదములు. ఆపత్కాలములలో ఎంతైనా నమ్మదగిన వాడు మన దేవుడు. యేసు నామమునకు మహిమ కలుగును గాక!

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Praise God brother 🙌

  • @TSrinu-sg3yr
    @TSrinu-sg3yr4 ай бұрын

    యేసయ్యకే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sunandananneti9391
    @sunandananneti9391 Жыл бұрын

    Anna, currently I am suffering with COVID and I am alone by myself in UK. Really the song gave me peace of mind.... All glory to God.

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Praying for you

  • @passionatechristfollower4877

    @passionatechristfollower4877

    Жыл бұрын

    May my mighty God heal u right now in Jesus name i declare

  • @sunandananneti9391

    @sunandananneti9391

    Жыл бұрын

    Thank you for your prayers, I am healed and blessed by our mighty Lord.....

  • @srikanth4018
    @srikanth40189 ай бұрын

    Nissy anna you're the best singer.. Song types change chesuko.. My kind request..

  • @naralaprem1176
    @naralaprem1176 Жыл бұрын

    Praise the lord anna oka rathri nenu devuni okate korina deva morning varaki nannu brathikinchava ani Naku health bagalenapudu anno sarlu nannu brathikinchina devadhi devuniki mahima kalugunu gaka amen

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    🙌

  • @nirmalakothuru2593
    @nirmalakothuru25934 ай бұрын

    When realising GOD is only hope ❤ soul satisfying song 🎶 💕🎵💕

  • @satyanarayana9362
    @satyanarayana93624 ай бұрын

    May your wishes in God, be fullfilled... Brother Your lyrics touches indeapth of my heart....

  • @bandelaanitha9103
    @bandelaanitha9103 Жыл бұрын

    Tandri na chayi ni chetilo undi prabuva nanu ni margam lo nadipinchu

  • @kwtkwt4770
    @kwtkwt4770 Жыл бұрын

    Parise the lord అన్నయ్య six years back I to suffering with my son one year boy idont where I Have to go 🚶‍♂️ I decided to die but God remember mee know I'm a live wit god garce so ng is my life జరిగింది thank u soomuch ❤❤super song ఎవరు వద్ధు అన్నాదేవుడు ఉన్నారు

  • @ramupatchigalla6443
    @ramupatchigalla6443 Жыл бұрын

    Lirics, music, nissy john gari voice చాలా అద్భుతంగా వున్నాయి, ప్రభువు మీకు ఇచ్చిన ఈ పదాలను పాటను బట్టి దేవుని స్తుతిస్తున్నాము ఈ పాట కోసం పని చేసిన వారిని అందరినీ ప్రభువు ఆశీర్వాదించును గాక Amen

  • @Loveall27
    @Loveall2710 ай бұрын

    ఈ లాంటి ఆదరణ కల్గించే పాటలు మరెన్నో పాడి అనేకులకు ఆదరణ మరియు దైర్యం కల్గించి దేవుని వైపు నడిపించాలని అలాగే దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానంతో పాటలు రాసే అనుభవం ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్న బ్రదర్ 🙏

  • @davidKKiran
    @davidKKiran Жыл бұрын

    Telugu's First High level standards This song will be the milestone/example for highest quality visuals. 🎉🎉

  • @abishaipaul
    @abishaipaul Жыл бұрын

    There are many people who spent terrific times during nights and as it is writtened in Bible, "Joy comes in the morning" I can literally feel that in this song. Thanks is just a small word to Joel Anna. Incredible and Creates peace in heart with this song!!

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    🙌

  • @SunithaPuttapalli
    @SunithaPuttapalli5 ай бұрын

    Prises lord annayya song bagundi bevuni ke mahimakalugunugaka amen

  • @sujathaypvlogs
    @sujathaypvlogs Жыл бұрын

    Praise the lord Annaya ఈ పాట వింటుంటే నా మనసు కదిలించబడుతూనేవుంది దేవుని ప్రేమిస్తే ఆ ఎడబాటు తట్టుకోవటం చాలా కష్టం ఉదయం చూపించుమని నేను కూడా prayer చేశాను covid time లో అప్పటి నుండి నన్ను వదలక అయన చేతితో నే నడిపిస్తున్నారు నా ప్రభు దేవుని ప్రేమ ఎవరికీ వారికే ప్రత్యేకంగానే ఉంటుంది కదా

