NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin

Музыка

PLEASE Do Subscribe Support ❤️
Mk Dilwins for Jesus 🙏🏻🙏🏻🙏🏻
bro. Mk Dilwin
9441073267
9347821276;
cantact on WhatsApp
మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
©Copyright of this music and video belongs to Mk Dilwins for Jesus. Any unauthorized redistribution or uploading on KZread or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on KZread without permission will be reported.
ఈ సంగీతం మరియు వీడియో యొక్క కాపీరైట్ Mk Dilwins for Jesus కి చెందినది. KZread లేదా ఏదైనా ఇతర సంగీత ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా అనధికార పునఃపంపిణీ లేదా అప్‌లోడ్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. అనుమతి లేకుండా KZreadలో వీడియోను అప్‌లోడ్ చేసే ఛానెల్‌లు నివేదించబడతాయి.
_______________________________________
Lyrics పాట ;👇🏻
పల్లవి:-
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2"
|| నేను నా బాధను "
చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను - అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను - దిక్కు. మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"
చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను"
చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2"
|| నేను నా బాధను "
Heart touching Song
by Bro. Mk Dilwin...
______________________________________
అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🏻 చెల్లిస్తున్నాను,
ఈ పాట 2005 సంవత్సరములో రాసిన పాట ఇప్పటివరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే ఎందుకంటే నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసారు ఏ దిక్కు లేకుండా ఎటు వెళ్లాలో తెలీదు ఏం తినాలో తెలీదు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు
ఆ బాధను నేను మీతో పూర్తిగా చెప్పలేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు 20 సంవత్సరం దగ్గరగా ఒంటరిగా మిగిలిపోయిన సందర్భం అది కానీ నా చిన్నప్పుడు నుంచి నేను దేవుని మాత్రం విడిచిపెట్టే వాడిని కాదు, నాకు ఎవరూ లెక్క చేసేవారు కాదు నాకు ఏడుపు వచ్చిన ప్రతిసారి నా నోటి నుంచి పాట వచ్చేది నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నుంచి దేవుడు నాకు పాటలు రాయడం దయ చేసారు
ఇది నేను చిన్నప్పుడు రాసిన పాట మీరు కూడా నా లాగా బాధలో ఉంటే కష్టాల్లో దేవుని విడవకుండా ఉంటే మీకు దేవుడు విడువకుండా ఉంటాడు ఈరోజు నాకు ఏమీ లేకపోయినా నా దేవుడు ఉన్నాడు అని సంతోషంగా ఉన్నాను పాటలతో మ్యూజిక్ తో వాక్యంతో దేవుడు తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు ఇది నా జీవితంకి చాలు
దయచేసి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు🙏🏻- బ్రదర్. ఎం.కే దిల్విన్
_____________________________________
🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗
#newteluguchristainsongs #2022Newchristiansongs
#jesus #teluguchristiansongs
#mkdilwin #christiantelugumessages
#Jesutelugusongs
#letestteluguchristiansongs

Пікірлер: 1 200

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela Жыл бұрын

    Praise the lord brother 🙏🙏🙏 పల్లవి:- నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను - నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా "2" నేను నా " చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను - అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను - దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను - తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను - నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను " చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను - ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను - ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను - తీరలేని బాధ లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను - నా తోడుగా రావయ్యా - నా నిడగా రావయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను " చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను - సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను - మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో - మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని - నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా - నా కన్ని నీవే నా యేసయ్యా "2" నేను నా బాధను "

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Praise the lord sir మీకు దేవుడు బహుగా దివించునూ గాక

  • @SureshSettyPastorArakuGannela

    @SureshSettyPastorArakuGannela

    Жыл бұрын

    @@Mkdilwinsforjesus 🙏🙏🙏👌👌👌✝️🙌🙌🙌

  • @kuvichristianshortfilm

    @kuvichristianshortfilm

    Жыл бұрын

    Super song anna

  • @TeamRKSettyOfficialARAKU

    @TeamRKSettyOfficialARAKU

    Жыл бұрын

    Praise the lord brother 🙏🏻 God bless you 🤗

  • @meenakanagesawrrao4473

    @meenakanagesawrrao4473

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @pradeepneerekshan2318
    @pradeepneerekshan2318 Жыл бұрын

