నిధుల దోపిడీలో ఆ నేత 'తోపు' | Thopudurti Prakash Reddy Looted Funds | With Housing Constructions

వైకాపా ప్రభుత్వంలో అప్పటి M.L.Aల అక్రమాలు...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాప్తాడు మాజీ M.L.A తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబం...జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి...నిధులు కొల్లగొట్టింది. పేదలకు గూడు దూరం చేసింది. అనంతపురం గ్రామీణ మండలం...ఆలమూరు, కొడిమి గ్రామంలో 7,648 ఇళ్లు నిర్మిస్తామని చెప్పి...కేవలం 1,945 ఇళ్లను అరకొరగా నిర్మించి నిధులు దండుకుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 16

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer58416 күн бұрын

    మన రాజకీయ నాయకులు తింటే చాలు... కార్యకర్తల కడుపు నిండు తుంది... వెర్రి లోకం. వెర్రి జనాలు...

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana50066 күн бұрын

    ఇంకా 40% గొర్రె లు ఈ కసాయి వాళ్ళు నే నమ్ముతున్నారు

  • @nagarajulamkalapalli2754

    @nagarajulamkalapalli2754

    2 күн бұрын

    Yes ma డబ్బులు దెంగారు లంజకొడుకులు

  • @bsp8241
    @bsp82416 күн бұрын

    మంచి చేశాను అని అంటున్నాడు ఇంక మాజీ SheM... ఇడియట్

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha26516 күн бұрын

    నిధులు తీసుకున్నాక అయినా, నిర్మిస్తారేమోలే 🤣

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily6 күн бұрын

    ఇల్లు ఇస్తే,. పూర్తిగా కట్టి ఇవ్వండి సార్ 🙏🙏🙏🙏 4 టైమ్స్. వస్తాయి అంటే . అవి రావు... వచ్చిన మాకు అందలేదు.. మేము పేదవాళ్ళము మాకు ఎవరు అప్పు ఇస్తారు . చెప్పండి 🙏 ఇంటి పైన 350000 అప్పు ఖర్చు అవుతుంది.. ఇల్లు కట్టాలంటే 500000 పడుతుంది ఖర్చు. 🤭🤭 బిల్లు లు ఇంకా రావాలి. Cbn గారు పూర్తి చేయండి . బిల్లులు ఇవ్వండి ప్లీజ్ 🙏🙏 పూర్తిగా కట్టి ఇవ్వండి చంద్రబాబు గారు 🙏🙏 ప్లీజ్

  • @kirankommi5271
    @kirankommi52715 күн бұрын

    Colours purti chesaruga 😂

  • @krishnamurthyambati6975

    @krishnamurthyambati6975

    3 күн бұрын

    Vaari veseve rangulu party pracharam kosam migathavi anthey nandi

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily6 сағат бұрын

    పూర్తిగా కట్టి ఇవ్వండి cbn గారు. స్పీడ్ వర్క్ కావాలి. ప్లీజ్ మేము పేదవాళ్ళము మాకు అప్పు ఎవరిస్తారు చెప్పండి 🙏🙏 టీడీపీ పూర్తిగా కట్టి ఇస్తారు అని మాకు నమ్మకం సార్..

  • @krishnareddy5078
    @krishnareddy50782 күн бұрын

    Perecherla lo kuda

  • @aj..seethelifeinmultiplean6154
    @aj..seethelifeinmultiplean61546 күн бұрын

    Anni meru cheppudey kani… okka case file cheyaru.. okkalani arrest cheyaru… okka case prove kadu … enduku e lolli roju maku

Келесі