నాన్న ఓ నాన్న ఈ జీవితమే నీ త్యాగం (Nanna O Nanna Song 2023) || Relare Prasad || Akhilesh Gogu
Музыка
AG Studios Presents "నాన్న ఓ నాన్న ఈ జీవితమే నీ త్యాగం" Telugu New Emotional Song. Sung By Relare Prasad, Music By Akhilesh Gogu, Lyrics Written By Relare Prasad.
#NannaONannaSong #NannaONannaSongVideoSong #RelarePrasad #folk #folksong #telugu #telugufolksongs #telugunewsongs #AkhileshGogu #ShivaESP #SandeepGogu #ShivaLD #AGStudios #telanganafolksongs #NewFolkSongs #NewTeluguSongs
Subscribe Link: bit.ly/3Nbk6Xi
#akhileshgogu
#agstudios
-------------------------
Lyrics & Singer :- Relare Prasad
Music:- Akhilesh Gogu
Programming:- Sandeep Gogu
Flute:- Pramod Umapathi
Dop&Editing:- Shiva LD
Production:- AG Studios
---------------------
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzread.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZread or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS
Пікірлер: 63
చాలా అద్భుతంగా ఉంది. నాన్న ప్రేమను గొప్పగా పాడావు ప్రసాద్👍🤝🫂🪴
Anna super ma నాన్న గుర్తు వచ్చాడు 😭😭😭😭😭😭😭😭
Anna nee gurinchi m rayalo matalu ravatle anna intha manchi pata andhinchinandhuku neeku 🙏
Super ra baga padauv
సూపర్ రేలారే ప్రసాద్ అన్న గారు
ఎన్ని మనస్పర్ధలు ఉన్నా నీ పాట నేను పూర్తిగా విన్న మిత్రమా నీ రచన ఎనలేనిది నీ గానం వినసొంపైనది ఎనలేని నీ రచనకు ఏమిచ్చినా రుణం తీరనిది హ్యాట్సాఫ్ మిత్రమా సాటి కళాకారునిగా నీకు అభినందనలు తెలుపుతూ మీ మిత్రుడు గోపాల్
Super anna
అమ్మ ప్రేమను గుర్తు చేస్తూ నాన్న విలువ ను తెలియజేసిన పదాలు బాగున్నాయి అన్న సూపర్ లిరిక్స్ &అఖిల్ అన్న music బాగుంది
మానాన్న గుర్తుకు వచ్చారు.😭😭😭😭😭😭😭
Nice song bro excellent 👌👌👌👌👌😢😢😢
సూపర్ సాంగ్ ప్రసాద్ అన్నయ్య ఇంక్క ఇలాంటి సాంగ్స్ రాసి పాడాలని కోరుతూ మీ... K k s.... 🌹🌹A
Superb &Nice song .meaning ful song 🎉🎉🎉
రేలారే ప్రసాద్.... అంటే.. పారుతున్న అక్షరాల జీవనది.. ఎదుగుతున్న పాటల వృక్షం.. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటూ All the best 💐👍
Excellent Prasad,Heart touching &all the best 💐
చాలా బాగుంది అన్న
Super song very nice
సూపర్ సూపర్ ప్రసాద్
Super song Anna lyrics chala bagundhii super song nice
I love you nanna❤❤❤
👌👌anna🙏🏿
Very nice....
Superb 👌👌💓
Super song bro
👌👍👌
Super anna heart touching song
Super ga undi brother e song ❤❤❤❤❤❤
Anna super voice Anna super song
Super song bro ❤🎉
Super
సూపర్ అన్న❤
Super bro 👍👍👍👍👍♥️♥️♥️♥️💥💥💥💥💥💥💯💯
Anna supar
సూపర్
ప్రసాద్ అన్న చాలా బాగుంది అన్న.......
సూపర్ ప్రసాద్ వెరీ నైస్❤❤
Super Annaya but I am miss u😭😭😭😭😭😭 dady I love you Daddy
సూపర్ అన్న నాన్న గొప్పతనం
సూపర్ కామ్రేడ్
Super liriks
పాట చాలా బాగుంది!అద్భుతంగా పాడారు అన్నగారు👌Lyrics 🙏 All The Best Total Team 🤝👍
Anna chala rojula tharavatha nee song vinnanu gundelni pindeshav anna
Nice song
Superb lyrics... No words to say about your talent .I am always fan of your songs .. . am very proud of you are my friend .. 🎉 alla the best Prasad for your wonderful life...
Nice anna😊
❤ht
❤❤❤
Super bro you singing I miss my Dad 😂😂😂
👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻😂😂😂🙏🏻
Anna discription loo song lyrics paythadi...anna....mi team songs bagunAyi....singer gaa...naa payanam...modallu paythalli anukunthuna....mi songs Naku challa useful avthayi....so ... please anna... discription loo song lyrics paythadi....prathi song ki... thank you anna for whole team
సూపర్ అన్నాయ్ ఈ పాట బాగుంది అన్న
Excellent lyrics, emotional presentation Anna ❤
Exellent annagaru ,Happy father's day .wonder singing.
Super Anna 💙🔥💐✊✍️✍️✍️✍️✍️👍👍👍🤝🤝
😢😢avunu Anna nanna unnapu teliyadhu Anna nanna villuva unnapudu okkatie chapputhey assalu nanna maataku villuva nu echey vanie kaadhu eppudu avarai na cchapputharemo antey chappey vallua leru missu nanna😢😢
మా కోసం అహర్నిశలు శ్రమించి నీ జీవితాన్ని ధార పోసావు.. మి స్ యూ బాపు.
#నాన్న సేవలపై ఒక మంచి పాట రాసి అందించిన ప్రసాద్ అన్నకు దండాలు🙏 పాటకు తోడుగా అంతే మంచిగ మ్యూజిక్ స్వరపరచిన AG అన్నకు వేల దండాలు🙏 అమ్మ లేనిదే జన్మ లేదు, నాన్న లేనిదే మనము లేము.......... FROM: బాకి 😊
Happy father's day super song annayya
Anna studio akkada phone number send cheyyava anna
Super anna
Super anna
Super anna
Super anna
@poodoornarayana5281
Жыл бұрын
నాన్న పాలన నాన్నకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది మనసులోనే దాచుకుని మనం మన ఎదుగుదల కోసం అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి పనిచేసి సమాజంలో మంచి పేరు తెచ్చు కొన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించే వాడు తల్లిదండ్రు లను ఈరోజు సమాజంలో వృద్ధాశ్రమంలో వదులుకున్న వారికి ఒక్క పాట ద్వారా వాళ్ళకి కనువిప్పు కలగాలని ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను సమాజంలో అందరికీ కనువిప్పు కలిగేలా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి వెంకట్ నారాయణ పూడూరు