నాడి గ్రంధాన్నీ/జాతకాలని నమ్మవచ్చా? | Is Astrology genuine? | Master EK - Part 3 | Nanduri Srinivas

When we have astrological issues, we end up in spending Lakhs of rupees with astrologers and in most of the cases we realize that our issue is not resolved. Master EK garu explained what is Graha Shanti and how to do that without spending money.
We often get questions like "Is Astrology true or false?" , "Is Nadi genuine" etc. Here are some incidents from the life of Master EK garu, who was one of the saints blessed with divine astrology.
-----------------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Kum. Maraali Chermala (New York, USA). Our sincere thanks for her contributions.
-----------------------------------------------------------------------------------------------------
About the speaker:
/ @nandurisrinivasspirit...
-----------------------------------------------------------------------------------------------------
ఈ వీడియో / హనుమత్ బడబానల స్తోత్రం వీడియో చూశాకా, చాలామంది ఈ ప్రశ్న అడిగేరు. నండూరి గారి వద్ద సమాధానం తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం - Rishi Kumar , Channel Admin
ప్ర) ఈ వీడియోలో జ్యోతిష్యానికి వ్యతిరేకంగా చెప్పేరా? జ్యోతిష్యులు ధనం తీసుకోకపోతే వారి జీవనోపాధి ఎలా నడుస్తుంది?
జ) జ్యోతిష్యం అనే విద్య పై గౌరవం లేకపోతే అసలు ఈ వీడియో ఎలా చేస్తాము? వీడియోలో చెప్పింది, ప్రజలు ఎదుర్కుంటున్న ఒక సమస్య గురించి, ఒక మనిషి గురించి కాదు.
జ్యోతిష్యుడి దగ్గరకి వెళ్తే , "నా దగ్గర జాతకం చెప్పించుకుంటే, నా వద్దే పరిహారం/పూజలు చేయించుకోవాలి, లేకపోతే కష్టాల్లో ఇరుక్కుంటారు " అని భయపెట్టి వేలూ లక్షలూ ధనం గుంజేస్తున్నారని , ఇంకొంతమంది పూజల పేరుతో శారీరకంగా కూడా Exploit చేస్తున్నారనీ, మా ఛానెల్ కి చాలా మెయిల్స్ వస్తున్నాయి.
అవి చూసి గుండె తరుక్కుపోతోంది. ఇదే కష్టం మీ కూతురికో కొడుక్కో వస్తే, అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? బాధ వేయదా? మామూలు తలనెప్పి వస్తే MRI Scan తీయమని భయపెడుతున్న "కొన్ని" Hospitals జనాన్ని ఎలా ఏడిపిస్తున్నాయో, ఇదీ అంతే!
అలాఅని, నమ్మదగ్గ జ్యోతిష్యులు లేరా అంటే , కొంతమంది ఉన్నారు. వారికి నమస్కారం.
Master EK గారు కారణ జన్ములు కనుక రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేశారు. అందరూ అలా చేయలేరు కానీ, అనుకుంటే నిజాయితీగా, జనాల బాధని సొమ్ము చేసుకోకుండా , అవసరమైనంత ధనం తీసుకొని చేయచ్చు . అదే ఈ వీడియోలో చెప్పినదాని ఉద్దేశ్యం !
Master EK homoeo center addresses:
Sri Ekkirala Anantha Krishna Guruji
Master EK Homoeo home, 48-12-8, EK Krishna Dweepam
Srinagar, Prakasam Road, Visakhapatnam - 530016
Phone: 0891 2748679
EMail: ekdweepam@gmail.com
More homoeo & astrological centres at various cities in India:
www.masterek.org/AboutCentres
---------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#MasterEK #Mitreya #mastercvv #Maitreya
Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 400

  • @mandagangadhargoud3689
    @mandagangadhargoud36893 жыл бұрын

    గురువు గారు ఇప్పుడు ఉన్న నిస్వార్థము గ చేస్తున్న వారిలో నాదృష్టిలో మీరు నారెండో గురువు గారు మీకు ధన్యవాదములు

  • @kesavanath
    @kesavanath4 жыл бұрын

    చాలా చక్కగా చెప్పారు. జ్యోతిషం ఒక శాస్త్రమని బోధపరచారు. ఇతర శాస్ర్తాల మాదిరిగానే అందులోనూ ప్రావీణ్యత సంపాదించినవారు కొద్దిమందే ఉంటారు.

