నైరుతిలో కాదు ఇక్కడ బీరువా పెడితే డబ్బు వద్దన్న వస్తుంది!! | Beeruva E Dikkunna Pettali | Beeruva

#Bhakthisongs #Devotionalsongs #Rashiphalalu #Telugubhakthisongs #M3
Watch ► నైరుతిలో కాదు ఇక్కడ బీరువా పెడితే డబ్బు వద్దన్న వస్తుంది!! | Beeruva E Dikkunna Pettali | Beeruva In Home | Beeruva | Mcube Devotional
Listen Telugu devotional songs online Venkateswara Suprabhatam,Namassivaya Sthuti,Sri Kalahasti (slokam), Shiva Sahasranamam stotram, Adithya Hrudayam,Sundharakanda, Sri Raja rajeswari Mantram, Lalitha Sahasranamalu,Varalakshmi Vratham Pooja Vidhaanam,Sri Ramaraksha Stotram at M3 Devotional.
A mantra is a sacred utterance, a numinous sound, a syllable, word or phonemes, or group of words in Sanskrit believed by practitioners to have psychological and/or spiritual powers. Some mantras have a syntactic structure and literal meaning, while others do not.Empowering Mantras to Shift Your Mindset Simple words and phrases have the power to interrupt negativity and invite change in life. Discover how mantras can affect your well-being.
Puja or pooja (IAST: pūjā; Devanagari: पूजा; IPA: [puːd͡ʒɑː]) is a prayer ritual performed by Hindus to offer devotional worship to one or more deities, to host and honour a guest, or to spiritually celebrate an event. It may honour or celebrate the presence of special guest(s), or their memories after they die. The word "pūjā" is Sanskrit, and means reverence, honour, homage, adoration, and worship. Puja, the loving offering of light, flowers, and water or food to the divine, is the essential ritual of Hinduism. For the worshipper, the divine is visible in the image, and the divinity sees the worshipper. The interaction between human and deity, between human and guru, is called darshan, seeing. .

Пікірлер: 994

  • @sheelamlalitha89
    @sheelamlalitha89 Жыл бұрын

    అమ్మ మీరు ఉత్తరం వైపు బీరువా పెట్టమని అన్నారు, అలాగే మేము పెట్టాము మాకు ఇప్పుడు చాలా బాగుంది.☺️☺️ నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను. 🙏🏻💫💫

  • @sreeamrutamati9934
    @sreeamrutamati99348 ай бұрын

    మేము గత 16 సంవత్సరాల నుండి వాయువ్యం మూల వుంచేము చాలా బాగుంది😊

  • @ASRaajuASRaaju
    @ASRaajuASRaajuКүн бұрын

    🎉 super amma namaste 🙏

  • @yannamlakshmikoteswararao3266
    @yannamlakshmikoteswararao32662 жыл бұрын

    సైన్స్ ప్రకారం బీరువా, అడ్డము లేకుండా ఎక్కడైనా పెటుకోవచ్చు

  • @ramani9995

    @ramani9995

    Жыл бұрын

    😆😆👌🏻

  • @Vasanth_999
    @Vasanth_9994 жыл бұрын

    అమ్మ మీరు సరైనది చెబుతున్నారు. నేను దీనిని అనుభవించాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshp1426
    @rajeshp14263 жыл бұрын

    బీరువ లేకపోతే గోలే వుండదుగా.......