  • @ms_sridevim
    @ms_sridevim Жыл бұрын

    May God comfort whoever listens to this beautiful and mesmerizing song!! ❤

  • @hemapradeep4995
    @hemapradeep4995 Жыл бұрын

    అన్నయ్యా చాలా భాద గా వున్నా నాకు ఇ song విన్న తరువాత సంతోషం వచ్చింది preise tha lord

  • @gangadharpetkar5660
    @gangadharpetkar566010 ай бұрын

    Bro super bro😊

  • @tirzahmoses4251
    @tirzahmoses4251 Жыл бұрын

    దేవునికి మహిమ. ఘనత, కలుగును గాక.కాలములును,సమయములును తండ్రి వశములో ఉన్నవి.అద్భుతమైన పాటు రచించిన మీకు, పాట పాడిన నిస్సి జాన్ గారికి, సంగీత బృందం అంతటికి ధన్యవాదాలు.నరుని ఆయువు గడ్డి పువ్వు, నీటి బుడగ , ఆవిరి వంటిది.రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు.నేడే రక్షణ దినము.2 కొరింథీయులకుCorinthians 6:2, యాకోబు James(, 4:14)

  • @pinkypinky4162
    @pinkypinky41626 ай бұрын

    Praise the lord brother 🙏......song chala bagundhi

  • @danag1270
    @danag1270 Жыл бұрын

    యేసయ్య వందనాలు కృతజ్ఞతలు త్రండి 🙏🙏🙏🙏🙏😭😭 వందనాలు అన్నయ్య 🙏🙏 దేవుని కి మహిమా ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్ 🙏దేవుని మహ కృప మీ అందరి తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

  • @johnweslycgt4425
    @johnweslycgt4425 Жыл бұрын

    Anna God bless you.. ..matalu levu cheppataniki...devuni ki mahima kalugunu gakha...amen

  • @vinodasambi4343
    @vinodasambi434310 ай бұрын

    Praise the Lord I have a 2year old Daughter., Reppa paatulo kanumarugayye ee jeevitam patla mundu leni bhayaalu ippudu unnay , tana jeevitha kaalapu payanamlo tana baadhyathalu neraverchaalsina mother ga na role play lo, ippudunna paristitula sudigundamlo nenu madhyalone aagipotanemo ane bhayamtho koodina thoughts vastuntay. Ee paata lo 2nd charanam entha baagundi naa hrudayamlo aalochanalaki koorpu kattinattu... Devudentha Aalochana kartha.. he knows our Heart like none. All praise and Glory to the God❤

  • @udaykumarj
    @udaykumarj Жыл бұрын

    అద్భుతమైన లిరిక్స్ మరియు గానం. Glory to God brother

  • @Skiran1111
    @Skiran1111 Жыл бұрын

    Priase God 🖤 heart Touching Lyrics 😢Anna. 🙌🏽 TQ u Anna 😍 Kiran from Nidadavole 😊

  • @sahithi669
    @sahithi6696 ай бұрын

    Daily i am listening this song, thanks brother

  • @elijahministrys7774
    @elijahministrys7774 Жыл бұрын

    Ne chesina vakdhanam ...that line was very Heart Touching Anna ... 😭

  • @vinodkumar-fk3pm
    @vinodkumar-fk3pm Жыл бұрын

    Anna meru songs vinte chalu anna kanniru vachestundi

  • @elisharaoyedla4664
    @elisharaoyedla4664 Жыл бұрын

    Lyrics of the song revealed highest faith and acceptance that HE[JESUS] IS THE ONLY OUR REDEEMER & SAVIOUR...BLESSINGS TO ALL THE TEAM...Thank you.

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth527010 ай бұрын

    Andaru vunna yevari premaku noochukooni naaku dikku neeve kadaa prabhuvaa🙏🙏🙏🙏

  • @sanapatisivakumar3385
    @sanapatisivakumar3385 Жыл бұрын

    Anna song 👌👌😭😭😭

  • @udayalakshmi8690
    @udayalakshmi86906 ай бұрын

    Nice song🎉. Praise the lord🎉🎉

  • @yeshaiahgalanki8458
    @yeshaiahgalanki8458 Жыл бұрын

    Prsise God hallaluaiaha

  • @karanhandsome1684
    @karanhandsome168410 ай бұрын

    Excellent Anna plz Marini song cheyandi praise the lord God bless you

  • @Allarodu482
    @Allarodu4824 ай бұрын

    nirashalo a dhikki kanipinchani samayam lo yesu nevey dhikku ani devuniki apaginchukuney e pata adbutham brother ....antharamgamlo unna chinthanu devuni mudhu petti manasuni thelika parichindi e pata.... Praise the Lord Brother

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Thadavu Cheyaka Yesu nanu Pattuko. 🎉Prabhuvaina Yesu Rammu.

