నా ఊపిరి ఉన్నంతవరకు ప్రజా పాటను అవుతా ||

Пікірлер: 50

  • @kannuridurganand246
    @kannuridurganand2462 ай бұрын

    ప్రజల పాటవై .. ప్రశ్నించే గొంతువు కావాలని ఆకాంక్షిస్తున్నాం.. జై భీం..

  • @prasunnapeesari7832
    @prasunnapeesari7832Ай бұрын

    నిర్మాల akhaki na Red salute ✊✊✊🚩🚩🚩💐💐🤝👍melate valu male mudhkuravale akha. Veplava vadhanalu❤❤❤

  • @abdullamohammad3611
    @abdullamohammad361128 күн бұрын

    నిర్మల అక్క మీరు పాడే విధానం బాగుంది మీకు విప్లవ అభివందనాలు

  • @abdullamohammad3611
    @abdullamohammad361128 күн бұрын

    నిర్మల అక్క విప్లవ అభివందనాలు

  • @vatamshankar1844
    @vatamshankar18442 ай бұрын

    మరోసారి నిర్మలక్క గొంతు వినిపించే అదృష్టాన్ని కలిపించిన ఇ బాబాయి గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 👌👌👌వాయిస్ అక్క లాల్ సెల్యూట్ 🚩🚩🚩🚩✊✊✊✊✊

  • @ravip1894
    @ravip18942 ай бұрын

    పీడిత వర్గ ప్రజలను చైతన్యం చేసే విధంగా పాటలు పాడుతున్న నిర్మల గారికి, అదేవిధంగా యాంకర్ గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేత యాదవ రెడ్డి గారికి విప్లవ అభినందనలు....

  • @abdullamohammad3611
    @abdullamohammad361128 күн бұрын

    నిర్మల అక్క విప్లవ అభివందనాలు 🎉

  • @kumarnallabothula2844
    @kumarnallabothula28442 ай бұрын

    Super Madam Lalsalam 👍 Nirmala Sister God Bless You 🙌 Ur Real Comrade Sister . PWG Don't Like Fake Naxalite's . Ur Song Voice is Very Good Sister 🎵 This Interview is very good 😊 👍

  • @pullurus5009
    @pullurus5009Ай бұрын

    Good job for the people

  • @malleshkonduru372
    @malleshkonduru3722 ай бұрын

    ఈ సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం అనునిత్యం పాటుపడుతూ అమరులయిన ఎందరో వీరుల త్యాగాలను పాటల రూపంలో గానం చేస్తున్న విప్లవకారిణి నిర్మలక్కకు రెడ్ సెల్యూట్ ✊

  • @GRJohnJaan
    @GRJohnJaan2 ай бұрын

    చివరి శ్వాస వరకు ఉన్న వారే అసలైన కామ్రేడ్స్ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయి పేరు తెచ్చుకోవడానికి కేవలం వచ్చే వాళ్ళు మాత్రం కామ్రేడ్స్ కాదు నా దృష్టిలో చివరి శ్వాస వరకు నిలుచున్న వాడే విప్లవ ఉద్యమ యోధుడు కామ్రేడ్ మీ బూటకపు మాటలు చెప్పవద్దు తెలియని వాళ్ళు నమ్మవచ్చు కానీ మాకు తెలిసిన వాళ్ళకి మేము నమ్మం

  • @sonofindia4683
    @sonofindia46832 ай бұрын

    Chelli o challi every poor people chadu bagaa chaduvukoni kanipenchina father and mother ki thirigi chevacheyali government ki eduri thirigi Mee life chedipothundi. Canna father and mother ki badani kaligisunnaru thank you

  • @ramchander.chintha.6880
    @ramchander.chintha.68802 ай бұрын

    అద్భుతం .చెల్లి నిర్మలా

  • @puttajanaki
    @puttajanaki2 ай бұрын

    సూపర్ అక్క నువ్వు ఎప్పుడు అక్క కల్పన గాయకురాలు కూడా✊✊✊❤️❤️

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti15012 ай бұрын

    Akka......Red salaam 🙏

  • @user-ht1ox6zq9p
    @user-ht1ox6zq9p2 ай бұрын

    Nirmala Madam your voice very very beautiful 👌 amazing

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519Ай бұрын

    జనం కోసం ప్రగతి కోసం భవిష్య తరాలకు అందించటానికి నీ వు వెలుగు కావాలి ❤

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519Ай бұрын

    లాల్ సలాం మా

  • @saleemsk659
    @saleemsk6592 ай бұрын

    Abdutha ancharing yadanna.... Nirmaala super

  • @songsphysics7801
    @songsphysics78012 ай бұрын

    Nirmala garu memmulanu evaru gurthincha leda madam meru pade vedanam entho adhbutham avkasham kalpisthe devudu duet songu lantidhi padi prapanchanike manamante emito manaprathiba emito theleyaka marugunapade pothunnamemo manakemithkkuva managonthu vippithe bugolame dvanichela vnepinchala medam neneppudu vinale melanti natural tone madam ³ thanks u madam

  • @vadlasahadev7264
    @vadlasahadev72642 ай бұрын

    Enni sirasuloo.....................