    PRAISE THE LORD BROTHER 🙏 బాధలో ఉన్న ప్రతి వారికి ఎంతో ఆత్మీయంగా ఆదరించి ఓదార్పు ఇచ్చి. బలపరిచే పాట . మీ జీవితం లో జరిగినవి చదివి చాలా బాధగా అనిపించింది. మీరు దేవుని పై ఆధారపడి దేవుని విడువక దేవుని గట్టి గా పట్టుకొని ముందుకు నడిచారు. మీ కష్టాలలో. దేవుని విడువలేదు. 👏👏👏 . దేవుడు మీ స్థితిని మార్చి దేవుని కొరకు బలమైన సమాధానముగా వాడుకుంటున్నారు. దేవునికి మహిమ చెల్లును గాక ఆమేన్ 🛐. అనుదినం నా ప్రార్థనలో తప్పకుండా మీ గురించి ప్రార్థన చేస్తాను బ్రదర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐💐💐💐 🙏

  • @babydolls9520

    @babydolls9520

    Жыл бұрын

    kzread.info/dash/bejne/X45m1ruaZJerf5M.html

  • @mksounds2667

    @mksounds2667

    Жыл бұрын

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🤗

  • @anilgeethasagara

    @anilgeethasagara

    Жыл бұрын

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤

  • @gracehomepathrapuram3790
    @gracehomepathrapuram3790 Жыл бұрын

    👏👏👏వందనాలు బ్రదర్ 👏👏👏 చాలా చక్కటి పాట పాడారు హృదయం కదిలించ బడుతుంది

  • @SHALOM0102
    @SHALOM0102 Жыл бұрын

    వందనాలు బ్రదర్ 🙏దేవుని కృపలో మి జీవితం అనుభవించి పాట ద్వారా వినిపించారు ఈ పాటలో నా జీవితం కూడా ఉంది బ్రదర్ చాలా థాంక్స్ బ్రదర్ దేవుడు ఇంకా బహుగా మిమ్ములను ఆయన కృపాలో వాడుకోనును గాక ఆమెన్

  • @srkvlogs3866
    @srkvlogs3866 Жыл бұрын

    చాల మంచి పాట దేవుడు మీకు అనుగ్రహించాడు🙏🏻 చాల మంది జీవితంలో ఇలానే బాధలు ఉంటాయి దేవుడు నిన్ను బహుగా దివించును గాక🤗 ఆమేన్

  • @tamelramu9866

    @tamelramu9866

    Жыл бұрын

    Sir chalabagundi pata

  • @padmapanjugula

    @padmapanjugula

    Жыл бұрын

    😭😭😭🙏🙏🙏🙏🙏 devuniki Mahima

  • @mullkala8684
    @mullkala8684 Жыл бұрын

    యేసయ్యా కే మహిమా ఘనత స్తుతి స్తోత్రములు బ్రదర్ మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ చాలా చాలా బాగుంది,🙏🤲🙏✍️👂😭😭🙏🙏🙏💖

  • @johnney8494
    @johnney8494 Жыл бұрын

    చాలా baga పాడారు అన్న ఎంతో ఆదరించ బడుతుంది ఈ పాట

  • @Pouluteerchigalla

    @Pouluteerchigalla

    Жыл бұрын

    g g g. g g. g g g g. g G. g g g g. G g. g. G g. G G. G g g g. g g g g. G. g G. G g g g. g g G g g g. G 6. l

  • @nadupuru.chinnachinna7577
    @nadupuru.chinnachinna7577 Жыл бұрын

    అయ్యా వందనాలు మీకు ఈ పాట వింటే ఎలాంటి వారికైనా నెమ్మది కలుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Glory to God 🙏🏻

  • @gangadharnayak4924
    @gangadharnayak4924 Жыл бұрын

    అన్న గారు ఇలాంటి పాటలు ఇంకా పాడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రోజు దేవుని ప్రార్థిస్తూ వుంటాను

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Devuniki mahima kalugunu gaaka Amen 🙏🏻 thank you so much

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri Жыл бұрын

    ❤❤❤❤ మి పాటలో చాలా అర్థం వుంది అన్నయ్య 😢😢😢 మి లైఫ్ మి జీవితం లో అనుభవం ఈ సాంగ్ లో కనిపిస్తున్నాయి అనుకుంటున్న ❤

