No video

India Too Would Have Gone The French Way | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 453

  • @XYZPQR2346
    @XYZPQR2346Ай бұрын

    2029 కోసం ఇప్పటినుండి రెడీ అవ్వండి బీజేపీ కి మాత్రమే vote ఇవ్వండి

  • @santhoshkumar-ig1lp

    @santhoshkumar-ig1lp

    Ай бұрын

    ఎంత రెడీ చేసినా, చివరి నిమిషంలో ఎంగిలి చుక్క ముక్క అలవాటు పడ్డ ప్రాణాలు... ఉపయోగం లేదు

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Congress in 2029 Rahul Gandhi pm. Laath maardo draama modi scoundrel ko

  • @Rakash273

    @Rakash273

    Ай бұрын

    ​@@santhoshkumar-ig1lpcorrect 😂😂mee gurinchi meeru gaaga cheptunaru ga😂

  • @santhoshkumar-ig1lp

    @santhoshkumar-ig1lp

    Ай бұрын

    @@XYZPQR2346 meeku ala artham ayinda? Chala goppa varu

  • @rangamsetty6691
    @rangamsetty6691Ай бұрын

    అదృష్టం. కొంతమంది అభిప్రాయం.మోడీ బలహీనమయ్యాడను కున్నాము కానీ కాదు . తగ్గేదే లేదు.అంటున్నాడు.పుష్పా!

  • @sriranga1000
    @sriranga1000Ай бұрын

    2014 , 2019 లోను హిందువులకు బుద్ధి వచ్చింది అనుకున్నాము. కానీ మళ్లీ కుక్క బుద్ది వచ్చి బీజేపీ కి 35 సీట్లు తగ్గించి దేశ ద్రోహ పార్టీ కి ఆ 35 సీట్లు యిచ్చారు .ఈ లెక్కన 2029 లో మన వాళ్ళ బీజేపీ ని గెలిపిస్తారా లేక చచ్చినా పార్టీ కె ప్రాణం పోసి మన చావును మనమెక్కని తెచ్చుకుంటామెమో .

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    2029 Congress raavatam khaayam

  • @madhavilalithak8203
    @madhavilalithak8203Ай бұрын

    మనకున్న దైవ బలమే మనల్ని, మన దేశాన్నీ కాపాడుతోంది

  • @harivarmauppalapati2571

    @harivarmauppalapati2571

    Ай бұрын

    ఇది తప్పు, గాల్లో దీపం పెట్టి దేవుడా అనడం కరక్ట్ కాదు.

  • @velleram7186

    @velleram7186

    Ай бұрын

    దైవ బలాన్ని ధర్మరక్షణ కొరకు పెంచుకోవాలి మనం. దేశం కొరకు మనం దైవాన్ని గట్టిగా ప్రార్థించి వేడు కోవాలి

  • @gosaisridevi2443

    @gosaisridevi2443

    Ай бұрын

    ​@@harivarmauppalapati2571yes

  • @gosaisridevi2443

    @gosaisridevi2443

    Ай бұрын

    దైవం మన వెనక ఉంటదీ! ముందు మనం ప్రయత్నీస్తే తోడ్పాటు ఇస్తుంది తప్ప దైవం డైరేక్టుగ ఏదీ చేయదు

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539Ай бұрын

    బీజేపీ స్వరం లో మెతకవైఖరి వినిపిస్తోంది రాజకీయ కారణాల వల్ల ఐఉంటుంది.... కానీ హిందువులు హిందూత్వం బీజేపీ మూల సిద్ధాంతం... ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల దేశం ముక్కలైంది... ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు....ఇది దేశప్రజలు గుర్తెరగాలి

  • @Eagle_Eye2

    @Eagle_Eye2

    Ай бұрын

    అసలు హిందువులకు బిజేపి ఏమి చేసింది? ఆ UP లో ముస్లిమ్ లకు ఇల్లు అన్ని కట్టించిన వెన్నుపోటు పొడిచారు....అదే హిందువుల సమస్యలు చాలా ఉన్నాయి అవి చేస్తే చాలు

