Naa hrudayamulo nee maatale

Музыка

#jesussongs #jesustelugusongs #jesusteluguchristiansong #jesusteluguworshipsongs #jesusteama #jesustakethewheel#jesusteluguchristianvideo #jesustelugulyricalsongs#jesuslyricssong #jesuslyrical #jesuslyrics #jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #jesussaves #jesussaves #jesusislord #jesús #jesusmessage #jesusfaith #jesusfollowers #jesusfountainoflifechurchinternational #jesusforyou #jesusforyou #jesuslove #jesuslovers #jesusloveyou #jesuscristo #jesuscrist #crist #cristian #cristiansongs #cristianmotivation #cristianmusic #jesusfaith #faith #hope #jesushope #jesushouse #jesushitsongs #jesusdevotionalsongs #jesusiscoming #jesusiscomingsoon#jesusisking #jesusisgod #bible #biblestudy #bibleverse #bibleverseoftheday #church #churchofchrist #churchservice #prayer #prayerwarrior #prayermeeting #prayertime #prayermusic #viral #sundayschool #viralvideo #viralsongs #trendingvideo #trending #trend #trendingsong #Naa hrudayamulo nee maatale
#jesusspiritualpower
#నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో||
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను||
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను||
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||

Пікірлер: 14

  • @Narumallaentertainments
    @Narumallaentertainments2 күн бұрын

    ప్రైజ్ ది లార్డ్... ఆమెన్

  • @janakiramprojanu6782
    @janakiramprojanu6782Күн бұрын

    Amen❤❤❤❤❤❤

  • @LaksmiGudala-xf6ck
    @LaksmiGudala-xf6ck3 күн бұрын

    Amen Amen Amen Hallelujah thank you jesus praise the Lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏God bless you sister

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi47684 күн бұрын

    నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేకలు (2) కారు చీకటిలో కలువరి కిరాణమయి కఠిన హృదయమును కరిగించినవు నీ కార్యములును వివరింప తరమా నీ ఘనకార్యములు వర్ణింంప తరమా (2)(నా హృదయ ) మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచూవలే కృపను కురుపించితివి (2) విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరుపారేటి తోటగచేసి సత్తువగల భూమిగా మార్చినావు (నీ కార్యములు ) విరాజీమ్మే ఊదయ కాంతిలో నీరిక్షణ దయిర్యమును కలిగించి (2) అగ్ని సోదనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్థంభముగా నన్ను నిలిపినావు (నీ కార్యములు ) పవిత్రురాలైన కన్యాకగా పరిశుద్ధ జీవితము చేయుటకు (2) పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్దపడుచున్న వధువుగా చేసి సుగుణలా సన్నిధిలో నను నిలిపినావు (నీ కార్యములు )

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6tКүн бұрын

    🙏🙏🙏✝️✝️✝️✝️

  • @gramgram9103
    @gramgram91035 күн бұрын

    I love 💕 Jesus

  • @FMHSDwarakaNagarBranch
    @FMHSDwarakaNagarBranchАй бұрын

    Praise the LORD Shalom everyone 🙏

  • @AVarayya
    @AVarayya10 күн бұрын

    V❤❤❤

  • @mettukannaiah7701
    @mettukannaiah7701Ай бұрын

    Praise the lord sister ✝️🙏🙏🙏🙏

  • @ravadakacheri4997
    @ravadakacheri49976 күн бұрын

    Naa yesayya nannu kapaadadu

  • @JAmbikakiranKiran
    @JAmbikakiranKiran11 күн бұрын

    ❤super song

  • @NarsaiahDeghamdegham
    @NarsaiahDeghamdeghamАй бұрын

    Amen I love you so much jesus super song 👌👌😇🥰🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏💘💘💘💘💘💘💘❤❤❤❤💖💖💖💖💝💝💝💝💝

  • @subhashinimerugu6722
    @subhashinimerugu672229 күн бұрын

    Melodious song. Praise the Lord.

  • @ThanugundlaInnareddy
    @ThanugundlaInnareddy25 күн бұрын

    Amen

Келесі