  • @babusukka3257
    @babusukka3257Ай бұрын

    Super chelly jai bheem lalsalam ❤️❤️🙏🙏🙏🌹🌹

  • @ravip1894
    @ravip18942 ай бұрын

    Hi sir, I am Pendyala Ramesh from Peddampet.

  • @patthilingareddy9676
    @patthilingareddy96762 ай бұрын

    Yadavareddy Garu,shrama shakthi veeruda,P.Lingareddy

  • @kamalakarposhala
    @kamalakarposhala2 ай бұрын

    Nirmala ku red salluit 🎉🎉🎉🎉

  • @sivaramulup3765
    @sivaramulup37652 ай бұрын

    Super❤❤❤

  • @KrishnaMkrishna-pd8ln
    @KrishnaMkrishna-pd8ln2 ай бұрын

    ✊✊lalsalm. Neermalakka✊✊

  • @pdsurakesh9356
    @pdsurakesh93562 ай бұрын

    అరుణోదయ లో నిర్మల అక్క లేదు

  • @narayanadilli4041
    @narayanadilli4041Ай бұрын

    మళ్ళి రావాలి అన్న లు

  • @ranjithvelpula5869
    @ranjithvelpula58692 ай бұрын

    Lalsalam

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi37352 ай бұрын

    Super lalsalam

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519Ай бұрын

    God bless you ma

  • @kanukulajanareddy1016
    @kanukulajanareddy10162 ай бұрын

    Lalsalam chelli

  • @kamalakarposhala
    @kamalakarposhala2 ай бұрын

    Yadava Reddy gari ankaring adhbutham

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav80562 ай бұрын

    👌💐👏

  • @akkenaramamohanarao6335
    @akkenaramamohanarao63352 ай бұрын

    Super sister❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🧚🧚🧚🧚🧚🧚 thanks love ⭐⭐⭐⭐⭐⭐⭐

  • @MC-rc4lx
    @MC-rc4lx2 ай бұрын

    👌

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas98952 ай бұрын

    Excellent...can someone post the lyrics

  • @user-nu6tp9oj5d
    @user-nu6tp9oj5d2 ай бұрын

  • @kandukoorisaritha110
    @kandukoorisaritha110Ай бұрын

    అందుకో శ్రీ శ్రీ జొహార్లు అందుకో.. అనీ గద్దర్ రాసి, పాడిన పాట మా కోసం ఒక్క సారి పాడండి చెల్లీ !

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Ай бұрын

    సూపర్.సాంగ్.👌👌👌👌👌🙏🙏🙏🙏👏😊

  • @navajivangavini6223
    @navajivangavini6223Ай бұрын

    Povu kadu. Pova ani padali.. nidura pova kadura

  • @shanthakambalaplly1828
    @shanthakambalaplly18282 ай бұрын

    J AI BHe e

  • @pdsurakesh9356
    @pdsurakesh93562 ай бұрын

    కార్యదర్శి అయితే అధ్యక్షులు ఎవరు?

  • @Gsmrealestate

    @Gsmrealestate

    Ай бұрын

    అధ్యక్షులు ఉండరు

  • @prathapecotraveller1992
    @prathapecotraveller19922 ай бұрын

    ee male anchor ni...nenu yekkado yeppudu chusanu...gurthuku ravadam ledu...ee anchor sir di...background left background aa.? evaraina cheppandi...gurthu chesukunta...

  • @shekhartechthoughts3398

    @shekhartechthoughts3398

    2 ай бұрын

    కా,, యాదవరెడ్డి సార్, Ex,,SCRMU ప్రెసిడెంట్

  • @prathapecotraveller1992

    @prathapecotraveller1992

    2 ай бұрын

    @@shekhartechthoughts3398 Yes...ఇప్పుడు sir గుర్తుకు వచ్చరు,.ఒకసారి జమ్మికుంటలో జరిగిన ఒక హేతువాధ మిటింగ్ లో కనిపించారు..సూపర్...

Келесі