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻

  • @podiamsammaiah6758

    @podiamsammaiah6758

    Ай бұрын

    ​@@Mkdilwinsforjesus 😮

  • @johnney8494
    @johnney8494 Жыл бұрын

    సూపర్ అన్న ఎవరికైనా కన్నీ రు రాక తప్పదు praise the lord

  • @ysueratamnady-sl2pt
    @ysueratamnady-sl2pt Жыл бұрын

    వందనాలు అయ్య అద్భుతమైన పాట ఈ పాట వింటుంటే జీవితమే కనిపిస్తుంది,,,

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Жыл бұрын

    వందనాలు బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక దేవుని కె మహిమ కలుగును గాక

  • @venkateshbalgari

    @venkateshbalgari

    Жыл бұрын

    Thank you brother

  • @mullkala8684
    @mullkala8684 Жыл бұрын

    హృదయంను కదిలించింది యేసయ్యా నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు నీకే నయ్య నా యేసయ్యా 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏💖💖🙏🙏

  • @davidm-dx5ob
    @davidm-dx5ob Жыл бұрын

    చాలా బాగుంది అన్న మీ voice super song

  • @p.prakashmunipally3289
    @p.prakashmunipally328910 ай бұрын

    వేదనలో ఉన్న ప్రతీ మనిషికి ఓదార్పు నిచ్చే నీ పాట సూపర్ బ్రదర్ వందనాలు🙏🙏🙏🙏

  • @JhansiraniKundeti-xe3vl

    @JhansiraniKundeti-xe3vl

    9 ай бұрын

    Ok

  • @ddevi5523

    @ddevi5523

    6 ай бұрын

    Yjfgcn Yesayya

  • @gpmjesus
    @gpmjesus10 күн бұрын

    సహోదరుడా ఈ పాట హృదయ అంతరంగంలో నుండి వచ్చిన పాట దేవుడు నిన్ను ఇంకా దీవించి చక్కని పాటలు ఇవ్వాలని ప్రార్థిస్తాను పాస్టర్: యం. జోసఫ్ సురేష్ గారు

  • @venkannapusapati5241
    @venkannapusapati5241 Жыл бұрын

    నీ జీవిత సాక్ష్యాన్ని పాట రూపంలోనికి మలచి , దేవుని సన్నిధిని అనుభవించి కన్నీటిలో పాటను పాడినావు బ్రదర్ ,దేవునికి నైవేద్యంగా నీ జీవితాన్ని సమర్పించినావు✝️✝️✝️🙏🙏🙏🌹🌹🌹

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @jayanthi5491
    @jayanthi5491 Жыл бұрын

    Naadi same feeling anna.....song vinte edupu vastundi anna ......heat touching song anna.....God bless you brother.....love you Jesus ♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌

  • @BonjaBonja-uv9jh

    @BonjaBonja-uv9jh

    9 ай бұрын

    INDIA

  • @solomonrajuvadla7159
    @solomonrajuvadla715922 күн бұрын

    చాలా చక్కగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక

  • @n.harish2457
    @n.harish2457 Жыл бұрын

    ప్రభువా నేను ఉన్న పరిస్థితుల ఈ పాట లగ ఉంద య్య బుజ్జ ఎందువల్ల మళ్లి ఈలోక వైపు కు దారి మల్ల కుండ కాపాడాల య్య ఎవరేతే బుజ్జ మోసం చేరో అటు వైపుకే మొగ్గు చూపించు న్న ది నీవు తప్పిపోయిన గొర్రెపిల్ల బయిటకు తీసు వచ్చాక మనస్సు ఎందువల్ల మరి పోతుందో అర్థం కావాడం లేద య్య

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 Жыл бұрын

    వందనాలు అన్న నీలోని బాధను పాట రూపముగా తీర్చిదిద్దిన అందుకు అనేకులకు అర్థమయ్యేలా పాడినందుకు వందనాలు అన్న సూపర్ ఉందన్న పాట నాకు కూడా చిన్న చిన్నప్పుడు సంగతులు గుర్తు తెచ్చావా అన్న ఇటువంటి బాధలు నేను కూడా అనుభవించాను వందనాలు అన్న

  • @killakamohan
    @killakamohan4 ай бұрын

    Heart touching song brother ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుతుంది

  • @daraboinachalamarao3542
    @daraboinachalamarao35425 ай бұрын

    Praise the lord 🙏 annayya ఒక్కొక్క పదం ఎంతో అర్థంతో కూడుకొని వింటుంటే నిజంగా నా కన్నీళ్లు ఆగలేదు.😢 నా చిన్న నాటి సంఘటనలు అన్ని నా కళ్లముందే కడలాడాయి. నా బాల్యం స్థితిని గుర్తుకు వచ్చి ఎంతో ఏడ్చేను. ఈ పాట నన్ను ఎంతగానో ఆదరణ, బలపడటానికి దేవుడు కృప చూపించాడు. అన్నా మీరూ ఇంకా మరిన్ని పాటలు పాడి మమ్మల్ని బలపరచాలి. మిమ్మల్ని దేవుడూ దివించును గాక.

