No video

మొహంలో వర్ఛస్సు, పదునైన తెలివి, రోగాలు లేని శరీరం- ఉదయాన 5 చిన్న సూత్రాలతో అందరికీ సాధ్యమే|Part-2

5 simple steps to implement every morning to see a dramatic change with in a month ‪@DrSameerNandan99‬

Пікірлер: 657

  • @shanthimucheli5040
    @shanthimucheli50402 жыл бұрын

    మెుదట మిమ్మల్ని కన్న అమ్మ నాన్నలకు వందనములు.ఎంతబాగా చెపుతున్నారు.వినడానికి చాల బాగుంది.

  • @sougandhikastoriesandpoetr4924
    @sougandhikastoriesandpoetr49242 жыл бұрын

    మాటే మంత్రము....మీ పలుకే అమృతం సనాతనాన్ని....శృతిశుభగంగా చెబుతున్నారు 👏👏💐💐🙏

  • @ramadeeptimahanti3303

    @ramadeeptimahanti3303

    2 жыл бұрын

    చాలాబాగా చెపేరు సార్

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Жыл бұрын

    చాలా బాగుంది డాక్టర్ మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో మంచిగా ఉంటుంది మీకు మా ధన్యవాదములు డాక్టర్ గారు

  • @konalapereddy5549
    @konalapereddy55492 жыл бұрын

    మీ ప్రతి మాట మంత్రం లా ఉందండీ ధన్యవాదములు 🙏🙏

  • @salomisingavarapu6641

    @salomisingavarapu6641

    2 жыл бұрын

    Thank you

  • @avmnumber1vlogs912

    @avmnumber1vlogs912

    2 жыл бұрын

    Good message thank you sir

  • @jayabanu587

    @jayabanu587

    2 жыл бұрын

    👏👏👏👏👌👌

  • @shanthakulkarni4004

    @shanthakulkarni4004

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @thulasireddy5136

    @thulasireddy5136

    2 жыл бұрын

    @@salomisingavarapu6641 B b

  • @padmajacheethirala8604
    @padmajacheethirala86042 жыл бұрын

    మీ నోట వచ్చే ప్రతి మాట మాకు ఎంతో అమూల్యం .ధన్యవాదాలండీ. నాకు 8 వ ఏట నుండి ఉదయం 4.30 లేవటం మా అమ్మగారు అలవాటు చేసారు. ముందు పెద్దలు మారితే పిల్లలు నేర్చు కొంటారు అని నా అభిప్రాయం.

  • @penumurlekhi6924
    @penumurlekhi69242 жыл бұрын

    ధీర్గాయుష్మాన్భవ💐 మీలాంటివాళ్ళుంటేనే ఆరోగ్యకర సమాజం సాధ్యం. 🙏

  • @vineelareddy.padala2811
    @vineelareddy.padala28112 жыл бұрын

    Yeppudu tablets,testlu చెప్పే doctors ని చూసాం కానీ first time ప్రకృతి తో అనుసంధానం గురించి శాస్త్ర నియమాలు గురించి చెప్పే doctor నీ చూస్తున్నాము You are some thing special sir మీరు మాట్లాడే విధానం చాలా బావుంది

  • @sunnyknl5245
    @sunnyknl5245 Жыл бұрын

    TQ doctor gaaru.మంత్రం తో చాలా బాగా వివరించారు.మీరు చివరిలో సర్వేజనా సుఖినోభవంతు అని చెప్పడం.మన భారత దేశ పు ఔన్నత్యాన్ని చాటుతూ ఉంది.మీరు డాక్టర్ అయి ఉంది ప్రాచీన మన వైద్యాన్ని ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం..Hats of Doctors gaaru,🙏🙏🙏🌹

  • @mcsreddy8508
    @mcsreddy8508 Жыл бұрын

    ఆహా ప్రతిమాట వేదవాక్కు మీలాంటి ధన్వంతరిని కన్న తల్లిదండ్రులు ధన్యులు🙏🙏🙏🙏

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh2 жыл бұрын

    I like you r words. డాక్టర్ గారూ. Meeru entha ప్రశాంతంగా చెపుతున్నారు. Mee mukha వర్చస్సు kuda chala bagundi.

  • @aparnal1041
    @aparnal10412 жыл бұрын

    You are not commercial like other doctors.......you are spending ur precious time to teach very useful information to this generation........keep going doctor.....

