NEET పరీక్ష రద్దవుతుందా? || Will NEET exam be cancelled? ||

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
NEET పరీక్ష రద్దవుతుందా? || Will NEET exam be cancelled? ||
NEET UG Exam and UGC NET June 2024 Live Updates: Congress to hold nationwide protests over NEET controversy today
NEET UG Exam and UGC NET June 2024 Live Updates: Supreme Court agreed to hear National Testing Agency's plea to transfer multiple cases in high courts demanding cancellation of NEET-UG to the apex court even as it refused students' plea to stay counselling for admission in medical colleges.
AICC general secretary K C Venugopal has written to party state units that "The examination has been plagued by technical glitches, malpractice and unfair means in certain test centres. Organised corruption is evident from arrests made in Bihar, Gujarat and Haryana, revealing a pattern of malpractice in the BJP-ruled states."
He has directed the state units to hold massive protests at the state headquarters on Friday to seek justice for students.
timesofindia.indiatimes.com/i...

Пікірлер: 114

  • @venkateshwarludande6028
    @venkateshwarludande6028Ай бұрын

    తప్పు చేసిన వారిని శిక్షించండి, కష్టపడి చదివిన వారికి న్యాయం చేయండి.

  • @venkateshwarludande6028
    @venkateshwarludande6028Ай бұрын

    తప్పు చెసినవారిని శిక్షించండి కష్టపడి చదివినవారికి న్యాయం చెయండి

  • @kishoretalks9024
    @kishoretalks9024Ай бұрын

    గుజరాత్ లో ప్రతి సంవత్సరం జరుగుతుంది

  • @pandujwalitha1633
    @pandujwalitha1633Ай бұрын

    Sir,దయచేసి re meet అని మాత్రం suggestion ఇవ్వకండి.చదివిన పిల్లల భవిష్యత్ ఆలోచించండి.

  • @The_Virupaksha
    @The_VirupakshaАй бұрын

    మోడీకి బీజేపీ కి తమ పార్టీ ఏ విధంగా పెంచుకోవాలి అనేదాని మీద దృష్టి పెడుతారు దేశం ఏమైపోతే వాళ్ళకి ఎంది ,వాళ్ళకి అర్థం కావాల్సింది బీజేపీ పార్టీ ఉండాలి అంటే ముందు మానవులు ఉండాలి కదా! మతం అంటే మాయ కాదు మనుషుల సమూహం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మరి మనుషులే లేకుండా బీజేపీ ఎలా ఉంటుందో బయోలాజికల్ పర్సన్ మోడీ కె ఎరుక

  • @rakeshmende670
    @rakeshmende670Ай бұрын

    విద్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

  • @user-ov4ne4sk7z

    @user-ov4ne4sk7z

    Ай бұрын

    😂😂

  • @anushak9001

    @anushak9001

    Ай бұрын

    దేనికి అమ్మ రాజీనామా ఎంత మంది పిల్లలు ఎన్నో ఇయర్స్ నుంచి రాస్తున్న పిల్లలు ఏమి కావాలి

  • @Baban-fu9wt
    @Baban-fu9wtАй бұрын

    It is not small mistake it is a scam

  • @krishnakotla6157
    @krishnakotla6157Ай бұрын

    ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వైఫల్యం..దీనిని ప్రధాన మంత్రి కి అపాడిస్తే ఎలా..తప్పుచేసినోడికి మన రాజ్యాంగములో ఎలా తప్పించుకోవలో సులువైన మార్గాలు ఎన్నో వున్నాయి... అందుకనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి కఠినంగా శిక్షలు ఉంటే తప్ప ఇలాంటివి మరెన్నో చూడాల్సిందే

  • @agastya3583

    @agastya3583

    Ай бұрын

    Mari Pakistan president midha vedhamaa

  • @venkateshwarludande6028
    @venkateshwarludande6028Ай бұрын

    కష్టపడి చదివిన వారి విషయం ఎంటిది సార్

  • @vsang1648
    @vsang1648Ай бұрын

    మేం చేస్తే సంసారం ఇతరులు చేస్తే ….

