సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

FOR APPOINTMENT : 9505090595 WHATSAPP CHAT ONLY . సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం . శ్రీక్రమ పూర్ణదీక్షితులు , దీక్షా ప్రదాతార్హులు బ్రహ్మశ్రీ కమలానందనాధుల వారితో శాస్త్ర సందేహ నివృత్తికై సంప్రదించుటకు పీఠం నంబర్ 9505090595 పై వాట్సాప్ చాట్ ద్వారా నమోదు చేసుకోగలరు. ఇది ఆర్జిత సేవ అని గమనించగలరు . పూర్వ ఉత్తర విధులు ,యామళ విధులు , తృతీయ చతుర్ధ విధులలో అనేకమందికి మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని అందించగలిగిన ఈ పీఠం ఆసక్తులుకు కూడా ప్రవేశ అవకాశం కల్పిస్తోంది . అందుకు వార్షిక సభ్యత్వం లో నమోదు తప్పనిసరి. ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ .
అహం కమలానందనాధ

NIJAM #SIMHEE APARAJITA

NIJAM #SIMHEE APARAJITA

Пікірлер

  • @voiceofrummy1898
    @voiceofrummy1898Күн бұрын

    స్వామి,వటుక భైరవ మంత్ర సాధన పూర్తి విధి వివరించగలరు.ఋషిన్యాసం,అంగన్యాసం,కరన్యాసం,ధ్యాన మంత్రాలు వివిధ గురువులు వివిధరకాలుగా తెలువుతున్నారు.మీనుండి సరియైన విధానం తెలుసుకోగలని నమ్ముతున్నాను.

  • @RollsBrother
    @RollsBrotherКүн бұрын

    9 Naga Devatas 1. Ananta 2. Vasuki 3. Shesha 4. Padmanabh 5. Kambal 6. Shankhapal 7. Dhritarashtra 8. Takshaka 9. Kalia

  • @poolavinodkumar4951
    @poolavinodkumar4951Күн бұрын

    😊guruvu gariki namaskaram , Guruvu garu Naku ,, sampurna mulika sangram Book kavali ..... Book dorukutundhaa......🎉

  • @SIMHEEAPARAJITA
    @SIMHEEAPARAJITAКүн бұрын

    గొల్లపూడి పబ్లికేషన్స్ లో చూశాను ఆన్లైన్ లో గొల్లపూడి బుక్స్ లో ప్రయత్నించండి అయ్య

  • @kishorekumarmodugu8945
    @kishorekumarmodugu8945Күн бұрын

    గురువు గారు నమస్కారం అంకోలా తైలం తియ్యు విధి విధానం చెప్పండి

  • @sivabantikatla
    @sivabantikatlaКүн бұрын

    🙏🙏🙏

  • @anjibabus5868
    @anjibabus5868Күн бұрын

    Anna nagabandamu naluguvidalu andulo meeru cheppinadi okka bagamulo 80% matrame. Kani meeru cheppinadi 100%karect anna. 🙏

  • @championstrend6264
    @championstrend6264Күн бұрын

    ఈ బంధన ప్రక్రియ పాములతో కాక ఇతర జీవులతో కూడా చేయడం సాధ్యమా? దయచేసి తెలుపగలరా🙏

  • @SIMHEEAPARAJITA
    @SIMHEEAPARAJITAКүн бұрын

    పగ కోసం ప్రాణం సైతం వదిలేసే లక్షణం పాములకు గరుడ పక్షికి మాత్రమే ఉంటాయి అయ్య మిగతా జీవులకు కోపం తో పాటు మరపు ఉంటుంది నాగ పాములకు గరుడ పక్షి కి మరపు ఉండదు

  • @championstrend6264
    @championstrend6264Күн бұрын

    అయ్యా మా సందేహాలను ఓర్పుతో విని సమాధాన పరుస్తున్న మీకు శతకోటి ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @saisarath7937
    @saisarath7937Күн бұрын

    వన దుర్గ దేవి సాధన ఫలితాలు మరియు విశిష్ఠత చెప్పండి గురువు గారు KZread లో వన దుర్గ దేవి గురించి ఎవరు పూర్తిగా వీడియో చేయలేక పోయారు మీరు చేయాలి అని ప్రార్థన