  • @venkateshvenkey4726

    @venkateshvenkey4726

    3 жыл бұрын

    Yes

  • @krock-om8qt

    @krock-om8qt

    2 жыл бұрын

    అవు అన్న 👌

  • @kalyankallu1592

    @kalyankallu1592

    2 жыл бұрын

    😂😂😂

  • @kalyankallu1592

    @kalyankallu1592

    2 жыл бұрын

    😂😂😂

  • @poorviswolrd25

    @poorviswolrd25

    2 жыл бұрын

    Super ans

  • @ANITHARohitha
    @ANITHARohithaАй бұрын

    ఉత్తరం దిక్కున బీరువా పెట్టాలి దక్షిణం వైపు తలుపు చూడాలి

  • @shureshhreddy
    @shureshhreddy3 жыл бұрын

    Correct ga chepparu

  • @Anilkumar19906
    @Anilkumar199062 жыл бұрын

    Super amma 🙏💕

  • @yarramsettysatyanarayana669
    @yarramsettysatyanarayana6694 жыл бұрын

    మనకు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో మన ఖర్మ ఏంటో గాని అంతకంటే 100రేట్లు సిద్ధాంతులు ఉన్నారు ఒకరు చెప్పిన దానికి ఇంకొకరి చెప్పిన దాని పొంతన ఉండదు ఎవరిని నమ్మాలి? అందుకే మన హిందూ సోదరులు చాలా మంది హిందూ ధర్మం వదిలి గొర్రెల మందలో చేరుతున్నారు వాయువ్యం లో బీరువా పెట్టి తూర్పు దిక్కు చూడవద్దు అన్నారు బీరువా తెరిచినప్పుడు ఏ దిక్కుచూడాలి చూడాలో చెప్పలేదు తెరిచినప్పుడు ఉత్తరమా, దక్షిణంగా నా ఏ దిక్కు చూడాలి ఎగేసుకొచ్చి సోదిచెప్పటం కాదు వివరంగా చెప్పాలి అడిగేవాడుకూడా (రిపోర్టర్ ) వీనికి వివరం లేదూ

  • @vishnumaddoj6468

    @vishnumaddoj6468

    4 жыл бұрын

    Naku same doubt.

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    2 жыл бұрын

    @ yarramsetty satyanarayana garu - ఎగేసుకొచ్చి సోది చెప్పటం కాదు --- కరెక్ట్ మాట చెప్పారు . వీడియో చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి , ప్రజల ని కన్ఫ్యూషన్ లో పెట్టె విధం గా వుండకూడదు .

  • @ramugudururamuguduru5858

    @ramugudururamuguduru5858

    Жыл бұрын

    ఎవరిని నమ్మవద్దు నిన్నునువ్వునమ్ముకో అదే శుభం....

  • @gummalurisyamala5920

    @gummalurisyamala5920

    8 ай бұрын

    ​@@eswarpoosarapu66883:09 à😂😂

  • @mumtazbegum5159

    @mumtazbegum5159

    2 ай бұрын

    Prajalanu confusion lo petti veellu vella business aad ni KZread dwara sampadisthunaaru, gudise ki vaastu unda?

  • @srinivasa0919
    @srinivasa09199 ай бұрын

    I accept this andi. I personally experienced this. Your suggestion is very much correct andi

  • @tatabhaireddy2813
    @tatabhaireddy28134 жыл бұрын

    Thanks for video

  • @rangav8946
    @rangav89464 жыл бұрын

    Good message

  • @ammuluk5098
    @ammuluk50984 жыл бұрын

    మా ఇంట్లో నైరుతి నుంచి తీసి వాయవ్యంలో పెట్టగానే ఇంటి పెద్ద కి అనారోగ్యంతో హస్పిటల్ ఎంతో ఖర్చు అయ్యింది, ఎన్నో సంవత్సరాల నైరుతి లో దాచుకున్న డబ్బులు ఆ వాయువ్యం లో పెట్టి గానే డబ్బు అంతా పూర్తిగా ఖర్చు అయ్యింది. మాకు తెల్సినవాళ్ళకి 2,3 families కూడా same అలాగే జరిగింది.

  • @thinkerdhanush9458
    @thinkerdhanush94583 жыл бұрын

    Very useful information

  • @wenkateswaametheevitla8879
    @wenkateswaametheevitla8879 Жыл бұрын

    YES, WHATEVER YOU SAID IS CORRECT MADAM . THANK YOU VERY MUCH.

  • @vijayamohan2039
    @vijayamohan20393 жыл бұрын

    ధన్యవాదములు అమ్మో, చాలా వివరంగా తేలియజేసారు.

  • @mohammadmusthafaa786
    @mohammadmusthafaa7863 жыл бұрын

    you tube లో బీరువా గురించి video లు చూస్తూ బీరువా తిప్పుతూ కూర్చోవాలిసిందే 😂😅

  • @venkateshvenkey4726

    @venkateshvenkey4726

    3 жыл бұрын

    Comedy Bale vundi

  • @palanin1444

    @palanin1444

    3 жыл бұрын

    చాలా వరెస్టు ఇది..

