Nee maata jeevapu Oota song||New telugu christian song||messiah holy ministries||jashuva palakeerti

Музыка

#jashuvapalakeerti #mhm#New Telugu jesus song

Пікірлер: 4

  • @MaheshMahi-ez5ed
    @MaheshMahi-ez5ed23 күн бұрын

    *యేసయ్యా నీమాట పల్లవి: సరిగపగరి సరిగపగరి సరిపగరిసా -2 గగరిరిససదదపపగగపద -2 యేసయ్యా నీ మాట ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో సత్యం -2 నీ మాటలే నా జీవపు ఊటలు ఆ... నీ మాటలే నా జీవపు బాటలు ఆ... నీ మాటలే నా జీవితానికెంతో సత్యం నీ మాటలే నాకు నీత్యానందం ॥ యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా -2 ။။ 1.ఆది అంత నీవే యేసయ్యా ఆ... అల్ఫా ఓమేగయు నీ వెనయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఉన్నవాడు అనువాడవు నీవేనయ్యా నిత్యము నిన్నే స్తోత్రించెదనయ్యా నిత్యము నిన్నే కీర్తించెదనయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా -2 2.నా కృప నీకు వీడదని చేప్పిన నా యేసయ్యా నా కృప నిను వీడక పట్టుకొందును యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా పోషకుడవు - నీవే నా బోదకుడవు -2 నీవే నా ఆశ్రయం - నీవే నా దుర్గము నీవే నా ఆశ్రయం - నీవే నా దుర్గమయా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా။။

  • @prathibhaec-0428
    @prathibhaec-0428Ай бұрын

    Nice song Glory to God

  • @jessyjasmin9585
    @jessyjasmin9585Ай бұрын

    నైస్ సాంగ్ యేసయ్య మాట ఏంతో మధురమైనది దేవునికి మహిమ కలుగును గాక మీకు వందనములు పాస్టర్ గారు 🙏🙏🙏🙏

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549Ай бұрын

    Good song good voice sister God bless you sister

Келесі