  • @syambabuchilukoti6649
    @syambabuchilukoti6649Ай бұрын

    Neet Exam లో scam లో మాదిరిగా CGPDTM ,EXAM లో కూడా scam, జరిగింది, ఈ రెండు Exames NTA లోనే జరిగింది. దయచేసి ఈ 2 Exames రద్దుచ్చేయండి.. ✒️ ✒️ ✒️ 🎆.😢 😢 😢😢😢

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996Ай бұрын

    There is 0 accountability in this govt. Worst Pm Ever.

  • @rajendarreddy2020
    @rajendarreddy2020Ай бұрын

    modi fail rule.... Un.educated unemplyeement India.... BjP vidanam Sub ka.Saath ....BJP Vikas.......😢😢😢😢🎉😂😂

  • @rafiahmed21
    @rafiahmed21Ай бұрын

    మోది, యోగ చేస్తున్నారు.. ఆగండి... నీట్ పరీక్ష తర్వాత ఆలోచన చేస్తారు.. ఫకీర్

  • @manideepak6820
    @manideepak6820Ай бұрын

    Paper leak ka guarantee 😞

  • @VStalks-cq2en
    @VStalks-cq2enАй бұрын

    పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి . సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకోవాలి . పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోర్టు లో ప్రూవ్ అయితే అప్పుడు effected ఏరియా లో reneet పెట్టాలి . మరియు దోషులు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి . అంతే కానీ reneet ప్రతి ఒక్కరికీ అడగటం అంటే అంత కంటే పెద్ద తప్పు మరొకటి లేదు. అందువలన reneet అనేది గొంతెమ్మ కోరిక మాత్రమే.స్వార్ధ రాజకీయ నాయకులు కొంతమంది ఈ ఇష్యూ ని పెద్దది చేయాలి అని చూస్తున్నారు . అందులో బాగమే reneet డ్రామా . అసలు పేపర్ leakage దేశమంతా జరిగి ఉంటే ప్రతి ఒక్కరికీ 700 పైన మార్కులు రావాలి కదా. ప్రతి ఒక్కరికీ 720 రావాలి కదా .. ఫైనల్ గా నేను చెప్పేది అమిటంటే దోషులను గుర్తించాలి . కఠిన చర్యలు తీసుకోవాలి . ఇందులో ప్రమేయం ఉన్న విద్యార్ధులను పర్మనెంట్ neet రాయకుండా శిక్షించాలి . వెలుగు శ్రీనివాసులు లాయర్ .

  • @poosalautthej1339

    @poosalautthej1339

    Ай бұрын

    Tspsc exam lo paper leak ayina vishyam telisindhe evvaro kontha mandiki leak chesaru Mari endhuku andhari pettaru meru alochinchandi lawyer ga vunnaru politics pakkan pettandi

  • @mudavathrajendar550
    @mudavathrajendar550Ай бұрын

    Re neet

  • @user-vg8pg9gl4u

    @user-vg8pg9gl4u

    Ай бұрын

    Niku eni Mark's vachaii

  • @mudavathrajendar550

    @mudavathrajendar550

    Ай бұрын

    @@user-vg8pg9gl4u I'm not a neet aspirant but i know the pain of getting paper leaked

  • @user-if4tf1ye1i
    @user-if4tf1ye1iАй бұрын

    News lo chepindhe cheptunnaru.. edhaina kothaga maku use ayyedhi cheppandi sir

  • @shantipriya370
    @shantipriya370Ай бұрын

    veellandarni nadi roddu meeda rallatho kottina paapam ledu.. andari jeevithaalatho aadukuntunnaru..

  • @user-ny6pi8eg8d
    @user-ny6pi8eg8dАй бұрын

    పేపర్ లీక్ అవ్వడం అనేది చిన్నా -చితకా అనడం దుర్మార్గం. కానీ ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లో ఎప్పుడూ పేపర్ లు లీక్ అవుతూనే ఉంటాయి అని మీ ఆరోపణని రుజువు చేయగలరా? మరి ఎప్పుడూ మీ ఛానల్ లో ఆ విష్యం చెప్పలేదే?... ప్రతిదానికి ప్రధాన మంత్రి మాట్లాడాలి, రోడ్డు మీద పడి దోళ్ళేయాలి అంటే మరి మిగిలిన వ్యవస్థ అంతా ఎందుకు తీసేస్తే పోలా?

