నీ వెంటే నేను నిబ్బరము గాను|NEE VENTE NENU|VEERE BHADRA RAO|STEVENSON|IMPACT MINISTRIES MINISTRIES

Музыка

నీవెంటే నేను నిబ్బరముగాను
నడిచెదను కడవరకు
నీ కాంతిలోను నిశ్చయతతోను
సాగెదను నీ త్రోవలో యేసయ్య ......
(1)
పెనుగాలులందు తలదించకుందు
నీ మాట నే నమ్ముకుందు (2)
చలిరాత్రులందు చెలియించకుండు
శ్రమలైనను ఓర్చుకొందు (2)
ఏ చరయైన ఏ కరువైన మరేదైనా
నీ నుండి నన్ను యడబాపునా .... "నీ వెంటే"
(2)
అడ్డంకులందు చింతించకుందు
నీ సాయమే కోరుకొందు (2)
ఇబ్బందులందు వెనుతిరుగకుందు
వాగ్దానముల ఆనుకొందు (2)
ఏ తెగులైన ఏ దిగులైన మరేదైనా
నీ నుండి నన్ను యడబాపునా.... " నీ వెంటే "
(3)
కారడవులందు భయపడకయుందు
నీ నీడలో దాగుకొందు (2)
ఉపద్రవములందు తడబడకయుందు
స్తుతిగీతమే పాడుకొందు (2)
ఏ వ్యధయైన - ఏ రుధయైన మరేదైనా
నీ నుండి నన్ను యడబాపునా ..... "నీ వెంటే"
KEYS :DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RYTHMS : PAUL CHAITHANYA
TABALA : SUVARNA PUVVALA
CAMERA : PAULSON (CHERRY)
RECORDED @ IMPACT STUDIO KAKINADA
CONTACT US ON : 98494 15733
If you are inspired by the grace of GOD to support us to do more brighter GOSPEL works through this IMPACT MINISTRIES
WE ARE ACCEPTING YOUR SUPPORT AND thank you FOR READING and GOD BLESS YOU…amen.
OUR BANK DETAILS
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005

Пікірлер: 2

  • @KodaNagesh-sh1xr
    @KodaNagesh-sh1xr29 күн бұрын

    Praise the Lord 🙏🏻sir 💐💐chala baga padaru sir😊🙌🙌👏👏దేవునికి మహిమ కలుగును gaka amen🙏

  • @sureshborra9306
    @sureshborra9306Ай бұрын

    Praise God 🙏 annayya

Келесі