New Year song 2024 నూతన గీతం naku adaramai unna || Apo:MC.Simon ayya garu

Музыка

అపో. యం.సి. సైమన్ అయ్య గారు
నూతన సంవత్సర గీతం
నాకు ఆధారమైన యేసయ్య ఆనుకునేదను నీ మీదనే ..2..
ఆపత్కాలములో అండగా నిలచి అనుకుంటివి ఆశ్రయుడా ..2..
1.లోకము శరీరము పోరాడినా శ్రమలు నిందలు కృంగదీసినా ..2..
కరుణ దారాలే నన్నాదరించేను కన్నీటి సాంద్రములో మునిగి పోక ..2..
యేసయ్య నా బలము నీవేనయ్య
యేసయ్య నా జయము నీవేనయ్య
2. నీ ముఖ దర్శనం చేయాలయ్య నీ మహిమను నేను చూడలయ్యా ..2..
నీ మందిరములో నీ వాక్యం ధ్యానించి మండుచుందును మహిమార్థమై ..2..
యేసయ్య నా బలము నీవేనయ్య
యేసయ్య నా జయము నీవేనయ్య
3.జయ జీవితమే నా వాంచయ్య ప్రార్థనయే నాకు ప్రాణమయ్య ..2..
స్తుతి చేయకుండా నేనుండలేను నీ స్వరం వినకుండా బ్రతుకలేను ..2..
యేసయ్య నా బలము నీవేనయ్య
యేసయ్య నా జయము నీవేనయ్య

Пікірлер: 4

  • @pbhaskar902
    @pbhaskar9027 ай бұрын

    Amen

  • @sekharreddy1341
    @sekharreddy13417 ай бұрын

    Praise the Lord

  • @k.karunakar2396
    @k.karunakar23967 ай бұрын

    Praise the lord

  • @kcmouli8766
    @kcmouli87667 ай бұрын

    Ameen 🙏

Келесі