Minister Komati Reddy ని చుట్టుముట్టిన DSC Aspirants | Motilal Nayak | CM Revanth | Nalgonda | PMRTV

#pmrtv #dscaspirants #megadsc #revanthreddy #komatireddyvenkatreddy #nalgonda
Minister Komati Reddy ని చుట్టుముట్టిన DSC Aspirants | Motilal Nayak | CM Revanth | Nalgonda | PMRTV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 79

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer96453 күн бұрын

    మీరు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని బతిమిలాడుకొ వలసిన పరిస్థితి వచ్చింది

  • @shaik14shameem48

    @shaik14shameem48

    3 күн бұрын

    Thu villa bratuku cheda miru bhagu padaru naku Gurukula TGT job vachindi kCR notification lo ..DSC lo kuda 100%potilo untam jai KCR jai Telangana

  • @gnarsimhagoud845
    @gnarsimhagoud8453 күн бұрын

    ఆయన సమాధానం చూడండి మాటల్లోనే అర్ధం ఔతుంది మీరేం చేసుకోండి మేము ఇంతే అన్నట్లు మాట్లాడుతున్నారు.. అనవసరంగా నిరుద్యోగులు కాంగ్రెస్ నీ గెలిపించారు ఇదే లాస్ట్ మళ్లీ జీవితం లో వేయరు ఓటు వేయరు మీకు

  • @azm5554
    @azm55543 күн бұрын

    45 days postpone cheste evarki em problem undadu

  • @shekarreddyiandinallso2118
    @shekarreddyiandinallso21183 күн бұрын

    అయనకు ఏమీ తెలుసు ఇంటర్ గాడికి

  • @Aadivasi-Tribel
    @Aadivasi-Tribel3 күн бұрын

    మనం కోరుకున్నది ఇదే కదా .....దూలతీరుతుందీ ఇప్పుడు....తూ...

  • @rajeshyadavnunna7126
    @rajeshyadavnunna71263 күн бұрын

    కండకావరం తో మాట్లాడడం కరెక్ట్ కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావంటే నిరుద్యోగులు వేసిన భిక్ష అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి

  • @srinivasreddy965

    @srinivasreddy965

    3 күн бұрын

    Correct ga chappavu anna

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA3 күн бұрын

    టీచర్ లకు ఇచ్చే respect miru kuda evvali tellidaa 😂😂😂

  • @haravardhan8078
    @haravardhan80783 күн бұрын

    Zero knowledge minister

  • @user-wn1fb9hl6m

    @user-wn1fb9hl6m

    3 күн бұрын

    వాడే కాదు ఎవానికి లేదు knowldege

  • @prashuprashanth3879
    @prashuprashanth38793 күн бұрын

    Sir save Mothilal Nayak DSC postphon cheyyali postlu penchali

  • @rktelugu7826
    @rktelugu78263 күн бұрын

    Dsc పోస్ట్ పోన్ వద్దు చదవలేక చస్తున్నం

  • @venkanna1
    @venkanna12 күн бұрын

    పావు కనౌలెడ్జి పొలిటికల్ లీడర్... 😌😌

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo3 күн бұрын

    Dsc antaru Tet antaru Post pone antaru Malli tet antaru Schedule vachindi velli chadukondira

  • @NNN_-
    @NNN_-3 күн бұрын

    ఈయనో మంత్రి ,ఎం మాట్లాడుతరో ఈయనికైనా అర్థం అయితదో లేదో

  • @Narmada328
    @Narmada3283 күн бұрын

    Please postpone DSC

  • @akulasridhar2890
    @akulasridhar28903 күн бұрын

    Kottandi Vanni nirudyoga brithi, scooty istha annaru ivvatledu

  • @vishwanathkotari9548
    @vishwanathkotari95482 күн бұрын

    We want post phone

  • @ShivaShankar-lr4fk
    @ShivaShankar-lr4fk3 күн бұрын

    వీడిని నమ్మలేము!!!

  • @kumaryadav6114
    @kumaryadav61143 күн бұрын

    Group 2,3 postulu penchi exam December lo pettali

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer96453 күн бұрын

    విడి వల్ల ఏమీ కాదు

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf3 күн бұрын

    వెంకట్ సార్ DSC లో పోస్టులను పెంచి 25000గా చెయ్యండి చాలు...

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n3 күн бұрын

    power leni mnstrs.....

  • @mohammedshaik9962
    @mohammedshaik99623 күн бұрын

    Rajinama cheyyandi.

