No video

Morning Walk 1: సంతోషమే సంపద | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 96

  • @phaniPrasanna
    @phaniPrasannaАй бұрын

    బావుంది సర్. రాజకీయాలే కాకుండా చక్కని నీతి బోధ కూడా చేస్తున్నారు.

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472Ай бұрын

    మీ విశ్లేషణ శక్తి అమోఘం. కొంచెం అటూ ఇటుగా నేను ఈ కధని చిన్నప్పుడు విన్నాను. ఆనందం మనలోనే ఉంది. జ్ఞానం మనలోనే ఉంది. అన్ని మనలోనే ఉన్నాయి. ❤

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133Ай бұрын

    ఇప్పుడు మన మానవులలో ఇంత ఓర్పు, సహనం లేవు జి 🙏🇮🇳🕉️🇮🇳🙏

  • @veerasavarkar529
    @veerasavarkar529Ай бұрын

    మీరు మార్నింగ్ వాక్ చేస్తూ చెప్పండి మేము కూడా రేపటి నుండి మార్నింగ్ వాక్ చేస్తూ వింటాం. Concept బాగుంది జ్ఞానానికి జ్ఞానం ఆరోగ్యానికి ఆరోగ్యం.

  • @prameeladontula9839
    @prameeladontula9839Ай бұрын

    రాకాజీ మాటల్లేవ్👌👍 అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న చమత్కార, చమ్మక్కులు, నైతిక విలువల జ్ఞానం సమాచారం వీడియోలు చేయండి ప్లీజ్.. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @kasanurssreenivas994
    @kasanurssreenivas994Ай бұрын

    చాలా బాగుంది, నేనెప్పుడూ చదవ లేదు,వినలేదు, డబ్బు ఉన్నా లేకున్నా హ్యాపీ గా ఉండడానికి చాలా ఎత్తుకు ఎదిగిన వారే, ఇలా ఉండగలరు, తెలుగు వాడిగా పుట్టడం కూడా చాలా అదృష్టం, మన భగవద్గీత గ్రంథం చదవడం మరియుఅంతర్జాతీయ వివిధ దేశాల విషయాలు చెప్తూ ఉన్నారు, ఇంతకంటే ఇంకేమి కావాలి అద్భుతం సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతఙ్ఞతలు

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902Ай бұрын

    🌼🌿 ధన్యవాదాలు

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizagАй бұрын

    నాడు కాఫీకప్ నేడు మోర్నింగ్ వాక్ మీరేం చెప్పినా చాలా చాలా బాగుంటుంది👏👏

  • @madhavakota513
    @madhavakota513Ай бұрын

    బాగా చెప్పారు సుధాకర్ గారు.

  • @k.l.n.h6253
    @k.l.n.h6253Ай бұрын

    శుభోదయం సర్. చాలా బాగుంది కథ. మీ కాఫీ కప్ సీరిస్ కూడ చాలా బాగుండేది. మా అబ్బాయికి కూడా. చూపిస్తూ ఉంటా. 🙏జై శ్రీ రామ్ 🙏🏼

  • @raghunadh9567
    @raghunadh9567Ай бұрын

    ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ని చెప్పకనే చెప్పారు గురూజీ 🙏🙏ఉమ్మడి కుటుంబాలు పతన మవ్వడమే హిందుత్వం బలహీన పడటానికి కారణమవుతుంది..జైహింద్.. జైశ్రీరామ్ 🚩🙏🙏

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964Ай бұрын

    చాల బాగుండి బాబాయ్.మీరు చెప్పిన కథ

  • @Saikumar-d9j
    @Saikumar-d9jАй бұрын

    After the coffee cup series,glad to see you come up with the morning walk series. Your words means a lot and you are one of the best, authentic and unique content creator in telugu. All the best Raka garu!

  • @Yeagers-vd5bs
    @Yeagers-vd5bsАй бұрын

    జయ శ్రీరామ ,శుభోదయం రాకా గారు

  • @vidusekharsubraveti7740
    @vidusekharsubraveti7740Ай бұрын

    చాలా బాగుంది రాకాగారూ.

  • @rosireddysv2422
    @rosireddysv2422Ай бұрын

    కుటుంబ బాంధవ్యాల మధ్య ఉన్న ప్రేమను సంతోషాన్ని ఐకమత్యాన్ని శాశ్వతంగా ఉండేలా మంచి ప్రేరణ కలిగే కథ చెప్పారు ధన్యవాదములు సార్

  • @venkatvedula793
    @venkatvedula793Ай бұрын

    సత్యం ,సహనం సంపద నిస్తాయి ఎంత చక్కటి ఉదాహరణ సుధాకర్ గారు.

