No video

Bahudoorapu Batasaari, Wonderfl Song written, Music and sung by Ghantasala-TeluguNow TV

TeluguNow TV Ghantasala, Bahudoorapu Batasari, Song, Ghantasala Bahudoorapu Batasari Song, Ghantasala Songs, Songs written by Ghantasala, ఘంటసాల రాసిన పాట, బాహుదూరపు బాటసారి పాట, ఘంటసాల బాహుదూరపు బాటసారి పాట,

Пікірлер: 89

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta44815 ай бұрын

    ఎంతో తాత్వికత వున్న ఈ పాట వింటువుంటే మనస్సు ఎంతో బరువెక్కుతుంది, జీవిత సత్యం గోచరిస్తుంది.

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu57257 ай бұрын

    నిజం గా మనమధ్య ఘంటసాల😮 గారు ఉన్నారు అనిపిస్తుంది కారణ జన్నుడు, ఎన్ని తరాలు మారినా ఆయనకు ఎవరు పోటిలేరు లేరు రారు రారు గాన ములో మాధుర్యం అనుభవించితే పర్వచించి పోవాల్సిందే గ్రేట్ గ్రేట్ సింగర్🎉❤🙏🙏🙏🙏

  • @balacbs1132
    @balacbs1132 Жыл бұрын

    మీ వ్యాఖ్యానంతో ఈ పాట ఇంకా అర్ధవంతంగా వినగలిగాను. ఘంటసాలగారు మన తెలుగు వారవ్వటం మనపూర్వ జన్మ సుకృతం. 🙏👍❤

  • @bhanuprasad4606
    @bhanuprasad46063 жыл бұрын

    ఈ పాటలన్నీ మా తాత గారు సేకరించిన గ్రామఫోను రి కార్డుల రూపం లో మాఇంటిలో కొన్నాళ్లవరకూ ఉండేవి . తరువాత రికార్డు ప్లేయర్లు కూడా కనుమరుగై పోయాయి . ఇవేకాక " రావోయీ బంగారు మామ ... కలు వ పువ్వులు రెండు అందకున్నవి .... " తలనిండ పూ దండ " పాటలు వింటూ ఉండేవాళ్ళం . ఆ పాట మళ్ళీ ఇన్నాళ్లకు విని మాటల్లో చెప్పలేని భావాలతో ఆనందించాము . ఘంటసాల గారి స్వరం లో గాయకుల స్వరమాధుర్యమే కాకుండా ఇంకేదో అనిర్వచనీయమైన తాత్విక. ఆ లవ్ కిక భావన ఎదో మనలని ఏవొ లోకాలకు తీసుకుని పోతుంది .వ్యాఖ్యాత్రి గారి వ్యాఖ్యానం చాలా బాగుంది . యు ట్యూబ్ లో ఇంత బాగా తెలుగు మాట్లాడేవాళ్ళు చాల అరుదు . ఈ పాట ను మాకందించిన నౌ టి వి వారికి మా శతకోటి వందనాలు

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    mee abhimaanaaniki Chalaa chaalaa thanks

  • @adibabudandumenu8965

    @adibabudandumenu8965

    4 ай бұрын

  • @suryaprasadmarripati7179

    @suryaprasadmarripati7179

    3 ай бұрын

    నా భావాలు మీ మాటల రూపములో చదివాను. మీరు చెప్పింది అక్షరసత్యం. ధన్యజీవులు, చిరస్మరనీయులు, గానగంధర్వులు మన ఘంటసాల వేంకటేశ్వరరావు గారు. 🙏

  • @nageswararaokanakagiri1889

    @nageswararaokanakagiri1889

    2 ай бұрын

    Ghantasala garu ye pata padina varigurinchi Evaremi cheppina naku mahadhubutham many thanks andi Dr kvr sir. Akhila garu me voice superb 🙏🙏🙏

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 Жыл бұрын

    చిరంజీవి త్వo అంటే ఇదేనా, 🙏

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad367211 ай бұрын

    పాతకాలంలో ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో సార్లు విన్న ఈ ఘంటసాల గానాన్ని మీ వ్యాఖ్యానం తో చాలా రోజుల తర్వాత మళ్లీ విన్నాను.

