నచ్చిన మంత్రం ఉపదేశం తీసుకోవచ్చా How to do Mantra Upadesham: The best methods to achieve results

#mantrasastram#tantram#telugumantras#tantrikam#telugumantrasastram#telugurealmantras#simheeaparajita#simheeaparajitamahamantralayam#kamlanandanadha#kamalananda#tantraschool#tantrikam#guru#guruji#mahavidya#gurumantra#peetam#mantrasiddhi#howtoguessmantrasiddhi#mantravisleshana#mantropadesam
In this video, we'll share with you the best methods for doing mantra upadesham, or mantra practice. Mantra upadesham is an important part of tantra and can help you achieve results in your spiritual practice.
Whether you're new to tantra or you've been practicing for years, these methods for mantra upadesham will help you reach your goals. By following these techniques, you'll be on your way to a successful spiritual practice!

Пікірлер: 39

  • @sangeethamvenkateswarlu2170
    @sangeethamvenkateswarlu21703 ай бұрын

    🙏

  • @kiransharmapvm9188
    @kiransharmapvm9188 Жыл бұрын

    నమో నమః మంత్రం శాస్త్ర సాధన పై మీరు చెప్పే విషయములు చాలా అర్ధ వంతంగా ఉన్నాయి... మీవంటి గొప్ప శాస్త్ర పండితులు మనధర్మానికి వెన్నుముఖ వంటి వారు..

  • @SharadaPubba-cg7fk
    @SharadaPubba-cg7fk3 ай бұрын

    Guru gari Padalaku Namaskarmu Gruh Garu Kalabhairavane PoojaEla cheyyalo. Chappa galaru

  • @ppsureshbabu287
    @ppsureshbabu2872 ай бұрын

    ప్రత్యంగిరా దేవి అమ్మవారు మంత్రం రాశి పెట్టండి గురువు గారు

  • @palliumamahesh2293
    @palliumamahesh22937 ай бұрын

    Sri gurubhyonamaha

  • @venugopalkrishnan2349
    @venugopalkrishnan2349 Жыл бұрын

    స్వామి, దయచేసి వనదుర్గా ఉపాసన గురించి ఒక ప్రసంగం అప్లోడ్ చేయండి. మీరు చెప్తే వినాలని ఎప్పటినుండో ఆశపడుతున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @varaprasadbooba1809
    @varaprasadbooba1809 Жыл бұрын

    Chala bagachaputunaru real om Sri matra namaha

  • @shoba6014
    @shoba6014 Жыл бұрын

    Thank you gurujii maku anni vishayalu cheptunnaru evarini nammi mosapokunda🙏

  • @sumanthjoshi1133
    @sumanthjoshi1133 Жыл бұрын

    గురువు గారు మీతో మాట్లాడి అంటే ఎలానో తెలియజేయగరని మనవి🙏🙏

  • @kunchalavenkat928
    @kunchalavenkat928 Жыл бұрын

    సూపర్

  • @gurrammgovvindraju900
    @gurrammgovvindraju900 Жыл бұрын

    ధన్యవాదాలు సార్🙏💕

  • @MallikarjunaSravSri
    @MallikarjunaSravSri Жыл бұрын

    మీరు చెప్పె విధానం అధబుతం గురువు గారు 🙏.. ముఖ్యంగా ఓక ఆంగ్ల పదం కూడా వాడకుండా చెప్పె విధానానికి 🙏🙏🙏

  • @prasadm7235
    @prasadm7235 Жыл бұрын

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారి పాద పద్మములకు నమస్కారాలు

  • @vankyvanky9566
    @vankyvanky9566 Жыл бұрын

    గురువుగారు పాదాలకు ధన్యవాదాలు

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 Жыл бұрын

    Guruvugaaru mee samakshamulo maathangi Vidya konda Vidya la dvara sadincha vaccha

  • @gyarashankar5231
    @gyarashankar5231 Жыл бұрын

    Renuka mantra diksha ivvandi guruvu garu

  • @Legendgaming46669
    @Legendgaming4666911 ай бұрын

    Guruvu Gaaru mimmalni kalise avakasham untunda

  • @nageshpotarlankanagesh7194
    @nageshpotarlankanagesh7194 Жыл бұрын

    అక్షహృదయం మంత్రం చెప్పండి గురీజి

  • @radhakrishnat2223
    @radhakrishnat22234 ай бұрын

    ఉత్తరేణి క్షారం ఏనుగు మద జలం మీద వీడియో లు చేయండి గురువు గారు

  • @lokeshgouri9718
    @lokeshgouri9718 Жыл бұрын

    Swamiji kalikalabhairava vupasana valana telupagalaru aavupasanavalana madam madam dukku velatara telupagalaru

  • @kanagandladeepa5804
    @kanagandladeepa5804 Жыл бұрын

    Guruvu gariki namaskaram Nenu Kali sadhana cheyali Anukuntuna naku manthropa dhesham cheyandi guruvu garu

  • @venkatthe420
    @venkatthe420 Жыл бұрын

    Guruvu garu me deggara upadesam tesumovalante elaaa

  • @talarigadhilinga6790
    @talarigadhilinga679010 ай бұрын

    గురువుగారు నాకు మంత్రం ఉపదేశం

  • @satyalaxmi8527
    @satyalaxmi8527Ай бұрын

    సర్ కొంచెం సాధారణ భాష లో చెప్తే అందరికీ అర్థం అవుతుంది అని నా మనవి.కొన్ని పదాలు సాధన కు సంబంధించినవి అర్థం కాకపోవచ్చు కదా.రిక్వెస్ట్ మాత్రమే అన్యధా భావించకండి 🙏

  • @chittivelupardhasaradhi7688
    @chittivelupardhasaradhi7688 Жыл бұрын

    Swamy naku. Hanuman swamy manthram chepandi . Swamy .