  • @prashanthkatherapelly9796
    @prashanthkatherapelly9796Ай бұрын

    Superrrr sir

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad29 күн бұрын

    🕉🔱🕉🇮🇳🙏🙏🙏 మీ ఆచరణాశైలికి స్వాగత సుమాంజలి సమర్పిస్తూ

  • @bhaskardudam8652
    @bhaskardudam8652Ай бұрын

    Good morning sir Sir artical 30,35,35A గురించి వీడియో చేయగలరు

  • @upendarbayya7994
    @upendarbayya7994Ай бұрын

    Sir political vishleshana kaakumda manchi story chepparu bhgundi Kaani chinna vinnapam sir Mana Bharat bhoomilo Angleyudu oka vriksham thechchadu adi Mana medicine gunalu kaligina vriksha jathini pandla jathini atavi bhoomulanu akraman chesi Deshi Vriksha Rajyanni Anchivesthundi ade Sarkar mokka Deeni nashtala gurchi oka motivational video cheyadi Raka gaaru🙏🙏🙏

  • @viswnadhasimhachalam3187
    @viswnadhasimhachalam3187Ай бұрын

    Super sir morning chala manchi neethi ni teliajesaru 🎉🎉🎉🎉🎉❤❤

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisrinivaАй бұрын

    🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram, Jai Bhavani Veera Shivaji, Jai Ho Chchatrapati Sambhaji Maharaj, Jai Ho Punyashlok Maharani Ahilya Bai Holkar ji.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    సూపర్...సమన్వయం గురించిన ... కధ...అదే ఒక తండ్రి...నలుగురు కూతుళ్లు చెప్పండి

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808Ай бұрын

    Chala manchi message. Manusuku dyryanni. Icharu thanks

  • @Manojradhakrishnabharadwaja
    @ManojradhakrishnabharadwajaАй бұрын

    Chana baga cheparu sir 🎉

  • @lekkalavenkateswarlu1478
    @lekkalavenkateswarlu1478Ай бұрын

    Wonderful sir. Good narration.

  • @M.S.B.VENKAT
    @M.S.B.VENKATАй бұрын

    చాలా బాగుంది రాకా గారు. 🙏 🙏🙏శ్రీ బులివెంకటేశ్వర్లు ముచ్చర్ల

  • @sureshbeeram1359
    @sureshbeeram1359Ай бұрын

    🙏 కొనసాగించండి గురువు గారు. సుద్దులు చెప్పే వారు తగ్గుతుందన్నారు. మీ వంటి పెద్దలు చెబితే వింటారు.

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879Ай бұрын

    Baga chepparu raka gaaru

  • @SureshAUM
    @SureshAUMАй бұрын

    చక్కగా ఉంది

  • @jaigagandeep.s5100
    @jaigagandeep.s5100Ай бұрын

    Very glad to see you back with the series Raka garu .

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774Ай бұрын

    'Patience' is the key. With this we will get Happiness. In this story Patience is the key. Well said Raakaji. If I am wrong please ignore me. Jai Siyaram.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766Ай бұрын

    Dear Sir, Jai Sri Ram ! Our "Morning Walk" is very cheerful and successful and fruitful. For our Good Health, everyday, we will continue the Morning Walk along with you. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @aachaaryahk
    @aachaaryahkАй бұрын

    మనిషికి ఉన్న బలహీనత విచిత్రమైనది, తనకి ఉన్నదానిగురించి కాకుండా, లేనిదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు, ఇది కొందరిని వృధ్ధి చెందడానికి, మరికొందరి పతనానికి కారణం అవుతోంది.

  • @MrKiranreddy1
    @MrKiranreddy1Ай бұрын

    మంచి content

  • @reddybmr2166
    @reddybmr2166Ай бұрын

    👏👏👏👌👌👌🙏🙏🙏

  • @venkataraodasari9380
    @venkataraodasari9380Ай бұрын

    Abba emi kattha chepparu sir I am 71 old but naa manasuku hathukupoyindi raka garu. Meeku dhanya vadalu.

  • @madhusudhan3940
    @madhusudhan3940Ай бұрын

    Super sir ❤

  • @janardanjayagopal2213
    @janardanjayagopal2213Ай бұрын

    Sir, am moved, wept.

  • @sudharshanans1985
    @sudharshanans1985Ай бұрын

    ಉತ್ತಮ ಮಾಹಿತಿ ಸಂದೇಶ

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharmaАй бұрын

  • @jackdammon4320
    @jackdammon4320Ай бұрын

    Thank you sir. Brought tears in my eyes.

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7prАй бұрын

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @AshokKumar-sj7pr

    @AshokKumar-sj7pr

    Ай бұрын

    Thank you very much 💐

  • @maninagapolisetti85
    @maninagapolisetti85Ай бұрын

    Good morning sir

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261Ай бұрын

    చాలా చాలా బాగుంది 🙏

  • @Devi-Yenumula
    @Devi-YenumulaАй бұрын

    Very nice message and it is 100% true.