  • @palanin1444

    @palanin1444

    3 жыл бұрын

    @@venkateshvenkey4726 జనాన్ని మోసం చేస్తున్నారు

  • @mohammadmusthafaa786

    @mohammadmusthafaa786

    3 жыл бұрын

    నువ్వు చెప్పిన దగ్గర బీరువా పెట్టిన నువ్వేమో వద్దన్నా డబ్బు వస్తది అన్నావ్ నాకేమో రమ్మని అన్నా రావట్లేదు ఎలా మరీ 😂😅🤣

  • @reddeppayadamani7097

    @reddeppayadamani7097

    3 жыл бұрын

    In south side bedroom, can we put beeruva at northwest wall as per vastu ?

  • @k.vaijayanthi.5405
    @k.vaijayanthi.5405 Жыл бұрын

    Wow good manchi chepav thalli

  • @lakshmiysv6872
    @lakshmiysv68723 жыл бұрын

    Amma chaala manchi salahaalu cheputhummaru dhanyavaadhamulu mimmalni chooldalani vundi

  • @bitraguntapolicestation8649
    @bitraguntapolicestation86493 жыл бұрын

    Nijam akka

  • @ayubshaik2838
    @ayubshaik28383 жыл бұрын

    Good information_Thankyou,Medam

  • @chintubannu1143
    @chintubannu11433 ай бұрын

    Super amma

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu72573 жыл бұрын

    బీరువా ఇనుము తో కాకుండా బంగారం తొ చేసి దాని నిండా వెండి, బంగారం వస్తువులు పెట్టి ఇంటి పెరటిలో గాని, ప్రదాన గేట్ ఆవల లేదా ద్వారం దగ్గర గాని తాళం వేయకుండా పెడితె ఏ పని చేయక ఉన్నా ఒకటే డబ్బు.

  • @sivakrishnakambala296
    @sivakrishnakambala2964 жыл бұрын

    మా ఇంటిలో ఉత్తరం గోడకి బీరువా పెట్టాము కానీ మాకు ఎంతో కొంత అప్పులు ఉన్నాయి అప్పులు తీరడం లేదు బీరువాలో పెట్టిన డబ్బులు నిలవడం లేదు

  • @ramugudururamuguduru5858

    @ramugudururamuguduru5858

    Жыл бұрын

    అప్పులు తీరాలంటే పనిచేయాలి దైర్యే సహసే లక్ష్మి దీన్నిపాటించు నీకు ఏ కష్టమూ ఉండదు ఏ అప్పులు వుండవు అది సంగతి.....

  • @shalipetbajanalukeerthanal9554

    @shalipetbajanalukeerthanal9554

    7 ай бұрын

    👌

  • @radhikakallem3880
    @radhikakallem3880 Жыл бұрын

    Medum nijam memu try chesam bhagunnam tq ur suggestion medum

  • @prasadchirudandu287
    @prasadchirudandu287 Жыл бұрын

    Tq So Much Mam ..Good Massage

  • @tangellashanker1496
    @tangellashanker14964 жыл бұрын

    Chaganti garu kooda ee vishayam chepparu. Thank you Amma-- Kalyani

  • @Ma1215ma
    @Ma1215ma2 жыл бұрын

    Nijame amma....ela chesina tharuvatha Naku bhagundhi amma...🙏🙏🙏🙏🙏🙏

  • @gurramrani4273

    @gurramrani4273

    2 жыл бұрын

    Etu vaipu facing chesaru

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    2 жыл бұрын

    @@gurramrani4273 Toilet Leni Dikkullo Facing Chesi Pettaly

  • @santhidompaka556
    @santhidompaka5563 жыл бұрын

    Me matalu chala bhagantavi medam

  • @vaishnavirani7987
    @vaishnavirani798710 ай бұрын

    Yes amma after you told i keep its truly working

  • @tanashwiinteriors859
    @tanashwiinteriors8594 жыл бұрын

    Meeru chepindi akshara stayam madam..memu ade acharistam ..kani evaru opukoru..kani adi evaro opukovalani kadu manuaku ardham ite Inka meeru chepinate pedataru ...but it is really good and real

