ఆ మొగల్ రణధీరులు, ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఘంటసాల పద్యం,జైలు జీవితం-TeluguNow TV Ghantasala

Ghantasala Patriotic Song, ఘంటసాల దేశభక్తి
పాటలు,
ఘంటసాల
స్వాతంత్ర
దినోత్సవ పాట,
ఘంటసాల పాటలు,
ఘంటసాల హిట్ సాంగ్స్,
ఘంటసాల భక్తి గీతాలు,
ఘంటసాల దేశభక్తి
గీతాలు,
ఘంటసాల జైలు
జీవితం, ఘంటసాల
స్వాతంత్ర సమరం,
ఘంటసాల
స్వాతంత్ర
పోరాటం,
ఆ మొగల్ రణధీరులు
పద్యం,
ఆ మొగల్ రణధీరులు
పాట,
Aa Moghul Ranadheerulu Song, Aa Mogal Ranadheerulu Song, Aa mogal Randheerulu Poem,
Aa Mogal Ranadheerulu Padyam, Ghantasala Jail Life. Ghantsala Freedom Fight, Ghantasala

Пікірлер: 113

  • @sashiy1152
    @sashiy1152 Жыл бұрын

    ఇంత గొప్ప వ్యక్తులకు చిరాయువు ఆరోగ్యము భగవంతుడు ఇస్తే ఎంత బాగుండేది. అవునులే భగవంతుడు కూడా ఆ గాత్రానికి మురిసిపోయి తన దగ్గరకు పిలుచుకుని ఉంటాడు

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah47542 жыл бұрын

    ఘంటసాల మాస్టర్ తెలుగు జాతికి పాడి,పంట లాంటివారు. వారిలో సంపూర్ణమైన వ్యక్తి వికాసం ఉంది

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava95433 жыл бұрын

    తెలుగు సిని సంగీతానికి నిఘంటువు మన ఘంటసాల మాస్టారు ఆ గాంధర్వ గాయకులు పద్యాలకు కొత్త ప్రయోగం చేసిన అజరామరులు మన తెలుగు వారి అదృష్టం

  • @murthygolagani2965
    @murthygolagani29652 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 మాటలు చాలవు ఘంటసాల గారి గొప్ప తనం వివరించగా..పొగడ గా... నా తరం కాదు..కాదు కాదు ఎవ్వరి తరం కాదు..

  • @kannurirao5903
    @kannurirao5903 Жыл бұрын

    చాలా అద్భుతమైన జీవితం మన ఘంటసాల గారుది! ప్రతి రంగం లో కూడ No 1 మన ఘంటసాల గారుదే! మేడం మీకు చాలా చాలా ధన్యవాదములు. మంచి పాటలు, మంచినీ నితిని పంచి ఎన్నో కష్టాలు పడిన ఘంటసాల గారు గురించి మాకు తెలిపినందుకు మీకు పాదాభివందనం 💐🙏🍫

  • @godneversendstohell.4417
    @godneversendstohell.44173 жыл бұрын

    మహానుభావుడు ఘంటసాలగారు. దేశభక్తుడు, మధురగాయకుడు, దైవభక్తుడు, సంగీతదర్శకుడు.

  • @stvnews864
    @stvnews8643 жыл бұрын

    గాన గంధర్వుడు మన ఘంటసాల... ఆయన పాడిన పద్యాలు, పాటలు వినడం మన అదృష్టం... మనం చేసుకున్న పుణ్యం...

  • @janjanamkrao4006
    @janjanamkrao40063 жыл бұрын

    ఘంటసాల మన తెలుగు రాష్ట్రాలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    3 жыл бұрын

    అవును. భగవంతుడు కి తెలుగు వాళ్లంటే ఎందుకంత అభిమానమో. ఊహకందని మాధుర్యం ఘంటసాల కంఠానిది. పాపం తెలుగేతరులు!

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 Жыл бұрын

    Mana Ghantasala Amar Rahe.

  • @comedykamesh6097
    @comedykamesh60973 жыл бұрын

    గంటసాల గారి గురించి చెబుతున్నందుకు thanks

  • @raghunandhkotike7305
    @raghunandhkotike73053 жыл бұрын

    ఏమి మా అదృష్టం !!!

