నీదె దేశం తమ్ముడా || Needhe Dhesham Thammuda Lyrical Video Song || Udaya Bhanu

#UdayaBhanu #NeedheDheshamThammuda #LyricalVideoSong
నీదె దేశం తమ్ముడా || Needhe Dhesham Thammuda Lyrical Video Song || Udaya Bhanu
Written and Sung by Udaya Bhanu
Music Director : S.K Baji
Producer : Vijayendra Mouli Midde
Camera and Edit : Sai Teja Kundarapu
Studio : Amm studios
Song lyrics:
నీదె దేశం తమ్ముడా
నీముందె ద్రోహం తమ్ముడా
గాంధేయమే గతమాయెరా
గాడ్సేలే గాడ్స్ అయ్యారురా
నీదె దేశం తమ్ముడా
నీముందె ద్రోహం తమ్ముడా
పీడకులె పాలకులురా
ఇక పీడకల నీ భవితరా
నీదె దేశం తమ్ముడా
నీముందె దహనం తమ్ముడా
రంకెలేసే రాజకీయం
రాజ్యమేలే రాక్షసత్వం
కుండపోతగా కుంభకోణం
దండుగాయే నిండుప్రాణం
నీదె దేశం తమ్ముడా
నీముందె హననం తమ్ముడా
తెల్లదొరలను మించినారు
నల్లధనమును పెంచినారు
లక్షకోట్లకు మించెరా
ఒక్కొక్కడి తప్పుడు లెక్కరా
నీదె దేశం తమ్ముడా
నీముందె దోపిడీ తమ్ముడా
అన్నదమ్ముల చిచ్చుబెట్టి
రాంరహీముల రచ్చకీడ్చి
ఆడబిడ్డల ఉసురుతీసి
అసురులకు అండగానిలిచి
రక్త చరితల రాత రాసి
రాజులవుతున్నారురా
ఇక రాజ్యమేలుతరంటర
నీదె దేశం తమ్ముడా
నీముందె రక్తమోడెర
అమ్మ గర్భము తొలచి తొలచి
దేశఖనిజము దోచి దోచి
గనులు మణులు గాయబు చేసి
గరీబు బతుకుల తూట్లుపొడిచి
కోట్లు దండుకున్నారురా
ఇక ఓట్లుకొంటున్నారురా
నీదె దేశం తమ్ముడా
నీముందే ఖననం తమ్ముడా
ఎంతసిగ్గు చేటురా
నోటుకొక్క ఓటురా
నాటుసారా సీసా కాటుకు
దేశభవితం బుగ్గిరా
ఎంతకాలం ఈ దరువు
ఎంతదూరం నీ పరుగు
అమ్మకానికి అమ్మ పరువు
ఎట్ల మోస్తావీ బరువు
ఎక్కడుందిరా న్యాయము
ఇంకెన్నాళ్లీ దౌర్జన్యము
ప్రశ్నించే గొంతుక మౌనము
పోయే భావి భారతి ప్రాణము
నీదే దేశం తమ్ముడా
నీముందె కాష్టం రగిలెరా
నిన్నచేసిన తప్పిదం
నువ్వు నేడుచేయకు తమ్ముడా
నీతిమాలిన నేతలను
నువ్వు నిప్పుతో కడగాలిరా
దోపిడీని ఆపాలిరా
ఇక పిడికిలిని బిగియాలిరా
చేనుమేసే కంచెను
నువ్వు తెంచె సాహసివవ్వరా
పీడకుల పరిపాలనకు
ఇక పాడెకడదాం లేవరా
నీదె దేశం తమ్ముడా... ఇక నువ్వే కాపాడాలిరా
నీదె దేశం తమ్ముడా ... ఇక నువ్వే కాపాడాలిరా...
ఉదయభాను
___________________________________
Powered by Kashif Kreations
___________________________________
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!