  • @shanthichildrenshomehome5278
    @shanthichildrenshomehome5278 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా అనేక పాటలు పాడాలని దేవుని కొరకు మేము ప్రార్థిస్తూ

  • @Sp_b.official2024
    @Sp_b.official202411 ай бұрын

    ఎం పాట పడినావ్ అన్న👌🏻👌🏻👌🏻👌🏻 హృదయాన్ని తాకింది.....

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    11 ай бұрын

    Thank Q 🙏🏻 Glory to God

  • @rameshparsika999
    @rameshparsika999Ай бұрын

    ఎక్సలెంట్ సాంగ్ బ్రదర్ దేవుడు దీవించును గాక🙏🙏✝️✝️✝️

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Жыл бұрын

    వందనాలు బ్రదర్.. చాలా చక్కటి సందేశంతో కూడిన... పాటను మాకిచ్చారు..... మీకు ప్రభువు ప్రేమను బట్టి మా కుటుంబం అంతా నీకు వందనాలు చెబుతూ... ఉంటాము బ్రదర్... మీకున్న బాధలు మీకు ఉన్న కష్టాలు ఏసుక్రీస్తు... తీసేస్తాడు..... నిజంగా బ్రదర్ మీరు పడుతున్న ఈ పాట.... వింటుంటే... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రదర్.... మీరు ఎంత నలిగిపోయారు ఎంత బాధ ఆదరించు వారు లేక ఆదుకునేవారు లేక ఎంత నలిగిపోయాడు బ్రదర్..... 😭😭😭😭..... మీరు దేవుని ప్రేమను బట్టి నడుచుకుంటున్నారు.... మీకు దేవుడు ... సహాయము చేస్తాడు..... 👍👍👍😭😭🙏

  • @janardhanbhai5495

    @janardhanbhai5495

    Жыл бұрын

    😂😂😢😢😂

  • @gandamswapna

    @gandamswapna

    7 ай бұрын

    Praise the lord Anna Chala Chala boundi song

  • @sargalaswamy4082
    @sargalaswamy4082 Жыл бұрын

    కళ్ళలో కన్నీరు వస్తుంది అయ్యా ఆమెన్.....

  • @nytdwanytdwa882
    @nytdwanytdwa882 Жыл бұрын

    అన్న ఈ పాట నా గుండెను తాకింది అన్న నా చిన్న ప్రాయము నా నా లో జరిగిన ప్రతి సంఘటన ఇప్పటివరకు గుర్తు చిన్నతనంలో అన్ని కోల్పోయి చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు

  • @babydolls9520

    @babydolls9520

    Жыл бұрын

    kzread.info/dash/bejne/X45m1ruaZJerf5M.html

  • @ramubejawada8560

    @ramubejawada8560

    Жыл бұрын

    Very nice super singer and song naku odharpuni eachidhi brother

  • @nehemiahbangari1054
    @nehemiahbangari1054 Жыл бұрын

    Praise the lord brother దేవునికే మహిమ కలుగును గాక

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    థాంక్యూ దేవునికి మహిమ 🙏🏻

  • @ramarajunandoli1136
    @ramarajunandoli1136 Жыл бұрын

    వందనాలు అన్న చాల మంచి పాట దేవునికే మహిమ కలుగును గాక

  • @gangarapuyadagirigoodmesse4274
    @gangarapuyadagirigoodmesse4274 Жыл бұрын

    లిరిక్స్ తగినట్లు మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేసారు. Ok బాధలో ఉన్న వారు వినతగిన మంచి పాట. Tq🙏

  • @detarangaiah
    @detarangaiah Жыл бұрын

    Praisethelord😭brother🎉సూపర్సొన్గ్,🎂

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻

  • @hebshibaRenuka
    @hebshibaRenuka4 ай бұрын

    Na devudu ke Mahima kalugunugaka...🙏🙏🙏

  • @balraju-fz9vq
    @balraju-fz9vq Жыл бұрын

    Praise the lord brother 👌song 🙏🙏🙏🙏

  • @SalmanRaju-ii3wx
    @SalmanRaju-ii3wx Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ మీరు పాడిన పాట నా హృదయానికి సంబంధించిన పాట గా ఉంది కాబట్టి నేను ఎంతగానో ఆ పాట విన్నప్పుడల్లా

