No video

MINUS TRACK | YESU KOSAME | ENOSH KUMAR | JK CHRISTOPHER

#joelkodali #fridayforchrist

Пікірлер: 11

  • @JoelKodali
    @JoelKodali Жыл бұрын

    Original Full Video: kzread.info/dash/bejne/noBm17Ztg86XlqQ.html Lyrics: యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్న విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా 1. నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము 2. యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు

  • @beulahj4155
    @beulahj4155 Жыл бұрын

    యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే|| నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు కోసమే|| యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు ||యేసు కోసమే||

  • @Akhil-cj7ql

    @Akhil-cj7ql

    Жыл бұрын

    Hii papa

  • @Akhil-cj7ql

    @Akhil-cj7ql

    Жыл бұрын

    Hii annamadacoadu

  • @nagipogutimothy
    @nagipogutimothy Жыл бұрын

    Praise the lord brother Timothy from kadapa 🙏🙏🙏🙏

  • @gsjesussongs1941
    @gsjesussongs1941 Жыл бұрын

    THANKQ YOU LORD

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 Жыл бұрын

    Praise God .Thank you so much Sir.

  • @harshapaul5753
    @harshapaul5753 Жыл бұрын

    Nice track sir 👍 Praise the lord 🙌

  • @gsjesussongs1941
    @gsjesussongs1941 Жыл бұрын

    Praise the lord 🙏

  • @sailajakodali3022
    @sailajakodali3022 Жыл бұрын

    Praise the lord

  • @prince_cricketer
    @prince_cricketer Жыл бұрын

    Thanks brother 🤩

Келесі