Пікірлер: 719

  • @lakshmimadan7883
    @lakshmimadan788311 ай бұрын

    భజన చేస్తే ఎంతైనా సంపాదించుకో గల తెలివితేటలు ఉన్నాయి భాను గారికి.. కానీ మనసు చంపుకొని బ్రతక లేక నిజాయితీగా మాట్లాడే పాటలు పాడే దమ్ము గల యువతి.. వయసులో చిన్న వారైనా..మీకు వందనం

  • @goruntlaramadevi3605

    @goruntlaramadevi3605

    11 ай бұрын

    Bhanu sis chala chala baga padaru ,manchi msg icharu sis❤❤

  • @user-zr7ge9cx2u

    @user-zr7ge9cx2u

    11 ай бұрын

    RGV vunnadu ga correct elections mundu chetha cinemalu theesi paadu chesthunnadu.pyga Dupes ni petti mari

  • @mallikharjunaraokoppuravur92

    @mallikharjunaraokoppuravur92

    11 ай бұрын

    Chalaa chakkagaaa undi Bhanakkaaaa

  • @Jahnavi40131

    @Jahnavi40131

    11 ай бұрын

    Chaala correctga cheppaaru sir udayabhanu gurinchi

  • @crazykids456

    @crazykids456

    11 ай бұрын

    Jai hind

  • @sanyasiraosunny5745
    @sanyasiraosunny574511 ай бұрын

    భాను గారు మా సొంత ఆడపిల్ల. రియల్ హీరో. సంచనలు సృష్టి. ధన్యవాదములు తల్లీ ❤🙏❤️

  • @spacedynasaur7617
    @spacedynasaur761711 ай бұрын

    బంగారు తల్లి ! ఉదయించే భానుని ఉదయకిరణాల పురిటి బిడ్డ ! కోటివీణల తంత్రుల తరంగాల అంతరంగాల ఆత్మఘోష ! నేటి అస్తవ్యస్త మానసిక అయోమయ స్థితికి ఆత్మదర్పణం ! వందనం తల్లీ .. పాదాభి వందనం ! గజ్జె కట్టి , గళం విప్పి గర్జన చేసి గగనానికెగిసిన గద్దరన్న ఆత్మకు అపురూప రూప గర్జన ,, ఆవేదనాభరిత ఆక్రోశ నివేదన ! మారితే ..జనం తలరాత మారుతుంది ..! లేదా నీ వ్యధాభరిత నివేదన వృధాభరితం !!🙏🏻🙏🏻🙏🏻

  • @KrishnaMg-gn3rq
    @KrishnaMg-gn3rq11 ай бұрын

    ఇన్ని రోజులు ఎక్కడా ఉన్నారండి మీ పాట వింటుంటే నేటి సమాజంలో జరిగే వాస్తవాలు కళ్ళముందు మెదులుతుంది.మీ లాంటి వారు సమాజంలో ముందుకు రాకపోతే యువత చాలా వెనకబడి పోతారు

  • @PRS845

    @PRS845

    11 ай бұрын

    Thokesaru sir bhanu garini😔

  • @EsmartFaiz
    @EsmartFaiz11 ай бұрын

    ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ.....అనే పాటలకి కొడతారు కదా లైక్లు... ఇది నిజమైన పాట....దయచేసి అందరు ఈ పాట వినండి... షేర్ చేయండి... ప్రతి తెలుగుబిడ్డ కి చేరాలి... మిలియన్ వ్యూస్ దాటాలి...ప్రతి మనసుకి చేరాలి...