  • @bhaskarsrinivas5017
    @bhaskarsrinivas5017 Жыл бұрын

    నేను 5వ తరగతి 5 సార్లు తప్పాను బిల్ క్లింటన్ గారికి నేనే వాస్తు చెప్పాను .ఇదీ పరిస్థితి.కష్ట పడే వారికి ఎప్పుడూ లోటు ఉండదు

  • @patrunikiran
    @patrunikiran7 ай бұрын

    అమ్మ మీరు సరైనది చెబుతున్నారు. నేను దీనిని అనుభవించాను

  • @BhagyaLakshmi-mg2sf
    @BhagyaLakshmi-mg2sf6 ай бұрын

    Amma meeru cheppaka nenu alane pettanu chala chala bagundhi ma

  • @deardear4982
    @deardear49822 жыл бұрын

    💯%Nijam Amma Garu miru cheppindi🙏

  • @thinkerdhanush9458
    @thinkerdhanush94583 жыл бұрын

    Madam Meru cheppindhi correct madam

  • @katragaddasridevi5215
    @katragaddasridevi52152 жыл бұрын

    Nijame amma 👌👌🙏🙏

  • @srinivasreddykarri3609
    @srinivasreddykarri36094 жыл бұрын

    Super madem

  • @sonyconfectionerywholesale7490
    @sonyconfectionerywholesale74904 жыл бұрын

    చాలా మంచి మాట చెప్పారు! ధన్యవాదాలు అమ్మ, ఇలాంటి మంచి విశ్లేషణ గల సమాచారం ఆధారంగా విడియోలు అప్ లోడ్ చేయండి.

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb3 жыл бұрын

    ఉత్తరం గోడకి బీరువా పెడితే దక్షిణం చూస్తుంది కదా.....నాకు సరిగా అర్ధం కాలేదు.

  • @tammisettimadhava8179

    @tammisettimadhava8179

    3 жыл бұрын

    S

  • @deardear4982

    @deardear4982

    2 жыл бұрын

    🙏avnu dakshaname chustundi ade sababu I think coz chaala vasthu lo ilane cheptunaru

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    2 жыл бұрын

    Ardhamkaleda Uttaram Birwa DakshaNam Mokham Currectega Dabut yenduku

  • @bhesvivlogs6611
    @bhesvivlogs6611 Жыл бұрын

    Actually వాయువ్యం lo gap echi utharam wallki money and gold pettachu, I mean not in beeruva edyna baruvu akkuva lekunda locker R any shelves. Beruva baruvu kabati nyruthi lo ne pettali This is my opinion

  • @vijayakanthreddyreddy6636
    @vijayakanthreddyreddy66362 жыл бұрын

    ధన్యవాదాలు అమ్మ గారూ

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu63353 жыл бұрын

    చక్కగా కాగితం మీద రాసి చూపిస్తే అందరికీ అర్థం అవుతుంది.