  • @DrRaviMandadi
    @DrRaviMandadi Жыл бұрын

    Glory to God 🙏🙌👏💕. Amazing & Comforting & Uplifting song 🙏💕👏

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you brother

  • @applekiran
    @applekiran6 ай бұрын

    Beautiful song Joel anna manasuki nemmedhi ga undhi ee paata vinnakaa...... john anna super anna 🥰🥰

  • @JoelKodali

    @JoelKodali

    6 ай бұрын

    Praise the Lord 🙌

  • @samueludaykarmuru1968
    @samueludaykarmuru1968 Жыл бұрын

    I would not fear wicked people as my God Protects and My God is with me.

  • @CallmeVJ
    @CallmeVJАй бұрын

    Super undhi brother

  • @the_iit_aspirant
    @the_iit_aspirant9 ай бұрын

    Praise the lord brother.Superr

  • @payya623
    @payya623 Жыл бұрын

    Mi songs ante Naku chala estam Anaya gvmt gob kosam wait chesthuna pls pray for me anaya

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Ni Kannulu Na meedha nilichundaga great Bible line. Psalmist. J. K. Sir.

  • @CSL.24
    @CSL.24 Жыл бұрын

    ❤❤❤❤

  • @samboppuri1
    @samboppuri1 Жыл бұрын

    I felt like the very core of my heart touched. The song brought me nearer to Jesus, the one who drives my fear away! Thank you for yet another beautiful composition. I will remember this for a long time.

  • @jesus7772
    @jesus7772 Жыл бұрын

    Praise the lord joel anna garu nenu complete hindu back ground but i believe jesus why because i saw the prabhu dharsan in the clouds that’s my first testimony with in few months many more testimony’s in my life really jesus our almighty god hallelujah 🙌🙏 any way congratulations anna you’re music background & nissi anna singing both are amazing combination I too like very much singing god bless you both annalu 🙏😊

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Praise God 🙌

  • @satishkolluru4472
    @satishkolluru4472 Жыл бұрын

    A True Testimony, can't thank Our Lord enough

  • @johnsanand
    @johnsanand Жыл бұрын

    Lyrics and Vocals , music ,Direction,Editing Awesome ❤❤ really Heart touching 😊👌 God Bless you All

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs7 ай бұрын

    Praise God for this Song.Mana jeevitha Biological Spiritual Life Edges vunnavariki kosam practical beautiful Song by Pastor.J.K garu.All glory to God.The BEST BOOK BIBLE. RAJA GRANDHAM.

  • @jeevanrinky3002
    @jeevanrinky30024 ай бұрын

    ❤🎉

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Praise God🎉. God has blessed you With great Faith. Amazing. As a prophet you claimed life from Living God. Nissy brother ye song lo Jeevinchesaru. This will be blessing to many souls. Pas. J. K. Sir.

  • @sureshmanukon5380
    @sureshmanukon5380 Жыл бұрын

    🙏🙏🙏

  • @elurustudent2197
    @elurustudent2197 Жыл бұрын

    Chikati lo unna mana jeevitanni chivari varaku velugu lo nadipinche yesayya ke stothram.... 🙏

  • @user-rl1bw1xs1q
    @user-rl1bw1xs1q Жыл бұрын

    Meaning is very Inside anna, Tq Jesus

  • @nagarjun351
    @nagarjun3514 ай бұрын

    Great and faithful song

  • @josephstanley6092
    @josephstanley6092 Жыл бұрын

    This song talk's brother🙇🏻🙌🏻

  • @tabitha6889
    @tabitha68899 ай бұрын

    🎉🎉🎉🎉❤❤❤❤

  • @veerendrabollipo7201
    @veerendrabollipo7201 Жыл бұрын

    పాట చాల చాల బాగుంది.... లిరిక్స్ వెరీ టచింగ్ గా ఉంది,నిస్సి జాన్ గారు చాల ఫీల్ తో పాడారు, it's an added advantage to the song. Music గందరగోళం లేకుండా సింపుల్ గా హాయి గా ఉంది. Thanks to everyone, especially to my dear Joel Kodali Brother❤❤