  • @veerandraveeru5959
    @veerandraveeru59593 күн бұрын

    Excellent sir naga bandanam kosam evaru cheppanatu vanti vishayalu chala clear ga chepparu guru garu chala manchi video chesaru guru garu danyavadhalu ❤❤

  • @venkateshpathikonda7666
    @venkateshpathikonda76663 күн бұрын

    గురువు గారి పాదాలకు అనేక నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu88993 күн бұрын

    🌹🌹🌹🙏🙏🙏

  • @bhavanishankarpattem2060
    @bhavanishankarpattem20603 күн бұрын

    Durga Devi ammavari upasana gurinchi teliyacheyagalaru swami

  • @voiceofrummy1898
    @voiceofrummy18983 күн бұрын

    స్వామి ఒక మహిళ యూట్యూబ్ లో ప్రత్యంగిరా అమ్మవారి మంత్రం చెప్పింది.ఏ అర్హతతో ఉపదేశం చేసావు.విధివిధానాలు చెప్పకుండా ఎవరైనా చేసి ఇబ్బంది పడితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించాను.ఆవిడ అమ్మవారినే తిడుతావా క్షమించమని అడుగు లేదంటే ఆ అమ్మవారి మీద ఆన అని బెదిరించాలని చూసింది.ఆ అమ్మవారి తత్వం,శక్తి తెలియదని అర్ధం అయింది.ఆమెని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకులేదు అని చెప్పేసాను.తమరిలాంటిని అనుసరించే నాలాంటి వారిని ఆ అమ్మ ఏమి చేయదని నమ్మకం ఉంది.శ్రీ మాత్రే నమః.

  • @SIMHEEAPARAJITA
    @SIMHEEAPARAJITA2 күн бұрын

    తప్పుని ఖండించకపోవడం అసలు తప్పు . మీరు మంచి పనే చేసారు .

  • @Insearching810
    @Insearching8103 күн бұрын

    Exact correct information.. 🙏

  • @telugumovies5113
    @telugumovies51133 күн бұрын

    ప్రేత బంధనం అంటే ఏంటి

  • @chrushikesavarao2191
    @chrushikesavarao21913 күн бұрын

    Gurubhyo namah shivaya namah denyavadamu

  • @RAMAKRISHNA-le9sx
    @RAMAKRISHNA-le9sx3 күн бұрын

    గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @shanmukaprakhya
    @shanmukaprakhya3 күн бұрын

    గురువు గారండి నమస్కారమండి చాలా బాగా వివరంగా చెప్పారండి

  • @user-yu4wd8tu1x
    @user-yu4wd8tu1x3 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన నా గురుదేవుల పాదపద్మములకు నమస్సుమాంజలి గురుదేవా 🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya31433 күн бұрын

    శ్రీ. గురుభ్యోం నమః

  • @mandakini1379
    @mandakini13793 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @arunachalashiva3827
    @arunachalashiva38273 күн бұрын

    అయ్యగారి దయ అమ్మవారి అనుగ్రహం ఎల్లపుడూ నాకు తోడుగా

  • @srinivasr5961
    @srinivasr59614 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @yugiyadav
    @yugiyadav4 күн бұрын

    🙏🙏🙏🙏🙏 అయ్యా 🌹🌹🌹🌹🌹

  • @vajramramesh
    @vajramramesh4 күн бұрын

    SWAMI UPANGIRA GURINCHI DAYA CHESI TELAPANDI

  • @bheemasrikanth4451
    @bheemasrikanth44514 күн бұрын

    ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసి మనం జపం చేస్తున్న అధిష్టాన దేవత నీ ఆపవచ్చా గురువు గారు మన కి అనుగ్రహం ఇవ్వకుండా

  • @SIMHEEAPARAJITA
    @SIMHEEAPARAJITA4 күн бұрын

    ఆపవచ్చు

  • @saichaitanya5744
    @saichaitanya57444 күн бұрын

    గ్గురుదేవ ధ్యానం , క్రియయోగం గురుంచి తెలియచేయండి అని మనవి స్వామి 🙏🙏🙏

  • @ramakrishna5814
    @ramakrishna58144 күн бұрын

    Guruvu gaariki paadabhivandanaalu... Mee.... Aaseessulu..... Maa andaripina undalani... Korukuntu...... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....