  • @GG-rb4xo

    @GG-rb4xo

    2 жыл бұрын

    Miru super

  • @Saveindia159

    @Saveindia159

    2 жыл бұрын

    Super bro

  • @mrnvthoughts4415

    @mrnvthoughts4415

    2 жыл бұрын

    S

  • @lakshmiprasuna7998
    @lakshmiprasuna79983 жыл бұрын

    Thank you amma today only we kept the biruva vayavaside uttara wall🌺🙏🏻🌺

  • @sunkarabothusampathkumar7272

    @sunkarabothusampathkumar7272

    2 жыл бұрын

    What is the result... Edhina improvement vundha

  • @manishaisukapatla5686

    @manishaisukapatla5686

    2 жыл бұрын

    Meku bane unda ippudu beruva change chesika

  • @mekapothulapoornachandrara1613
    @mekapothulapoornachandrara16133 жыл бұрын

    I tryed I got results thanku for saying

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli40194 жыл бұрын

    నమస్కారం

  • @pentamarajusantoshkumarsan2538
    @pentamarajusantoshkumarsan25383 жыл бұрын

    అమ్మ మీకు పాదాభివవందనాలు

  • @testint7409

    @testint7409

    2 жыл бұрын

    See lo Ll0🎉

  • @dayanandpastapur8730
    @dayanandpastapur87303 жыл бұрын

    Wonderfully message Amma garu🙏

  • @devasaninagarjuna235

    @devasaninagarjuna235

    2 жыл бұрын

    7,

  • @suryakumari4279
    @suryakumari4279 Жыл бұрын

    వాయువు మూల అలాగే పెట్టానమ్మ పెట్టిన వారం రోజుల్లో నా వస్తువు అన్ని తాకట్టుకు వెళ్లిపోయాయి 2 సంవత్సరాలు అయింది ఇంకా విడిపించుకోలేదు ఎందుకమ్మా మరి 🙏🙏🙏😒😒

  • @Hari_0298
    @Hari_02983 жыл бұрын

    Ofcourse... it's working

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg4 жыл бұрын

    మేడం మీరు చాలా విషయం చెప్పినట్లు ఉన్నారు ఉత్తరం వైపు గోడకు ఆనించి నట్లయితే దాని యొక్క ఫేసింగ్ ఏ వైపు ఉంటుంది అర్థం కాలేదు అందరు కూడా అడుగుతున్నారు దాని గురించి వివరించి చెప్పండి

  • @jonnadanarsimulu4529

    @jonnadanarsimulu4529

    3 жыл бұрын

    8

  • @100vaastuplans-writingguar7

    @100vaastuplans-writingguar7

    3 жыл бұрын

    అవును అమ్మ గారు ఆ విషయం కొద్దిగా స్పష్టంగా చెప్పలేదు దక్షిణ ఫేస్ అని నేను అనుకుంటున్నాను

  • @ajithasworld2660

    @ajithasworld2660

    3 жыл бұрын

    @@jonnadanarsimulu4529of

  • @shailajabalne334

    @shailajabalne334

    3 жыл бұрын

    Dakhinam chusthu undali biruva moham kubera sthanam dakshinam

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    2 жыл бұрын

    @@100vaastuplans-writingguar7 Antega Antega Telsi Mally Dabut Yenduku

  • @rajuraghu1680
    @rajuraghu16804 жыл бұрын

    It's true thank you madam

  • @anandb6502

    @anandb6502

    4 жыл бұрын

    అయ్యా రాజు గారు మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...

  • @subbalakshmibhamidipati7759
    @subbalakshmibhamidipati77593 жыл бұрын

    Practically chupiste bagundunu

  • @sudhakarrenuka236
    @sudhakarrenuka2363 жыл бұрын

    Avunu amma tq amma

  • @bprasad5559
    @bprasad55592 жыл бұрын

    థాంక్యూ ఐ లవ్ యు 🙏

  • @sudhakarrathod456
    @sudhakarrathod4563 жыл бұрын

    విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు, మీకు ధన్యవాదాలు అమ్మగారు.. 🙏🙏🙏

  • @deekshithahoney5245
    @deekshithahoney52452 жыл бұрын

    💯,% correct mam

  • @arunaaruna2392
    @arunaaruna23922 жыл бұрын

    Avunu 100% nijamee Memu chesi cheptunnam

  • @rajendergoud5545
    @rajendergoud55454 жыл бұрын

    అమ్మ ఈ విషయము అందరికీ అర్థమయ్యేలా పేపర్ పైన గీసి చూపించండి

  • @100vaastuplans-writingguar7

    @100vaastuplans-writingguar7

    3 жыл бұрын

    అవునండి అలాగే తీసి చూపిస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అమ్మ గారు ఆ పని మరో వీడియో విడుదల చేస్తారని భావిస్తున్నా

  • @nagarajutagarlamudi3447

    @nagarajutagarlamudi3447

    3 жыл бұрын

    It's no clear

  • @rajiyasayyed7870

    @rajiyasayyed7870

    3 жыл бұрын

    @@100vaastuplans-writingguar7 hui it no

  • @Cinimodn

    @Cinimodn

    3 жыл бұрын

    mari enni kotlu sampaadinchavu naayana

  • @jaijawanjaikisan6208

    @jaijawanjaikisan6208

    2 жыл бұрын

    @@Cinimodn ManakunnaDanilo Better KotluRawalante..??????