  • @velleram7186

    @velleram7186

    Ай бұрын

    Bjp తో పాటు హిందూ సంఘాలు చాలా బల పడాలి. ప్రతి హిందువు ఒక హిందూ సంఘం లో చేరాలి

  • @GopiNath-ze5qo

    @GopiNath-ze5qo

    Ай бұрын

    Yes

  • @shameemahmed7079

    @shameemahmed7079

    Ай бұрын

    Leni danni unntuga chupatti prajalanu confuse em jarugadu. Anni abaddalu

  • @shameemahmed7079

    @shameemahmed7079

    Ай бұрын

    ​@@velleram7186kastapadi paiki raa. Anavasaranga tension padi health paduchesukoku

  • @cvenkat7766
    @cvenkat7766Ай бұрын

    ఏది ఏమైనా ఫ్రాన్స్ లో దేశ ద్రోహులు దాదాపు గా లేరు . మన దేశంలో అటువంటి వాళ్ళు దండిగా వున్నారు .

  • @anjaneyasastrykompella7773

    @anjaneyasastrykompella7773

    Ай бұрын

    దేశద్రోహులే ఎక్కువశాతం ఉన్నారనిపిస్తోంది

  • @Janu99926

    @Janu99926

    Ай бұрын

    💯

  • @usharamesh4105

    @usharamesh4105

    Ай бұрын

    Truely said !

  • @gosaisridevi2443

    @gosaisridevi2443

    Ай бұрын

    లేదండి నిజాలు వేరున్నాయి

  • @cvenkat7766

    @cvenkat7766

    Ай бұрын

    @@gosaisridevi2443 ఏంటి ఆ నిజాలు ?

  • @TVenkat-lg5ue
    @TVenkat-lg5ueАй бұрын

    Raka గారు భారత్ ను ఫ్రాన్స్ లా తయారు చేయడానికి unity లేని, ఉచితాలకు అలవాటు పడిన హిందువులు ఉన్నారుగా, భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది..

  • @lakshmil9427
    @lakshmil9427Ай бұрын

    నేను అయితే బిజెపి+అలయంచ్ పార్టీలకు కలసి 350పైగా సీట్లు వస్తాయి అనుకొన్నాను కాని ప్రీలకు ఆశపడి హిందువులు కొంతమంది ప్రతిపక్షలకు ఓటు వేశారు అందువల్ల బిజెపి సీట్లు తగ్గినాయి

  • @anjaneyasastrykompella7773

    @anjaneyasastrykompella7773

    Ай бұрын

    దానితో హిందువులకు ఉపకారం చేసే కొన్ని చట్టాలకు హిందువులే‌ గండికొట్టారు.హిందువులే హిందువులకు శాపం

  • @sumalathaballa6622

    @sumalathaballa6622

    Ай бұрын

    Not only freebees but also on fake news about reservations and 1lac cash ,change of constitution etc which uneducated and educated persons who believed congress and ind...

  • @satyanarayanachv-y3z

    @satyanarayanachv-y3z

    Ай бұрын

    నమస్తే! మీరేకాదు భారత్ మొత్తం అనుకున్నారు. గాని రాలేదు. కొన్ని నెలలకు ముందే భారత్ లో అన్యమతస్తులను హింసిస్తున్నారని మీడియా మాధ్యం ద్వారా INDI(A)చక్కగ ప్రచారం చేశారు. ఇదే అదునుగా ప్రపంచ దేశాలలోని ఇతర శ క్తులు భారత్ కి వ్యతిరేకంగా పావులు కదిపేయి. BJP కి ఇదంతా తెలిసినా ,రామమందిరం మాయలోను, మాకేమిటి అన్న అహంభావం లోను పడి ఓట్లు పోగొట్టుకున్నాయి, అంతే> నమస్తే!!