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @raniblessy8122
    @raniblessy8122 Жыл бұрын

    Praise the lord anna.... ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు అన్న...నేనే గుర్తు వచ్చాను అన్న 😰😰😰😰 నిజంగా.... దేవుడిచ్చే దైర్యం వల్లే ప్రతీది బరిస్తున్న అన్న..... 😭😭😭.... మీరు ఎంత బాధ పడ్డారో అన్న ఈ పాటలోనే అర్ధం అవుతుంది అన్న... కానీ బాధలో ఉన్నవారికి చాలా ఓదార్పు ధైర్యాన్ని కలిగిస్తుంది అన్న ఈ పాట.... దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక..

  • @subbaraosoboi4156

    @subbaraosoboi4156

    Жыл бұрын

    Bagundi annagaru.godbless.u

  • @durgamneelaiah2186

    @durgamneelaiah2186

    Жыл бұрын

    Avunu

  • @pasunuriyakoob1118

    @pasunuriyakoob1118

    Жыл бұрын

    @@subbaraosoboi4156 zzaazz

  • @pasunuriyakoob1118

    @pasunuriyakoob1118

    Жыл бұрын

    @@durgamneelaiah2186 q

  • @salmanrajuy3546
    @salmanrajuy3546 Жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది ఈ పాట హృదయాన్ని కదిలించి వేస్తోంది ప్రతి పదం ఒక అమూల్యమైన అనుభూతి ని గుర్తు చేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక

  • @user-xm4zu4bv2x

    @user-xm4zu4bv2x

    6 ай бұрын

  • @Csr721
    @Csr7213 ай бұрын

    Amen. praise God. Hallelujah

  • @simontravels334
    @simontravels334 Жыл бұрын

    Praise the lord brother your song is very meaningful for my life thanks for our lord Jesus Christ

  • @SatharajuPrasad-hk3kr
    @SatharajuPrasad-hk3kr11 ай бұрын

    Anna praise the lord 🙏🙏 ఈ పాట నాకు హార్ట్ కు తగిలింది అన్న అన్న మరోసారి 🙏

  • @parvathivarthana
    @parvathivarthana7 ай бұрын

    పాస్టర్ గారు మీకు వందనాలు మీరు పాడి నా ప్రతి పాట. ప్రతి గుండెను కదిలిస్తూ వుంది మీకు మామనవి మీరు యూట్యూబ్ లో పెడుతున్న ప్రతి పాట అక్సరా ల తో పెడితే. మాలాంటి వారు వినుట తో పాటు పాట నేర్చుకో నుటకు వీలుండే అవకాశమ్ ఉంది దేవుడు దీవెనలు మీకు ఉందునుగాక ఆమెన్

  • @donthulamathai3014
    @donthulamathai301410 ай бұрын

    వందనాలు బ్రదర్ బాగా పాడారు పాట రోజు ఒక్కసారి అన్న వింటాను చాలా మనసుకు సంతోషం గా ఉంటది గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    10 ай бұрын

    Devuniki mahima kalugunu gaaka Amen

  • @aparnakancharla4457
    @aparnakancharla4457 Жыл бұрын

    Love you jesus ❤

  • @ashokteja1479
    @ashokteja1479 Жыл бұрын

    అద్భుతమైన పాట నాజీవితం ఇలానే వుంది దేవునికోసం

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf6 күн бұрын

    Ayyagaru meeru inka aneka patalu padali memu yentho santhoshamuga vunnam mee patalu maku adharvana kaligistunnadi àmen Amen amen

  • @dukkeriraju1826
    @dukkeriraju1826 Жыл бұрын

    వంధనాలు అన్నయ్య

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻

  • @mahenderpalle9192
    @mahenderpalle9192 Жыл бұрын

    ఇలాంటి పాటలు మారెన్నో రాసి పాడాలి ఇతరులను ఆధ్యాత్మిక నడిపే ఉండాలి ప్రార్థన చేస్తాను , ఒక్క మిలినిమ్ వీక్షణలకు అభినందనలు 🙏🙏

  • @b.himanuelhemalin8322
    @b.himanuelhemalin832211 ай бұрын

    odisha bible mission maranatha ayyagaru

  • @jesusglorysongstkp
    @jesusglorysongstkp2 жыл бұрын

    సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు మరెన్నో పాటలు మీరిలా పాడాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @dasarisya6851
    @dasarisya6851 Жыл бұрын

    యేసయ్య చాలిన దేవుడు మనభారజం. దేవునికి అప్పగించి విశ్వాసం తో అడిగితే దేవుడు చిక్కులు పె ట్టు. సమస్యనుండి విడుదల దయచేస్తాడు..మం చి వాయిస్. ప్రభువుకొరకే వాడబడాలి..