  • @msrswamy6364
    @msrswamy63643 жыл бұрын

    సున్నిత మనస్కుడైన ఘంటసాల వారు, 1948 ప్రాంతాలలో, స్వీయ రచన, భావయుక్తమైన స్వరకల్పన, గానము చేసిన గీతం, ఎంతో ఉదాత్తంగా, చనిపోయి గమ్యము తెలియని వానిని బాటసారి అని అంటూ, ఆప్తుని ఆహ్వానించినట్లు, తన, నివాసములో, తెల్లవారినదాకా జీవన ప్రయాణ సెద తీర్చుకొని, అతనితోపాడు, తనని కూడా, తిరిగి రాని శ్మశానస్థలికి, తోడుగా తీసుకుని వెళ్ళమని అడుగుతున్నారు. ఘంటసాలవారికి, జీవితమంటే ఎంత తాత్వికత!

  • @raopvg1477
    @raopvg1477 Жыл бұрын

    ఈ పాట మరియు రావోయి బంగారి మామ పాటను మొట్టమొదట ఆలిండియా రేడియో(ఆకాశవాణి) లో పాడగా నేను విన్నాను.

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 Жыл бұрын

    ఎంత మధురంగా పాడారు మహానుభావా

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64579 ай бұрын

    Beautiful lyrical song by Gana Ghandarva Ghantasala .Hatts off.

  • @pdamarnath3942
    @pdamarnath39423 жыл бұрын

    Ghantasala is a divine incarnation. He has no fear over the death.

  • @kgovindu2711
    @kgovindu27113 жыл бұрын

    మహానుభావులు.ఇంతకంటే ఏమున్నది గర్వకారణం కూడా

  • @rajendraprasad4219
    @rajendraprasad42193 жыл бұрын

    మహా విలువైన... కార్యక్రమాల వేదిక... మా మంచి సుమనోహర వేదిక... Now1 TV వారికి... అభినందన మందారమాల... నమస్సుమాంజలి...

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Mee abhimaanaaniki maa hrudaya poorvaka krutajnatalu.

  • @kashimoorthymoorthy4695
    @kashimoorthymoorthy4695 Жыл бұрын

    No body can replace him Good human being and adorable

  • @ji2862
    @ji28623 жыл бұрын

    Swargeeya .Sri.Ghantasala gaari ki Shatha koti & Satha koti 🙏👏

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu2012 ай бұрын

    వ్యాఖ్యానం చాలాబాగా ఉంది

  • @thirunagaruyadagiri2122
    @thirunagaruyadagiri21229 ай бұрын

    Excellent. This is life of Vedhatham.

  • @AjayAjay-ye5wr
    @AjayAjay-ye5wr3 жыл бұрын

    intachakkati paati venuka mahattaramaina vishyaalu cheppinanduku vandanam

  • @krishnapasupuleti3748
    @krishnapasupuleti3748 Жыл бұрын

    Such a great singer, we will not see in future also. His songs are solace to the depressed minds. I love his old telugu songs very very much.

  • @venkatarao1658
    @venkatarao1658 Жыл бұрын

    4:26 to 4:40 I think....this musical composition is enough for anyone to understand this song thoroughly.

  • @venkatraomidasala8839
    @venkatraomidasala88392 жыл бұрын

    Very melodious song.

  • @venkateswararaoanagani5294
    @venkateswararaoanagani52943 жыл бұрын

    Na karnamulo Amrutha dharalu posinatlu anubhooti kaliginadi. Adbhutham.

  • @rajendraprasad4219
    @rajendraprasad42193 жыл бұрын

    మహా మహుని గానానికి.... బ్రహ్మానందమయ వ్యాఖ్యానం... వ్యాఖ్యాత కు... నా హృదయపూర్వక... కృతజ్ఞతా పూర్వక... నమస్సుమాంజలి....

  • @pjjames6839

    @pjjames6839

    Жыл бұрын

    Beautiful song Very meaningful song Evergreen song

  • @balacbs1132

    @balacbs1132

    Жыл бұрын

    చక్కని వ్యాఖ్యానం

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Жыл бұрын

    నాకు చాలా నచ్చింది అపా ట నన్ను నేను మరిచి పోయాను

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem70883 жыл бұрын

    I read this book" Bahudoorapu baatasaari". of Prof. H. S. Brahmanandagaru. To my knowledge this is the first research work carried on the perfect technical ability and voice culture of The Legend Ghantassla garu. In early 1980's Very well written by the authour. Sathakoti vandanaalu Brahmananda gariki

  • @chandraerikipaty6400

    @chandraerikipaty6400

    3 жыл бұрын

    111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

  • @ramamanitatikola1974

    @ramamanitatikola1974

    Жыл бұрын

    Ajaramaram Ghantasala gari patalu BHAGAVATH GEETHA NAKU CHALA ISTAMINA PATA TQ TQ TQ VERY MUCH

  • @bhattiprolukrishna
    @bhattiprolukrishna5 ай бұрын

    Butiful. Mel. Dious. Voice.