  • @lakshmimadhavi2528
    @lakshmimadhavi2528Ай бұрын

    Worst situation for future doctors

  • @zphsgudirevu7709
    @zphsgudirevu7709Ай бұрын

    Reneet is not needed.. Let us ask for impose criminal cases and remove their ranks of culprits those who have involved..

  • @vsang1648
    @vsang1648Ай бұрын

    Professor people will certainly understand the gimmicks of the fascist party and certainly show their place But until then the future generations have to suffer that is the intolerable consequences to the nation

  • @PerikalaSuresh-nx9gj
    @PerikalaSuresh-nx9gjАй бұрын

    Sir ex pm p v sir and manmohan singbsir not like present pm

  • @mungisathiraju3474
    @mungisathiraju3474Ай бұрын

    what about hard working students, merit student status

  • @vikramreddy3856
    @vikramreddy3856Ай бұрын

    For the BJP nothing is important rather than winning in elections. SC should give wardict as soon as possible rather than taking time bcz it's the life of so many students and time is important.

  • @santhoshsunilkumar9889
    @santhoshsunilkumar9889Ай бұрын

    Nuvvu kastapadi chadivete telustundi kastam. Re neet ante nuvvu guarente evvagalava. News reader and nageswararao

  • @Withgodgraceandwillpower
    @WithgodgraceandwillpowerАй бұрын

    Sir 24lakhs,24 lakhs anakandi.....andhulo qualify ayyindhi only 13 lakhs e

  • @SowmyaPalleti
    @SowmyaPalleti15 күн бұрын

    neet counselling loo mistakes untai eami chayali sir

  • @user-ov4ne4sk7z
    @user-ov4ne4sk7zАй бұрын

    Yudham bhayataku kanipisthadhi. Paper leakage bhayataku telvadhu kadhaa . Next petandi yudham aape modhi chavunu apaledaa

  • @sanapallikanakalakshmi5733
    @sanapallikanakalakshmi5733Ай бұрын

    నీట్ పరీక్ష అనేది మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన పరీక్ష, పేపర్ లీక్ ఒక రాష్ట్రం లో జరిగింది అని మనకుతెలిసిన విషయం కానీ మనకు తెలియకుండా ఎన్నిచేతులుమరిందో ఎంత దూరం వెలిందో మన కుతెలియదు.కష్టపడి చదివినవారు ఏమైపోతారు, ర్యాంక్ లో వారు వెనకుండిపోయారు ఆవిషయం ఎవరికీ అర్ధం కావటంలేదు . కష్ఠపడి చదివినవారు మరల పరీక్ష పెట్టడంవల్ల అదనపు మార్కులు సంపాదించుకుంటారు.

  • @rangaswamyjaripiti2428

    @rangaswamyjaripiti2428

    Ай бұрын

    ❤❤

  • @rangaswamyjaripiti2428

    @rangaswamyjaripiti2428

    Ай бұрын

    Re neet all

  • @VStalks-cq2en
    @VStalks-cq2enАй бұрын

    నీట్ leakage ఉన్నచోట reneet పెడితే మంచి నిర్ణయం అవుతుంది . దేశమంతా reneet అవసరం లేదు . ఒకవేళ మళ్ళీ reneet దేశమంతా పెట్టారు అనుకోండి . మళ్ళీ ఎక్కడో ఒక చోట పేపర్ లీక్ అయింది అనుకోండి . మళ్ళీ reneet కావాలి అంటారా . ఈ విధంగా reneet పెట్టుకొంటూ పోతే విద్య సంవస్తరం మొత్తం వృదా అవుతుంది . విశాల భారత దేశం లో ఎక్కడో ఒక చోట సమస్య వచ్చింది అని మొత్తం దేశం అంతా reneet కావాలి అనటం . దానికి కొంతమంది వారి స్వార్ధ రాజకీయాలు కోసం హంగామా చేయటం చూస్తుంటే మనదేశం ఇందుకే అభివృద్ది చెందుతున్న దేశం అని 7 దశాబ్దాలు నుండి అంటుంది అనిపిస్తుంది . వీరి పిచ్చి ఆలోచనలు చూస్తే . నిజంగా ఎక్కడ సమస్య ఉందో చూసి దాని మీద చర్యలు తీసుకోవాలి కానీ మళ్ళీ reneet ఏంటి పిచ్చి గోల కాక పోతే .. వెలుగు శ్రీనివాసులు . లాయర్

  • @girish0610

    @girish0610

    Ай бұрын

    Reneet antha avasaram 600 ledha 620 vachinaa gvt clg lo seat raadhu and grace marks entha mandhiki icharoo telidhu .......