  • @palvaikrishna1757
    @palvaikrishna1757 Жыл бұрын

    వందనాలు సార్ నేను కష్టాల ఉన్నాను నాకు యాక్సిడెంట్ అయిపోయింది కానీ చేతులు పడిపోయినాయి 11 సంవత్సరాలు అవుతుంది నడలేకపోతున్నాను నా భార్య చనిపోయింది నేను ఒంటరి అయిపోయాను నాకోసం ప్రార్థన చేయండి⛪️🙏🙏 ట్రీట్మెంట్కు డబ్బులు లెక్క ఇబ్బంది పడుతున్నాను⛪️🛐🙏🙏🙏

  • @Rockstarsoma
    @Rockstarsoma Жыл бұрын

    ఇలాంటి పాటలు ఇంకా పాడాలని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని రోజు దేవుని ప్రార్థిస్తూ............god bless you

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @agathambidikoteswararao3164
    @agathambidikoteswararao3164 Жыл бұрын

    Supper song sir

  • @mksounds2667
    @mksounds2667 Жыл бұрын

    😢 కన్నులు నుంచి కన్నీరు వస్తుంది బ్రదర్ ఈ పాట వింటుంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ప్రభు నిన్ను దీవించును గాక ఆమేన్ 🙏🏻 మీరు చాల ధన్యులు ఎంత బాధ మనసులో దాచుకొని ఉన్నారు😢😢😢

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar64792 жыл бұрын

    నా హృదయపూర్వక వందనాలు అండి నా జీవితంలో ఇంత అద్భుతమైన పాట ఎప్పుడు వినలేదు అండి కానీ నా చిన్నతనంలో పడే బాధను మీరు గుర్తు తెప్పించే పాట పాడినందుకు మీకు దేవుడు దీవించును గాక ఆమెన్ ప్రభువైన ఏసుక్రీస్తు నీకు ఎల్లవేళల మీకు తోడైయుండును గాక ఇలాంటి సాంగ్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ప్రభువైన యేసు క్రీస్తు య o కె dilwinద్వారా ఈ పాట తెరవబడుతుంది నాకు అర్ధమైపోయింది అండి ఓకే థాంక్యూ

  • @kuviecomedynow7948

    @kuviecomedynow7948

    2 жыл бұрын

    Praisethelord god blessyou wandar full song and nice voice paster garu

  • @kuviecomedynow7948

    @kuviecomedynow7948

    2 жыл бұрын

    Nice voice paster garu heat tothing song

  • @nagarajready936

    @nagarajready936

    2 жыл бұрын

    Tammu exacelent song

  • @nandinibariki6172

    @nandinibariki6172

    Жыл бұрын

    Heart touching song brother

  • @JhorjRaj

    @JhorjRaj

    Ай бұрын

    🙏వందనాలు సార్ ఇంత అద్భుతమైన పాట చనిపోయే వారిని కూడా బ్రతికించే గీతం. దేవుడు దీవించును గాకా ఆమెన్

  • @gandhamlaxmi6959
    @gandhamlaxmi6959 Жыл бұрын

    Very nice song

  • @madasusyamasundhrarao1392
    @madasusyamasundhrarao1392 Жыл бұрын

    Wonderful song and sweet voice and melody.All glory and honour to Lord Jesus.

  • @beulahreddykosuri5870
    @beulahreddykosuri5870 Жыл бұрын

    Praise god 🙌 🙏 annaya glory to God amen 🙏

  • @yuvalucky322
    @yuvalucky322 Жыл бұрын

    నేను నా బాధను నీతో పంచుకుంటన్నయ్య..... అనే పదాలు సూపర్, ఎంతమంది బంధు బలగాలు ఉన్న ఏం లాభం, నా బాధను అర్థం చేసుకునే అందరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Thank q

