నీవు కోతుల్లో కోతివి | strange experience on arunachala mountain | Kanth’Risa

Ойын-сауық

Hi
#spiritual #meditation #telugupodcast #funny #politics

Пікірлер: 45

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6Ай бұрын

    భయ పడకుండా జీవించడంలో గొప్ప సౌందర్యం దాగుంది.! వాస్తవంగా.. జీవితంలో భయపడడానికంటూ ఏమీ లేదు.!దేన్నైనా సరిగా అవగాహన చేసుకోక పోవడం అన్న విషయం తప్ప.! అసలు...మన భయాల్లో సగం అర్థం లేనివి...సగం సిగ్గు పడవలసినవి!

  • @smprasad75
    @smprasad75Ай бұрын

    మనసులో కాముడున్న చోటా రాముడుండడు హృదయం దేవాలయ మవ్వాలి జీవుడు దేవుడు ఒక్కడే

  • @user-sripurnanadha

    @user-sripurnanadha

    6 күн бұрын

    S అవును

  • @gjagannatham9777
    @gjagannatham9777Ай бұрын

    ❤❤❤❤❤ మీ సౌందర్య మైన జీవనాన్ని అద్భుతమైన మాటలతో మామేకం చేస్తున్నందుకు మనః పూర్వకంగా కృతజ్ఞతాభినమస్సులు.....ఓం అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయనమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...❤❤❤❤❤ మీ అరుణాచల జగన్నాథ్

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    🙏🙏🙏

  • @gsarada7768
    @gsarada7768Ай бұрын

    మీరు బక్వాస్ అంటుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.. I love your knowledge

  • @RRR27279
    @RRR272798 күн бұрын

    మీ హెయిర్ స్టైల్ సూపర్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206Ай бұрын

    మాకు ఒకటే నవ్వులయ్యా ఆ స్వామి మీకు నీళ్ళివ్వడం పరుగులు,చాలా ఆశ్చర్యకరం,ఇదే పరమాత్మ అంశ అంటే 🥰🙌💰🥰

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    🤗

  • @arunachalashiva7293
    @arunachalashiva7293Ай бұрын

    అరుణాచల శివ.... 💞💞💞💞💞💞💞💞💞💞💞🙏

  • @veerabhadraraot4087
    @veerabhadraraot4087Ай бұрын

    Heart touching.. veerabhadrarao Tangella.

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005Ай бұрын

    Virupaksha గుహ మంచి అనుభవం. Arunaachelame ఒక అద్భుతం. Ramana taata తా త మహా అద్భుతం.

  • @mymaster730
    @mymaster730Ай бұрын

    భయ్యా నాకు కూడా ఎప్పటినుంచో అరుణాచలానికి వెళ్లాలని కోరిక తీవ్రంగా ఉంటుంది కానీ వెళ్ళలేకపోయేదాన్ని ఇప్పుడు మీరు అరుణాచల శివ గురించి ఆ కొండపైన మీరు నడిచిన తీరు మీ అనుభవం అంతా వింటుంటే నిజంగా నాకు కూడా అక్కడికి వెళ్లి వచ్చినంత అనుభూతి కలిగింది థాంక్యూ

  • @user-sripurnanadha

    @user-sripurnanadha

    6 күн бұрын

    ❤❤❤ మంచి కోరిక

  • @HariOm_154
    @HariOm_154Ай бұрын

    నిన్ననే వెళ్లి వచ్చాం 1 hr లోపల గిరి ఎక్కొచ్చు స్కందాశ్రమం వరకు. Nice Experience.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640Ай бұрын

    ❤ Krishna surat 3.14pm

  • @dharmasainyam3500
    @dharmasainyam3500Ай бұрын

    Miracle anna subject ye lekunte... Aa padhame puttadhu Risa...