  • @naidujnr9011
    @naidujnr901114 күн бұрын

    గతప్రభుత్వం గవర్నమెంటు కాలేజీల్లో పేమెంట్ సీట్లు పెట్టడం కరెక్టు కాదు. కూటమి ఆతప్పుచెయ్యదనిఆశిస్తున్నా

  • @velpulasriadithya7246
    @velpulasriadithya7246Ай бұрын

    Sir one minute or 24ht before leaka re-,neet what is the standard for any exam cancel

  • @saleemshaik8906
    @saleemshaik8906Ай бұрын

    👏👏👏👏👏🙏

  • @satyanarayanak1246
    @satyanarayanak1246Ай бұрын

    It is high level scam They can manage every system

  • @Saiupendra-um3cz
    @Saiupendra-um3czАй бұрын

    Nek em telsu bro😂 Do some political analysis which ultimately don't have any analysis 😂

  • @agastya3583
    @agastya3583Ай бұрын

    Manakendhuku education...😢😢 Temple kattukundhamaa

  • @biribalagopal2163
    @biribalagopal2163Ай бұрын

    Sir,We will meet president of India about NEET counciling stay

  • @gudlasantosh4500
    @gudlasantosh4500Ай бұрын

    If anyone in border fights People give credit to Modiof Any scam happens Modi is free 😂 Bhaktas in silent mode

  • @Miamiflorida-b5r
    @Miamiflorida-b5rАй бұрын

    Chai ammukunevadini saduvu rani savata ni pm cheste ilane paper leak aina kuda yoga chestu untaru

  • @alicemelinda9850

    @alicemelinda9850

    Ай бұрын

    Very true brother

  • @bhaskarkandregula5194

    @bhaskarkandregula5194

    Ай бұрын

    ❤ true chepparu bro 3 times pm ayyadani balupu kuda akkuva ayyindhi

  • @vinyrmjik9924
    @vinyrmjik9924Ай бұрын

    Modi dnt know value of education

  • @pichannaml2683
    @pichannaml2683Ай бұрын

    రష్యా ఉక్రెయిన్ యుద్దాని ఆపిని మోడీ ,నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆపలేక పోయారు. అవతార పురుషుడు అయిన మోడీ పేపర్ లీక్ ఆపకపోవాడం విడ్డూరంగా వుంది.

  • @rallabandisudharani9019

    @rallabandisudharani9019

    Ай бұрын

    100% correct😂

  • @bhaskarkandregula5194

    @bhaskarkandregula5194

    Ай бұрын

    3 times pm ayyadu ga anna balupu ekkuva ayyindhi inka

  • @littlebrainlittlebrain526
    @littlebrainlittlebrain526Ай бұрын

    Dharmam kosam desham kosam memu kallu musukumtam memu andha bhaktulam maaku rama mandiram chalu, Jai sri ram ani cheppi vadunlakshala kotlu dochukunna maku badapedhu, sanatana dharmam ani bottu pettukoni, panche kattukoni ma mangala sutalu, ma bhumulu, education, health Anni teesuku poina parvaledu last ki vadu bottu pettukovali Jai sriram anali. Maku jobs rakunna parvaledu gulf ki poi paashi Pani chesukoni bratukutam, bathroom lu kadugutam kani ikkadi vallu employment enduku pencharu ani adagam, 10 years lo top 200 lo unna adani ni world top 10 Loki techukuntam kani okka University kuda top 100 Loki techukomu. Top 100 lo 80 India nundi undali Ani anamu . Maku Jai sriram ante chalu. Bajana cheste chalu. Modi bajana main stream media, social media bajana chalu. Maku TCS 80000 post lu skill lekuna fill cheyalekapoindi, vallaki bajana kuda oka skill e ani poddunne leste memu bajane chestam

