No video

MINUS TRACK | ANTARAANI VAADAVANTU

#joelkodali #fridayforchrist
Watch full video here:

Пікірлер: 8

  • @palakill.nirmalahrudaya7309
    @palakill.nirmalahrudaya73093 ай бұрын

    God bless you your family sir

  • @gracejoy5499
    @gracejoy54994 ай бұрын

    Thank You Brother! Like Promised, you've uploaded it ❤️

  • @palakill.nirmalahrudaya7309
    @palakill.nirmalahrudaya73093 ай бұрын

    Sir good morning sir

  • @gollapallipremkumar8321
    @gollapallipremkumar83216 ай бұрын

    అంటరాని వాడ వంటు నన్ను ఊరు బైటకు త్రోసి వేసిరి దేహమంతా కుళ్లిపోయి దుర్వాసనతో నిండి పోయే ఐన వారు కానరాక భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక ఒంటరిగా జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా మరణమును బ్రతిమాలుకున్నా అదియు నన్ను ముట్ట లేదు చావలేక బ్రతుకలేక విసికిపోయాను నేను అలసిపోయాను నీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నాను యేసు యేసు యేసు నా తట్టు తిరగవా యేసు యేసు యేసు నా గోడు వినవా 1.నిలిచిపోయావు నా కేక వినగానే కదలి పోయావు నా స్థితిని చూడగానే నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను యేసు యేసు యేసు నీకెంత జాలి చాలు చాలు చాలు నీ దయయే చాలు 2.నన్ను తాకావు నీ చేతులను చాపి కుష్టు రోగము నా దేహము పైన ఉండగానే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను యేసు యేసు యేసు నీలా ఉందురెవరు చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు 3.స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు నాకింక నీవే చాలు

  • @kondetimercy123

    @kondetimercy123

    6 ай бұрын

    praise the lord annaiah super

  • @mosesmoses9638
    @mosesmoses96387 ай бұрын

    ఇ పాట ట్రాక్ ఇచ్చీ నందు కో చాల వందనాలు అన్నా 🙏🙏🙏🙏💐💐💐🤝🤝🤝

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs9 ай бұрын

    Wonderful.PTL.

  • @cnbcomedy
    @cnbcomedy7 ай бұрын

    Anna vandhanalu , please original track pettandi Anna