  • @geethamadhavi4860
    @geethamadhavi4860 Жыл бұрын

    నా సందేహాలకు కొన్ని వున్నాయే స్వామి సమాధానాలు కావాలి మీతో మాట్లాడాలి ఎలా

  • @gollapalllichinnagoud9494
    @gollapalllichinnagoud94944 ай бұрын

    గురువుగారి పాదపద్మాములకు నమస్కరిస్తూ ఒక చిన్న సందేహము నాపేరు చిన్నగౌడ్ నేను పంచాక్షరి మంత్రం ఉపదేశం తీసుకున్నాను అది నారదపంతా అని మా గురువుగారు చెప్పారు ఐతే నాకు మంతంగి మంత్రాసాధన చేయాలనీ వుంది నేను చేయచ్చ దీనిలో ఒకోక్క మెట్టు సాధన చేయడానికి ఏ మంత్రం ఉపదేశం కావాలి మీరుమరోలా అనుకోవద్దు మీరు మాలాంటి దీనిలకు ఉపదేశం ఇస్తారా తెలియజేయగలరు క్షేమించ్చగలరు ఇలా అడిగినందుకు గురుబ్యోనమ :

  • @anith408
    @anith408 Жыл бұрын

    Namaskaram..thamari e mail id ikkada share chestharaa andi doubts unnayi adagada niki .mee videos adbhutham Sir

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq6 ай бұрын

    అయ్యా మీ పాదాలకి వందనాలు.... అయ్యా మీరు చెప్పిన వీర హనుమ శబరి విద్య 21 రోజలు పూర్తి చేసిన తరువాత, మంత్రాన్ని ఉపయోగించడానికి అంటే దిష్టి దోషానికి, ఆరోగ్యానికి ఉపయోగించడానికి అర్హత మనకి కలుగుతుందా? లేదా కొంత కాలం మంత్రాన్ని అనుష్టానం చేసిన తరువాతనే ఉపయోగించుకునే అర్హత వస్తుందా? దయచేసి చెప్పండి స్వామి

  • @avulavenkateswarlu5256
    @avulavenkateswarlu525611 ай бұрын

    గురువు గారి అడ్రస్ ఫోన్ నంబర్ తెలుపగలరు

  • @prasadgunda4612
    @prasadgunda4612 Жыл бұрын

    అప్పుడు వారికి ఐము కూడా అరవణం కాక పోతే యేలా

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 Жыл бұрын

    అంగ పూజ తర్వాత కామాక్షీ అమ్మవారినే సర్వ వ్యాపి అన్నిదేవతా రూపాలూ అమ్మే అనే భావన తో శ్రీ మాత్రే నమః,వారాహీ యై నమః, కామాక్షీ యై నమః, అపరాజితాయై నమః అంటూ 21 సార్లు అంటూ కామాక్షీ అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తున్నాను స్వామి దోషం అయితే చెప్పగలరు

  • @talarigadhilinga6790
    @talarigadhilinga679010 ай бұрын

    గురువుగారు మీతో మాట్లాడాలి మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 Жыл бұрын

    స్వామి నేను కొద్ది రోజులుగా కంచి నుంచి తెచ్చుకున్న కామాక్షీ అమ్మవారి 2 అంగుళాల ఇత్తడి ప్రతిమకు హరిద్ర గణపతి పూజ గావించి తదుపరి అమ్మకు శ్రీ సూక్త విధానంలో షోడశోపచార పూజ చేస్తున్నాను అంగపూజ మరియు కొన్ని స్తోత్రములతో కుంకుమ పూజ చేస్తున్నాను తదుపరి బెల్లం ముక్కో లేక ఆవుపాలో,పండో ఏదో ఒకటి నివేదన చేస్తున్నాను దోషమేమీ కాదు కదా తెలుపగలరు శ్రీ మాత్రే నమః

  • @yaswanth138

    @yaswanth138

    Жыл бұрын

    Ledu u do good process,carry on

  • @babujimaharaj
    @babujimaharaj Жыл бұрын

    అయ్యా ఇంతకీ ఒక ప్రాధమిక స్థాయి వ్యక్తి శ్రీ కృష్ణ మంత్రం చెప్పుకోవచ్చా !?!? దానికి మీరు దీక్ష ఇస్తారా !?!?

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 Жыл бұрын

    Sri gurubhounamaha

Келесі