  • @rajendrakumarkollipara9535
    @rajendrakumarkollipara9535 Жыл бұрын

    నండూరి శ్రీ నివాసు గారికి హృదయపూర్వక మనస్కారములు... ఆ గురుదేవులుని ఒక్కసారి దర్శించుకోవాలని ఉన్నది..వారి అడ్రసు, సమాచారము తెలియచేయ ప్రార్థన. ....🙏🙏🙏🙏🙏

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu72224 жыл бұрын

    ఇంత గొప్ప విద్వత్తు గలవారు ఈరోజుల్లో కనపడడం లేదు. ఎవరైనా ఇటువంటి వ్యక్తి నేటి రోజులలో ఉంటే చెప్పండి. వారిని దర్శించి తరిస్తాము. మాష్టర్ గారి గురించి ఇంకా వినాలని ఉంది.

  • @ruddarrajusrinivasaraju8810

    @ruddarrajusrinivasaraju8810

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @asurisuryanarayana3807

    @asurisuryanarayana3807

    3 жыл бұрын

    @@ruddarrajusrinivasaraju8810few GTE ⅞ h

  • @chaluvadinarayana424

    @chaluvadinarayana424

    3 жыл бұрын

    @@ruddarrajusrinivasaraju8810 the day and the day is good information for you all for now but the day and time and place it in my mind with a copy for you all the same is a good day today at your warm up with a lot to the same

  • @srikanthchennuru8779

    @srikanthchennuru8779

    3 жыл бұрын

    Please 🙏..tell me..Sir i want to meet him🙏🙏😭

  • @user-vr4zf3mf7r

    @user-vr4zf3mf7r

    3 жыл бұрын

    @Ch. aditya వారు ఎక్కడ ఉంటారు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu76734 жыл бұрын

    గురువుగారికి హృదయపూర్వక అభినందనలు, జాతకాలు, మూఢనమ్మకాల గురించి అందరికీ తెలిసేలా గా చాలా బాగా చెప్పారు. మీకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలుపుతూ... జై హింద్

  • @padminiarun3154
    @padminiarun31544 жыл бұрын

    శని భగవానుడు వస్తే చాలా కష్టాలు ఇస్తాడు ... ఈ శాంతులు చేయండి ఆ శాంతులు చేయండి అని పిక్కు తిన్నె ఈ రోజుల్లో ఎంత చక్కగా మాస్టర్ గారు చెప్పినవి మా అందరికీ చెపుతున్నారు .. truly very much inspirational... మీకు మా పదాభి వందనాలు 🙏

  • @ramachandrareddyn9023
    @ramachandrareddyn90233 жыл бұрын

    మీకు చాలా ధన్యవాదాలు. 🙏 మహాత్ముల గురించి తెలియజేసి చాలా మంచి పని చేస్తున్నారు. సనాతన ధర్మం పట్ల సడలి పోతున్న నమ్మకాన్ని నిలబెడుతున్నారు.