  • @sanagapallikartheek5265

    @sanagapallikartheek5265

    Ай бұрын

    15 లక్షలు వేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు భారత్ ప్రజలు

  • @satyanarayanachv-y3z

    @satyanarayanachv-y3z

    Ай бұрын

    నమస్తే! Election సమయంలో ఒక పార్టీ వారు మహిళ లకు డబ్బు లిస్తామని ప్రకటించారు. తీరా Elections అయిపోయిన తరువాత పార్టీ ఆఫిస్ ముందు డబ్బు గురించి మహిళలు బారులు కట్టేరు. పాపం డబ్బు ఇస్తారని ఆ భారత్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127Ай бұрын

    మోడీ యొక్క ప్రతిష్ట ఆయన నాయకత్వ పటిమ జై మోడీ జీ

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizagАй бұрын

    ముస్లీమ్ లు ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం చేయబోతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు బారత దేశ పౌరులు గుర్తించాలి

  • @godpunishergaming

    @godpunishergaming

    Ай бұрын

    Weapons ready cheskondi bro

  • @PushkaraoK

    @PushkaraoK

    Ай бұрын

    Yes

  • @tirupurshoppingmallvizag

    @tirupurshoppingmallvizag

    Ай бұрын

    @@godpunishergaming మీరు ? ఎం చేస్తారు

  • @godpunishergaming

    @godpunishergaming

    Ай бұрын

    @@tirupurshoppingmallvizag Nen already Ready cheskunnanu Bro Andhuke andharam ready undali

  • @shameemahmed7079

    @shameemahmed7079

    Ай бұрын

    Don't spread silly lies. Open your closed minds.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675Ай бұрын

    ధన్యవాదాలు రాకా గారు. అయోధ్య రామయ్యే మన దేశంలో అలా జరగకుండా కాపాడాడు. 🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212Ай бұрын

    ఇలాంటి పరిస్థితుల కోసం మన దేశంలో ఉండే కుహనా మేధావులు గోతికాటి నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మీరు చెప్పింది కరెక్ట్, గుడ్ ఎనాలిసిస్ సార్ ధన్యవాదాలు.

  • @padma9025
    @padma9025Ай бұрын

    అమ్మో, చాలా narrow గా escape అయ్యాము.

  • @atyamnagavenkateswarlu3282
    @atyamnagavenkateswarlu3282Ай бұрын

    అప్పుడే ఏమైంది, 2029లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @Sabkasath605

    @Sabkasath605

    Ай бұрын

    అంతవరకు ఆగనక్కర్లేదేమో?!!!

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    2029 Modi gaani pirra meeda pedda vaatha for sure

  • @sirishadusi8109
    @sirishadusi8109Ай бұрын

    ఆ భగవంతుడి దయ వలన మన దేశం మంచి నాయకుడి చేతుల్లో కి వెళ్ళింది. ఎంతో మంది ప్రార్ధన చెసివుంటారు మళ్లి modiji నే ప్రధానమంత్రి అవ్వలని 🙏🙏

  • @ramakumar6295
    @ramakumar6295Ай бұрын

    ఈ విషయాన్ని గమనించి మన ప్రభుత్వం కూడా చాలా జాగరూకత నిర్ణయాలు తీసుకోవాలి

  • @bixapathibolisetti5324
    @bixapathibolisetti5324Ай бұрын

    దేశ డ్రోవులు అన్ని దేశాల్లో ఉన్నారు..లెఫ్ట్ వింగ్ పేరుతో

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294Ай бұрын

    First of all Presidential rule should be implemented in West Bengal immediately. Entire border with Bangladesh should be fenced and sealed instantly.

  • @handebaghmohan2428
    @handebaghmohan2428Ай бұрын

    గుప్పెడు సీట్లు పెరిగిన అదే పరిస్థితి ఉండేది. అటు అయినా ఇటు అయినా అలాగే చేసి ఉండేవారు.

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1tiАй бұрын

    జైశ్రీరామ్? మన సహనమే ఇంకెన్నాళ్లు.. సర్జికల్ స్ట్రైక్ వెంటనే చేయాలి...

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Evadi meeda

  • @bhaskarraoguduru6162
    @bhaskarraoguduru6162Ай бұрын

    BJP అనవసరం గా ముందుగా మేము 3 వ సారి అధికారం లోకి వస్తే, 400 సీట్లు గెలిస్తే, UCC, NRC మొదలైనవి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తప్పు చేసేరేమో అని నాకు అనిపిస్తుంది. ఇలాంటివి కామ్ గా చేయాలి.