  • @polisettydineshSN

    @polisettydineshSN

    11 ай бұрын

    bro, 2019 lo meeru evari ki vote vesavu

  • @ramprasad-fj6ev

    @ramprasad-fj6ev

    11 ай бұрын

    ఉఊ 😂😂😂

  • @subbaraosanka2994

    @subbaraosanka2994

    7 ай бұрын

    తల్లీ నీ భావుకతకు గీతరచనాసామర్థ్యానికి గాననైపుణ్యానికి అభినందనలు. ఇలాంటి ఆవేదనాభరితమైన ఆక్రోశాన్ని ఆవేశాన్ని ఉద్రేకాన్ని పెంచే పాటలు రచనలు ప్రసంగాలు అప్రస్తుతం. మనం పరాయిపాలనలోగాని నిరంకుశ వ్యక్తి పరిపాలనలో గాని లేము. ఇప్పుడున్న నాయకులు మన ఇళ్ళల్లో నుంచి వచ్చినవారే. పూర్వం యథారాజా తథాప్రజా. ఇప్పుడు యథాప్రజా తథారాజా. మనం ఈ స్థితికి రావటానికి చారిత్రకకారణాలు అన్వేషించి వాటికి పరిష్కారాల గురించి చర్చించడం అవగాహన ఏర్పరచుకోవడం ప్రజలు తగిన వారిని ఎన్నికోవటం దిశగా మీలాంటి ఉత్సాహవంతులు ఉపక్రమిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాకుండా వ్యక్తులమీద వర్గాలమీద వ్యవస్థలమీద ద్వేషం పెంచితే ఆశించినఫలితంరాకపోగా వేగాన్ని పెంచిన చుక్కాని లేని నావ లాగా విపరీతపరిణామాలు సంభవిస్తాయి. మీలోని ప్రతిభను గుర్తించి అభిమానంతో ఆశతో ఆశీస్సులతో ఇస్తున్న చిన్న సలహాగా గ్రహించగలరు. జై తెలుగుతల్లి.! జై హింద్.!! జై భారత్.!!! వందేమాతరం 🙏

  • @pavanipagilla2232
    @pavanipagilla223211 ай бұрын

    ఇలాంటి మంచి పాటలకి యూస్ రావు ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించలేదు

  • @Nayuni004
    @Nayuni00411 ай бұрын

    ఉదయ భాను గారికి అభినందనలు, ఉదయభాను గారి కొత్త అంతర్ముఖం ఆవిష్కరణం, ఇప్పటి నిజాలతో చూస్తే గాడ్సే గారే నిజమైన దేశభక్తుడు తమ్ముడా కావున తప్పుడు చరిత్రను మన మష్తిష్కాల నుండి చేరిపెద్దాం తమ్ముడా, మన మదిలో నిజమైన దేశభక్తుల నిలుపుకొందాం తమ్ముడా..! ఈ తప్పుడు చరిత్రలను రాసిన కుటుంబాలే మన దేశం నాశనం కోరేరా తమ్ముడా..!

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka571711 ай бұрын

    ఉదయ భాను గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు❤❤❤

  • @md.rabbanipasha3410
    @md.rabbanipasha341011 ай бұрын

    మీరంటే నాకు చాలా గౌరవం🙏🙏🙏 మీరు ఇలాగే ప్రశ్నించాలి💪👍👍💪🤝🤝 మీ కు తోడుగా మేమున్నాం ...🤝🤝జైహింద్...కలిసి కాపాడుకుందాం...🤝🤝✊✊✊

  • @ansiartsvlogs6103

    @ansiartsvlogs6103

    11 ай бұрын

    ,s అవునండి

  • @rvcprasad292
    @rvcprasad29211 ай бұрын

    ఉదయాభాను గారికి ధన్యవాదాలు 💐👏 ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ పాట పంపించండీ మీకు మంచి గుర్తింపు వస్తుంది

  • @rahulvelagandula387
    @rahulvelagandula38711 ай бұрын

    కొందరికి పాటపరంగా రాగం నచ్చకపోవచ్చు కాని, ఆ అర్ధం అక్షరాలో వుంది. మీరు చెప్పే నిజం ఈ ఇజం లో వుంది భాను గారు. సహబాస్

  • @annapurnadevi4143
    @annapurnadevi414311 ай бұрын

    అద్భుతం గా వ్రాసి, పాడిన ఉదయభాను కి హృదయపూర్వక అభినందనలు ✨✨✨✨

  • @Prasanna12892

    @Prasanna12892

    11 ай бұрын

    Andaru wts ap lo share cheyandi

  • @narsimhacheera1797

    @narsimhacheera1797

    11 ай бұрын

    అక్క చెల్లెళ్లు... మరి ....వారికి కూడా ఈ దేశము....చరణం మారినప్పుడు నీదే చెల్లి...అని కూడా ఉంటే బాగుండేది.

  • @turnerNatural77
    @turnerNatural7711 ай бұрын

    ఎంత అద్భుతమైన అర్థవంతమైన పాట, కళ్ళు వర్షిస్తున్నాయి వింటుంటే... మతోన్మాద శక్తుల ప్రభుత్వం మీద మీ కలం గళం వర్ధిల్లాలి..