  • @sandhyasv2492
    @sandhyasv24923 жыл бұрын

    From so many years the only person who told the right thing about astrology is you sir..... 🙏👍 Really our society need people like you who lead people in the right direction 🙏🙏🙏🙏

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4r4 жыл бұрын

    మీ వీడియొ ఎప్పుడు ఎప్పుడు వొస్తుంది అని ఎదురు చూస్తాము గురువు గారు

  • @grandhiaswani5824

    @grandhiaswani5824

    4 жыл бұрын

    Avunu nijamgaaa🙂🙂🙂

  • @TIMESOFTELUGUSri

    @TIMESOFTELUGUSri

    4 жыл бұрын

    Yes

  • @prasannalakshmi6813

    @prasannalakshmi6813

    4 жыл бұрын

    Avunu

  • @saisrivalli4270

    @saisrivalli4270

    4 жыл бұрын

    Nenu kuda ilage anukuntanu guruvu garu

  • @worldfamousvijay7681

    @worldfamousvijay7681

    4 жыл бұрын

    Andaru bavuntaru guruvu gari videos chustunte

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar8564 жыл бұрын

    మీకు చాల చాల కృతజ్ఞతలు శతకోటి ధన్యవాదములు ఏమేచి ఋణం తీర్చుకోవాలి మీరు మహానుభావులు, మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏

  • @rajananna7684

    @rajananna7684

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏💐

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala22063 жыл бұрын

    గొప్ప గొప్ప వాళ్ళని చాలా గొప్పగా తెలియజేస్తున్నారు.... మీకు కృత్ఞతలు....🙏🙏

  • @ahaemiruchifoodandfusion3034
    @ahaemiruchifoodandfusion30344 жыл бұрын

    నండూరి శ్రీనివాస్ గారి కి నమస్కారం . మీరు చెప్పిన గ్రహ శాంతి చాలా బాగుంది సర్ శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు

  • @suvarnamena6
    @suvarnamena64 жыл бұрын

    మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @jaisriramjaisriram7012
    @jaisriramjaisriram70124 жыл бұрын

    గురువుగారి పాదాలకు నమస్కారాలు

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    4 жыл бұрын

    మహత్ములు జీవితం పరోపకారార్ధం ఇదం శరీరం అన్నట్లుగా ఉంటుంది

  • @sunilkumarchowdary7773

    @sunilkumarchowdary7773

    3 жыл бұрын

    Marandra babu

  • @freedom3864
    @freedom38643 жыл бұрын

    గురువు గారికి నా పాదాభివందనాలు. నేను చిన్నప్పటినుండి చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నేను పుట్టిన తేదీ తెలుసు కానీ పుట్టిన సమయం తెలియదు. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలుసుకొని ఆ పాప పరిహారం చేయదలచుకున్నను. దయచేసి నాకు ఏదైనా పరిష్కారం తెలియచేయగలరు.

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao49774 жыл бұрын

    చాలా మంచి వీడియో అందించారు సార్, మీ ప్రతి వీడియో కూడా చూస్తుంటాం, మీ మాటల్లోనే అర్థమైపోతుంది, మీరు చెప్పే ప్రతీ విషయం లో ఎంతో భావోద్వేగం ఆనందం, చెప్తుండగా మీలో మీరే ఆనందపడి పోవడం నేను మీ ప్రతీ వీడియో లో గమనిస్తూనే ఉంటాను, మీరు కూడా నిస్వార్థ పరులు, మరియు సమాజానికి చాలా మేలు చేయాలన్న దృక్పథంతో ఇ.కె మాష్టారు గారి లాంటి మహానుభావుల్ని,సిధ్ధ పురుషుల జీవిత విశేషాలని తెలియజేస్తూ సమాజానికి మేలు చేయాలని కంకణం కట్టుకున్నారు, చాలా సంతోషం , మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది. కల్పితాలు ఉండవు . ధన్యవాదాలు సార్

  • @Kakarot_369
    @Kakarot_3694 жыл бұрын

    Thank you very much for clarifying the doubts

  • @prahladakrishna
    @prahladakrishna4 жыл бұрын

    Nice information. Thanks for sharing. Namaskaarams Master EK.

  • @surendrababu9300
    @surendrababu93004 жыл бұрын

    స్వామి మీరు చెప్పే నిగూఢ విషయాల వివరాలు అద్భుతం

  • @rajasekhardogiparthy9132
    @rajasekhardogiparthy91323 жыл бұрын

    Wish you all the best sir for making such a nice video on great personality. 🙏

  • @mv_lakshmi692
    @mv_lakshmi6924 жыл бұрын

    చా‌లా మంచి విషయము చెప్పడం జరిగింది,,,,,ఈ నమ్మకం చాలా మంది లో ఉంది, Thanq very much.

