Motilal Nayak అవయవాలు చెడిపోతున్నాయి Revanth పై మాటల తూటాలతో రెచ్చిపోయిన Bakka Judson | PMR TV |

#pmrtv #bakkajudson #cmrevanthreddy #gandhihospital
Motilal Nayak అవయవాలు చెడిపోతున్నాయి Revanth పై మాటల తూటాలతో రెచ్చిపోయిన Bakka Judson | PMR TV |
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 28

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh64303 күн бұрын

    Please DSC post pone cheyali

  • @Vikramvicky4
    @Vikramvicky42 күн бұрын

    జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి.

  • @Ravi-gd2ix
    @Ravi-gd2ix3 күн бұрын

    Judson anna is a fighter

  • @user-rv4tx8oy8w
    @user-rv4tx8oy8w2 күн бұрын

    Really I impressed Bakka Judson,hand crafted ai undi kuda

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh64303 күн бұрын

    Please DSC post pone

  • @abdulsalaam3857
    @abdulsalaam38573 күн бұрын

    DSC 2months postpone karo అసద్ Sahaab

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti78563 күн бұрын

    Tet normalisation cheyali sir, wrong question marks add cheyali post lu penchali exam Post pone cheyali

  • @jagansriramoju3880
    @jagansriramoju38803 күн бұрын

    Telangana lo adharcard,pancard,voterid, telangana lo study certificates untenea jobs thisukovaly, Anni check cheashi jobs thisukovaly,

  • @sunithab9422
    @sunithab94223 күн бұрын

    Please mothilal annaya e rajakiyalu gurinchi ni pranala midha thechukoku nikimina aayithe mi parents badhapadutharu e revanth reddy dhi em podhu

  • @harshithachetlapally451
    @harshithachetlapally4513 күн бұрын

    Deeksha viraminchi kotladali sir mee parents gurinchi alochinchandi

  • @varshasaivideos
    @varshasaivideos3 күн бұрын

    Group 2 postpone cheyali November or December lo exam conduct cheyali anna

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up2 күн бұрын

    Don't post phon DSc

  • @greattelugu
    @greattelugu3 күн бұрын

    ఉద్యమ కూలీలు బాగా తయారు అయ్యారు తెలంగాణ లో

  • @chandugadu2210

    @chandugadu2210

    3 күн бұрын

    Nuvvu okasari msc lu avi chusi vatiki thappa post la notification kosam konni years wait chesthe telusthadi

  • @greattelugu

    @greattelugu

    3 күн бұрын

    @@chandugadu2210 ఏమి తెలుస్తుంది రా ఇంతకు ముందు ఉద్యోగాలలో చేరిన వాళ్ళు అందరూ అలా చేరిన వాళ్ళు కాదా ? ప్రజల గురించి ప్రభుత్వాల గురించి పక్కన పెట్టు కనీసం వాళ్ళు ఏ రిజర్వేషన్లతో ఉద్యోగాలు సంపాదించారో వాటి గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. స్కూల్స్ లో పాటాలు సరిగా చెప్పక స్కూల్స్ మూతపడితే మన తర్వాత తరం నాశనం అవుతుంది అని ఇంగిత జ్ఞానం ఓక్కడకి కూడా ఎందుకు లేదు నువ్వు చెప్పేంత కడుపు కాలి ఉద్యోగాలు తెచ్చుకున్న వాడు వెనక వాడి గురించి ఎందుకు ఆలోచించలేదు రోజు రోజుకి బడులు మూతపడుతుంటే టీచర్ల పోస్టులు కొత్తగా ఎక్కడ నుండి వస్తాయి అని ఒక్కడైనా ఆలోచించాడా? పైగా ఒక సారి ఉద్యోగం రాగానే ప్రతి ఒక్కడు రాజకుటుంబం వాడు అయిపోతాడు ఏ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వచ్చాయో వాటినే తిట్టేంత నీకృష్టులు అయ్యారు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధకి ఇది ఒక కారణం కాదా ? ఒక వేళ నీకు ఉద్యోగం వస్తే ఆ గుంపులో నువ్వు కలసిపోవా ? కళ్ళు మూసుకొని నా మాటలు ఇంకొక్క సారి గుర్తు చేసుకో తప్పు అనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో

  • @rakeshdasari2767
    @rakeshdasari27673 күн бұрын

    Yenthaku vachatu

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up2 күн бұрын

    All are thiefs

  • @nareshnoone1632
    @nareshnoone16323 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:16

  • @rameshpanjala4075

    @rameshpanjala4075

    3 күн бұрын

    ఇది చేయాలి, రాష్ట్రం లో మెత్తం ఏకమై చేయాలి,

  • @vattipallysathyam2239
    @vattipallysathyam22393 күн бұрын

    Jadson నీ drama lu apandi ...Students ను rechagottudu వద్దు ...ఓపిక ఉండాలి ...

  • @Narasimhavlogs737

    @Narasimhavlogs737

    2 күн бұрын

    Evaru rechagottadam ledhu bro

  • @swaramyuvajoshi1152
    @swaramyuvajoshi11523 күн бұрын

    Veelu andaru brs party ki sambandinchina varu

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up2 күн бұрын

    నీకు రాజకీయ నీరోద్యోగం కోసం

  • @santhoshKumar-tn6cy
    @santhoshKumar-tn6cy3 күн бұрын

    Trs govt unapudu m chesaru

  • @chandugadu2210

    @chandugadu2210

    3 күн бұрын

    Apudu kotladaru

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up2 күн бұрын

    All are thiefs

Келесі