  • @Janu99926

    @Janu99926

    Ай бұрын

    Exactly

  • @sowbhagyalakshmivj2182

    @sowbhagyalakshmivj2182

    Ай бұрын

    Avunu

  • @shivakrishnathuniki6244

    @shivakrishnathuniki6244

    Ай бұрын

    మన దేశానికి ఏదైనా మంచి జరుగుతుంది అంటే మన దేశంలో సపోర్టు చేసే వాళ్ళ కంటే వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు దేశం యొక్క దుస్థితి

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Modi gaadu avannee cheppu geludsamanukunnadu kaani prajalu avi kanukkuni vaathalu petti pampinchaaru

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    ప్రతిపక్షమా...వామ పక్షమా...?కుడి చేతికి...ఎడమ చేతికి ...ఉన్నంత తేడా ఉంది

  • @indrasenilla6835
    @indrasenilla6835Ай бұрын

    బలమైన ఎలక్షన్స్ సంబంధించి చట్టాలు రావాలి.. ఓటరు అబధ్ధాలను నమ్మడము మానాలి

  • @pochirajuvanajakumar2991
    @pochirajuvanajakumar2991Ай бұрын

    నిజంగా నిజం చెప్పారు

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700Ай бұрын

    Jai sriram

  • @varanasidurga5551
    @varanasidurga5551Ай бұрын

    ఖచ్చితంగా.

  • @undamatlaraju3922
    @undamatlaraju3922Ай бұрын

    నిజాయితీ సమర్థత అంకిత భావం అపార దేశ భక్తి దూరదృష్టి స్థిరత్వం స్నేహశీలత సచ్చీలత విశాలభావం సమయస్ఫూర్తి శాంతి స్వరూపం దృఢచిత్తం పోరాట తత్వం భూతదయ విస్త్రుత జ్ఞానం ఆధ్యాత్మిక విద్వత్తు గల ఎదురు లేని నాయకుడు తిరుగులేని రాజకీయ దురందరుడు శ్రీ నరేంద్ర మోడీ జీ భరత ఖండం ప్రధాని కావడం ఈ దేశం చేసుకున్న సుకృతం

  • @shivakrishnathuniki6244

    @shivakrishnathuniki6244

    Ай бұрын

    కానీ రోహ్యంగులకు మోడీ గారి గొప్పతనం తోతో పనిలేదు వాళ్ళ దేశంలో అక్రమంగా చొరబడతారు వాళ్లకు కావాల్సింది ఆధార్ కార్డు రేషన్ కార్డు భారతదేశంలో ఆశ్రయం ముస్లిం పర్సనల్ లా బోర్డు షరియా

  • @undamatlaraju3922

    @undamatlaraju3922

    Ай бұрын

    @@shivakrishnathuniki6244 అందరి తటా తీస్తారు సోదరా.... అయితే మోడీ ప్రభుత్వం, బయటి శతృవులు తో బాటు, దేశం లో ఉన్న, దేశాడ్రోహులు తో కూడా పోరాడుతున్నా రు... అదే సమస్య

  • @padmavathithumu4689
    @padmavathithumu4689Ай бұрын

    మీ ప్రతి వీడియో మేము చూస్తాము sir🙏 నమస్తే సార్ Super కంటెంట్ ఇస్తారు. చాల విషయాలు అవగాహన అవుతాయి. చాల మంచి channel 🙏🙏🙏🚩🚩🚩 జై sriram

  • @srinum6774
    @srinum6774Ай бұрын

    మోడీ గారు పెర్సనల్ cult ని నమ్మి ఎలక్షన్ గెలుస్తాం అనుకున్నారు! పెర్సనల్ influence తో ఎలక్షన్స్ గెలవడం చాలా కష్టం!