  • @janakivanam9802
    @janakivanam98023 жыл бұрын

    ఇంతకు మించిన దేశభక్తి ఉంటుందా..అన్నిరకాలుగా ప్రత్యేకత సంతరించుకున్న గొప్పగా యకులు..మరి చూడలేము..మంచి విశేషాలతో చక్కని వ్యాఖ్యానంతో అందరికీ తెలియచేసిన మీ ప్రయత్నానికి అభినందనలు...👏👏👌👌🍀🍀🍀💐🍀🍀

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutajnatalu. Mee portsahame maammalni nadipistondi

  • @gundarapulakshmaiah1027

    @gundarapulakshmaiah1027

    3 жыл бұрын

    @@TeluguNowTV360 `

  • @gundarapulakshmaiah1027

    @gundarapulakshmaiah1027

    3 жыл бұрын

    Q

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 Жыл бұрын

    ఘంటసాల గారికీ... వందేమాతరం

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey10 ай бұрын

    ఘంటసాలవారి ముత్యమైన ఆణిముత్యపు పాట

  • @raghunathreddy1663
    @raghunathreddy1663 Жыл бұрын

    What a tramendious sweet voice is having late ghantasala gariki, from L Raghunath Reddy secretary APSRTC retired supdt and also Regional secretary of ysr retired employees association Kadapa AP India

  • @narasimhuluragari2720
    @narasimhuluragari27203 жыл бұрын

    మేడమ్, యూ ట్యూబ్ లోని అన్ని చానల్స్ కంటే కూడా ఉత్తమమైనది. ధన్యవాదములు.

  • @kaipa9982
    @kaipa9982 Жыл бұрын

    ఘంటసాల మాస్టారు గారు సాక్షాత్తూ ఆ సంగీత సరస్వతీ స్వరూపులు..ఎక్కడికి వెళ్ళినా,సన్మ్మానాలేచేసి గడ్డిపూలతో దండలు వేసిన బళ్ళారి జైలు అధికారులు ధన్యజీవులు.ముందుగా ఆయన గొప్పదనాన్ని గుర్తించారు.. 8:14

  • @chandraiahsetty7386
    @chandraiahsetty73863 жыл бұрын

    గంటసాల నా నమస్కారాలు

  • @harinathkb5988

    @harinathkb5988

    3 жыл бұрын

    ఘంటసాల

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын

    సు స్వరల జురీ మన ఘంటసాల

  • @naidugsr1635
    @naidugsr16353 жыл бұрын

    highly inspirational, jayaho Ghantasala the great

  • @n.krishnarao2128
    @n.krishnarao21283 жыл бұрын

    Ghantasala..great personality..🙏🙏🙏🙏

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas83783 жыл бұрын

    Ghantasala gaari gurinchi aascharyakara vishayaalu teluputunna meeku abhinandanalu.

  • @mantrinarasingarao243
    @mantrinarasingarao2433 жыл бұрын

    I am happy to hear the ghantasala songs and his story.

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla86543 жыл бұрын

    Sri Ghantasala Venkateswara Rao garu Chiranjeevulu.🙏🙏🌹

  • @ramakrishna2823
    @ramakrishna2823 Жыл бұрын

    రోమాలు నిక్కబొడుచుకొని,శరీరమంతా పారవశ్యంతో పులకించిపోయింది,మా తల్లిదండ్రులు,వారిని కన్నవారు విన్న, పాడుకొన్న దేశభక్తి పద్యాలు వినినంతనే

  • @arkreddy5060
    @arkreddy50603 жыл бұрын

    ఘంటసాలగారికి వందనములు🙏 :: మీకు అభినందనలు💐

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutajnatalu ARK Reddy Gaaru.

  • @ramsa2370
    @ramsa23703 жыл бұрын

    చాలా బాగుందండి. ఇలాగే కొనసాగితే చాలా చాలా బాగుంటుంది.

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam4543 ай бұрын

    నూతన విశేషాలను తెలుసుకోగలిగాము 🌳ధన్యవాదాలు🙏 నాటి ప్రజావళి నిజాయితీ ,నిబద్దతలకు ప్రాణం పెట్టేవారు. 👏👏👏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Жыл бұрын

    ఆ భగవంతుడికి తెలుగువారంటే ఎందుకో అంత పక్షపాతం. ఘంటసాలని తెలుగువాడిగా పుట్టించాడు.

  • @glvijay9312
    @glvijay93123 жыл бұрын

    ఘంటసాల గారు స్వాతంత్ర సమరయోధులే కాదు మహా గాయకులు కూడా అంతకు మించి గొప్ప సంగీత దర్శకులు కూడా.

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Chaala Chakkagaa chepparu.

  • @ragavendrarao2802
    @ragavendrarao28023 жыл бұрын

    Nobody can replace gantasslaaster

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.26023 жыл бұрын

    Adbhutamyna goppa sandesamto Mana Ghantasala garu padi Desabhaktini nirupinchina Aa Mahaneeyuniki pranams.Nabhuuto nabhavishyati. Malli puttaru.

  • @prasadnune6209
    @prasadnune62093 жыл бұрын

    Hats up Gantasala garu. Gana Gandarva 👍

  • @vijayanp.v6287
    @vijayanp.v62872 жыл бұрын

    THE GOD OF MUSIC

  • @gamergirls546
    @gamergirls5463 жыл бұрын

    Great GHANTASALA OUTSTANDING performance

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Baagaa chepparu

  • @lakshminandula5303
    @lakshminandula53033 жыл бұрын

    తనచక్కని గానకళను సద్వినియోగపరచుకున్నమహనీయ వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావుగారు

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Baaga chepparu.