  • @ramdaskatravath4297
    @ramdaskatravath429711 ай бұрын

    నిజమే కదా ఈ పాట లో ఉన్న చూపిస్తున్న అని ఇప్పుడు మన దగ్గర జరుగుతుంది... సూపర్ భాను గారు

  • @tramanama5957
    @tramanama595711 ай бұрын

    బంగారు తల్లి ఉదయభాను

  • @bhavanikesavaraju535
    @bhavanikesavaraju53511 ай бұрын

    ప్రస్తుత నేర మరియు మోసపూరిత రాజకీయాల పట్ల చాలా అర్థవంతమైన పాట

  • @sanjeevigogisetty4232
    @sanjeevigogisetty423211 ай бұрын

    వందనం నీకు వందనం ఉదయభాను గారు వందనం వందనం చాలా చక్కగా ఉంది మీ పాటలోని అర్థం

  • @vineyard5892
    @vineyard589211 ай бұрын

    భానూ! గుండెను గునపాలతో తొలిచేశావు. ఎంత దేశభక్తి పరవళ్ళు తొక్కుతోంది నీ గుండె ల్లో!!!❤

  • @rvmcreations1213
    @rvmcreations121311 ай бұрын

    సెల్యూట్ ఉదయభాను గారు సెల్యూట్ మీ పాట విన్న తర్వాత మీ మీద చాలా గౌరవం పెరిగింది మేడం నా బాల్యంలోనే మంచి దేశ నాయకులు ఉన్నారని విన్నాను ఇప్పుడు అందరూ నేరస్తులే రాజ్యమేలుతున్నారు భావితరాలు బాగుండాలంటే మీలాంటి స్త్రీమూర్తులు భారతదేశానికి ఎంతో అవసరం మరొకసారి మీ పాటకు మీ రాతకు వందనం వందనం

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha124511 ай бұрын

    చాలా బాగా పాడారు భాను గారు. ఏదైనా కుండలు బద్దలు కొట్టి నిర్భయ ముగా చెప్పగలిగే మహిళ ❤

  • @rajichowdary5883
    @rajichowdary588311 ай бұрын

    ఉదయ భాను గారు present tense and past tense రెండింటిని కాళ్లకు కట్టి నట్టు పాడినాడుకు మరియు మీలోని రచయితకు పదాభి వందనాలు

  • @srig143
    @srig14311 ай бұрын

    ఆలోచింప చేసే పాట థాంక్యూ ఉదయభాను గారు ఈ సమాజాన్నీ ఆలోచించేలా చేసినందుకు ❤️❤️❤️❤️❤️

  • @shobhanbabu9428
    @shobhanbabu942811 ай бұрын

    Excellent 👌

  • @swapna515
    @swapna51511 ай бұрын

    మీ కలం ..గళంలో ఒక్కో పదం ఒక్కో బుల్లెట్ లా ఉంది..అద్భుతంగా రాసారు.. అత్యద్భుతంగా పాడారు.👌👌💐

  • @jaihind11
    @jaihind1111 ай бұрын

    Kudos to the creators of this bold song.ఉదయభానుగారి విశ్వరూపం కనిపిస్తుంది. మాటలు చాలవు.

  • @DS24MEDIA
    @DS24MEDIA11 ай бұрын

    సూపర్ భాను మేడం చాలా రోజుల తరువాత మీ గాత్రం వింటున్నాను...❤❤❤... ఈ రాక్షసురాజ పాలనలో ఎలాంటి దోపిడీ జరుగుతుంది.... మీ పాటలో మీ గాత్రంలో ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు చూపించినందుకు చాలా థాంక్స్....

  • @mmtvtelangana
    @mmtvtelangana11 ай бұрын

    నిజాలు చెపితేనే కావచ్చు నీకు అవకాశాలు తగ్గినావి,అక్క పాట సూపర్ ❤

  • @sreelathavk4450
    @sreelathavk445011 ай бұрын

    తెల్ల దొరలను మించినారు.నల్ల ధనం పెంచినారు 👌👌👌 ఇంకెవరైనా పడి వుంటే సాంగ్ ఇంక సూపర్ వుండేది..but hats off to ur guts

  • @readingthebibleverse8602
    @readingthebibleverse860211 ай бұрын

    భాను అక్క సూపర్ అక్క...🎉🎉🎉 రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరినీ నిలదీసి నట్లుంది ఈ సాంగ్...