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Thank you so much

  • @GNaveen124
    @GNaveen124Ай бұрын

    Song Super 🤝🎉🔥

  • @naninagella
    @naninagella Жыл бұрын

    Hope is coming.... When i listening.... And remembering the God's power

  • @nitintv6272
    @nitintv6272 Жыл бұрын

  • @sudhir302
    @sudhir302 Жыл бұрын

    Joel anna Praise the lord devudu mee dvara rayinchina paataku... Nissi anna vocals chala chala adbhutanga vachindi.... Okkokka line ee video chustunna andaritho matadutundi... Endarino depression nundi leda anxiety nundi kapadutundi.. Odarpu, aadharana dhairyam, kachitanga istundi.... Thank u lord 🙌🙌🙌 marinni patalu anna tho rayinchandi nissi anna tho padinchandi... God bless everyone who worked for the song

  • @JoelKodali

    @JoelKodali

    Жыл бұрын

    Praise God Sudhir🙌

  • @amalrajxavier
    @amalrajxavierАй бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @andrewraj7030
    @andrewraj7030 Жыл бұрын

    Waiting from the day of teaser ❤

  • @dharajyothi2237
    @dharajyothi2237 Жыл бұрын

    Praisethelord brother🙏🏻 song chala nachindi naku maku pillalu leru ei song nannu balaparichindi miru makosam prayer cheyandi brr

  • @warriorofjesuschrist4375
    @warriorofjesuschrist4375 Жыл бұрын

    Anointing Song Brother, I think Holy Spirit writens this Song for all Youngsters and Youth. Now a days all Youths destroying Our Lord temple ( their Own bodies). GOD Saying you're the temple of Holy Spirit.... Amen and Amen... All Glory be to God alone... God bless you abundantly Brother...

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 Жыл бұрын

    Excellent singing and lyrics, music AYYA garu

  • @sudhathanuja8150
    @sudhathanuja81505 ай бұрын

    Praise god br0ther

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Жыл бұрын

    దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @RameshRamesh-nr4in
    @RameshRamesh-nr4in Жыл бұрын

    I feel very strong when I listen to this song.. brother

  • @anilkumarb3859
    @anilkumarb3859 Жыл бұрын

    Neevu gaaka naku dhikevaru yesayya❤

  • @snehakarra9239
    @snehakarra9239 Жыл бұрын

    Excellent lyrics anna.praise god.all the best all of team.members Anna

  • @nakhil461
    @nakhil461 Жыл бұрын

    Chala chala baga padaru Anna nice voice God bless you anna inka devudu ninu vadukovalli na pradhaana amen

  • @prasanthik2072
    @prasanthik2072 Жыл бұрын

    Joel anna.....this song is not only ur life it's also my situation at the time of covid....... Mid n8t chanipotunna time lo adiganu aayanni....."nannu bratikinchu deva,nee work chesukuntanu ani" Daily this song vinakapothe naku day complete avvadu anna.....bcz exactly those words are my last words at that deadly situation......everyday i remember that n8t through ur lyrics.......MAY GOD USE U ABUNDANTLY IN HIS WORK....GOD BLESS ANNA......🙏🙏🙏🙏

  • @shobha4spandana
    @shobha4spandana Жыл бұрын

    Bhayam vesindhi okka kshanam, devudu mana chey vidisthe kaani ayana prakkane unnaRu, cheyi pattukoni nadipistunnaru ane goppa anubhuti kaluguthundhi paata Vintunte

  • @GNaveen124
    @GNaveen124Ай бұрын

    Cool Song🎉

  • @beulahdoctor3720
    @beulahdoctor3720 Жыл бұрын

    Waiting anna

  • @sandeepsteven3475
    @sandeepsteven3475 Жыл бұрын

    Amen Amen Amen

  • @gireeshapalakonda4795
    @gireeshapalakonda4795 Жыл бұрын

    Prasi the lord brothers 🙏🏻... Devuniki mahima kalugunu gaka 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻.... Song vinna antha sepu na life antha na kalla mundu kanipinchidhi.... Yessayya prema inka na meda undi..... Nenu cheyyalisinavi unnayi devuni pranalikalo anduke inka saajeevamuga unnanu ..... Na manasuni thakindhi ea song ..... Thank u lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Келесі