ఏమివ్వగలనయ్య నా యేసయ్యా|YEMIVVAGALANAYYA|ALMA BERACAH|IMPACT MINISTRIES PLATFORM|KAKINADA

Фильм және анимация

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా
ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||
గురి లేని నా జీవిత పయనంలో
దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను
శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ
వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ
నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా
నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా
నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
KEYS : DANIELRAJ YARLAGADDA &
JOSHI JACOB YEDIDA
GUITARS : VIJAY SAVARAPU
RYTHMS : JOHNSON VASUPILLI
TABLA : PRASANNA RAJU KOMMU
CAMERA : SUDHARSHAN
RECORDED@IMPACT STUDIO, KAKINADA
CONTACT US ON : 9849415733
ఈ సువార్త మరియు సంగీత పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి... మరింతమంది క్రైస్తవ గాయనీ గాయకులను మరియు రచయితలను ప్రోత్సహించడానికి,దేవుని పనిలో పాత్రలుగా,ఆయన కొరకు పనిముట్లుగా వాడబడాలని ఆకాంక్ష తో ముందుకు వెళ్తున్న మాకు సహకరించాలి అని మీ హృదయంలో ప్రేరేపణ కలిగితే...మేము మీ హృదయపూర్వక సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.....కృతజ్ఞతలు.
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005

Пікірлер: 7

  • @gangalaxmiganga3693
    @gangalaxmiganga3693 Жыл бұрын

    🙏🏻✋🏽❣️👌🏾🖤💕✋🏽

  • @dgmmessages8715
    @dgmmessages8715 Жыл бұрын

    Beginning Music key Board 👌👌👌👌 Addicted

  • @dgmmessages8715
    @dgmmessages8715 Жыл бұрын

    Original కంటే బాగుంది Brother. ।।।Music Awsome! Praise the Lord🙏

  • @chintu1336
    @chintu1336 Жыл бұрын

    Excellent singing sister👌👌👌👌👌🙏🙏🙏

  • @bsuresh8402
    @bsuresh8402 Жыл бұрын

    Super song sister God bless you and all music team and Elanti songs enka kavali bro please songs me

  • @Mahi_rider44
    @Mahi_rider44 Жыл бұрын

    Super song super music team

  • @ramudukoli6193
    @ramudukoli6193 Жыл бұрын

    77777y

Келесі