  • @venkataramanapalisetty34
    @venkataramanapalisetty344 жыл бұрын

    Thanking you sir. This video is an eye opener for many blind believers. Thanking you once again.

  • @SE-lu6kz
    @SE-lu6kz3 жыл бұрын

    Well brought to light about the simple but great souls like Master EK garu . His life proved all that matters is Service to humanity being service to divinity . God bless you all in your Noble services

  • @masthanrao1000
    @masthanrao10002 жыл бұрын

    కోట్ల రూపాయల విలువైన మాటలను ఉచితంగా తెలియజేశారు గురూజీ

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi7063 жыл бұрын

    మీ వీడియోలు అన్ని అద్భుతమైన వి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలిశాయి అండి ధన్యవాదాలు గురువుగారు

  • @vijaykumar-kg2bn
    @vijaykumar-kg2bn3 жыл бұрын

    మీకు పాదాభివందనం గురువు గారూ. అద్భుతమైన విషయాలు చెప్పారు

  • @raghavvendra
    @raghavvendra4 жыл бұрын

    guru dattatreya blessings to you Swamy Srinivas Nanduri Thanks for Composing this video

  • @dastagirireddy9319

    @dastagirireddy9319

    2 жыл бұрын

    I am also devotee of datta.thank u sir

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri71184 жыл бұрын

    మాస్టర్ EK గారి గురించి చాల మంచి విషయాలు చెప్పారు .చాలా సంతోషం సార్.

  • @kvmdeepika3696
    @kvmdeepika36964 жыл бұрын

    Me lanti vaalla valle e samaajam lo manchitanam inka batikundi andi... Master CVV namaskaram 🙏

  • @nagaprabha2672
    @nagaprabha26724 жыл бұрын

    Great message sir! Thank you!

  • @sreekanthamprahladakumar1159
    @sreekanthamprahladakumar11594 жыл бұрын

    very good and detailed account of the Rishi E.K.

  • @bnmurthy865
    @bnmurthy8652 жыл бұрын

    Great postive words.....e generation lo people ki chala avasaram ayyana postive peaceful words....

  • @tharunkumarbv1813
    @tharunkumarbv18133 жыл бұрын

    Wonderful information sir....Thank you sir....🙏 Om Namah Shivaya 🙏

  • @rangalatha7529
    @rangalatha75293 жыл бұрын

    అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏

  • @koteswarao.gurrala.973
    @koteswarao.gurrala.9734 жыл бұрын

    Most useful in present time.Namaste.

  • @sampathnarayanan5250
    @sampathnarayanan5250 Жыл бұрын

    Srinivas garu, as you have explained about the siddar, there will be a time in the future may be 200 years or after , people will say "there was a software expert who was also an expert in Mythology and bringing back many mythological facts to life with his scientific approach " :-). Bless you .

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t4 жыл бұрын

    NANDURI SRINIVAS SIR ME PADA PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU

  • @connoisseur6572
    @connoisseur65724 жыл бұрын

    Sir.. really wonderful information to society. Thank u

  • @puvvadapadmavathy9547
    @puvvadapadmavathy95474 жыл бұрын

    Thanks for posting valuable videos

  • @indranigangadharabhatla3865
    @indranigangadharabhatla38653 жыл бұрын

    We( my parents and siblings) are blessed to have the blessings of Guru Garu Master EK. He used to visit our home when we had financial troubles. We don't know how he knew our troubles. Namaskarams Master E.K 🙏🙏 We are indebted to Guru Garu ...and blessed to be in HIS path 🙏

  • @sirivennelakm5662

    @sirivennelakm5662

    2 жыл бұрын

    Where do master E.K guru Garu stays ? Can u pls tel me

  • @anyspecial4400
    @anyspecial44004 жыл бұрын

    Thankyou sir for regular weekly uploading of videos

  • @sailaja9390
    @sailaja93904 жыл бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ🙏

