No video

Minus Track | Maa Hrudhayamulalo | మా హృదయములలో

‪@JoelKodali‬ #joelkodali #fridayforchrist

Пікірлер: 16

  • @JoelKodali
    @JoelKodali Жыл бұрын

    Lyrics: మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము ఆనందించెదము మేము ఆనందించెదము నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము యేసు యేసు నీ ద్వారనే మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి యేసు యేసు నీ వలనే కదా మేము నీతోడి దేవునికి వారసులమైతిమి 1. ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి మా అపరాధముల కొరకు అప్పగింపబడి మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను ఆనుగ్రహించుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి 2. శ్రమల కాలములో శోకముల గడియలలో నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము మేమికను పాపులముగా నుండగానే ప్రభూ మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము

  • @prasanthkumar3284

    @prasanthkumar3284

    Жыл бұрын

    Praise the lord Brother..can you please upload Mulla Kireetam MUSIC TRACK please

  • @rajesheda5584
    @rajesheda5584 Жыл бұрын

    మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము ఆనందించెదము మేము ఆనందించెదము నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము యేసు యేసు నీ ద్వారనే మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి యేసు యేసు నీ వలనే కదా. మేము నీతోడి దేవునికి వారసులమైతిమి 1. ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి మా అపరాధముల కొరకు అప్పగింపబడి మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను ఆనుగ్రహించుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి 2. శ్రమల కాలములో శోకముల గడియలలో నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము మేమికను పాపులముగా నుండగానే ప్రభూ మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము =

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Жыл бұрын

    Super song.Glory to God🙏

  • @manikumarmunakala8686
    @manikumarmunakala8686 Жыл бұрын

  • @SASIEDUCATIONWORLD123
    @SASIEDUCATIONWORLD123 Жыл бұрын

    🙌🙌🙌

  • @MessiahMedia
    @MessiahMedia Жыл бұрын

    ❤❤❤

  • @prathapkumar7037
    @prathapkumar7037 Жыл бұрын

    Tq brother super song

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 Жыл бұрын

    Super bro

  • @Pastor-VijayKumar-UBChurch
    @Pastor-VijayKumar-UBChurch Жыл бұрын

    Thank you sir

  • @samuelsunny4557
    @samuelsunny4557 Жыл бұрын

    🙏🙏🙏

  • @TheTaylorwayne
    @TheTaylorwayne5 ай бұрын

    Praise the Lord brother ! can you please share chords and notes for this song

  • @rebeccarajesh143
    @rebeccarajesh1436 ай бұрын

    Praise the lord brother Can we use this track for our children with your permission please? They sing and we have a channel on youtube.

  • @JoelKodali

    @JoelKodali

    6 ай бұрын

    Sure, you can use the minus track

  • @rebeccarajesh143

    @rebeccarajesh143

    6 ай бұрын

    Thank you so very much dear brother God bless u 🙏🏻🙏🏻🙏🏻

  • @sunilkumargeraofficial5591
    @sunilkumargeraofficial5591 Жыл бұрын

    Thank you Anna❤

Келесі