  • @DhanaAmmulu-sd7bu
    @DhanaAmmulu-sd7bu9 ай бұрын

    Key's pads బాగుంది

  • @maheshjyker12
    @maheshjyker12 Жыл бұрын

    దేవునికే మహిమ కలిగును గాక అనయ్యా వందనాలు

  • @gummallashanthi304
    @gummallashanthi304 Жыл бұрын

    Super Bro chala Baga phadaru 😭😭😭God bless you Family sir 🙏🙏🙏🙏🙏

  • @babydolls9520

    @babydolls9520

    Жыл бұрын

    kzread.info/dash/bejne/X45m1ruaZJerf5M.html

  • @padigelasudhakarpadigela7614
    @padigelasudhakarpadigela76148 ай бұрын

    అన్న గారు ఎన్ని సార్లు విన్నగాని ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @gavalamadhu3942
    @gavalamadhu3942 Жыл бұрын

    Supar song🙏👌

  • @ysrkvrbrothers51
    @ysrkvrbrothers51 Жыл бұрын

    నాకు ఏడుపొచ్చేసింది 1000+ times విన్నను, really chala bagundhi song supper🙏👏👏👏👌

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @karemsrinu4364
    @karemsrinu4364 Жыл бұрын

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandraaiahshetty5359
    @chandraaiahshetty5359 Жыл бұрын

    Good song God bless you 🙏

  • @user-bp2fm9yk6j
    @user-bp2fm9yk6j2 ай бұрын

    Vvgdsong❤❤thanq.lord amen

  • @kavithakavipraisethelordam9350
    @kavithakavipraisethelordam935025 күн бұрын

    Super song brother hrudayam kadilincha badindhi intha manchi song padinanduku thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 Жыл бұрын

    అబ్బాబ్బా... ఏమి స్వరం, ఏమి స్వరాస్తాయి ,ఏమి సాహిత్యం ,ఏమి పాడారు తమ్ముడూ దేవుడు మిమ్ము తప్పక ఇంకా ఇంకా అభివృద్ధి పరుస్తాడు . ......... Praise the Lord

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Thank Q very much 🤝🏻 May God bless you 🙏🏻🙏🏻🙏🏻

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 Жыл бұрын

    ప్రైజ్ ద లాడ్ అన్నయ్యా గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలాంటి జీవితంలో ఉన్న వారికి ఈ పాట చాలా చక్కగా అర్థమవుతుంది. చాలా బాగుంది

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Thank Q 🙏🏻 praise the Lord 👏🏻

  • @Manimani-ef1de
    @Manimani-ef1de Жыл бұрын

    Virgin naligina hrudayalane devudu istapadathadu vaariki nemmadinikaluga chestadu anthagoppavadu yesuprabuvu mimmunu Mee kutimbanni. Devudu aasheervadinchugaaka Amen

  • @ChanduChandana-kv5mu
    @ChanduChandana-kv5mu2 ай бұрын

    Vamoooo...Enni years kastalu paddara 😢😢😢😢😢Ayena kuda DEVUDI pai vishwasamu pogottukokunda Vishwasincharu ante GREATE GLORY BE TO GOD 🙌 ♥️ HALLELUJAH....YESHU MASIKI JAI..PRAISE THE LORD BROTHER 🙏 AMEN 🙏

  • @sailunimma722
    @sailunimma722 Жыл бұрын

    Supar song anna, 👌🤝

  • @swapnah6504

    @swapnah6504

    Жыл бұрын

    Anna super ga padaru

  • @sathyavathigoli8353
    @sathyavathigoli8353 Жыл бұрын

    పాట చాల బాగుంది బ్రదర్ నేను చాలాసార్లు విని చాల ఏడ్చేసిన నాగురించె పాడినటుంది

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @kavithakavipraisethelordam9350
    @kavithakavipraisethelordam9350Ай бұрын

    Super song brother hrudayam kadilincha badindhi,intha manchi song padinanduku thanks 🙏🙏🙏🙏🙏

  • @user-yb2rz3fl2n
    @user-yb2rz3fl2n Жыл бұрын

    చాల బాగవునది

  • @veerababumedarametla2311
    @veerababumedarametla2311 Жыл бұрын

    వందనాలు బ్రదర్ ఈ పాట చాలా బాగుంది నా జీవితం లో జరిగే కథ

  • @burugahemalatha5054

    @burugahemalatha5054

    Жыл бұрын

    👌🙌🙌 brother

  • @sramana9373
    @sramana9373 Жыл бұрын

    Heart 💖 full lovely song God Bless you prise The Lord Amen Brother 🙏

  • @OmSri-ek3hy
    @OmSri-ek3hy15 күн бұрын

    Super part Nagaur samay pahadi natak

  • @vijayaraopress5102
    @vijayaraopress5102 Жыл бұрын

    Glory to God in the name of jesus

  • @laxmi2692
    @laxmi2692 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ అన్నా. అందరినీ బాధను కదిలిస్తుంది ఈ పాట

  • @jesuslovesyou271
    @jesuslovesyou271 Жыл бұрын

    Heart touching song brother garu... Glory to God 🙏 Amen..