  • @shivakrishnathuniki6244

    @shivakrishnathuniki6244

    Ай бұрын

    ఎస్ యువర్ రైట్ అండర్ కష్టపడితేనే విజయం సాధ్యం అవుతుంది

  • @srinum6774

    @srinum6774

    Ай бұрын

    @@shivakrishnathuniki6244 అన్నింటి కంటే ముఖ్యం గా, RSS ను దూరం ఉంచడం పెద్ద తప్పు!

  • @gunjaramakrishna6469
    @gunjaramakrishna6469Ай бұрын

    Whole country is up only with BJP, Not Kataa kat CONGIs and lehanga leftists

  • @kosik.32
    @kosik.32Ай бұрын

    పాల్ ఘర్ సాధువులను చంపినా Bjp ఎలాంటి చర్యలు లేవు, బెంగాల్ లో హిందువుల మీద దాడులు చేసినా ఎలాంటి చర్యలు లేవు, Bjp నాయకులు Rss నుంచి వచ్చినా, హిందువుల కోసం ఒక లీగల్ సెల్ పెట్టలేకపోయింది, దేశం లో హిందువులపై దాడి జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. Uccలేదు , NRC, npr లేవు, మన సైనికులపై తీవ్రవాదులు దాడి చేస్తే బాలాకోట్ లాగా ఎదురుదాడి లేదు. నాన్చుడు ధోరణి, ఇపుడు Bjp పరిస్థితి మాటలేమో ఎదురుదాడి లాగా ఉంటాయి, చేతలు ఆత్మరక్షణ ధోరణి లో ఉన్నాయి . జాతీయ వాదులు బ్రమలు వీడి చేతల్లో చూపించాలి. ఒక దృవ్ రాథీ గాడికి కాంగ్రెస్ ఎంత విలువ ఇచ్చింది, స్ర్టింగ్ వినోద్ కి Bjp సపోర్ట్ లేదు. మోడీ ప్రభుత్వానికి మీడియా లో పట్టులేదు, సోషల్ మీడియా లో సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ లేదు.

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    Ай бұрын

    Vidheshala lo vunna edhava la nu eseyyatamu kadhu , DHESHAM lo vunaa edhava la nu kuda eseyyali .

  • @pramodnvm

    @pramodnvm

    Ай бұрын

    Totally agree with your views.

  • @vijayasrid2215

    @vijayasrid2215

    Ай бұрын

    Regional parties

  • @Om-ty7tl

    @Om-ty7tl

    Ай бұрын

    Exactly String Vinod vs Dhruv Rathi was real

  • @ramamohankp752

    @ramamohankp752

    Ай бұрын

    M P M L A, VOTU VEYAKUNDA, MODI. AE MI CHESARU, NICHAMYNA. PARTYLAKU. VOTU. VESTARU. MUKYANGA. MANA. PRABHUTVALU, MINARITYLAKU. PRAMUKYAM. ISTHARU, LEFT. PARTYLU. MANA. DHESANNY. ISLAM, CHRISTANITY. GA. MARCHADAME. PRATHIPAKSHALA. VUDDESAM.

  • @muraliroy7375
    @muraliroy7375Ай бұрын

    Namaste Raka Sudhakar Reddy Garu 🙏🏼

  • @simmavijay

    @simmavijay

    Ай бұрын

    Ithanu reddy aa bro?? Nenu Brahmin anukunna

  • @velleram7186

    @velleram7186

    Ай бұрын

    కులం ఏదైనా సుధాకర్ గారు హిందూ సమాజ హితులు. దేశ భక్తి కలిగిన వారు

  • @srinivasy1503
    @srinivasy1503Ай бұрын

    ప్రపంచం ఎదుర్కోబోతున్న అతి పెద్ద ఉపద్రవం ఇస్లాం మతోన్మాదం

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    100% అదే జరిగేది.. అందులో ముఖ్యంగా దేశంలోని ప్రధానమైన దేవాలయలు ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా జరిగేది అని చెప్పడంలో ఎటవంటి సందేహం లేదు..