  • @poshannathokala8347
    @poshannathokala834711 ай бұрын

    రౌడీలు గుండాలు ఏలుతున్న నేటి సమాజంలో,జనం తన ఓటు హక్కును ఆయుధంగా కాకుండా అంగడి వస్తువుగా అమ్ముకునేంతవరకు ఇలాగే ఉంటుంది, ఉదయభాను గారు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చాలా బాగా పాడారు 👌🙏💐🤝👍

  • @user-oq1lf2tn1o

    @user-oq1lf2tn1o

    11 ай бұрын

    Udaybonu garu unadiuntuga padaru.... EppuduDesamuelagaundi

  • @Jyothisharma.
    @Jyothisharma.11 ай бұрын

    కన్నీళ్లు అస్సలు ఆగట్లేదు పాట వింటుంటే... చాలా emotional గా ఉంది... Excellent భాను గారు 👏👏👏👏👌

  • @thirucreations163
    @thirucreations16311 ай бұрын

    Avunu nade desham kani naa desha Meeda hakku kolpaye motham rakasi rajyam chala baaga chepparu udaya bhanu gaaru meeku selute

  • @padmarajusakhieti8758
    @padmarajusakhieti875811 ай бұрын

    అద్భుతం, ప్రతి అక్షరం అమృతం

  • @lalithatalkies
    @lalithatalkies11 ай бұрын

    ఏంత ఆలోచన ఉంటే ఈ సాంగ్ రాయగలరు సూపర్

  • @srinuchitrakar5472
    @srinuchitrakar547211 ай бұрын

    చాల బాగుండి పాట సాహిత్యం.. గానం... చాలా బాగుంది ఉదయభాను

  • @bethalamshilpa7078
    @bethalamshilpa707811 ай бұрын

    Youuuuu are super Meeru vunna position ki vereyyy avarainaa ayitheee manam baagunam kadhaa manaki endhuku ani vaala life loo vaalu happy ga vuntaruu. But you are always special. And to do something like this it needs a lot of guts. My Amma was telling me that super vundhi song ani. Dhairyam vundali elantivi raayalanaa to make it reach to public.

  • @nagaraju1692
    @nagaraju169211 ай бұрын

    ఇంత చక్కగా పాడారు అక్క ❤❤

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv981911 ай бұрын

    Great udayabhanu garu. చాలా బాగా పాట వ్రాశారు.మంచిగా పాడారు.ఒక కొత్త గొంతు విన్నాము. ఈ దేశం బాగుండాలని కోరుకున్న మీకు వందనం. మాకు నచ్చిన యాంకర్ మీరు.మళ్లీ ఇప్పుడు చూస్తున్నాము.ఇండస్ట్రీ లో మీలాంటి యాంకర్ రారు.ఇక మేము చూడలేము.మీకోసం మేము చూస్తున్నాము.మీరు రావాలి

  • @apooriswapna1039
    @apooriswapna10392 ай бұрын

    ఉదయభాను అక్కకి నా హృదయపూర్వక వందనాలు ప్రతి అక్షరం లో ఉంది మీరు చెప్పే నిజం సూపర్

  • @satyanarayanaa4180
    @satyanarayanaa418011 ай бұрын

    అక్షర సత్యం పలికే నీ గొంతు గానం

  • @anantapuramjagan2354
    @anantapuramjagan235411 ай бұрын

    సాంగ్ చాలా బాగుంది అని... విని వదిలేయకండి friends ... అందరికి share చేసి మన దేశాన్ని .. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి .. ఒక్క ఛాన్స్ కి ఇదే లాస్ట్ ఛాన్స్ కావాలి Save AP People ...

  • @induking5328

    @induking5328

    11 ай бұрын

    True

  • @saikumarsurampudi21

    @saikumarsurampudi21

    11 ай бұрын

    Good song

  • @bakiraghu5616
    @bakiraghu561611 ай бұрын

    నాకు తెలిసిన నా చిన్ననాటి ఫస్ట్ anchor ఉదయబాను గారు మై ఫేవరెట్ anchor superb song అక్కా ❤🎉🎉🎉

  • @pandusiddharth2258
    @pandusiddharth225811 ай бұрын

    సూపర్ భాను మేడం.. మీ ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్..