  • @Bhakand
    @Bhakand2 жыл бұрын

    Meeru mbbs doctor ayyivundi...ilaa chakkaga mana శాస్త్రం లో విషయాలు చక్కగా వివరిస్తున్నారు..చిన్న పిల్లల కి మీ వీడియో చూపించాలి...అమ్మలు చెప్తుంటే లెక్క వుండదు..మీలాంటి డాక్టర్స్ చెప్తే వింటారు..thank you dr.

  • @Sravani__08
    @Sravani__082 жыл бұрын

    చాలా బాగా చెప్పారు..‌సమీర్ గారు.. అందరూ పాశ్చాత్య సంస్కృతిని సాంప్రదాయాలను అనుసరించి మన అలవాట్లు, ఆచారాలు మరియు సాంప్రదాయాలను కించపరుస్తున్నారు.. మీ వీడియోలు చూసి కొంతమంది అయినా మారాలి అని కోరుకుంటున్నాను

  • @plkdurga5942

    @plkdurga5942

    2 жыл бұрын

    .superb Sameer garu.

  • @user-ws9qo5cp7v

    @user-ws9qo5cp7v

    2 ай бұрын

    Doctor garu..meru cheppina salahalu patisthe chala problems slovenly avuthai...thanks sir

  • @tharunit9858
    @tharunit98582 жыл бұрын

    5 golden rules for early morning: 1.prayer 2.gratitude 3.warm water 4.washroom 5.Brush- teeth.

  • @reddipraveen9004
    @reddipraveen90042 жыл бұрын

    Hi Doctor, even though you are MBBS MD, advising people natural way instead of modern medicine, really thanks for that. your videos are very helpful, thanks a lot for your time and knowledge sharing, we always expect such information from you, and i wish god to bless you with everything, and for us doctors like you are visible gods. :)

  • @shivavarmajvs
    @shivavarmajvs2 жыл бұрын

    మీ ప్రతి వీడియో లో మంచి ఆరోగ్యం, ఆనందకర జీవితం జీవించడం గురించి చాలా అద్భుతంగా చక్కగా చెప్తున్నారు.మీకు మా ధన్య వాదాలు🙏🙏

  • @vasundaramanikuppam5018
    @vasundaramanikuppam50182 жыл бұрын

    Mee lanti vaallu present samajaniki chala avasaram Dr garu.drs enta commercialga ipoyaarante vellaalante.bhayamestundi.vaalla wife pettukune oka diamond set cost oka nindu pranam ayyuntundi.sorry to say this.i give very respect to doctors actually.recentga kontamandini choosaaka mee matalu vintunte pranam lechi vastundi.thank u very much andi.oka aashramam pettandi Babu.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu99952 жыл бұрын

    Dr. మీలాంటి వారు నేటి రోజుల్లో. మాకు మంచి సందేశం ఇస్తున్నారు.డబ్బు డాక్టర్ లాగా ఉన్న నేటి ఉన్న నేటి రౌజుల్లో ధన్యవాదాలు. మీలాంటి డాక్టర్లు 10 మంది ఉన్న దేశము బాగుపడుతుంది..

  • @rkvij5591
    @rkvij55912 жыл бұрын

    ఈ ఒక్క వీడియో చాలు...డిశ్చార్జ్ అయిన జీవితాలు రీఛార్జి అవ్వడానికి...🙏🙏🙏

  • @spandana40
    @spandana402 жыл бұрын

    మీరు డాక్టర్ లేక ఆధ్యాత్మిక గురువా

  • @samagnachavali
    @samagnachavali2 жыл бұрын

    మీరు చెప్పినవి నాకు బాగా నచ్చింది అందుకే వెంటనే subscribe చేశాను sir

  • @chitrasensahu5886

    @chitrasensahu5886

    2 жыл бұрын

    Hi

  • @jayakrishnashankarasetti125

    @jayakrishnashankarasetti125

    2 жыл бұрын

    IAM also

  • @mpravalika1893
    @mpravalika18932 жыл бұрын

    చాలా బాగా చాలా వివరంగా చెప్తారా సార్ మీరు. మీ మాటల ద్వారా ఎన్నో కొత్త విషయాలు కొన్ని తెలిసి ఉన్న విషయాలను కూడా మీ చెప్పడం వల్ల ఆచరించాలని అనిపిస్తూ ఉంటుంది .మీరు చెప్పే విధానం అద్భుతం థాంక్యూ సో మచ్ సమీర్ గారు🙏🙏

  • @Foxgaming78598
    @Foxgaming785982 жыл бұрын

    Ur words so precious indeed. May Allah gives u long life together with good health