  • @sireeshareddy3383
    @sireeshareddy33833 жыл бұрын

    Amma meeru cheppinatlu beeruva pedite aduruga bathroom door vastundi.ela beeruva pettavacha?pl answer to me.thankyou very much amma

  • @nandinim2980

    @nandinim2980

    3 жыл бұрын

    Bgg

  • @nandinim2980

    @nandinim2980

    3 жыл бұрын

    j

  • @lsrinu6578
    @lsrinu65783 жыл бұрын

    Hanuman photo entrance pettina taruvatha bagundi

  • @bksiva3214
    @bksiva32143 жыл бұрын

    Good

  • @hayagreevajyotishalayam2153
    @hayagreevajyotishalayam21534 жыл бұрын

    ఉత్తరే భాండాగారం అని శాస్త్ర వచనం.

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf4 жыл бұрын

    వాస్తూ శాస్త్రము వాస్తూ అనేది మానవజీవితంలోఒకభాగం మాత్రమే కాని వాస్తూజీవితం కాదు .వాస్తుసరిదిద్దుకొండి కష్ఠాలన్ని పోతాయి అని భూతద్దములో చూపించి సోమ్ముచేసుకుంటున్నారు. వాస్తూ ఒక కళ దానిప్రకారం ఇల్లు నిర్మాణం జరుగాలి. వాస్తూభాగుంటే కష్ఠంలేండ డబ్బులు అలి లేకండ పిల్లలు కష్ఠ నష్ఠము లేనివ్యాపారం ఈ లాంటి భంరమలు జనంలో కల్పించడం వాచారం

  • @nveerabrahmachari8924

    @nveerabrahmachari8924

    2 жыл бұрын

    Manchi information

  • @munirajubasabattini4176
    @munirajubasabattini41762 жыл бұрын

    Tqyou

  • @ganesh.88
    @ganesh.882 жыл бұрын

    Nevu cheppundi chala baga cover chestundi

  • @RAVIKUMAR-nt9xn
    @RAVIKUMAR-nt9xn4 жыл бұрын

    Pani cheyakunda a mulaki pettina radhu..pani chesinodiki ekkada pettina vastundi..

  • @bakkajhansi1358

    @bakkajhansi1358

    4 жыл бұрын

    Correct ga chepperu sir

  • @grat8040

    @grat8040

    3 жыл бұрын

    Brother'antha Pani chesina konthamandiki dabbu niluvadu brother

  • @mallikarjungoud4301

    @mallikarjungoud4301

    3 жыл бұрын

    @@bakkajhansi1358 nutty

  • @SR-kg5qu

    @SR-kg5qu

    3 жыл бұрын

    Chala samaacharam ichinav le Kani.. po iga

  • @daraprasadarao6689
    @daraprasadarao66894 жыл бұрын

    100% correct andi

  • @Vemuri.Pavankumar007

    @Vemuri.Pavankumar007

    3 жыл бұрын

    beeriva opening facing south ki undala andi

  • @aradhyaatti5795
    @aradhyaatti5795 Жыл бұрын

    100% correct amma

  • @deepuhasinicollections9343
    @deepuhasinicollections93434 ай бұрын

    Tq amma

  • @geetham5310
    @geetham53102 жыл бұрын

    Amma ur words r v true n I am really experienced dis ur 100% correct 🙏

  • @ammajikaraka2356

    @ammajikaraka2356

    2 жыл бұрын

    Thanks amma

  • @ammajikaraka2356

    @ammajikaraka2356

    2 жыл бұрын

    Meeru cheppindi nijame amma

  • @manishaisukapatla5686

    @manishaisukapatla5686

    2 жыл бұрын

    Meku work ainda

  • @akashyasridhardailyvlogs6221
    @akashyasridhardailyvlogs62214 жыл бұрын

    Amma thanks you so much amma

  • @varalaxmich3393
    @varalaxmich33932 жыл бұрын

    Good evening Amma

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud73892 жыл бұрын

    Jai.srimannarayana

  • @yannamlakshmikoteswararao3266
    @yannamlakshmikoteswararao32662 жыл бұрын

    నోరుమూసుకుని ఉండు amma

  • @cherrypedamallu8374
    @cherrypedamallu83744 жыл бұрын

    Mandula box a vaipuna pedite carona virus raado cheppandi thalli

  • @bakkajhansi1358

    @bakkajhansi1358

    4 жыл бұрын

    Super punch👊

  • @honeychannel7367
    @honeychannel73674 жыл бұрын

    Amma

  • @jhnanarebaka4625
    @jhnanarebaka46253 жыл бұрын

    Anchor. Ne voice bagu..... Good boy

  • @Harishkumar-kv6xt
    @Harishkumar-kv6xt3 жыл бұрын

    Amma direction told but confusion please show in paper how to keep please give reply amma