  • @chiranjeeviambadipudi5836
    @chiranjeeviambadipudi58364 күн бұрын

    ఆచార్యవర్య ఒకే మంత్రానికి మోహన ,వశీకరణ, ఆకర్షణ,విద్యేసన ఉచాటనా,స్థంభన,వుండే మంత్రాలను మరియు వాటి వివరణ తెలియజేయగలరని మనవి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bachusagar6147
    @bachusagar61474 күн бұрын

    Om Sri Gurubhyom namah 🙏🙏🙏

  • @user-dx1dj8qv5y
    @user-dx1dj8qv5y4 күн бұрын

    👏👏👏🙏🙏🙏

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji4 күн бұрын

    🙏శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద నాథ సద్గురు చరణం నమామి🙏 శ్రీ మాత్రే నమః 🙏 మంచి సమాచారం అందించారు గురువుగారూ ధన్యవాదాలు 🙏 మీకు వీలైతే "అంకోల తైలం" మీద ఒక వీడియో చేయమని నా వినయపూర్వక అభ్యర్థన. 🙏

  • @chiranjeeviambadipudi5836
    @chiranjeeviambadipudi58364 күн бұрын

    ఆచార్యులకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palliumamahesh2293
    @palliumamahesh22934 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @bullsvsbears5978
    @bullsvsbears59784 күн бұрын

    *అయ్యగారు శుభసాయంత్రం అయ్యగారి పాదపద్మములకు న ప్రణామములు శ్రీ గురుచరణ కమలేబ్యోనమః శ్రీ గురుబ్యోనమః అయ్యగారి దయ శివాయ గురవేన్నమః అయ్యగారి పాదములు*🌹🌹👣🌹🌹🙏

  • @championstrend6264
    @championstrend62644 күн бұрын

    అయ్యా ఇంత క్లుప్తంగా నాగబంధనాన్ని గురించిన జ్ఞానాన్ని యూట్యూబ్ మాధ్యమంలో మరెవ్వరూ ఇతఃపూర్వం చెప్పి ఉండరు. ఈ వీడియోని మీ అహం కమలానందనాథ ఛానల్ లో కూడా పొందుపరచగలరని మా విన్నపం. అలాగే ఈ క్షావాలు, భక్ష్యాలు అనేటటువంటి మంత్రాలను గురించి కూడా వివరించవలసిందిగా కోరుతున్నాము.

  • @KamakshammaKamakshi
    @KamakshammaKamakshi4 күн бұрын

    ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏🙏🙏

  • @user-py8ew3zy3b
    @user-py8ew3zy3b4 күн бұрын

    Jai గురుదేవా

  • @VinodhVino-rr6nx
    @VinodhVino-rr6nx4 күн бұрын

    🙏🙏🙏

  • @dasarisuresh8656
    @dasarisuresh86564 күн бұрын

    JAI MAA KAMAKHYA 🧘‍♂️🔯🧘‍♀️

  • @kln6966
    @kln69664 күн бұрын

    Devata bandanam ni ela tiyalo cheppa galaru …

  • @maharanamrk662
    @maharanamrk6624 күн бұрын

    గురుదేవులకు పాదాభివందనం

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni73674 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @nagarajanr3974
    @nagarajanr39744 күн бұрын

    🌹🌹🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹

  • @chrushikesavarao2191
    @chrushikesavarao21914 күн бұрын

    Gurubhyo namah shivaya gurava namah. Shree matrah namah

  • @user-lz4jf3oz5m
    @user-lz4jf3oz5m4 күн бұрын

    శ్రీగురుభ్యోనమః 🙏🏽🙏🏽🙏🏽 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @jagadeesh_damarasingu
    @jagadeesh_damarasingu4 күн бұрын

    కమలానందులకు నమస్కారం 🙏

  • @BabuVBabu-yr8ms
    @BabuVBabu-yr8ms5 күн бұрын

    అంజన విద్య గురించి చెప్పండి గురువుగారు

  • @user-ph7iz5rm4x
    @user-ph7iz5rm4x6 күн бұрын

    Purnahuthi video twaraga cheyandi. Guruvu Garu.