  • @parpallytandamininirmal90

    @parpallytandamininirmal90

    Күн бұрын

    Adi avvadandi

  • @azm5554
    @azm55543 күн бұрын

    Komat reddy be like:- postpone chesudu easy but mem cheyam gaa

  • @manojkorada1446
    @manojkorada14462 күн бұрын

    Vadu educational minister kadu kada road transport minister...direct cm kavalavandi leda educational minister kalisthe aithe use untundhi

  • @shravanvallala2258
    @shravanvallala22583 күн бұрын

    Dsc postpone 2months

  • @Nature_Adventure_photography
    @Nature_Adventure_photography3 күн бұрын

    Naku em telyadhu na padhavi naku undhi.. annatu undhi veedidhi

  • @hipavani6210
    @hipavani62103 күн бұрын

    Dsc postpone cheyali postulu penchaliiii

  • @narsimhachary6594
    @narsimhachary65943 күн бұрын

    స్కాం గ్రీస్ 😢😢😢

  • @mylifemygoddess4599
    @mylifemygoddess4599Күн бұрын

    టీచర్లకు క్రమ శిక్షణ మీరు నేర్పక్కర్లేదు, నీకు ఉందా క్రమశిక్షణ, ఓట్లు అడగడానికి వచ్చినపుడు ఎవడన్నా అపిండ, ఇప్పుడు ఎందుకు ఆపుతారు, గెలవక ముందు ప్రజలు కావాలి, గెలిచాక వద్దు

  • @gaganjadav3876
    @gaganjadav38763 күн бұрын

    Postpone DSC

  • @ammananna9539
    @ammananna95392 күн бұрын

    Chetthamohamodu chii namminchi mosam chesaru

  • @nunavathbhaskar8196
    @nunavathbhaskar81963 күн бұрын

    Vaadini brathiladatam kante vaadi gundu meedha okka mottikaaya vesi gattiga adagatam meylu😅

  • @chandrashekaravula5257
    @chandrashekaravula52573 күн бұрын

    Dsc పోస్ట్ పోన్ వద్దు ఇన్ని రోజులు అందరూ ఏమ్ చేశారు రెండు సంవత్సరాల నుండి చస్తున్నం ఇన్ని రోజులు 2022 నుండి ప్రాసెస్ నడుస్తుంది. పోయిన నవంబర్ లో జరగాల్సిన ఎగ్జామ్. గుడ్డి గుర్రాల పల్లు తోమి ఇప్పుడు వచ్చి పోస్టు పోన్ అంటున్నారు టెట్ సిలబస్ dsc సిలబస్ ఒకటే కదా pie ఒకటే వేరు sgt వాళ్లకు sa వాళ్ళకే కొంచం నష్టం

  • @user-wn1fb9hl6m

    @user-wn1fb9hl6m

    3 күн бұрын

    ఎవడురా నువు పండు పోయి 1 మంత్ హిమాలయాలు పోరా

  • @jagadeeshwariravindhar7247

    @jagadeeshwariravindhar7247

    3 күн бұрын

    Yes

  • @Narmada328

    @Narmada328

    3 күн бұрын

    Sgt valake postlu yeku unai tet ku dsc ke same syllabus sa valake post lu levu syllabus vere mem Savala meru haiga raskunte nekokate syllabus same unde job vastey chala

  • @chandrashekaravula5257

    @chandrashekaravula5257

    3 күн бұрын

    @@Narmada328 nenu School assistant he ayina post pone vaddu 2022 nundi chaduve valla situation artham chesukora

  • @anjipalle757

    @anjipalle757

    2 күн бұрын

    ఇన్నిరోజులు ఆగారు ఒక్క రెండు నెలలు ఆగలేరా వాళ్ళని కూడా అర్దం చేసుకోండి

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad90523 күн бұрын

    KCR nu ila round avadam cheytha kaleydhu Congress vachindhi janalaku kommulu vachayi

  • @Haravi18
    @Haravi18Күн бұрын

    Postpone dsc

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA3 күн бұрын

    టీచర్లు లకు క్రమ శిక్షణ ఉండాలి అని చెప్పావ్ ,వాళ్ళు చెప్పేది వినకుండా నికు నచిది మాట్లడుతవ్....నీ నోట్లో తియ్యని చెక్కర పోయా😂😂😂