  • @sulochanasulu9124
    @sulochanasulu91243 жыл бұрын

    నమస్తే మేడం మీరు చెప్పేది 100%నిజం

  • @hknamdevi8557
    @hknamdevi85574 жыл бұрын

    Thanks amma nijam

  • @venkateshp1284

    @venkateshp1284

    3 жыл бұрын

    Emmi ardam indhi cheepu

  • @vikrampoloju3329
    @vikrampoloju33294 жыл бұрын

    Super Medam super hit thanks medam

  • @100vaastuplans-writingguar7

    @100vaastuplans-writingguar7

    3 жыл бұрын

    అమ్మగారు చాలా చక్కని వీడియోలు చేస్తారు

  • @venkateshp1284

    @venkateshp1284

    3 жыл бұрын

    @@100vaastuplans-writingguar7 meeru evanni chepputunaru kanni facing ella pettalo cheppatam ledu meeru msg reply ammagaru vedioes bagauntai kanni no body replying facing ella pettalani ardam avutunda meeku

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu75852 жыл бұрын

    నా జీవితం లో మొదటి సారి వింటున్నాను ఈమె తన సొంత వాస్తు ప్రకారం చెప్పుతుంది 😂 నైరుతి మూలలో దక్షిణము గోడకు పెట్టాలి ఉత్తర ముఖంగా అంటే డోర్ తెరుస్తే ఉత్తరం వైపు ఉండాలి మీరు ఎటు వైపు గదికి తలుపు పెట్టుకొన్న

  • @vallepudharma8613

    @vallepudharma8613

    Жыл бұрын

    అమ్మ చెప్పింది నిజమే నేను అమ్మ ceppina తరువాత వాయువ్యంలో beeruva పెట్టి చూసిన డబ్బుకు లోటు లేకున్నది

  • @purnanandsoma6979

    @purnanandsoma6979

    Жыл бұрын

    Not clear. Vayuvyam lo petti ye vypu choodali cheppagalaru.

  • @seshukumarponnaganti

    @seshukumarponnaganti

    Жыл бұрын

    ​@@vallepudharma8613 *! 99😊

  • @DurgaDevi-cj8iz

    @DurgaDevi-cj8iz

    11 ай бұрын

    @@vallepudharma8613 a

  • @srideviraj9028

    @srideviraj9028

    8 ай бұрын

    1000%👍 నేను కూడా ఇల పెట్టాను చాల బాగుంది 🙏❤️

  • @rajabandaru59
    @rajabandaru594 жыл бұрын

    ఇవి ఏక్కడ ఏ శాస్త్రాలలో ఉన్నాయో ఆధారాలున్నాయ

  • @naveensinger8299

    @naveensinger8299

    3 жыл бұрын

    Super brother

  • @100vaastuplans-writingguar7

    @100vaastuplans-writingguar7

    3 жыл бұрын

    వాస్తు శాస్త్రం పుస్తకాలలో స్పష్టంగా చెప్పబడింది ఉంది ఈ విషయం

  • @srinivasarao245

    @srinivasarao245

    2 жыл бұрын

    Super sir

  • @malathimunisekhar4336
    @malathimunisekhar43364 жыл бұрын

    Amma maa kadapa uttharam loundgi mari nenelaacheyyali chalaa ibbandhullo unnanu kastha vivarinchandi🙏🙏🙏