  • @shivakrishnathuniki6244

    @shivakrishnathuniki6244

    Ай бұрын

    ఖచ్చితంగా జరిగేది అదే అందుకే వారు ముందుగా ప్రతి ఒక్క దేవాలయాలను చిన్న చిన్న పనులు చేస్తూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో స్థలంలో ఆక్రమించుకొని నివసిస్తున్నారు ఈ విషయం లో శ్రీశైలం ఉదాహరణగా చెప్పుకోవచ్చు

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952Ай бұрын

    చాలా ఉపయోగకరమైన వార్తలుచెప్పారు నిజాన్ని నిర్భయంగా నిజమైననిజాతీగల జర్నలిస్ట్ గా మీ విశ్లేషణ మనసుకు హత్తుకునేల వాస్తవాన్ని చెప్పడం ధ్వారాసంతోషానిస్తుది మీకు రాకాలోకం వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399Ай бұрын

    మంచి విశ్లేషణ రాక గారు

  • @harishbabuk1106
    @harishbabuk1106Ай бұрын

    All hindus should get united for better futer

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    Ай бұрын

    70 years ga Hinddhuvu la ku secyularisam Ane MUSUGHU thodigi Mainaryty la ku jai kottaru Cong,s commilu mariyu medhavulu , innallu cheppe vadu leka Hinddhuvu lu nidhra poyyaru, ippudipude Hinddhuvu la lo kuda MARPU vosthunddhi bhadha pada valasina Pani ledhu 🙏🙏🙏 .

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727Ай бұрын

    విచిత్రం... లైక్ బటన్ పని చెయ్యాట్లె...గమనించండి

  • @LahariMathyala

    @LahariMathyala

    Ай бұрын

    True...

  • @shivasharanappaavanty3203

    @shivasharanappaavanty3203

    Ай бұрын

    Pani chestundi

  • @myhobbyvlogs7518

    @myhobbyvlogs7518

    Ай бұрын

    😂

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201Ай бұрын

    Superb visleshana Sir

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320Ай бұрын

    నైస్ ఎక్సప్లనేషన్ సార్..వె అర్ లక్కీ... జై హింద్

  • @glnarasimha3508
    @glnarasimha3508Ай бұрын

    పూర్తిగా ఫ్రాన్స్ ఉగ్రవాదుల చేతుల్లోకి పోతుంది..

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Mana desham Modi Ane ugravaadi chethiloki already vellipoindi

  • @user-yi9yn2qm6t
    @user-yi9yn2qm6tАй бұрын

    As a security measure it’s better to deploy 25000 to 100000 army personnel in each & every state depending upon the population of the state to take independent decision as per central government instructions to take strict actions against antinationals & violence.

  • @kotanagaraju8806
    @kotanagaraju8806Ай бұрын

    ఫ్రీ పథకాలు... ఇష్టపడేవారికి.... దేశం ఏమైనా... వాళ్లకు... పట్టదు... జనం... మారాలి.... ముఖ్యం... గా... క్వాలిటీ... జనం... కావాలి.... ఎందుకు... 140...కోట్లు...లో...సగం... ఉన్నా... చాలు

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Quality janam vasthe modi gaaniki 20 Seats kooda raavu leru kabatte vaaniki aa maathram vachai

  • @kotanagaraju8806

    @kotanagaraju8806

    Ай бұрын

    @@praveen136 respect to modi....

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    @@kotanagaraju8806 desham lonevadikanna respect istha kaani modi laanti neechapu mundakodukku ivvanu

  • @Garudaeye
    @GarudaeyeАй бұрын

    జై శ్రీ రామ్

  • @JyoVR
    @JyoVRАй бұрын

    Excellent analysis Sudhakar garoo!