  • @hackerman1184
    @hackerman118429 күн бұрын

    South India students suffer avuthunnaru

  • @user-ov4ne4sk7z
    @user-ov4ne4sk7zАй бұрын

    Paper leak chesinavalaki uri shiksha ani government kotha rule tisuku ravali. Alaa cheste mali e profesor sir antha pedha shiksha vadhu ani vedeo chesthadu

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Ee burra thakkuva batthayi thanamtho defend cheskuney vidhanamey desaniki useless thing... Intha worst ga yela think chesthunnaru asalu meeru.Issue meedha matladdam chethakaadhu meeku

  • @mungisathiraju3474
    @mungisathiraju3474Ай бұрын

    no re neet

  • @shantipriya370
    @shantipriya370Ай бұрын

    0.0001

  • @hackerman1184
    @hackerman118429 күн бұрын

    No reneet

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699Ай бұрын

    INDIA NASANAM MODI PANTHAM. MODI ASUYAPARUDU AND AHANKARI. MODI HINDHUTHAVA AND DESHA BHAKTHI MUSUGU MATHRAME. MODI CORPORATES AGENT

  • @Miamiflorida-b5r
    @Miamiflorida-b5rАй бұрын

    Uncle mmeeru mundu sariggga upiri pilchandi ..swasa adaka potharemo anipistundi

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Vishayam lenappudu ilanti panikimalina commentsey vasthayi... Defend cheskodaniki ye mata dhorakka moogodivi ayopoyadu me daiva dhootha... Same meeru kuda adhey pani cheskondi poyi.😅

  • @bhaskarkandregula5194

    @bhaskarkandregula5194

    Ай бұрын

    😂😂😂

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Vishaya parigyanam lenappudu ilanti chavata mataley vasthayi neelanti batthayiskiii🤣

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699Ай бұрын

    MODI ASKAR NI MINCHINA NATUDU. MODI ABHADHALLA MANISHI. MODI NIYANTHA, MODI UNDEMOCRATIC PERSON. MODI CORPORATES AGENT

  • @jagadeeshdonthula2590
    @jagadeeshdonthula2590Ай бұрын

    వెటకారం

  • @okkakaofficial2836
    @okkakaofficial2836Ай бұрын

    Stupid channels playing with students brains giving lot of stress and tension who said u to do all these videos

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Problem ni address cheyalsinavadu sarigga cheyakapothey yevarayna matladatharu.. meekulaga dumb ga undamantara lekapothey... Prathidhaniki PM matladuthadukadha... Ee issues meedha matladadaniki Noru padipoyindha ani adagaleni chethakanivalley meelanti comments pettedhi... Dhammuntey adhi cheyandi mundhu

  • @meesalachandana7187
    @meesalachandana7187Ай бұрын

    Emduku e sollu😅

  • @kandleanjaiah2529
    @kandleanjaiah2529Ай бұрын

    Meelanti donga udyogule paper lanu ammukuntunnaru

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Meelanti panikimaalina parentsey dabbulicchi konukunntunnaru mari...

  • @Dark_knight3733
    @Dark_knight3733Ай бұрын

    RE NEET RE NEET అని తెగ వైరల్ చేస్తున్నారు నిబ్బా గాళ్ళు.... ఏళ్ల తరబడి 3-4 ఏళ్ల చదివి కష్టపడి రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవడో చేసిన తప్పుకి మేమెందుకు suffer అవ్వాలి.... తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ NTA చేతకానితనం వల్ల ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేశారు... 24 లక్షలు లో పట్టుమని పది వేలు కూడా ఉండరు malpractice chesinavaallu... కేవలం వాళ్ళ కోసం 24 లక్షల విద్యార్దులు వారి కుటుంబాలు ఇబ్బంది పడటం అది న్యాయం కాదు.... WE DON'T WANT RE NEET...WE WANT THE CHEATERS TO BE PUNISHED ✊🏻

  • @okkakaofficial2836

    @okkakaofficial2836

    Ай бұрын

    No re neet

  • @Dark_knight3733

    @Dark_knight3733

    Ай бұрын

    @@Jaadugar728 Sare RA naa time lost compensation nuv istava RA. .. Nenenduku chuskovali RA verevaalla gurinchi.... Naa saduvu nen sadivina naak vachindi nen raasa.... Manchi marks vachai...naak job nen chesa.... Nta, government and polics dept vaalla duty cheyyanivvu RAA...exam flawless Ga cheyyadam vaalla duty vaallu fail ayyaru adi naa mistake ah... ...naa saduvu nen sadivi manchi marks thechukoni kurchunte evado lafoot gaadu chesina paniki nenenduku suffer avvali RA.... Desham desha bavishathu ani edava meaningless emotions laagaku

