సర్వోన్నతుడా యేసయ్యా।SARVONNATHUDA YESAYYA|JYOTHSNA PAUL BUNGA|SUVARTHA RAJU|IMPACT MINISTRIES MUSIC

Фильм және анимация

సర్వోన్నతుడా యేసయ్యా…
కెరూబులపై ఆశీనుడా ….
యుద్ధ వీరుడా జయశీలుడా…
నా బలవంతుడా బలశూరుడా…
ఆరాధన నీకే ఆరాధన …సర్వోన్నతుడా నీకే ఆరాధన…
ఆరాధన నీకే ఆరాధన…జయశీలుడా నీకే ఆరాధన…
సైన్యములకు అధిపతివై నా ముందు నడిచి
ఈ లోక యుద్ధములో జయమిచ్చినావే
వ్యాధియైన అది ఖడ్గమేయైనా
నీముందు ఏదీ నిలువలేదు లే ||ఆరాధన||
ప్రధాన యాజకుడా నీ రక్తంతో కొనుటకే
శిలువలో ప్రాణమే అర్పించినావే
మరణమే యైన అది చీకటి యైనా
నీముందు ఏదీ నిలువలేదు లే ||ఆరాధన||
Music : DANIELRAJ YARLAGADDA
RECORDED @ IMPACT STUDIO,KAKINADA
CONTACT US ON : 9849415733

Пікірлер: 14

  • @g.polraju9378
    @g.polraju937810 ай бұрын

    God shang super

  • @Speakthetruth86
    @Speakthetruth8610 ай бұрын

    Excellent lyrics

  • @Sandhyaranivoota
    @Sandhyaranivoota10 ай бұрын

    good Jesus God❤👌

  • @jyothsnajesus7215
    @jyothsnajesus721510 ай бұрын

    Glory to JESUS alone 🙌.

  • @ammudeepthigandha6111
    @ammudeepthigandha611110 ай бұрын

    Very good sistar

  • @badradolinki1510
    @badradolinki151010 ай бұрын

    Super song sir ❤❤❤

  • @GemmeliPrakash
    @GemmeliPrakash10 ай бұрын

    Praise the Lord 🙏

  • @davidmailapalli7009
    @davidmailapalli700910 ай бұрын

    Super sister god bless you

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp10 ай бұрын

    Praise the lord 🙏🏻🙏🏻 awesome singing Amma Garu 👏🏻👏🏻👏🏻

  • @wesleyanandbabugs6145
    @wesleyanandbabugs614510 ай бұрын

    Super

  • @methodistchurchpeddapur3594
    @methodistchurchpeddapur359410 ай бұрын

    Superb 👌

  • @SamsonVeruva
    @SamsonVeruva10 ай бұрын

    Very nice song! The Lord is all powerful! Let’s worship Him! Well done team!🎉

  • @livingpaulkandavalli8762
    @livingpaulkandavalli876210 ай бұрын

    మార్కు..5:6,7.... ఏసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు

  • @dtxrohith4536
    @dtxrohith453610 ай бұрын

    Super

Келесі