  • @user-ir2br7kk7x
    @user-ir2br7kk7xАй бұрын

    Jai. Modi

  • @subhash7588
    @subhash7588Ай бұрын

    శుభోదయం రాకా సార్ , నేను అనుకున్నాను ఫ్రీ బీస్ మన దేశం లోనే అనుకున్నాం ఫ్రెంచ్ దేశం లో కూడ అయితే దీని అర్థం ఏమిటంటే తురక వాళ్ళు అదే ముస్లిం లు ఇంటర్నేషనల్ బిచ్చ గాళ్ళు అన్న మాట . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138Ай бұрын

    Jai hind Jai bharat

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783Ай бұрын

    అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్. అది హిందువుల polarisation

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924Ай бұрын

    Jai Sriram Jaihind jai Bharath

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614Ай бұрын

    Jai sri ram ❤❤❤

  • @PK-454
    @PK-454Ай бұрын

    అక్కడ కూడా ఇండీ కూటమి లాంటి ది ఏర్పడింది

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946Ай бұрын

    Great analysed of the elections between France and Bharat & of the raides & looted, in the France and West Bengal by the elected in France west Bengal. Jai Hind ✅. bharat Mataki jai ✅.

  • @sudharshanans1985
    @sudharshanans1985Ай бұрын

    ನಮಸ್ಕಾರ 🙏

  • @DhaVarPDP
    @DhaVarPDPАй бұрын

    వినాశనమవ్వబోయె ప్రపంచానికి ఒక సంస్కృతి నాయకుడు గా మారుతోంది.....డైనోసార్‌లు నుండి మానవులను ప్రకృతి మాత్రమే కాపాడగలదు....

  • @babujupaka9585
    @babujupaka9585Ай бұрын

    Raka gaaru 🙏Jai shree ram 🙏

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727Ай бұрын

    Jaisreeram

  • @raoakurathi1
    @raoakurathi1Ай бұрын

    Very good presentation and eye opening to Bharat and the world , Raaka gaaru

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @donthamallarajender5715
    @donthamallarajender5715Ай бұрын

    హిందువులారా ఇప్పటికైనా మేల్కొని దేశాన్ని దేశ ప్రజలకి సంరక్షకులు గా వుండే బీజేపీ నీ ఎన్నుకోండి భారత్ మాతా కీ జై

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690Ай бұрын

    BHARATHEEYULU , BHARATH SURAKSHITHANGA UNDALANTE MODI GARI NAYAKATHVAMULONI N D A KU MATRAME SADHYAMU . .JAI SRI RAM .

  • @Srisribaburao
    @SrisribaburaoАй бұрын

    That is India's democracy 😊

  • @user-er2rc8cm2h
    @user-er2rc8cm2hАй бұрын

    India is a very matured Democracy......

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313Ай бұрын

    God's grace on Bharat!!! Jai Hind!!!

  • @gagansn6334
    @gagansn6334Ай бұрын

    My reaction to the thumbnail template: ఊహిస్తేనే భయంకరం గా ఉంది

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361Ай бұрын

    Good point detailed depth analysis information dear raka ji

  • @ilamahesh3876
    @ilamahesh3876Ай бұрын

    Jai Shree ram Jai Bharat Jai modi

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294Ай бұрын

    Jai Sriram. Jai BJP. Jai Modi ji. Jai Yogi ji. Bharat matha ki jai 🙏

  • @janakipadma988
    @janakipadma988Ай бұрын

    Sometimes one feels, there is a kind God above, who is guiding the destiny of our country.

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    God is only fur India?😂😂😂😂😂

  • @vidyanistala1589
    @vidyanistala1589Ай бұрын

    మన దైవం మనదేశాన్ని కాపాడుతాడు

  • @thotarambabu3640
    @thotarambabu3640Ай бұрын

    నమస్తే రాకా గారు

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562Ай бұрын

    జై శ్రీ రమ్🙏🙏

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Certainly jarigedi. Ippudu jarugu thunnadi. West bengal and keralalo jarugu thunnadi.

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200Ай бұрын

    INTERNATIONAL ANTI BHARAT FORCES ARE VERY ACTIVE . JAGO BHARAT.

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941Ай бұрын

    Dear citizens of India elect stable government ie BJP to give good governance. Only long running government give good governance.

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    BJP never gave good governance

  • @skabdullah7995
    @skabdullah7995Ай бұрын

    Prathi saari badha paduthunnaru Okka saari santhoshamuga

  • @user-uv6sh9dk8d
    @user-uv6sh9dk8dАй бұрын

    Very good speech

  • @srinivasgatla4716
    @srinivasgatla4716Ай бұрын

    Raka garu me pratam chala degra unndai jai Bharat

  • @srinivasaraop8874
    @srinivasaraop8874Ай бұрын

    Great relief sir.