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas83783 жыл бұрын

    Maroka adbhutamaina paata. veenula vindugaa vundi. thank you

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Жыл бұрын

    Analysis amply covers the saga of Legendary Ghsntasala garu and is fascinating.Narrarion is impressive and reflected the charisma of the legendary who probably borne once in life time and he left an indelible mark in the world of art.His unique voice is not only melodious but inexpressibly celestial and most impactful.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Maraninchadamkannaa jiivinchadame kashtam/

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Жыл бұрын

    Aayana..NaaAatma..

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem70883 жыл бұрын

    What a wonderful song. Very difficult to understand the inner meaning of this song. We are very grateful for explaining the deeper meaning of this song by Akhila garu as wonderfully written by Prof. H. S. Brabmananadagaru in his Book Bahudoorapu Book.

  • @sivaiahkanagala4917
    @sivaiahkanagala49173 ай бұрын

    Mee coments super. 👍👍👍

  • @suvarchalapenamakuru699
    @suvarchalapenamakuru6993 ай бұрын

    Marveless and ever green songd

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem70883 жыл бұрын

    We have no words to express our gratitude to telugu now tv team for thei commandable services in briging the glory of past music

  • @shakunthalajayaramaiah2613
    @shakunthalajayaramaiah26133 жыл бұрын

    Thanks for posting a rare pearl,almost forgotten gems of Sri Ghantasala

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala81632 жыл бұрын

    Good anchoring Good presentation Good post

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm21942 жыл бұрын

    అద్భుతం

  • @sharadakasi3809
    @sharadakasi3809 Жыл бұрын

    What a legendary ghantasalagaru superbvoice n lyrics 🎉

  • @jcnewstelugu837
    @jcnewstelugu837 Жыл бұрын

    Very good voice gantasala

  • @vvbsmurthy
    @vvbsmurthy Жыл бұрын

    Wah!❤🙏🌷🍒❤

  • @narendarthornala3531
    @narendarthornala35313 жыл бұрын

    Mahanubhavudu

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari33666 ай бұрын

    GURUOUGAARIKI SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SWAAMAY

  • @hvsbkrangarao401
    @hvsbkrangarao4013 жыл бұрын

    Excellent pl

  • @Andrews-il9nv
    @Andrews-il9nv2 ай бұрын

    AMMA MEERUPAADENA SAAKI CHALAA TAPPUGAA PAADENAARU

  • @nagarajaraokotamaraju2185
    @nagarajaraokotamaraju21853 жыл бұрын

    Chalalaa bagundhi.

  • @srinivasalur61

    @srinivasalur61

    3 жыл бұрын

    No words to Sri Ghantasala Garu I really immerced in it

  • @venkattirunagaru1989
    @venkattirunagaru1989Ай бұрын

    Akhila garu, pl narrate som peoples life stories like Sharadchandra chatopadhyaya, Vishwanadha Satyanarayana garu. Pl try with your voice( vinasompuga mee swaranni)

  • @blessyjoyexlentsong.blessy6456
    @blessyjoyexlentsong.blessy64564 ай бұрын

    Divine voice

  • @saradakarlapalem6699
    @saradakarlapalem66993 жыл бұрын

    Excellent song and video

  • @nagarajunag5513

    @nagarajunag5513

    2 жыл бұрын

    సూపర్ గంట శా ల

  • @mkrishna1062
    @mkrishna10625 ай бұрын

    🎉

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju19643 жыл бұрын

    Excellent melody

  • @varalakshminanduri6560
    @varalakshminanduri65608 ай бұрын

    Xlent song

  • @nagarajaraokotamaraju2185
    @nagarajaraokotamaraju21853 жыл бұрын

    Very super.