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Glory to God 🙏🏻 Thank you ❤️

  • @srinivasaraolanka9668
    @srinivasaraolanka966815 күн бұрын

    Yesayya chalabaga song padataniki nikrupanicharau

  • @MAJJIPARVATHAMMA
    @MAJJIPARVATHAMMA10 ай бұрын

    ఈ పాట చాలా అర్థంతో కూడినటువంటి పాట చాలా చక్కగా పాడారు అన్నగారు పాట వింటుంటే జీవితంలో ఎన్నో దుడుకు నుండి బయటపడవచ్చు God bless you anna garu

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    10 ай бұрын

    Thanks Glory to God

  • @devikaruna9294
    @devikaruna9294 Жыл бұрын

    Praise the Lord Anna 🙏🙏🙏 love you Jesus 🙏💗🙏🙏🙏 super song Anna

  • @geethasagara
    @geethasagara Жыл бұрын

    Awesome song 👍🏻Heart touching Glory to God praise the lord 🙏🏻 God bless you all time 🤗

  • @user-pt5vo5ii9w
    @user-pt5vo5ii9w Жыл бұрын

    చూసిన ప్రతి సారీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బ్రదర్ ప్రతి రోజు కనీసం 5 లేదా 6 సార్లు ఈ పాట వింట్టున్నను

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    Devuniki mahima 🙏🏻 thank you May God bless you 🤗

  • @Csr721
    @Csr7213 ай бұрын

    Praise the lord brother. పాట చాలా చక్కగా వ్రాశారు,పాడారు.దేవునికి మహిమ కలుగును గాక.మీకు మంచి ఆరోగ్యము , సంతోషం కలుగును గాక. హల్లెలూయ.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Жыл бұрын

    యేసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఈ పాటలో చాలా అర్థంతో కూడిన సత్యాలు దాగి ఉన్నాయి

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    ❤️ praise the lord

  • @Pastorkirmiya
    @Pastorkirmiya Жыл бұрын

    Super song brother God bless you

  • @sounaiahjatangi6123
    @sounaiahjatangi6123 Жыл бұрын

    అన్నా పాట చాలా బాగుంది.

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    🙏🏻 thank you

  • @user-yz4yp1lg5l
    @user-yz4yp1lg5l7 ай бұрын

    చాలా ఇ పాటను ఏల పొగడలా ఎమ్ రాయల మిమ్మల్ని కలవాలి pls sir 🙏ఇ పాటవింటే న కన్నీళ్లు ఆగట్లేవు its true

  • @dharavaththomas4286
    @dharavaththomas4286 Жыл бұрын

    Wonderful song god bless you brother 🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @dharavaththomas4286

    @dharavaththomas4286

    Жыл бұрын

    Ennisarlu vinna vinalanipistundi brother 🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Жыл бұрын

    యేసుక్రీస్తు నామమున వందనాలు అందరికీ పాట చాలా బాగా పాడారు బ్రదర్ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి మన బాధను ఎవరితో చెప్పుకున్నా బాధలు తీర్చే వారే ఉండరు చెప్పితే మనం వాళ్ళకి లోకు అవుతాం బాధలైనా కష్టాలైనా ఇబ్బందులు అయినా తీర్చేది నా యేసయ్య

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    May God bless you 🤗🙏🏻

  • @kadamanchiashok8260
    @kadamanchiashok82609 ай бұрын

    బ్రదర్ ఈ పాట వింటే నాకు ఏడుపొస్తుంది

  • @ramachanadarihkotlapati8279
    @ramachanadarihkotlapati8279 Жыл бұрын

    వ౦దనలు అనయ ఈపాట చాల. బాగుంది. ఈపాట కి. ఁటక్. కావలి. అనయ

  • @Mkdilwinsforjesus

    @Mkdilwinsforjesus

    Жыл бұрын

    ఛానల్ లో చూడండి ఉంది

  • @solomonrajuvadla7159
    @solomonrajuvadla7159 Жыл бұрын

    నీ స్వరం చాలా మధురంగా ఉంది అన్న దేవుడు మిమ్మును దీవించును గాక

Келесі