  • @laxmiswarajya3277
    @laxmiswarajya327711 ай бұрын

    ఎంత బాగా రాశారు ఎంత బాగా పాడారు,great నిజంగానే మీ ప్రయత్నం యువతకు మేలుకొలుపు కావాలి .ఇన్నాళ్లూ emypoyavu akka?మంచి ఉద్దేశంతో ముందుకు సాగే మీ జాగృతి కి Hatsof,

  • @ismartsrisailamruchulu
    @ismartsrisailamruchulu5 ай бұрын

    సూపర్ సింగర్ లో అయినా మీలా పాడలేరు దేశం కోసం బాధ మీలో కనిపిస్తుంది చాలా బాగా పాడారు

  • @ramyakothapally3856
    @ramyakothapally385611 ай бұрын

    Very well singing present society situations కళ్లకు కట్టినటుగావుఅందిakka

  • @RG26923
    @RG2692310 ай бұрын

    మౌనం : దేశ సంపద ని దొచెసినప్పుడు. మౌనం : గనులు తవ్వి అక్రమ సంపాదించినప్పుడు మౌనం: ఓటర్ ని కొని మళ్ళీ పదవి సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు మౌనం: భావి తరాలకు దేశ సంపద అందకుండా చేసినప్పుడు మౌనం: పేద వాడు ఇంకా పేదవాడు గా మారుతున్నా అదే మౌనం ఆవహించినప్పుడు భారత దేశంలో మౌనం ఎలా ఆవహించిందొ ప్రతి ఒక్కరిని తట్టి లేపి జాగ్రత్త బిడ్డ ఇది నీ దేశం అని ఛాటి చెప్పిన ఉదయ భాను గారికి ధన్యవాదాలు ప్రతి జాతీయవాదుల తరపున..🙏🙏🙏🙏..జై భారత్ .జై హింద్..

  • @jakkamreddypriya9416
    @jakkamreddypriya941611 ай бұрын

    Mi dhairayam asamanayam !! Desha Prajalu motani e pata roopam lo pettaru ..

  • @masaveniravinder8511
    @masaveniravinder851111 ай бұрын

    Super bhanu

  • @TGN14
    @TGN1411 ай бұрын

    Excellent 👌 🤝✊️👍

  • @mraju9539
    @mraju953911 ай бұрын

    Super banu medam garu

  • @rajeshmanda6721
    @rajeshmanda672111 ай бұрын

    ప్రస్తుత భారతదేశంలో జరుగుతున్నది పాట రూపంలో ప్రజలను చైతన్య పరుస్తూ నందుకు మీకు నా అభినందనలు ప్రతి తమ్ముడు ఈ పాట విన్నాక అయినా సరే వాస్తవం ఏమిటో అర్థం చేసుకోవాలి కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాలి ఈ రాజకీయ నాయకులు ప్రజలను ఆలోచించకుండా ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టి వారి దోపిడీలను కుంభకోణాలను అరాచకాలను అక్రమాలను ప్రజలకు తెలియకుండా కళ్ళు కప్పు తున్నారు భారత దేశ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి

  • @user-lu8lm7bf6n
    @user-lu8lm7bf6n11 ай бұрын

    ప్రశ్నించే గొంతు ఆగరాదు

  • @dr.agramakrishna538
    @dr.agramakrishna53811 ай бұрын

    చాలా అద్భుతంగా పాడారు మేడం, కన్నీళ్లు వచ్చాయి కదా మేడం.

  • @pavansathya8434
    @pavansathya843411 ай бұрын

    ఈ పాట ఖాన్ గ్రేసు దేశ పాలన సమయంలో వఛి వుంటే సరిగా సరిపోయి వుండేదీ.

  • @veeraiahtummala3839
    @veeraiahtummala383911 ай бұрын

    నేటి సమాజంలో జరుగతున్న అవినీతిని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం పాట ద్వారా చేశారు మీకు నా హృదయపూర్వక అభినందనలు బాను గారు

  • @ysnraju2821
    @ysnraju282111 ай бұрын

    అద్భుతమైన పాట. చాలా ఆవేశంగా, ఆ వేదనతో ఉదయ భాను అమోఘ ఆలాపన.

