స్వధర్మం, పరధర్మం అనగా నేమి? LIVE FROM ATLANTA GA USA

Ойын-сауық

www.antarmukhananda.org/
antarmukhananda.org/How-learn-...
/ swamyantarmukhananda
/ antarmukhanandachannel
www.antarmukhananda.org Phone India +91 94926 19215 - Whatsapp Usa +1 713 540 6310
Who is Swamy Antarmukhananda?
=============================
Sri Guruji a medical doctor by profession served as District Health and Medical Officer awarded Best Medical Officer five time over. He is the direct disciple of Sadguru Sri Swami Ramananda Paramahamsa served him since 1978, Peetadhipati of Sri Swamy Ramananda Siddhayoga Janana Ashramam, Kamannavalasa, A.P. He has been doing this pranayama since 44 years and teaching thousands all around the world since 30 years.
What is Antarmukha Pranayama? How does it benefit mankind?
====================================================
Learn Antarmukha pranayama, Brahma Vidya or Siddha Vidya in its true form, directly from our Gurudev in accordance with ancient scriptures like Bhagavad-Gita, Upanishads, Bible, Quran etc. “Srutya, Yuktya, Swanubhootva” This Yogam generates mental energy by internal churning (friction) of vital force (prana shakti) where we get sound (Om) and subtle energy in the form of heat, called 'yogagni'. Easy to practice, it gives the practitioner physical health and finally enlightens them to reach self-realization.
INFORMATION
=============
For more information please check www.antarmukhananda.org
/ antarmukha
/ 13949477
pariprasna-antarmukhanandaswa...
#Antarmukhananda Swamy #SHORTS #viral #trending #antarmukhananda #Siddha vidya #Meditation #initiation #siddhayogam #experience #guruji #ahambrahmasmi #thirdeye #yogi #divinelight #mukthi #aparigraha #ekanthaseva #atmarathi #spiritualunion #manidweepam #anapanasati

Пікірлер: 21

  • @LakshmiNarayana-hf2wi
    @LakshmiNarayana-hf2wi11 күн бұрын

    Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev

  • @gajulaumakanthumakanth1821
    @gajulaumakanthumakanth182110 күн бұрын

    🙏🌸👣🌸🙏 ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురుదేవ

  • @mahamkaliraomv8872
    @mahamkaliraomv88723 күн бұрын

    గురూజీ మీలో నాకు ఒక వాల్మీకి, ఒక వేదవ్యాసుడు కనిపిస్తున్నారు. మా కర్మలను, మా పాపలను పోగొట్టి మమ్మల్ని మనుషులు గా చేసిన మీకు పాదాభివందనాలు. 🙏🌷

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar666611 күн бұрын

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐🙏🙏🙏🕉️

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta488111 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యో నమః । 🎉

  • @padigannagariprasad535
    @padigannagariprasad53511 күн бұрын

    atma namaskatm gurudeva

  • @user-jo8fi8cp9e
    @user-jo8fi8cp9e11 күн бұрын

    Atma namaskaram gurudeva

  • @suneethakumari6482
    @suneethakumari64829 күн бұрын

    Om shri gurubhyonamaha. Aa paramaathme mee rupam lo vachi maku intha gnananni estunnaru guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao60911 күн бұрын

    jai gurudev

  • @vanivysyaraju6400
    @vanivysyaraju640011 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురు దేవా🙏 అంతర్ముఖ యోగ సాధనే స్వధర్మమని ఎంత చక్కగా వివరించి చెప్పారు గురుదేవా మీ వాక్కులు అమృత తుల్యాలు గురుదేవా వాటిని గ్రహించి ఆచరించి పొందుతున్న ఆనందం చెప్పనలవికాదు గురుదేవా ఆ అమృతాన్ని ఆశ్వాదించి ఆనందం పొందుతున్న వాళ్ళకీ తెలుస్తుంది విషాదంతో బాధపడుతున్న నాజీవితంలో ఈ సిద్దయోగవిద్యద్వారా ప్రకాశాన్ని నింపిన గురుదేవులకంశత కోటి పాదాభివందనాల్తు🙏🙏🙏 జై గురుదేవా 🙏

  • @venkatnagendra6400
    @venkatnagendra640011 күн бұрын

    పరమ గురుదేవుల సంపూర్ణ అనుగ్రహంతో శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఆత్మ జ్ఞానమును పంచుతున్న ,పరమపూజ్య మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma296511 күн бұрын

    విశేష పరిశీలనా దృష్టిని ప్రసాదించి మార్గ దర్శనం చేయించారు. నమోవాకములు.