  • @radhikabolisetty6666
    @radhikabolisetty66662 жыл бұрын

    Excellent andi chala స్పష్టంగా వివరంగా చాలా బాగా చెప్తున్నారు🙏

  • @srinueducationalchannel4725
    @srinueducationalchannel47252 жыл бұрын

    ప్రతీ మాట వేదవాక్కు సార్ ధన్యవాదములు తప్పకుండా పాటిస్తాం 🙏🙏🙏🙏

  • @achavamshi8495
    @achavamshi8495 Жыл бұрын

    మంచి మాట చెప్పారు ధన్యవాదాలు మీ కు

  • @vikassoudri1271
    @vikassoudri12712 жыл бұрын

    Meeru doctor matrame kadu sir...meeru oka goppa motivational speaker kuda👍

  • @ratnachariswarna4168
    @ratnachariswarna41682 жыл бұрын

    Sir మీరు చెబుతుంటే దేవుడు వచ్చి చెబుతున్నట్టు ఉంది... మీ వాయిస్.. చెప్పే విధానం...👌👌👌👌👌🙏🙏🙏🙏💯💯💯💯💯💯👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramrajuprasad6515
    @ramrajuprasad65152 жыл бұрын

    I LIKE UR PRONOUNCE TELUGU PERFECTLY

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 Жыл бұрын

    మీ సలహాలు అద్భుతం డాక్టర్ గారు, ధన్యవాదములు డాక్టర్ గారు 👌👌👌🙏🙏🙏🙏

  • @sarojakalaveenasarojakalav4037
    @sarojakalaveenasarojakalav40372 жыл бұрын

    Sir meeku namaskaram manchi sandesham tho video chesaaru

  • @syedshamsheerhussaini6243
    @syedshamsheerhussaini6243 Жыл бұрын

    sir meeru chaala manchiga cheptunnaaru .daadaapu meeru cheppinavi islaam lo cheppinave .meeru cheptunt kottaga intresting ga unnadi good job 👍

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam30592 жыл бұрын

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @laxmanaraobasuru4331
    @laxmanaraobasuru43313 жыл бұрын

    Sairam annayya nice vedio సమస్త లొఖ సుఖీనో భవంతు jai sai guru datta

  • @vinaykumar-xu8dp
    @vinaykumar-xu8dp2 жыл бұрын

    I fall in love with your words..... love you sir 🙏....mee ee prayatnam tho youth change avvalani korukuntunna

  • @kanthalavanaja1644
    @kanthalavanaja1644 Жыл бұрын

    మి ప్రతీ మాట చాలా గొప్పగా ఉపయోగ పడుతుంది

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏ఇంతకంటే నేను మీకు ఏమి చెప్పలేను.

  • @mamathapotineni3661
    @mamathapotineni36612 жыл бұрын

    Very much Appreciate your sincere efforts "Serve All, Love All". God bless you Dr.Sameer. SaiRam.

  • @Mvramma
    @Mvramma2 жыл бұрын

    Nijanga Mee matalu amruthamayam Doctor Garu.

  • @priyakalyan3047
    @priyakalyan3047 Жыл бұрын

    Chala correct ga chepparu sir andhuke chaduvukune pillalaki kuda morning aithene baga vanta paduthundhi

  • @baluramisetti2852
    @baluramisetti28524 күн бұрын

    Super sir 🙏 I'm watching all videos

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula80733 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @vijayalakshmichundru8137
    @vijayalakshmichundru8137 Жыл бұрын

    Enta vivaram ga chepputunnaru dr garu meeru chepputunte malli malli vinalanipistundi guruvugaru tq

  • @geethareddy4027
    @geethareddy40272 жыл бұрын

    I am new subscriber sir all videos very useful 👍

  • @balajik.j.6195
    @balajik.j.61952 жыл бұрын

    Excellent message - particularly lazy fellows must take note of these points and adhere strictly to lead a better life😴

  • @batturao4914
    @batturao49142 жыл бұрын

    Really very useful n implementable information , which is hidden in our ancient system. Your sincere n straightforward approach in laudable. You are connecting us to our roots. Thank you so much. Keep it up Doctor Garu.

  • @sampurnadasari7170
    @sampurnadasari71706 ай бұрын

    Hello sir merubaga chebutunnaru me video s Anni chustunnanu

  • @deepthibellamkonda3746
    @deepthibellamkonda37462 жыл бұрын

    Meeru chalabaga chepthunatu sir..me maatalu vibration s unnai naaku matram mantram la panichesthunai ante na mind chala peaceful ga untundhi... "Maate matram" ani pedhalu urike Analedu ...day antha chala positive ga untundhi me videos chusthunte....try spreading more positivity in to our society...looking forward for your more videos.. Dhanyavadhaalu...