  • @ashrithreddy143
    @ashrithreddy1434 ай бұрын

    Uday bhanu garu is one of the top anchor in my childhood and then there were my rumors on her but she never failed to the epitome of genuine and she is great for the times

  • @medanagaraju1899
    @medanagaraju189910 ай бұрын

    తెలంగాణ ఆడబిడ్డ అంటే ఎలా ఉండాలో మిమ్మల్నీ చూసి నేర్చుకోవాలి మేడం.... salute 🙏🙏🙏

  • @lakshmimadan7883
    @lakshmimadan788311 ай бұрын

    గరుడ గంగ లెట్టుకెల్లేరా..అనే పాట ఎంత touching ga undo..idi kuda అలాగే ఉంది. ...అద్భుతం తల్లీ

  • @gangagangadhar2800
    @gangagangadhar280010 ай бұрын

    ఉదయ భాను 🇮🇳🇮🇳👌👌👌👌🙏🙏🙏✊✊✊✊✊✊👍👍👍👍👏👏👏👏👏👏👏

  • @ynjk97
    @ynjk9711 ай бұрын

    Udaya Bhanu Gaaru, Mee paata lo unna bhaavalu adbutam. Tappakunda Mee lo ee aadrsamine bhavaaluv andariki ee pasta roopamlo cherataae. Mee meeda gouravam penchutaai. All the best.

  • @swetharavulapalli8621
    @swetharavulapalli86213 ай бұрын

    Hats off...no words...ప్రతీ అక్షరం సాకారం కావాలని కోరుకుంటున్న

  • @bandivaralaxmi4296
    @bandivaralaxmi429611 ай бұрын

    ప్రస్తుత సమాజ, రాజకీయ, పరిస్థితిని ఉదేశిస్తూ మీరు చేసిన ఈ ప్రయత్నం అందరికి మేలుకొలుపు, కావాలని కోరుకుంటూ, మీకు 🙏🙏 పాట 👌కంగ్రాట్స్ మై హృదయాంజలి మేడం& గాడ్ బ్లేస్ యూ.

  • @ganeshg568
    @ganeshg56810 ай бұрын

    Super bhanu garu.. 🙏🙏🙏

  • @prasadsukrupa5198
    @prasadsukrupa519811 ай бұрын

    Respect and subscribed.

  • @veerabhadraraov4535
    @veerabhadraraov453511 ай бұрын

    Excellent ఉదయభాను garu

  • @ramdaskatravath4297
    @ramdaskatravath429711 ай бұрын

    ఇంకా ఎనో పాటలు రాయాలి,పడాలి అని కోరుకుంటున్నాను... బాను గారు.. ఈ రాష్ట్రము, దేశం లో జరుగుతున్న వస్తావా పరిస్థితులు పై ఇంకా మంచి పాటలు రాసి పడడండి

  • @nsdslkumar7023
    @nsdslkumar702311 ай бұрын

    చాలా బాగా పాడారు మేడం 👍👍👍👌👌👌

  • @mohammedeasa8797
    @mohammedeasa879710 ай бұрын

    సూపర్ మేడం... మన దేశ పరిస్థితి లను కళ్ల కు అట్టినట్లు చెప్పారు....

  • @charvicharishmalake7763
    @charvicharishmalake776311 ай бұрын

    మన దేశాన్ని రోజుకో చోట దహనం చేస్తున్నారు గా

  • @shantivaidyanathan2007
    @shantivaidyanathan200711 ай бұрын

    Very talented artist. Udaya Bhanu is back. All the best Bhanu 👍

  • @madhaviyellapragada2765
    @madhaviyellapragada27652 ай бұрын

    Excellent Bhanu .Ilanti patala avsarmundhi.

  • @DILEEPKUMAR-rd6zb
    @DILEEPKUMAR-rd6zb11 ай бұрын

    Bhanu gariki mundhu ga abhinandanalu...🎉🎉🎉🎉🎉 ఇలాంటి పాటలు రాయాలంటే సమాజం ఏమైపోతుందో అని ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే గానీ...ఈ పాట రాసి ఉండ లేరు అని భావిస్తున్నాను.....🎉🎉🎉 ధన్యవాదాలు సెల్యూట్ ❤

  • @BenuguAmosu
    @BenuguAmosu10 ай бұрын

    క్రీస్తు పేరట 🙏🙏🙏సిస్టర్👩‍🚀👩‍🚀 అద్భుతమైన రచన స్వరకల్పన చాలా చక్కగా పాడారు CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @teresaneet19
    @teresaneet1911 ай бұрын

    Thought provoking lyrics❤

  • @sreesubhavideos3434
    @sreesubhavideos343411 ай бұрын

    Meeru korukunnadhi jaragaalani asisthu....