  • @mylifemygoddess4599
    @mylifemygoddess4599Күн бұрын

    ఎవడు కష్టపడి తెచ్చుకునేదెంది, పార్టీల టాపిక్ ఎందుకు, అది అనవసరం, ముందు ఈ కార్యకర్తలు మారండి, మీరు ప్రజల పక్షాన ఉండి మాట్లాడండి, ఈపార్టీ లా ఉండి, ఆపార్టీ ను తిట్టడం ఇదేనా తప్పు చేస్తుంటే,ఎవర్ని పట్టించుకోకుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని వెంట తిరిగి గెలిపించిన నాయకున్ని అడగండి, అవసరం అయిన విషయం గురించి మాట్లాడండి ముందు యువత మారండి

  • @varshasaivideos
    @varshasaivideos3 күн бұрын

    Oriayyo endaaayaa e matalu asalu pattinchukune kathe ledhuga.....😮

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer96453 күн бұрын

    Jai k c r

  • @rameshitha7534
    @rameshitha75343 күн бұрын

    Bha bha bha bha

  • @AnithaPathlavath
    @AnithaPathlavath3 күн бұрын

    Tet results normalization cheyali

  • @anushanallu9097

    @anushanallu9097

    3 күн бұрын

    Aunu

  • @rktelugu7826
    @rktelugu78263 күн бұрын

    Dsc పోస్ట్ పోన్ వద్దు

  • @anjipalle757

    @anjipalle757

    2 күн бұрын

    కొద్దిరోజులు ఆగితే మీకు పెద్ద నష్టం ఏం జరగదు

  • @santhoshkumram616
    @santhoshkumram6163 күн бұрын

    Are agolega ni job adguthunara

  • @allurikarunakar
    @allurikarunakarКүн бұрын

    Cm. Gadu. Jobs. Evvadu. Ra. Vaddhu. Anna. Jai. DSP

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao20253 күн бұрын

    Time pass minister total joker 🤡

  • @tisanbrucelee6834
    @tisanbrucelee68343 күн бұрын

    First okati kottanfi sir sir ante no use.

  • @KasaSathaiah
    @KasaSathaiah3 күн бұрын

    Yane. Chputo. Kotand

  • @mokinapallisampath
    @mokinapallisampath3 күн бұрын

    We want dsc post poned 2months

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar33223 күн бұрын

    Mahipal yadav

  • @nareshnoone1632
    @nareshnoone16323 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 1:43

  • @biscuit5973
    @biscuit59733 күн бұрын

    thannadi vadini

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao20253 күн бұрын

    Why are yu all wasting time he has no knowledge if he has he could have become the CM

  • @tekmalsantosh8072
    @tekmalsantosh80723 күн бұрын

    Veedo joker

  • @ramakrishnabhumikakurva1031
    @ramakrishnabhumikakurva10313 күн бұрын

    Sir matalone vundhi dsc post pone kadhu

  • @vinnuvinay8877
    @vinnuvinay88773 күн бұрын

    మేము చెప్పేది వినిపించుకోకుండా, అసలు విషయం తెల్వకుండా మిది మీరే మాట్లాడుతున్నారు. మాకు దొరికిన ఆ తక్కువ టైం లో చెప్పింది విని , సమాధానం చెప్పకుండా వెళ్ళారు. కేలండర్ ప్రకారం భర్తీ జరుగుతుంది అన్నారంటే మీకు క్యాలెండర్ పై, ఉద్యోగాల భర్తీపై , రాష్ట్రంలో ప్రస్తుతమున్న నిరుద్యోగుల సమస్యపై ఏమాత్రం అవగాహన వుందో మాకు స్పష్టంగా అర్థం అయింది. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులలో వున్న నిరుద్యోగులు. We want #MegaDSC #PostponeDSC

  • @bmr6532
    @bmr65323 күн бұрын

    DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu

  • @bmr6532
    @bmr65323 күн бұрын

    DSC Postpone vadduu

  • @bhuchakrareddy2
    @bhuchakrareddy23 күн бұрын

    Sir plz sir nenu kuda congress karyakarthane sir, DSC postulu penchatandi sir plz sir

  • @rajumudraveni-sd1zl
    @rajumudraveni-sd1zl3 күн бұрын

    West.manishee.k.r.v.r

  • @rajendardhudhigani8735
    @rajendardhudhigani87353 күн бұрын

    Vadiki saduvu radhu adhe vasthe ardamu avvu competative world postulu already sale chessinatunandu anduke thalla thikaa answers

  • @bmr6532
    @bmr65323 күн бұрын

    DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu DSC Postpone vadduu

Келесі