  • @ganeshkadiyam3520

    @ganeshkadiyam3520

    3 жыл бұрын

    Sri vishnu rupaya nama shivaya e mataram roju anuktu utuna andi miru sanathana veluthunru happy nenu epdu epdu ala veluthuna srinivas garu matalu bati 🙏🙏🙏

  • @sattinarayanareddy8647

    @sattinarayanareddy8647

    2 жыл бұрын

    బ్రహ్మ గారిని మరిచిపోయారు

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala15842 жыл бұрын

    Adbhutham Very good information guruji

  • @umateluguvlogs433
    @umateluguvlogs4334 жыл бұрын

    Namaste guruvugaru Valuable information icharu

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao34214 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు ధన్యవాదాలు

  • @pamelaravi
    @pamelaravi2 жыл бұрын

    Sir , Pranamams.We are blessed to study in Bala Bhanu Vidyalayam ,an educational institution run by Master EK trust. I feel lucky to be associated with such a wonderful guruvu garu ,where we had learnt all slokas, spiritual knowledge and to treat all people equally. Such schools need to be in current generation .

  • @chenmillaumadevi6402
    @chenmillaumadevi64029 ай бұрын

    ధన్యవాదములు గురువు గారు మంచి విషయాలు వివరించారు.

  • @mallimuninarahari5718
    @mallimuninarahari57184 жыл бұрын

    గురువు గారు ధన్యవాదాలు మీకు మాకు ఇంతటి గొప్ప వ్యక్తి గురించిన విషయాలు చెప్పారు

  • @sreesudha4017
    @sreesudha40174 жыл бұрын

    గురువు గారికి శతకోటి పాదాభివందనలు ఓం నమః శివాయ, నమో నారాయణయా శ్రీ మాత్రయో నమ

  • @RS-sz9qw
    @RS-sz9qw4 жыл бұрын

    Very great message. 👌

  • @nv_thalia
    @nv_thalia10 ай бұрын

    Yentha goppa vishayalu chakkaga chepparandi,no words 🙏🙏🙏🙏🙏🙏

  • @accessvishwam
    @accessvishwam4 жыл бұрын

    ఇలాంటి విషయాలు చెంనదుకు కృతజ్ఞతలు గురు గారు.

  • @aneel9725
    @aneel97254 жыл бұрын

    such a great direction giving video sir...thank you so much....

  • @parvatibheri3803
    @parvatibheri38032 жыл бұрын

    I am so blessed to have seen him several times and was hos patient too. HE was a living God to his patients and has a special place in their hearts. His carved statue in our Vizag Beach road .

  • @sivakumarmendraguthi154
    @sivakumarmendraguthi1544 жыл бұрын

    Great sir......gurudevulaku padabhivandanamulu.....

  • @appalarajumokara8401
    @appalarajumokara84014 жыл бұрын

    Excellent explanations Guruvugaru

  • @bhaskarks3355
    @bhaskarks33554 жыл бұрын

    Yes, Sir..... Practically right.... ✓

  • @naturelover9755
    @naturelover97552 жыл бұрын

    నేను కూడా గ్రహించాను గురువుగారు... నిశ్వార్థంగా జాతకం చెప్పేవారు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. అలాంటి వారు ఇంకా ఉన్నారు కానీ చాలా అరుదు. 🙏🙏🙏🙏🙏 చాలా చాలా నేర్చుకుంటున్నాం మీ నుంచి ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు 😢...

  • @sathishvarma9589

    @sathishvarma9589

    Жыл бұрын

    Avarina vunte cheppara jyothisyam correct ga cheppevaru plzzz andi arjent naku anduku plz help me

  • @raghavendrarao4443
    @raghavendrarao44434 жыл бұрын

    What a Positive personalty....