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Good explanation Anna

  • @mannavasreeramu7774
    @mannavasreeramu7774Ай бұрын

    Namaste Rakaji Very nice analysis sir In my opinion BJP should learn a big lesson from this and make area wise special plans and work very hard and smart by finding voters pulse, for the next elections, and should be ready to face and manage fake news distribution in social media which will influence many people In Telengana also party people should work hard and smart very actively to come to power with targets Now the performance is not enough from today onwards they have to be on that task to win try to maintain some NGOS silently through out the country, each party person should work actively, it will reduce some burden on PM sir And Please remove bogus votes in Hyderabad and also throughout country Thank you very much sir

  • @harishbabuk1106
    @harishbabuk1106Ай бұрын

    Good night sir

  • @RavindranathVeluru
    @RavindranathVeluruАй бұрын

    Your right 👍

  • @govindp8046
    @govindp8046Ай бұрын

    జై. అదానీ...జై అంబానీ

  • @mahi181481
    @mahi181481Ай бұрын

    Super Explanation 👌 Video Super 👌

  • @skengene
    @skengeneАй бұрын

    Great comparative analysis sir!

  • @pandurangaraogandepally3864
    @pandurangaraogandepally3864Ай бұрын

    Jai bolo 🇮🇳🇮🇳BHARATH mathaki jai 🇮🇳🇮🇳🇮🇳🙏i love India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @sivakoppula2097
    @sivakoppula209729 күн бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489Ай бұрын

    Jai bjp, Jai modi.

  • @chennaMaruthi123
    @chennaMaruthi123Ай бұрын

    🎉

  • @epchary3609
    @epchary3609Ай бұрын

    Congress and others expected the same distracted forces should have been entered smoothly running india would have been faced with voilences all over the country.

  • @sailajarani7765
    @sailajarani7765Ай бұрын

    🙏🙏

  • @padmamakkena6730
    @padmamakkena6730Ай бұрын

    fully agree with you sir, after the results on 4th June, when Naidu and Nitish came openly to join UPA, our first thought was Baal Baal bachgaye. We were lucky a or these bastards (forgive me )would have first broken down Ram Mandir.

  • @praveen136

    @praveen136

    Ай бұрын

    Modi is already a bastard

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3irАй бұрын

    Good analysis

  • @gsaibaba1493
    @gsaibaba1493Ай бұрын

    ఏమున్నది రాకాజీ గత పది సంవత్సరాల పూర్వం ఎలా దోచుకున్నారో అలాగే నిష్పత్తులు వేసుకుంటూ ఆరగించేవారు

  • @nagashettybaspalli3836
    @nagashettybaspalli3836Ай бұрын

    Sir menu Karnataka gulbarga districlo teacher naku Telugu bhasha Baga matladniki sadavadaniki vastundi miru Chala Baga cheptaru sir once more sir

  • @krisvet1951
    @krisvet1951Ай бұрын

    Whole world about 6 decades ago almost wiped leftist ideology politics and now strangely from a year onwards by name communism coalition or fronts unity of different parties started this forgotten leftism to forefront which may result in anarchy which happened about seven decades ago…As you rightly pointed out Indi made a unsuccessful mess here and France trapped in that dangerous trap… Coming months elections of 3 /4 States Assembly elections necessary for BJP to have win and they should be vigilant about Congi freebies … From now on words how freebies have failed in Karnataka and Telangana have to be exposed in many spheres. How they duped Parliament election promises have to be attacked in all print , news and social media… Thanks for thought provoking video Raka Sudhakar garu !! My respects to U sir ji !!

  • @MadhuSudhanreddy1
    @MadhuSudhanreddy1Ай бұрын

    ❤❤❤💚💕🙏 #jaihind #jaibharath👌👍🇮🇳🛕🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @talapakacharitha473
    @talapakacharitha473Ай бұрын

    అవును sir

Келесі