  • @kondapraveenreddy
    @kondapraveenreddy Жыл бұрын

    You r very unique doctor. Compared to other

  • @parvathanenikp
    @parvathanenikp Жыл бұрын

    Tq Doctor garu mimulanu chustunte biddala anpistaru kani mematalu vintunte guruvuanipistharu Doctor garu namonamaha Vijayawada avakudatha

  • @mummaniveena379
    @mummaniveena379 Жыл бұрын

    Vandanamulu sameer SWAMIGAARU

  • @sailajabondada8340
    @sailajabondada8340 Жыл бұрын

    OAM SAIRAM Dhanyawad Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chmanikyamchmanikyam5637
    @chmanikyamchmanikyam56377 ай бұрын

    Good morning sir. Super sir very nice massage dr. Sir

  • @appalarajuappalaraju3639
    @appalarajuappalaraju36392 жыл бұрын

    స్వామి మీతో చెప్పించారు అన్నట్లుగా ఉంది.

  • @sivaprasadt950
    @sivaprasadt9502 жыл бұрын

    mee video 1st time chusanu mantra mugdunni ayyanu sir great feeling sir🙏🙏🙏

  • @s.hgaming2666
    @s.hgaming26662 жыл бұрын

    The way u r explaining is very much impressed 👏 👌

  • @swapnashetty8674
    @swapnashetty8674 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు ఎంతో వివరంగా తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదములు

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 Жыл бұрын

    Dhanyavadaalu

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Жыл бұрын

    Namaskaram sir Sunrise before ఏమేం పనులు చేయాలో చాలా క్లియర్ గా చెప్పారు మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు సార్

  • @sairam5905
    @sairam59052 жыл бұрын

    Every word is a golden word sir

  • @machareddy1485
    @machareddy14852 жыл бұрын

    సుసిడికి గురువు బోద చెప్పినట్టు వుంది సిర్

  • @user-ry9gb5zf5g
    @user-ry9gb5zf5g2 жыл бұрын

    Chala baga cheptunaru sir makosam inka videos chestarani bavistunamu

  • @truedream1934
    @truedream1934 Жыл бұрын

    Om Shree gurubhyo namaha 🕉️🙏🕉️

  • @nandharapudevi9027
    @nandharapudevi90276 ай бұрын

    Sir miku padhabi vandhanalu

  • @meghasri446
    @meghasri4462 жыл бұрын

    Doctor ante ne yento respect vuntundi. Mi matalu, mi expressions cheste chala chala respect పెరిగింది. Milanti Doctor ela చానల్ open chesi ma andariki yentho valuable information share chestunaru. Miku chala chala danyavadamulu.🙏🙏🙏💐

  • @upagnyanallu7834
    @upagnyanallu7834 Жыл бұрын

    Sir me videos chala bagunnayi very valuable to me

  • @miryalasreenivas1096
    @miryalasreenivas1096 Жыл бұрын

    your voice is very excellent sir and your looking very handsome

  • @sailajabondada8340
    @sailajabondada8340 Жыл бұрын

    Meeru maaku Margadarsakulavuthunnaru🙏🏻 SanathanaDharmam prakaram Naduchukuntu Arogyamina Jeevithanni Andukovadaaniki sahaayapaduthunna Meeku NamahsumAanjali ghatisthunna🙏🏻🙏🏻

  • @neerukrish4296
    @neerukrish4296 Жыл бұрын

    Mee lanti vaaru undatam mee matalu vinagaldam maa purva Janma sukrutham sir🙏🙏🙏🙏🙏

  • @ninahlawrence9744
    @ninahlawrence97442 жыл бұрын

    Dr.garu your version of speaking itself giving a smoothness to our heart and mind, great work sir reaching everyone digitally ..... very helpful messages...sure I will try to habituate step by step, tq very much sir

  • @ramadevideshini332

    @ramadevideshini332

    2 жыл бұрын

    Thankyou

  • @vanilakshmaiah
    @vanilakshmaiah2 жыл бұрын

    Sir, your words are very very important 👏 for now a days. Ur doing perfect for the profession, spreading messages with out fee.