  • @ananthmajji2567
    @ananthmajji256711 күн бұрын

    ఓమ్ శ్రీ గురుబ్యోనమః గురువుగారి పాద పద్మములకు ఆత్మ నమస్కారములు 🌹🙏🙏🙏🎉

  • @kollisrinivas854
    @kollisrinivas85411 күн бұрын

    Guruvu gariki Hridaya Purvaka Atma Namaskaramu

  • @padmasri858
    @padmasri8589 күн бұрын

    Gurudeva,Swamy,Thundri. AATMANAMASKARAMULU,pranum,manassu. AATMA daggariki yogum dwara chery. Aatma Bamduvu agunu. Annnisarlu mee dwara vinna kotta usstahum perigi. Sadana pemchukumtunnamu Preeti pergutumdi,manajanmmallo kottkokumda ekkadinumchi vachhamy. Akkadiki cheradaniki sadana pemchukumtanu gurudeva❤

  • @sandhyad8210
    @sandhyad82108 күн бұрын

    Om shri gurubhyonamaha Guruji explained very detaily the Saram of swadharma, Para dharma , doing karma with yogam ,the importance of sadhana through gurupadesham .so that one can over come all the emotions .jai gurudeva 👏👏

  • @MALLIKHARJUNA-VEMANARI
    @MALLIKHARJUNA-VEMANARI11 күн бұрын

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏

  • @satyanarayanaporandla8221
    @satyanarayanaporandla822111 күн бұрын

    సూర్యప్ర కాశా నికి చీ క టి విచ్ఛిన్నం అయినట్లు మీ జ్ఞానబోధ వీడియోస్ ప్రకాశా నికి సమస్త యోగ సందేహాలు పటాపంచలై పోయాయి. అంతర్ము ఖానంద గురుపరబ్రహ్మకు నాహృదయ పూర్వక కోటి అత్మనమస్కారాలు

  • @INDIANHRCNDT
    @INDIANHRCNDT11 күн бұрын

    *

  • @automatorshub
    @automatorshub10 күн бұрын

    అంతర్ముఖ యోగ సాధనే స్వధర్మమని ఇంత బాగా ఎవరూ చెప్పలేరు. అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి? వర్ణాశ్రమాచారయుతా విమూఢాః కర్మానుసారేణ ఫలం లభంతే వర్ణాది ధర్మంహి పరిత్యజంత: స్వానందతృష్తాః పురుషా భవంతి. (మైత్రేయోపనిషత్‌ 1-18) కర్మల ననుసరించే ఫలం వస్తోంది. ఆనంద తృప్తుడవటము ఎలా? "అయంతు పరమో ధర్మో యద్యోగే నాత్మదర్శనం" యోగము ద్వారా అత్మ దర్శనం ఏదో, అదియే స్వధర్మము. ఈ జన్మలో పూర్ణ(పూర్తిగా) ఫలితాన్ని పొందకుంటే ఎలా? ఏమి జరుగుతుంది? వచ్చే జన్మలో శుచివంతుడు, శ్రీమంతుల ఇంట్లొ పుట్టాలంటే, ఏమి చేయాలి? ఎవరు తల్లీ తండ్రీ యోగులయిన వారింట్లో పుడతారు? తామరాకుపై నీటి బొట్టు లాగా, సంసారంలో అంటకుండా ఎలా వుండాలి? ఉపమానము - చింత కాయ, చింత పండు నిత్యమూ, ఎల్లప్పుడూ సాధన ఎలా చేయాలి? పలకను ఎవరు పట్టుకున్నారు? ప్రవృత్తి నివృత్తి గురువుల కోపము, కోపమా? ప్రేమా? దానిని అనుగ్రహంగా ఎలా మార్చుకోవాలి? శ్రీ కృష్ణుడు, రుక్మిణి, దూర్వాస మహా ముని మన కోపమనే కత్తి, ఓరలో ఉండకుండా బయటే ఎందుకు ఉంటుంది?

  • @chinnamnaidu7547

    @chinnamnaidu7547

    10 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏q

Келесі