  • @sudharshanans1985
    @sudharshanans1985Ай бұрын

    ನಮಸ್ಕಾರ 💐🙏

  • @lavanyam7499
    @lavanyam7499Ай бұрын

    Chala bagundhi sir. Roju Mee morning walk stories interst vintamu sir🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422Ай бұрын

    దీని అర్థం నాకు తెలుపగలరు 🙏

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274Ай бұрын

    Good morning sir beautiful message

  • @pvrpreddy3875
    @pvrpreddy3875Ай бұрын

    బాగుంది రాకా జీ. మీరు గతంలో "కాఫీ కప్" పేరుతో ఒక సిరీస్ ను సరిగ్గ ఒక సంవత్సరం పాటు నడిపారు నేను ఒక్క వీడియో కూడ మిస్ కాంకుండ అన్ని చూసాను అప్పట్లో. బాగుంది. మళ్ళీ అలాంటి ప్రయత్నం మెదలు పెట్టినట్లున్నరు కొనసాగించండి అభినందనలు పది సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ్యంగా ఆడ బిడ్డలకి. చెప్పడానికి నీతి, నైతికత ను ఆత్మాబిమానాన్ని పెంపొందిచే కధలకు ప్రాదాన్యతనివ్వండి. నాతో పాటు మా పిల్లలకు వినిపిస్తాను

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2sАй бұрын

    E katha bhatti jivitha ardam chala undi

  • @arungaddam64
    @arungaddam64Ай бұрын

    Fantastic,good moral.

  • @vamsiyadav8357
    @vamsiyadav8357Ай бұрын

    Great Narration sir ji

  • @sandeepy7ec288
    @sandeepy7ec288Ай бұрын

    Good video si

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916Ай бұрын

    Excellent super sir

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107Ай бұрын

    Excellent Sir

  • @jyothirangavajjula4060
    @jyothirangavajjula4060Ай бұрын

    Chala bavundi.

  • @leelaamaheashthota7122
    @leelaamaheashthota7122Ай бұрын

    Manchi concept. Bavundi sir

  • @padmaprasad2493
    @padmaprasad2493Ай бұрын

    Kluptha adbhutha pravachanam

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223Ай бұрын

    Jai sriram

  • @bvrrao8876
    @bvrrao8876Ай бұрын

    Well said sir... 🙏

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292Ай бұрын

    ❤❤Excellent Guruji ❤❤

  • @braghavendrakumar6175
    @braghavendrakumar6175Ай бұрын

    Well said 🎉🎉🎉

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re28 күн бұрын

    జై శ్రీరామ్

  • @chandrapatcha
    @chandrapatchaАй бұрын

    Very Good Sir, Please do such motivational moral videos Sir....

  • @srinivasgoud5189
    @srinivasgoud5189Ай бұрын

    Super sir

  • @t.tulasi467
    @t.tulasi467Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ksreddycloud9506
    @ksreddycloud9506Ай бұрын

    👍

  • @NareshKumar-xs1xy
    @NareshKumar-xs1xyАй бұрын

    First view

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762Ай бұрын

    Very nice one sir

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597Ай бұрын

    Good start. Thanks RAKA SIR.

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Good awareness sir

  • @saraswathisunku3401
    @saraswathisunku3401Ай бұрын

    Nice chang3 air. Politics with life's lessons. Nice combination sir. A very good initiative to get good, sensible changes in the society.

  • @RakaLokam

    @RakaLokam

    Ай бұрын

    Sir...I did a similar series earlier under the name coffee cup. There were 365 such stories. Please watch them and give your valuable feedback

  • @balajinagala1279
    @balajinagala1279Ай бұрын

    If you are overflowing with joy divinity comes in search of you-Sadguru

  • @ramanpandit1251
    @ramanpandit125128 күн бұрын

    Fine

  • @user-ex9dj9nd8c
    @user-ex9dj9nd8cАй бұрын

    Namaste sir

  • @Mywishtimepass
    @MywishtimepassАй бұрын

    ❤❤❤❤

  • @RAMBHAI-ko7gr
    @RAMBHAI-ko7gr28 күн бұрын

    💐💐🙏

  • @user-pc1gx8kz9r
    @user-pc1gx8kz9rАй бұрын

    🙏

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6xАй бұрын

    👌👌👏👏

  • @varunking546
    @varunking546Ай бұрын

    👌🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454Ай бұрын

    Morning walking talk బావుంది సార్. మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆక్సిజన్ పార్క్ కు వచ్చారా సార్? నెమళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి

  • @RakaLokam

    @RakaLokam

    Ай бұрын

    No sir . This is the forest near my home

  • @muralikrishnagadepalli4454

    @muralikrishnagadepalli4454

    Ай бұрын

    @@RakaLokam ok sir

  • @lavanamvenkat
    @lavanamvenkatАй бұрын

    Shakaku vellara Raka garu .... Weekly once iyna

  • @RakaLokam

    @RakaLokam

    Ай бұрын

    Ji..I go to Sakha regularly. This walk is after Sakha

  • @lavanamvenkat

    @lavanamvenkat

    Ай бұрын

    @@RakaLokam inspired by you Raka garu ... Jai shree Ram

  • @Raveeendra
    @RaveeendraАй бұрын

    ఎవరు మొదలు పెట్టిన పనిని వాళ్ళే పూర్తి చేయాలి

  • @Srisribaburao
    @SrisribaburaoАй бұрын

    BJP MODI politics kakunda modhata sari vere vishayam vintunna

  • @ushakothapalli5588
    @ushakothapalli5588Ай бұрын

    🙏

Келесі