  • @kotapadma3189
    @kotapadma31898 ай бұрын

    హాయ్ భాను గారు చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ మీరు చాలా గొప్పవారు మీరంటే నాకు చాలా ఇష్టం 🎉🎉🎉❤❤❤❤❤

  • @manikandregula251
    @manikandregula25111 ай бұрын

    Excellent Bhanu garu 🙏

  • @pavanijayanthi6027
    @pavanijayanthi602711 ай бұрын

    హ్యాట్సాఫ్ భాను గారు

  • @devaeshetty849
    @devaeshetty84911 ай бұрын

    No Comment Only 100.1.Billion ,Likes,,,,,,,,

  • @laksh4231
    @laksh423111 ай бұрын

    Prajalu nijam thelisukunnaru kaabatti gadse god ayyadu. Super song

  • @mr.pottenki9707
    @mr.pottenki970711 ай бұрын

    Never expected from you madam..really goosebumps with motivatinal message and song😢👌🥰

  • @buzz774
    @buzz77428 күн бұрын

    Wonderful message 👏

  • @moodwritervlogs7725
    @moodwritervlogs772511 ай бұрын

    గాడ్సే లు గాడ్స్ ఆయెర... ఇది నిజంగా నిజం. గాడ్సే కొంత వరకు సేవ్ చేశాడు మనల్ని.

  • @user-hk8kd5rz1e
    @user-hk8kd5rz1e11 ай бұрын

    #JAIBHEEM #JAIBSP #JAIRSP 🐘🐘🐘🐘🐘🐘

  • @chintu1336
    @chintu133611 ай бұрын

    Very meaningful song Akka 🙏🙏🙏

  • @rvcprasad292
    @rvcprasad29211 ай бұрын

    మీలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేస్థారూ

  • @venkatakishoreatru4206
    @venkatakishoreatru420611 ай бұрын

    అధ్బుతమైన పాట .. మాటలు లేవు ....💯🙏

  • @KarunaGorripati
    @KarunaGorripati11 ай бұрын

    Super lyrics n singing Bhanu. Go ahead. Country needs ppl like you.

  • @Sreenivas93
    @Sreenivas9310 ай бұрын

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాక్షస ప్రభుత్వ దౌర్జన్యానికి ఈ పాటే నిదర్శనం..చాలా బాగా రచించారు, పాడారు 🙏🙏

  • @mohanparimi2715
    @mohanparimi271511 ай бұрын

    Excellent, Anni telisina vurukuntuna janam ,adi manam,enka eppudu marutam

  • @srinivaskp6384
    @srinivaskp638411 ай бұрын

    మీలో ప్రశ్నించే తత్వం మాటరూపంలో చూశాం ఇప్పుడు పాటరూపంలో చూస్తున్నం

  • @Monireddy2197
    @Monireddy219711 ай бұрын

    Hence proved our #UdayBanu akka is allrounder and package of all talent😊❤

  • @Adhbutam
    @Adhbutam11 ай бұрын

    ఇక ఉదయభాను గారు కూడా దేశద్రోహి లిస్టులోకి చేరిపోయారు గాడ్సే ను వారి అనుచరులు ఎవరు ఏమన్నా వాళ్ల దేశద్రోహులే

  • @akankshajakkula3220

    @akankshajakkula3220

    11 ай бұрын

    correct

  • @sravanikarri4228
    @sravanikarri422811 ай бұрын

    Excellent lirics 👍

  • @arunabanu2263
    @arunabanu22635 ай бұрын

    Bhanu sister nijayathi powrusham nee lanti nijayathi manachi manasu unna vaallu ee kaalam lo leru. God bless you bangaru

  • @dasariraju3557
    @dasariraju355711 ай бұрын

    Udhaya bhanu she is best human being person

  • @chandrakalaanuganti3221
    @chandrakalaanuganti322111 ай бұрын

    Mee desha bhaktiki joharlu bhanuji 😍🙌🇧🇴🧎🏻‍♀️

  • @prakashreddi5278
    @prakashreddi527811 ай бұрын

    ఎక్స్ల్లెంట్ సాంగ్ భాను గారు

Келесі