నా దాగుచోటు నీవేనయ్యా | NAA DAAGU CHOTU | LYRIC PASTOR BUJJI GARU |
Ойын-сауық
పల్లవి.నా దాగు చోటు నీవెనయ్యా
నా ఆశ్రయము నీవెనయ్యా ||2||
రెక్కల నీడలో దాగెదన్
నీ గుడారములో నుండెదన్ ||2||
యేసయ్యా... యేసయ్యా... (2)
IIనా దాగు చోటు||
1.బయట పోరాటములున్నను
లోపల భములు ఎన్నున్నను ||2||
భయములు బాపి భద్రతనిచ్చి
బలపరచే నా దేవుడవు నీవు ||2||
యేసయ్యా... యేసయ్యా... (2)
IIనా దాగు చోటు||
2.ఆపదలన్ని తప్పించువాడవు
అనుదినము నను కాపాడువాడవు ||2||
అంతము వరకు నడిపించువాడవు
నీవనుకున్నది జరిగించువాడవు ||2||
యేసయ్యా... యేసయ్యా... (2)
IIనా దాగు చోటు||3.స్తుతి కీర్తనలే నా నోట నుండగా
ప్రార్ధనలే నా తోడైవుండగా ||2||
వాగ్ధానములే నా చుట్టూవుండగా
నీ సన్నిధి నా తోడైవుండగా ||2||
యేసయ్యా... యేసయ్యా... (2)
IIనా దాగు చోటు||
@agapeministriesofficial9391 @gajivellimaheshofficial7010
#agapeministriesofficial #agapelivestudio #bujjanna #gajivellimahesh #shortsviral #gajivellimaheshofficial #bujjannaaudiomessages #bujjannasongs
#christiansongs #christiansongsnew2021 #christiansongs #teluguchristiansongs #teluguchristiansong #teluguchristiansongs2020telugu #teluguchristiansongs2023 #hosannaministriessongs #hosannasongs2021 #hosannasongs #hosannasongs2021 #agape #christiantelugulatestsongs2021 #christiansong2022 #agapegospeltv #christiansongwithlyrics #jesussongs #jesussongstelugu #hosannasongnew #hosannasonsgs #hosannaministriesallsongs #bujjannashortmessage #agapeprayerteam ##Bujjiagapeagape #songs #songsong #songs2021 #songslyrics #songs2022 #songs2023 #songsong #bujjannasongs
#teluguchristianlatestsongs #latestchristiansongs
#christian #christiansongs #christiandevotionalsongs #christianoldsongs #christiandevotionalsong #christianmusic #latestchristiandevotionalsongs #christiansongslatestnewteluguchristian #latestchristiansong #latestteluguchristiansongs #latestchristiansongs #hosannasongs2021 #oldchristiansong #latestteluguchristiansongs2020 #latestteluguchristiansongs2021 #latestteluguchristiansong2022 #latestteluguchristiansongs
Пікірлер: 5
ఆమేన్ ❤❤❤
Lyrics please
@gajivellimaheshofficial7010
8 күн бұрын
LYRICS DISCRETION LO PETTINNANU CHUDANDI.. FOLLOW MY KZread CHANNEL 🙏
Lyrics send
@gajivellimaheshofficial7010
8 күн бұрын
LYRICS DISCRETION LO PETTINNANU CHUDANDI.. FOLLOW MY KZread CHANNEL 🙏