  • @kiranmayi5449
    @kiranmayi54492 жыл бұрын

    Tq sir. Meeru maku manchi visheshalu chepparu. Ghantasala gari personality, character thelisela manchi post pettaru. Memu adrushtavanthulamu. Inka ilati vedios cheyandi sir.

  • @janakiramayyakoka-fr1cu
    @janakiramayyakoka-fr1cu Жыл бұрын

    Namastey Sri Amma bhagavaan saranam 🙏

  • @sriksrik8184
    @sriksrik8184 Жыл бұрын

    Wish we are living 1940s instead of 2022s ..we could lived with such great people ...

  • @pkxdgamer7751
    @pkxdgamer77513 жыл бұрын

    Adbhutamaina vishayaalu bayataku testnnaru. Meeku vandanaalu

  • @raghaveswararao3211
    @raghaveswararao32113 жыл бұрын

    So determined his voice, so assured, one has to pay respect by a salute!

  • @seshagirirao5108
    @seshagirirao51083 жыл бұрын

    Very rare collection👏🌷🙏

  • @gurramarundhati
    @gurramarundhati3 жыл бұрын

    అపురూపము, అద్భుతము 👏👏👏

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Жыл бұрын

    Excellent presentation of rare historical information. Ghantasala Garu is our God!

  • @pandurangaraoadapa5902
    @pandurangaraoadapa59023 жыл бұрын

    Great personality, every one should feel proud of him as he is the son of India

  • @umavenna6911
    @umavenna69113 жыл бұрын

    Excellent channel

  • @cnnrao5571
    @cnnrao5571 Жыл бұрын

    What a moving patriotic poem in the voice of the great master.

  • @yramya2693
    @yramya26933 жыл бұрын

    Mahagaayakulu ghantasala haruki naan satakoti 🙏🙏🙏

  • @challasatyam
    @challasatyam3 жыл бұрын

    Excellent Great Man

  • @vijayakumarbheemavarapu8569
    @vijayakumarbheemavarapu85693 жыл бұрын

    A great freedom fighter and Amara gayakudu

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutjnatalu.

  • @arunabhavaraju703
    @arunabhavaraju7033 жыл бұрын

    చాలా బాగుంది పద్యం. Thank you very much

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutajnatalu

  • @rameshanumula4992

    @rameshanumula4992

    Жыл бұрын

    Top 10 lo idi oka padyam, anni top le kaani

  • @user-tn4iy1ep9y
    @user-tn4iy1ep9y Жыл бұрын

    Maha desha bhaktiparudu ghantasala

  • @sS-lt3nr
    @sS-lt3nr3 жыл бұрын

    ఇంత కన్న మహానుభవులు ఉంటా ర???.

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Assalu Avakaasam ledu

  • @raghaveswararao3211

    @raghaveswararao3211

    3 жыл бұрын

    Impossible sir.

  • @gandhichekuru237
    @gandhichekuru2373 жыл бұрын

    Ghamtasala a legend musician singer patriot vandanamulu

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki krutajnatalu

  • @adireddyg469
    @adireddyg469 Жыл бұрын

    Amara gayakudu mana ghantasala.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10743 жыл бұрын

    Manchi visayalu cheppinaru 🙏. Marala radio lo vinnatlu ga undi.👍

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutajnatalu

  • @padmavathis1350
    @padmavathis13503 жыл бұрын

    Great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Krutajnatalu.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Жыл бұрын

    🙏🙏🙏

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Жыл бұрын

    అమరజీవి పొట్టిశ్రీరాములు నెల్లూరు గారితో పద్మశ్రీ అవార్డు గ్రహీత అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన పద్యాలూ పాటలూ వినని వారు నచ్చని వారు వుండరు జైల్ జీవితంలో పోలీస్ కమిషనర్ సూపెరెందెంట్స్ పోలీసులు వారికియెంతోప్రేమతో tinubandaadaandinchutalo. అతిశయోక్తి లేదు ఘంటసాల. వారీ సతీమణి సావిత్రి గారు అందించిన పాటలు పద్యాలు భావగీతాలు అధ్భుతం అమోఘం ధన్య వాదాలు ఈ ఛానల్ వారికి❤🎉

  • @laharika666
    @laharika6663 жыл бұрын

    Chala manchi padyam. Thanks

  • @yechamgirijamma81
    @yechamgirijamma813 жыл бұрын

    🙏🙏👌

  • @sridhirala1698
    @sridhirala16983 жыл бұрын

    🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌

  • @jayasimharao4416
    @jayasimharao44167 ай бұрын

    Its memorable experiences

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын

    Ghantasala telughvari sotthu. Sampada.