  • @kasuvemuri5398
    @kasuvemuri53983 жыл бұрын

    Respected Nanduri Srinivas Garu, Quuet some time am observing and watching your videos.Thise are very valuable and precious.. People like you are very much required to the present society..Thanks Sir..You are doing indirectly good service to the society.. Sincerely.. Rama Sastry VVSS

  • @ravikanthpourani846
    @ravikanthpourani8462 жыл бұрын

    Namaste guruvu garu, it would be really helpful if you enlighten us about wearing gem stones, to many of those who are confused about wearing them or not. Thank you.

  • @venky_om
    @venky_om4 жыл бұрын

    E k master gari ki నమస్కారములు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

  • @srikanthponduri3379
    @srikanthponduri33794 жыл бұрын

    బాగా చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 Жыл бұрын

    Namaskaram guruvygaru .meeru cheppe information chala chala valuable.manavjatini tappu margamlo vellakunta yento sulabhanga artham aiye examples to chepyaru.mee darshanmam kosamu ashistunanu.namaskaram guruvugaru .

  • @lallithasai2169
    @lallithasai21694 жыл бұрын

    Namaskarams Master CVV 🙏🏼 Namaskarams Master EK 🙏🏼

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu90292 жыл бұрын

    మీయొక్క మాటలు చాలా ఆముల్యమైనవీ గురువు గారు, ధన్యవాదాలు.

  • @jayasrimanepalli9125
    @jayasrimanepalli9125 Жыл бұрын

    Thank you Guruvugaru for your useful information 🙏🙏🙏🙏

  • @bapanapallidevendra9603
    @bapanapallidevendra96033 жыл бұрын

    Chala Chala manchi vishayalanu ,Goppa vishayalanu theliyachesthunaaru ,neti samajaaniki e vishayalu ani thelsukovadam avsaram theluputhunandhuku dhanyavaadhalu🙏🙏

  • @rvsireesha4627
    @rvsireesha46274 жыл бұрын

    Please put all these related videos about master garu in one video!! కృతజ్ఞతలు గురువు గారూ!!

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum23194 жыл бұрын

    బాగుంది, బాగా చెప్పారు 🙏

  • @chandrasekharkoppala3915
    @chandrasekharkoppala3915 Жыл бұрын

    Ayya mee simplicity ki mee medhassuku paadabhi vandanam vandanam SRINU JI

  • @deepaaliveli4611
    @deepaaliveli46114 жыл бұрын

    Chala baga chepparu guruji 🙏🙏🙏🙏🙏

  • @Vakavenu1
    @Vakavenu14 жыл бұрын

    గురువుగారు చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు

  • @venkatramanareddy6636
    @venkatramanareddy66364 жыл бұрын

    Sir., I am requesting heartfully please make a video on 1. upasana 2. Types of upasanams 3. And how to do upasanams

  • @suryaroyal8649

    @suryaroyal8649

    3 жыл бұрын

    Nice question

  • @doleshvari8745
    @doleshvari87453 жыл бұрын

    Simply superb ga cheptharu guruvugaru🙏🕉️

  • @asrmurthyannamraju1043
    @asrmurthyannamraju10432 жыл бұрын

    Namaste Sir.1 view all of you videos. Thanks for efforts. Thank you.

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag4 жыл бұрын

    Thank you for the valuable information guruvu garu.

  • @lakshminarayanac3451

    @lakshminarayanac3451

    4 жыл бұрын

    Hi good

  • @MahaMayaKaali
    @MahaMayaKaali4 жыл бұрын

    Thanks for your true speeches. People gets faith by listening speeches like this. Nice pariharam from sastras. Now a days people cheating on name of Religion and hindu centiment. Jai Sanatana Dharma

  • @VENKEY_.14342

    @VENKEY_.14342

    3 жыл бұрын

    Master gari phone number give please.