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    ​@@Dark_knight3733Inka court lo case nadusthundhikadha... Lafoot laga behave chesthundhi nvu... Court ichina order ni government obey chesthundhi ani cheppindhi... So,next exam ani verdict vasthey raayadaniki preparation avuthu undu... Ikkada comments lo ilanti lafoot comments ki nee lafoot comments petti time waste cheskoku. Paper leak ayindhi anedhi oppukunnaru... So,yedhayna Verdict raavochu... So, preparation meedha dhrusti pettu velli.

  • @Dark_knight3733

    @Dark_knight3733

    Ай бұрын

    @@tejesh3763 school ega denginodiki neet seat gurinchi manchi marks vachi evado lanjodku chesina erripooku pani valla seat raakapothe ela untundo thelidu....Pakkaki dengey first nuvvu

  • @Pavankumr18

    @Pavankumr18

    Ай бұрын

    Anni nuvve cheptunnav kada Poi supreme court ki evidences ivvu Nuvvu nibba gadila unnav Nuvvu okkadive Levu rasinavallalo Chala Mandi loss avutharu paper leak valla Majority ki edi manchi chestundo ade chestaru Group 1 paper leak vishayamlo aina , ee paper leak aina kuda Majority kosam alochistaru thappa toppers kosam kadu

  • @narsingraonagini5372
    @narsingraonagini5372Ай бұрын

    రద్దు చేయడం మంచిది

  • @chakinalarakesh3518
    @chakinalarakesh3518Ай бұрын

    Ninnu okati adigithe nuvvu inko sodi chepthunnav..nuvvu kashtapadi exam raashi manchi score vachhaaka..malli exam pedtham ante appudu telusthadi neeku..value.. simple ga re neet ante saripothundi aa..

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Thappu chesinodni nindhichadam chethakaka vishleshinchevalla meedha yedupu... Mee chethakanithanam avuthundhi. Poradalsindhi vishleshinchevaditho kaadhu... Government tho... Mee batthayis ki adhi chethakadu... Yendhukantey aa thappu lu jaruguthunnavi me batthayi party chethakanithanam valley kaabatti... Siggulekunda defend cheskuney la matladuthunnaru Mali.

  • @VStalks-cq2en
    @VStalks-cq2enАй бұрын

    ఎలుక ఎక్కిరించింది అని ఇంటికి నిప్పు పెట్టుకొంటే ఎలా వుంటుందో ..RENEET కూడా అలాంటిదే . సమస్య ఎక్కడ ఉందో అక్కడ తీవ్రమైన చర్యలు తీసుకోవాలి . తప్పని సరి అయితే ఇష్యూ ఉన్న చోట మాత్రమే reneet పెట్టాలి కానీ దేశమంతా reneet అంటే పిచ్చి కోరిక కాక పోతే ఇంకెమిటి .రాజకీయ నాయకులు పనీ బాట లేని చిల్లర రాజకీయాలు మానుకోవాలి . 24 లక్షలు మంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పిచ్చి రాజకీయాలి చేస్తే జీవితాలు తారుమారు అవుతాయి అని గుర్తుంచుకోవాలి . మీడియా ఛానళ్ళు , సోషల్ మీడియా వారు సంయమనం పాటించాలి . విద్యార్దులు ను రెచ్చగొట్టి జాతీయ స్థాయిలో గందరగోళ పరిస్థితిని తీసుకొని రావటం మంచిది కాదు . పోలీస్ వారు , ఇంటెలిజన్స్ వ్యవస్తలు శాస్త్రీయ అన్వేషణచేయాలి , సుప్రీం కోర్టు ఫైనల్ డెసిషన్ తీసు కొంటుంది దానిని గౌరవించటం బెస్ట్ అని నా అభిప్రాయం .వెలుగు శ్రీనివాసులు ., లాయర్

  • @poosalautthej1339

    @poosalautthej1339

    Ай бұрын

    Supreme court reneet ante appdu em chestav babai

  • @balamaniputta9751
    @balamaniputta9751Ай бұрын

    No reet

  • @bolluramanaiah4275
    @bolluramanaiah4275Ай бұрын

    రోడ్డు పక్కన కూలీ తీసుకొని అరిసే కమ్యూనిస్టు కూలీ లాగా ఉంది నీ విశ్లేషణ.