  • @parvathihindiindia2555
    @parvathihindiindia25552 жыл бұрын

    Jai bharatha maatha...ituvanti kodukulanu kannanduku...

  • @gamergirls546
    @gamergirls5463 жыл бұрын

    GOOD information

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki Chaalaa Chaalaa thanks

  • @devaranagamani782
    @devaranagamani782 Жыл бұрын

    Bharata maata muddu bidda

  • @srinivassns9591
    @srinivassns95913 жыл бұрын

    🙏🙏😇🕉️🚩

  • @murthyg9427
    @murthyg94273 жыл бұрын

    ఎందరో మహానుభావులు ఎన్నో కష్టాలు ఓర్చుకొని అపురూపం గా సంపాదించిన స్వాతంత్య్రం నేటి కుళ్ళు రాజకీయాలకు తూట్లు పడటం చాలా బాధ గా ఉంది.

  • @subbaraopulla6401

    @subbaraopulla6401

    3 жыл бұрын

    Yes correctly said😭😭

  • @subbaraopulla6401

    @subbaraopulla6401

    11 ай бұрын

    Indian congress purthiga kullipoindi, BJP ready to kullataniki, lo kal parties adarilonae nadustunnai

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 Жыл бұрын

    Ee rendu records manintlo (grams phonelo)vundevi! Ma chinnathanam lo !

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy52942 жыл бұрын

    Anchor to stop commentary, let Song be heard

  • @sk2250
    @sk22503 жыл бұрын

    Ilanti mahanubhavulanu maruguna pedesi, aanadu Freedom struggle or separate telugu rashtra poratam lo participate cheyyani vallani " Telugu atma gouravam" prathinidhulu ani goppalu cheppukovatam HAASYASPADAM...

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    chaalaa chakkagaa chepparu

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula36173 жыл бұрын

    Namaskaram sir. Please try to upload SRI PRAYAGA NARASIMHA SASTRY (All India Radio-Vinodaala Veeraiah). Grateful to you for the colections with details of the song and breif description. Also try to add Lyrics please. Regards, Radha Krishna Upadhyayula

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada72903 жыл бұрын

    great

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Thanks

  • @sivasri4787
    @sivasri47873 жыл бұрын

    casaate rupam lo unnadi eppatiki ma entiolo unnadi

  • @manorama3497
    @manorama34973 жыл бұрын

    t q andi

  • @haribabuponnam1816
    @haribabuponnam18163 жыл бұрын

    🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🇮🇳👍..............

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha34333 жыл бұрын

    Why they are not mention kannada Nadu

  • @DurgaRao-mc5zg
    @DurgaRao-mc5zg3 жыл бұрын

    No comments

  • @jayaprasad5142
    @jayaprasad51423 жыл бұрын

    Bellary jail in 2019 ani scroll vesaru.

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Avunandi old images to paatu 2019lo teesina kotta photolu kudaa vesaamu. Mee abhimaanaanik Thanks

  • @mbgtilakmarty671

    @mbgtilakmarty671

    3 жыл бұрын

    My father ,native of Pamarru,Krishns Dt,was also put in same jail, @,Bellary,as political convict, freedom fighter in 1942 in quit india movement,As told by father,foodsupplied to political convicts was pretty bad,with purugula annam( rice with insects) etc.But judges,including British were very generous, since they were aware,that political convicts were patriots,they used ask the question' why did you dis obey orders of Govt',,,these freedom fighters used to say "I neither recognize you,nor your British Govt",judges used to smile ,police were also not harsh to them,Golden days!

  • @raghaveswararao3211

    @raghaveswararao3211

    3 жыл бұрын

    @@mbgtilakmarty671 thanks for your elaborate information.

  • @galiravindranath2952
    @galiravindranath29523 жыл бұрын

    Endaro swatantra samarayodulu niswardanto sadinchina bharata desanni selfish political leaders are earning crores and crores our laws also protecting them

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Meeru cheppindi akshara satyam

  • @raghunadhareddyannapareddy8524
    @raghunadhareddyannapareddy8524 Жыл бұрын

    O

  • @suryanarayanamurthy25
    @suryanarayanamurthy25 Жыл бұрын

    Ballari jail ani 2019 emiti

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Jagannu gelichi cm kaavaalante gaandhiinmaargam yennukovaali/mii party vaallanu balaparachukovaali/yedhuti vaarini nindhinchinantha maathraana goppanaayakulu kaaleru/

  • @nageswarudugolla6421
    @nageswarudugolla64213 жыл бұрын

    Wast.hedfing okati cheppedi okati

  • @ramaraodvbv9532
    @ramaraodvbv95324 ай бұрын

    But mk gandy role was very little.

Келесі