MINUS TRACK | MULLA KIREETAMU | ముళ్ళ కిరీటము

Музыка

#joelkodali #fridayforchrist
This is minus track of Mulla Kireetamu song. Click here to watch the video song: • Mulla Kireetamu | Alle...

Пікірлер: 7

  • @JoelKodali
    @JoelKodali Жыл бұрын

    Video song: kzread.info/dash/bejne/mmWa17eMntHTdMY.html Lyrics: 1. ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు చల్లని చేతులు పరిశుద్ధ పాదములు దిగిన మేకులు వేదన కేకలు ఎంత గొప్పది యేసు నీ హృదయము మా కోసమే ఇన్ని బాధలా ఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడా నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో యేసు నీ త్యాగము మరువ లేనిది మా జీవితాలకు విలువనిచ్చినది 2. లోక పాపము శిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పుణరుద్ధానము ఉచిత దానము నిత్యజీవము యేసు నీ కృప మాకు చాలును నీ నీతియే మాకు సంపద నిన్ను కీర్తించుట దీవెన మా విమోచకా మా రక్షణాధారమా అందుకోవయా మా స్తుతి అర్పణములు వందనం ప్రభూ వందనం నీకు నీ ప్రాణ దానముకై సదా వందనం లోక పాపము శిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పుణరుద్ధానము ఉచిత దానము నిత్యజీవము

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Жыл бұрын

    AMEN praise the lord 🙏🙏🙏

  • @katurirr1457
    @katurirr1457 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Glory Glory To him alone 🙏

  • @vamsibhaskarpaul9285
    @vamsibhaskarpaul9285 Жыл бұрын

    Thank you sir one of my fav song ever

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 Жыл бұрын

    Vandanalu brother

  • @prasanthkumar3284
    @prasanthkumar3284 Жыл бұрын

    Praise The Lord...Thank you soo much Brother...God Bless You...

  • @-_-John29
    @-_-John29 Жыл бұрын

    👌👌

Келесі