  • @sriram-dw1ty
    @sriram-dw1tyАй бұрын

    కోతుల గుంపు డేంజర్ ఏ. ..ఒక్కోసారి పట్టి గుంజుతాయి మన దారిన మనం పోయిన. .అపుడు పై ప్రాణాలు పైనే పోతాయ్. .ఒక్కోసారి ఏమి అనవు కానీ. .!🎉🎉👌

  • @vijayak5944

    @vijayak5944

    Ай бұрын

    అవును

  • @polepallesatish
    @polepallesatishАй бұрын

    Governence is not possible without Government. 🕉️ Universal laws are existing because God existing 🕉️ Prayer to God reduces the ego, brings the clarity, peace,reduces anxiety, doership, fear, uncertainty etc 🕉️🕉️🕉️

  • @radima1234
    @radima1234Ай бұрын

    Simple facts, but kaani, if ayithey ❤

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru29539 күн бұрын

    🙏🙏🙏

  • @Ammulucreativeideas
    @AmmulucreativeideasАй бұрын

    Worth listening 😊

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269Ай бұрын

    Arunachala Shiva🙏🙏

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lfАй бұрын

    TQ

  • @rampayam4290
    @rampayam4290Ай бұрын

    Anna Namaste..

  • @ranua3635
    @ranua3635Ай бұрын

    ramana appa❤

  • @Travellersree
    @TravellersreeАй бұрын

    🙏🙏❤️🧡💛💚

  • @drravichandrak8009
    @drravichandrak8009Ай бұрын

    Sir monna 8 th April at 2:10 pm I started climbing…to be frank nxt 5 mins lo na foot Mottam burn ayyindi..,ayna 1.5 km finish chesina…with unknown inspiration 🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    Wonderful

  • @ET-si7rl
    @ET-si7rlАй бұрын

  • @majjimadhavi7236
    @majjimadhavi7236Ай бұрын

    😊👌👍🙏

  • @sreenivaspasupuleti9434
    @sreenivaspasupuleti9434Ай бұрын

    ❤❤❤❤

  • @Vedicmusic1953
    @Vedicmusic1953Ай бұрын

    Miracle కాదు coincidence కూడా కాదు శ్రీ రమణు ల వారే ఇలాంటి ఒక incident చెప్తూ ఆ కరక్కాయ లు తెచ్చిన వ్యక్తి గురించి చెప్తూ " అతని హృదయం చూడండి ఎంత సరళ మొ మనం ఇలా అనుకొన్నా ము ,అది అతనికి తెలిసింది " అని a credit anta ఆ భక్తు ని కి apadincharu. A వ్యక్తి హృదయం enta తేట గా తయారైంధో అని. Nirahankaraniki నిలువెత్తు రూపం శ్రీ రమణు లు

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861Ай бұрын

    ఏదిజరిగిన పూర్వపరాలకు వెల్లదలుచుకోలేదు చెప్పదలచుకొలేదుకదా రిసాజి

  • @AI_Kalalu
    @AI_KalaluАй бұрын

    just cross-check, see the video, and remember the same situation it looks exaggerated.

  • @Vedicmusic1953
    @Vedicmusic1953Ай бұрын

    జ్యోతి ఆవు నెయ్యి to జ్యోతి

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fbАй бұрын

    Nenu kudaa alaa yusufguda room lo,mama tho mandhesthu ...saradhaga arunchalam vellali mowa annanu...anthe ...mowa ventane tickets books cheyamannadu...20 mins lo ameerpet lo bus eakkinam...what an yadhruchikam anna 😅

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    Yes

  • @rajasrikoka4622
    @rajasrikoka4622Ай бұрын

    Nenu oksari giri pradakhan chesanu kani kond ekkaledu. Arunchalamlo vundalanipistundi. Rajasri koka Eluru

  • @KanthRisa

    @KanthRisa

    Ай бұрын

    కోకా గారూ.. 🙏

  • @ravpjr2522
    @ravpjr2522Ай бұрын

    In raktha kaneru god useless in other words use god less

  • @Govardhini381
    @Govardhini381Ай бұрын

    🙏🙏🙏

Келесі