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari92172 жыл бұрын

    Super

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 Жыл бұрын

    Very good

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62102 жыл бұрын

    Paatalu vraayadam padadam abhyasinchaali/

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @arunabhavaraju703
    @arunabhavaraju7033 жыл бұрын

    ఈ పాట ఎప్పుడు vinna అర్థం తెలిసేది కాదు. మాస్టారి ఆంతర్యం ఏమిటో artham అయ్యేది kaadu.inkaa అస్పష్టం గానే undi.mastaaru బ్రతికి ఉన్నపుడు ఎవరూ prayathnam చేయలేదు endukano? కుడి yadamaithe పొరపాటు లేదో paata కి అర్థం తరువాతి kalam lo Jr.Samudralagaru try chesinattu, masteri వేదాంతం అర్థం అడిగి evaru తెలుసుకోవడానికి ప్రయత్నించ లేదా? Emo.anyway Tq v much for the introduction.

  • @TeluguNowTV360

    @TeluguNowTV360

    3 жыл бұрын

    Meelaanti vaari abhimaaname memu ituvanti videolu andichataaniki munduku nadipistondi.

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    3 жыл бұрын

    @@TeluguNowTV360 ,namaste sir,dhanyavadalu mee goppa alochanaku.ivanni na chinnatanamu 6 Ella vayaaulo radiolo binnani,ippudu mee dwara vintunnanu.satasahasra vandanalu meeku.24/04/2021.mallikarjuna,bangalore.

  • @mnarmada7994
    @mnarmada7994 Жыл бұрын

    తెలుగు భాష ను చిత్రవధ చేస్తున్నారు.

  • @dupamramakrishna
    @dupamramakrishna3 жыл бұрын

    🙏🙏🙏

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju16942 жыл бұрын

    It used to be said Ghantasala penned and sang this song out of his own life time's experience he had gone through till then.

  • @srinivasgujjari879
    @srinivasgujjari8799 ай бұрын

    Morveles Tone.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Жыл бұрын

    ILAkuravoi OKKASSRI

  • @holehonnurshashi4944
    @holehonnurshashi4944 Жыл бұрын

    Padmagaru, ila drum neellalo oil emulsion anni kalipi vadite, motor tondarga paad avtundi. Emaina salamander cheppara please

  • @girijapopuri5659
    @girijapopuri56596 ай бұрын

    Y̤o̤ṳ s̤r̤e̤ a̤ b̤i̤g̤ w̤a̤s̤t̤e̤ f̤e̤l̤l̤o̤w̤,̤g̤h̤a̤n̤t̤a̤s̤a̤l̤a̤ t̤h̤e̤ g̤r̤e̤a̤t̤ w̤o̤n̤d̤e̤r̤f̤ṳl̤ s̤i̤n̤g̤e̤r̤.̤ ̤

  • @KrishnaMurthy-ks7km
    @KrishnaMurthy-ks7km3 жыл бұрын

    Talli tagalettaku paatani

  • @balacbs1132

    @balacbs1132

    Жыл бұрын

    అదేంటండి అలా వ్రాసారు, నిజానికి వ్యాఖ్యాత చాలాచక్కగా పరిచయంచేసారు. నా ఉద్దేశం ఘడసాలగారిని ఎవరుపరిచియం చెయ్యాలని కాదు, ఈ పాట భావాని, సంగీతాన్ని ఆమె చాలా చక్కగా వివరించారు. ఉదా|| ప్రారంభ సంగీతాన్ని ఆమె చెప్పిన విధానం అర్ధవంతంగా వుంది.

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Жыл бұрын

    మీరు పాడాల్సింది కాదు..

  • @balacbs1132

    @balacbs1132

    Жыл бұрын

    ఎందుకని? ఓ మనిషిని, పాట, మాట, వ్యక్తిప్రాంతం....ఇలా పరిచయం చెయ్యటం సాంప్రదాయమేకదా.

  • @radhakrishnareddy2730
    @radhakrishnareddy27304 ай бұрын

    Amma please u don't sing I like u ur voice

  • @yelikapowl1654
    @yelikapowl1654 Жыл бұрын

    Nee paricham vedio aeipoinddi eppudu vinali

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 Жыл бұрын

    మీ వ్యాఖ్యానం పెలవం గా ఉంది waste

  • @santoshkumarvattem5048
    @santoshkumarvattem5048 Жыл бұрын

    U shutup ur vioce

Келесі