  • @mahathireports6623

    @mahathireports6623

    2 жыл бұрын

    @@VENKEY_.14342 he died in 1984

  • @satyanarayanareddy1103
    @satyanarayanareddy11033 ай бұрын

    పూజ్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గురించి విపులంగా చెప్పారు మీ పాదపద్మములకు ప్రణామములు

  • @suthapallisathish9629
    @suthapallisathish96294 жыл бұрын

    Manchu vishayamulu chepparu guruvu garu dhanyavadhamulu

  • @devakianirudh
    @devakianirudh4 жыл бұрын

    Great... Service and Meditation is the right way to reach Truth ... super sir

  • @PavanGuggilam

    @PavanGuggilam

    3 жыл бұрын

    Hello

  • @RadhaKrishna-qq4rg

    @RadhaKrishna-qq4rg

    2 жыл бұрын

    YES 100% TRUE

  • @premnathdaram2929
    @premnathdaram29294 жыл бұрын

    Sir, always grateful to you for giving such suggestions to lead life well...🙏🙏

  • @padmachunduri3053
    @padmachunduri30534 жыл бұрын

    Nanduri srinivas gari ki mundhu ga..Chala Chala dhanyavadhamu lu 🙏🙏🙏🙏💐💐🙌 andhi. Maku inthati bhagyanni estunandhuku🙏

  • @a_zchanel.alltopicsarebein4510
    @a_zchanel.alltopicsarebein45104 жыл бұрын

    నమస్కారమండీ చాలా బాగా చెబుతున్నారు కాకపోతే చిన్న సూచన జరిగిన విషయాలను భూత కాలంలో మాత్రమే చెప్పగలం కాబట్టి విషయాలను భూత కాలంలోనే చెప్పండి వినసొంపుగా ఉంటుంది అని అనిపించి చెప్పాను దయచేసి ఏమీ అనుకోకండి

  • @niveditam3795
    @niveditam37953 жыл бұрын

    ధన్యవాదములు గురువుగారు.🙏👏👍

  • @Bhimsen333
    @Bhimsen3334 жыл бұрын

    ధన్యవాదములు గురువు గారు ఎంతో విలువైన విషయాలను తెలియపరచినందుకు

  • @k.vramana1249
    @k.vramana12494 жыл бұрын

    గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు సూర్య గ్రహణం కు సంబంధించి ఒక్క వీడియో చేయవలసిందిగా కోరుచున్నాము .

  • @maheshnamburi3050
    @maheshnamburi30503 жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది సర్

  • @ramyavedantam2301
    @ramyavedantam23013 жыл бұрын

    We are very happy that, you belongs to Ekkirala family.... Great Sir...

  • @rajup3669
    @rajup36694 жыл бұрын

    Sir great speech about life

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella67153 жыл бұрын

    Chivarigaa jarigina aa melu gurinchi vivarinchandi sir. Chaala baaga chepparu

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha2 жыл бұрын

    internet loooo best videos ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Danyavadhalu guruvu garu 🙏🏻

  • @ramadevimandla5562
    @ramadevimandla55624 жыл бұрын

    Thank you very much guruvu garu

  • @vandanabonthapalli8391
    @vandanabonthapalli83914 жыл бұрын

    Thanku 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatvlogs8687
    @venkatvlogs86874 жыл бұрын

    Hats off of U Sir.

  • @lokanath3456
    @lokanath34563 ай бұрын

    చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురువు గారు 💐🙏💐

  • @LokeshKumar-dw5nv
    @LokeshKumar-dw5nv4 жыл бұрын

    Guru ji Please explain yantrodharaka Hanuman stotram..... This is my request....

  • @Sri5niv
    @Sri5niv4 жыл бұрын

    Namaste NS garu

  • @sivasivaji2328
    @sivasivaji23283 жыл бұрын

    🙏🙏🙏....melanti varu unda batti enka e boomi meda manchi unadi anipisthundi sir ....thank u sir good video.

  • @jagannadh0077
    @jagannadh00773 жыл бұрын

    Me videos anni chala baguntai chala Baga explain chestunaru, mimmalni 2018 nundi follow avutuna, sri martey namaha:

Келесі