  • @charminarnews7428
    @charminarnews74283 жыл бұрын

    Sai ram

  • @anandb6502
    @anandb65024 жыл бұрын

    ఛి మన బతుకులు ఎలా ఉన్నయి అంటే... కష్ట పడే మనస్తత్వం ఎవరికీ లేదు...కేవలం వాస్తు వలన ఊఱఖనే డబ్బు vacheyali.. బీరువా ఏటంతే నీకెందుకు కష్ట పడితే ఏదైన వస్తుంది మన పిచి నమ్మకాల వలన వీలు బతుకు తారు తప్ప ఒరిగేది ఏమి లేదు..మన హిందు దర్మం ఏళంటొళూ వలనే నాశనం outondi.... ఇంకా మనం మారాము..బీరువా కాదు మర్చల్సింథి మన బుద్ది మారాలి పక్కోఢీ సొంమూఖీ ఆశ పడకపోతే అన్నీ bagintudi...

  • @BhanuPrakash-qw2cw
    @BhanuPrakash-qw2cw4 жыл бұрын

    Thallee nairuthuki dakshinaaninki madyalo beeruva pedithe adu vuttaraanni choosthundi ,vuttaramulo kebrrudu vuntaadu ayana drishti beeruva paina paduthundi ani beeruvaa akkada pedathaaru dayachesi dutti kathalu cheppakandi🙏🙏🙏🙏🙏

  • @udayalakshminallamothu6314

    @udayalakshminallamothu6314

    2 жыл бұрын

    Super vadina

  • @malikadegala5607
    @malikadegala56073 жыл бұрын

    Baga chepparamma🙏

  • @ramireddysomagutta9479
    @ramireddysomagutta94792 жыл бұрын

    Uthara dikku adhipathi kuberidu thalli ne vastuku dandalamma swamy

  • @nagajyothigude1108
    @nagajyothigude11084 жыл бұрын

    వాయువ్యం ఉత్తర గోడకు అంటే బీరువా దక్షిణం చూస్తుంది కదా అమ్మ పరవాలేదా దయచేసి సమాధానం చెప్పండి 🙏

  • @aashrayainnumerology1186

    @aashrayainnumerology1186

    4 жыл бұрын

    పరవాలేదు కానీ మీ ఉత్తరం గోడకు పడమర గోడకు ఆనించి కుండా ఉంచండి

  • @PJR-vs8wb
    @PJR-vs8wb3 жыл бұрын

    Can you please draw it and show where to place your money

  • @m.r.nalini1383
    @m.r.nalini13834 жыл бұрын

    Fantastic information amma

  • @aramrobinhood
    @aramrobinhood10 ай бұрын

    Oka bottu pettukpni dhanda veskoni vachesthunnaaru ... Suthhi cheppadaaniki.... Mind ni mammi chesthe devudu sahayam chesthaadu

  • @naveenroy7099
    @naveenroy70992 жыл бұрын

    అమ్మతల్లి. నీకు దండం మీలంటివల్లనే జనం జీవితం నశనం చేసుకుంది

  • @gugulothsampath8891

    @gugulothsampath8891

    2 жыл бұрын

    S

  • @raghubunty4878
    @raghubunty48784 жыл бұрын

    West vipu North goda na beeruva pedithey heeruva open chesthey beeruva south side open avuthundhi mana mukam north vipu untundhi mari beetuva south vipu choodsvscha cheppsndi pls

  • @phanikaturu9848

    @phanikaturu9848

    4 жыл бұрын

    Raghu Bunty I

  • @jadinagesh5041
    @jadinagesh50413 жыл бұрын

    Amma miru cheppinavi patinchanu Amma Naku bagane undi Amma mi asissulu maku undali Amma jai sriman narayana

  • @100vaastuplans-writingguar7

    @100vaastuplans-writingguar7

    3 жыл бұрын

    అమ్మగారి వీడియోలు చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయి

  • @sunithajaiswal5669
    @sunithajaiswal56693 жыл бұрын

    🙏🙏

  • @nirmalakumari2026
    @nirmalakumari20264 жыл бұрын

    Amma meru chala baga cheparu. Maku oka doubt amma. East facing house lo Master bedroom lo vayuvya mula petukovachuna amma.

  • @madhubindu6874

    @madhubindu6874

    4 жыл бұрын

    Me too same question

  • @sahasrapranaamanadhaashram5628

    @sahasrapranaamanadhaashram5628

    3 жыл бұрын

    Evanni apaddam

Келесі