అందుకే పాటలు పాడడం మానేసాను.! | S. P. Sailaja Exclusive Interview |

Ойын-сауық

#idreamwomen #idreammedia #spsailaja
అందుకే పాటలు పాడడం మానేసాను.! | S. P. Sailaja Exclusive Interview | #balasubramanyam | @iDreamWomen
#spsailaja #balasubramanyam #idreaminterviews #idreamwomen
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia

Пікірлер: 28

  • @ramadevivaranasi5724
    @ramadevivaranasi5724Ай бұрын

    నాకుశైలజగారి స్వరం అన్నా ఆవిడ వ్యక్తిత్వము అన్నా చాలా ఇష్టము. నొప్పించరు. చాలా సంస్కారమైన వ్యక్తి!🙏

  • @user-cn9dy8ur6v
    @user-cn9dy8ur6vАй бұрын

    స్వప్నగారు సైలజ గారు 👌♥️♥️♥️

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695Ай бұрын

    వీరి ఇంటర్వ్యూ చూస్తుంటే చిన్న తనం లో నెల్లూరు లో ఉన్నప్పుడు శ్రీ పండితారాధ్యుల వారి హరికథలు, వారు నిర్వహించిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు గుర్తుకొస్తున్నాయి. GREAT.

  • @nirmalaparige7846
    @nirmalaparige7846Ай бұрын

    శైలజ గారు నిజం గా మీరు అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం . మీరు ఎప్పుడూ మాతో ఇలాగే వుండాలి,🙏 NIRMALA PARIGE

  • @bhanumathiv2529
    @bhanumathiv2529Ай бұрын

    శైలజ గారు నాపేరు భానుమతి వారణాసి. మేము నెల్లూరు వాళ్ళమే. శ్రీ సాంబమూర్తి గారి హరి కథలు మా చిన్నప్పుడు వినేవాళ్ళం. మీ అమ్మ గారు మా అక్క కి స్నేహితురాలు అని తెలుసు. మీరు అన్న, మీ పాటలు అన్నా నాకు ఎంతో ఇష్టం.❤

  • @madhukarmuppidi9529
    @madhukarmuppidi9529Ай бұрын

    Old is golden, olden days recordings are super, technology was excellent.... U r awesome singer

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    మీరూ సుధాకర్ గారూ ఇప్పటికీ మంచి హిందూ సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తుంటారు ఊ ఇలా ఉంటేనే కుటుంబాలు గౌరవంగా హూందాగా ఉంటాయీ 🙏🙏🙏

  • @madhavis6915
    @madhavis6915Ай бұрын

    శైలజ గారు చాలా మారిపోయారు. ఫేస్ చాలా chubby గా అయింది. అచ్చం బాలుగారి పర్సనాలిటీ లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది.

  • @nadamuniyelchuru8376
    @nadamuniyelchuru8376Ай бұрын

    చాల అద్భుతం Sailaja garu. ఎంత disiplined family. 😊

  • @BharathideviAmperayani
    @BharathideviAmperayaniАй бұрын

    Sailajagaru Namaste meeku yennopatalaku Annamayyakeertanalaku Veena vainchina Rojulu marchipolenu swapnagarikithanks meeruchakkagapaadataru

  • @GiriPrasad-fs7ep
    @GiriPrasad-fs7ep29 күн бұрын

    మీరు చాలా బాగా పాడుతారు 14:55

  • @ramarajyampappala8638
    @ramarajyampappala8638Ай бұрын

    👌👍🙏

  • @padmakala1
    @padmakala1Ай бұрын

    Madam I like you from my childhood. You are highly dignified personality. Pl. Dont stop singing

  • @user-dj6dy1km1x
    @user-dj6dy1km1x27 күн бұрын

    Sushila never showed any emotion inany songs except Bhakti songs.😮😮

  • @damodarsai8797
    @damodarsai8797Ай бұрын

    Great 🙏💐🙏

  • @malathikota6609
    @malathikota6609Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @philipmelanchthon2440
    @philipmelanchthon2440Ай бұрын

    Thalli deevena tho singer ayyanu ani chepptam adbhutam ga undi Sailaja garu..

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapuАй бұрын

    ఓక స్టేజ్ పైనా ఫౌండేషన్ గట్టిది అన్నా రు నాకు చాల నచ్చారు

  • @narendergade5343
    @narendergade5343Ай бұрын

    ఆంధ్ర వాళ్ల లో నేను like చేసేది, శైలజ నే. ఎవ్వరి ని, విమర్శించి నొప్పించదు. Good. Bless it

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6iАй бұрын

    Avnamma chalaa paddathoi garvii kulam pichhi

  • @Venkateswarlu-dk4qq
    @Venkateswarlu-dk4qq26 күн бұрын

    Madam you are from ABM girls high school Nlr My sisters Usha rani Nagalakshmi Anamtha Lakshmi are your classmates

  • @lakshmanchepoori2038
    @lakshmanchepoori203829 күн бұрын

    శైలజ గారు & స్వప్న గారు మీరు సాంప్రదాయం లో పదాల ఉచ్చారణ లో, సాహిత్యన్ని గుర్తుంచుకోవడం లో ఒకరికి ఒకరు తీసి పోరు. ముఖ్యం గా ఈ ఇంటర్వ్యూ లో చక్కటి బొట్టు తో కనిపించి చాలా బాగున్నారు , వీలైతే ప్రతి సారి బొట్టు ఇంటర్వ్యూ చేయండి తల్లీ అన్యదా భావించొద్దు, ఇది మా అభ్యర్తన మాత్రమే, మీరు మాట్లాడుతుంటే అప్పుడే అయి పోయిందా ఇంటర్వ్యూ అనిపిస్తోంది, చెవి లో తేనె పోసినట్టు ఉంటుంది మీ ఉచ్చారణ, ఆపై సంగీతం, సాహిత్యం లో మీకున్న పట్టు చుస్తే అబ్బురమనిపిస్తుంది. అమ్మా మీకు వందనాలు, అభినందనలు 🙏

  • @sreeram8752
    @sreeram8752Ай бұрын

    శైలజ గారు , గర్విష్టి, అహంకారి, సగం తెలివితేటలు, పొగరుబోతు తనం వున్న మనిషి. ఆమంటే అసహ్యం.(సాగరసంగమం లో తన పాత్ర చూసినప్పటి నుండి )

  • @masadadharmannadora5508

    @masadadharmannadora5508

    Ай бұрын

    Baabu okkokkari pshycology okkakkalaa untaadi . Tamaru pshycology elaana untaadi cheppu.

  • @swarnalathabhanu9867
    @swarnalathabhanu9867Ай бұрын

    Ee.paata nu Doordarshan lo chusanu.motham nerchukunna.

  • @annapurnad9
    @annapurnad9Ай бұрын

    Swapna garu ila bagunnaru

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041Ай бұрын

    పాటలు ఎందుకు మానేసిందో చెప్పలేదేంటీరా బాడఖావ్? ఎందుకు తప్పుడు టైటిల్ పెట్టావ్?...

  • @vasanthakumari9238
    @vasanthakumari9238Ай бұрын

    Meeru singing stop chyse manchi pani chysaru mee gonthu warste

Келесі