  • @sridhargaddala9483
    @sridhargaddala94832 жыл бұрын

    సూపర్ గ చెప్పావు గురు, ఇకనుండి ముందుగా నేను పాటిస్తాను,

  • @bvaralakshmi506
    @bvaralakshmi506 Жыл бұрын

    Sairam doctor garu 🙏

  • @Sriram-tt6bh
    @Sriram-tt6bh2 жыл бұрын

    Great Sir.... very genuine information

  • @sindhujahnavi
    @sindhujahnavi2 жыл бұрын

    Sir I am wellness coach ga nutrition center run chestuna sir mi voice naku ba nachindi meeru chepe e golden words kuda chala use avtundi sir tqu sir tqu so much

  • @darshu2082
    @darshu20822 жыл бұрын

    what an information sir... really hats-off 2 ur knowledge n sharing those information 4 us... god bless u.... inka chivaraga okmata chepparu "sarvejanaha sukhinobhavanthu"... nenu meeku fan ayipoya👌👍🙏

  • @nehrusallagundla7001
    @nehrusallagundla7001Ай бұрын

    Tq doctor gaaru God bless u

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 Жыл бұрын

    కృతజ్ఞతలు డాక్టర్ గారు ప్లీజ్ సెల్ నెంబర్ సార్ కృతజ్ఞతలు సార్

  • @sarvadepadmarajesh1565
    @sarvadepadmarajesh1565 Жыл бұрын

    Sir vry nice u r words bcz useful to every one

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 Жыл бұрын

    Tqq so much sir Sai Ram 🙏🙏🙏

  • @sailajakarnati9595
    @sailajakarnati95952 жыл бұрын

    Hi good morning, doctor garu,..

  • @yashugillala9175
    @yashugillala91752 жыл бұрын

    Mi lanti doctors mathreme undali andi, entha baaga chepparu . U R All in One sir👌👌👌👌👌👌

  • @kmlakshmi7168
    @kmlakshmi71682 жыл бұрын

    Athma namsthe sivoham om 🕉

  • @user-ux4jm6ck9k
    @user-ux4jm6ck9k5 ай бұрын

    Chalamanchi matter chepparu sir thanks

  • @satyavarmadatla4627
    @satyavarmadatla46272 жыл бұрын

    ధన్యవాదములు. ప్రభాత సమయం లో చేయవలసిన పనులును బహు చక్కగా వివరించారు

  • @asisridharreddy1507
    @asisridharreddy15072 жыл бұрын

    చాలా చాలా మంచి విష్యం చెప్పారు.. సార్.. మీ మాట బాగుంది...🙏🙏🙏🙏

  • @DeepakRaj-vk7qx
    @DeepakRaj-vk7qx Жыл бұрын

    Meeru super sir

  • @sandhyarani6056
    @sandhyarani60562 жыл бұрын

    Mi matalu Chala inspirega vunnai sir thank you so much 🤗

  • @vijayalaxmi439
    @vijayalaxmi439 Жыл бұрын

    Danyavadalu dr garu 🙏🏻

  • @shamirbasha187
    @shamirbasha1873 жыл бұрын

    Meetho maatladite patients feel very good sir

  • @user-nn4fg7yr4u
    @user-nn4fg7yr4u6 ай бұрын

    Super sir meeru

  • @sugunakrishnan322
    @sugunakrishnan3222 жыл бұрын

    Mee matalu real ga chala value. Thanks

  • @jayamjayam4372
    @jayamjayam43722 жыл бұрын

    Sir meeru super

  • @STS.S
    @STS.S2 жыл бұрын

    your voice is very soothing sir

  • @padmanagurtha4283
    @padmanagurtha42836 ай бұрын

    Chala baga cheypparu😊

  • @prasadsiyyadri3785
    @prasadsiyyadri3785 Жыл бұрын

    Very nice video sir thank you so much sir

  • @varalaxmivictory8199
    @varalaxmivictory8199 Жыл бұрын

    Sir you are great 👍

  • @divyavenu531
    @divyavenu5312 жыл бұрын

    sir excelent chinna pillalaku manchi tips chepandi

  • @kommojumalathi511
    @kommojumalathi511 Жыл бұрын

    Mi prati vedio ni naku telisina vallaku shere.chesstanu sir

  • @krishnavenibhaktibhavalu7506
    @krishnavenibhaktibhavalu75062 жыл бұрын

    Your vedioes are excellent andi.sloka chanting super ga chestaru miru.mana sastralalo unna vishayalani chala chakka present genaration ki ardamayyela cheputunnaru.

Келесі