  • @tejesh3763

    @tejesh3763

    Ай бұрын

    Prajalanunchi taxula dwara asalu koolini jeetham ga theeskuntunna mee daivadhoothaki Noru padipoyindhiga mari ee vishayamlo... Dhanni prasninchatam chethakaadhu mee batthayis ki. Desam kosam Dharmam kosam Anni sollu cheppadam kaadhu... Aa sollu cheppinodu ippudu power loney unnadu... Me daivadhoothani adugu poyi ... Matladamani. Wasteggallaga ikkada comments lo aravadam kadhu

  • @SREENIVAS288
    @SREENIVAS288Ай бұрын

    100% cancel cheyali

  • @mudashankarswamy4993
    @mudashankarswamy4993Ай бұрын

    Paper leak is modi ka guarantee😊😊😊

  • @rallabandisudharani9019

    @rallabandisudharani9019

    Ай бұрын

    😂😂😂

  • @chandramoulichillara3331
    @chandramoulichillara3331Ай бұрын

    పక్కా ఆధారాలు నువ్వు చూసినవురా నాయనా.కష్టపడిచదివిన విద్యార్థుల గురించి మంచి మర్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ను ఎం చేద్దాం అని చూస్తన్నారు ప్రోఫ్ఫెసర్ గారు.నో రీ నీట్. మీ సాగతీసుడి ప్రసంగాలు ఆపి మంచి ర్యాన్క్ వచ్చిన స్టూడెంట్స్ వైపు ఒక ప్రోఫ్ఫెసర్ గా ఆలోచన చేయండి.మీరు కూడా పొలిటికల్ లీడర్స్ గా మాట్లాడకండి.

  • @vedavathiseethamraju5630

    @vedavathiseethamraju5630

    Ай бұрын

    Yevaru kashtapadi chadivaro yevaru copy chesaro yela thelusthundi sir. Thappadu vedhavalu tho kalisi bathukuthunnam manam aa vedhavalu chesina thappu ku sincere ga vunna vallu kuda Bali avutharu . Best thing re neet. Fair ga conduct cheyyadam. Thappu chesina vallaki severe punishment vundali. Malli exam conduct cheyyali

  • @katikaalavenkateswarlu1751

    @katikaalavenkateswarlu1751

    Ай бұрын

    Don't you have eyes, the candidates themselves agreed that they received paper on the previous day itself. When the fact being thus you are commenting on the analyst with derogatory word as ra. While commenting on anyone you must use polite language even in criticism. But the party like BJP and their followers don't have that common sense. Expecting politeness from persons like you and your party is a hopeless thing.

  • @chakinalarakesh3518

    @chakinalarakesh3518

    Ай бұрын

    ​@@vedavathiseethamraju5630atla aythe elections lo rigging antunnaru..mari malli elections peduthunnara..leak ayndi Bihar lo akkada case file cheyyaali..andaru enduku face cheyyaali problem

  • @vedavathiseethamraju5630

    @vedavathiseethamraju5630

    Ай бұрын

    @@chakinalarakesh3518 ee rojullo technology yentha advance ayyindo meeku thelusu kada vere country lo vunna within hours lo matter track cheyyo mari same country lo oka state nundi pakka state ki paper raleda. So there is a chance anduke konthamandi aduguthunnaru re exam kosam. But students ki chaala stress. Malli rasina same marks vasthayi ani guarantee ledu. Kaani oka point meeda andaru fight cheyyali. Culprits ki chaala severe punishment vundali. Students and valla parents kuda punish cheyyali. Unethical practice ni encourage chesinanduku parents jobs theseyyali. Ilanti bad parents bhayapadali.

  • @poosalautthej1339

    @poosalautthej1339

    Ай бұрын

    ​@@chakinalarakesh3518corona first Kerala start ayindhi govt neglect chesaru malli emaindhi Desam motham nasam ayindhi paper leak kuda anthe bro

Келесі