Mahonathuda | మహోన్నతుడా | Bro Yessanna Garu Songs | Betty Sandesh | LCF Church
Sung by Betty Sandesh for Sunday Live Online Service on 13th Feb 2022
మహోన్నతుడా, Betty new songs, Betty sandesh, latest betty sandesh songs, lcf church live, lcf church, s,hosanna ministries old songs,hosanna new songs,hosanna songs,bro yesanna songs,telugu christian songs,telugu christian gospel songs,christian songs telugu,jesus telugu songs,jesus gospel songs telugu,mahonathuda,jesus songs
Пікірлер: 217
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
@user-cu7om3ol4g
4 ай бұрын
Amen praise God
కీర్తనలు 150: 3 -6 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి. Praise the lord sister ❤❤
కీర్తనలు 1: 3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
Praise the lord Amen ❤
దేవుడు మిమ్ములను మీపరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక.ఆమెన్...ఆమెన్..ఆమెన్....
ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಹಾಡುಗಳು ಕೇಳುವಾಗ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿಕೊಂಡು ಒಂದೇ ಮನಸ್ಸಿನಿಂದ ಕೇಳಿ ನಿಜವಾದ ನಾವೇ ಭಾಗ್ಯವಂತರು, ನಾವೇ ಸ್ವತಃ ದೇವರ ಮಕ್ಕಳು, ಅಮೆನ್ ಹಲ್ಲಲ್ಲೂಯ ಅಮೆನ್,🙏🙏🙏
యోహాను 15: 5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏
దేవుడు ఒకరికి ఒక్క తలంతు ఇస్తాడు ...!! మీకు సంగీతము స్వరం అనే తలంతు ..💐 మీ స్వరంలో జీవము వుంది .అది అందరికీ అకరిస్తూనే ఉంది ...!! దేవుడు మీమును అత్యధికముగ దీవించిను గాక...!!! ఆమేన్..!!💐👍
@nadelasaranya7582
2 жыл бұрын
👋👋
Nice song sister vandanalu 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord amma మీ సాక్ష్యం విన్నాను దేవుడు మీకు ఆరోగ్య విషయంలో గొప్ప సహాయం చేసాడు 🙏 ఆయన్ని ఆశ్రయించిన వారికి గొప్ప కృప చూప గలిగే సర్వశక్తి గల దేముడు 🙏🙏
Praise the lord 🙏🙏🙏
థాంక్యు సిస్టర్ నేను సండే స్కూల్ కి వెళ్లేటప్పుడు ఈ పాటలు పాడేవారు ఈ పాత ద్వారా మళ్లీ నాకు చిన్నతనం నాకు జ్ఞాపకం వచ్చింది
Praise the lord Amma 🙏🙏🙏🙏. God bless you
Praise the lord 🙏
Praise the lord sister naku chala istamaina song heart full ga 💖 padaru
Glory to be god 👏👏👏
Good Song&Nice voice God's gift, Thank you Jesus ✝️
రెండవ చరణం రెండవ లైన్లో.. "నీ ఓరన" అని పాడారు... వాస్తవానికి అక్కడ "యోరన" అని పాడాలి. ఇది తప్ప... మిగతా అంతా అద్భుతంగా పాడారు. సంగీతం చాలా మధురంగా ఉంది. God Bless You And Your All Team And Ministries Sister !!👍💐💐💐💐
All Praise to King Jesus 🙏🙏🙏🙏🙏
Praise the Lord sister Waiting for your 🎵song's
Amma u are a great sister in ap and telangana, your voice is great, God blessed you. It's a great gift of god
God bless sister Glory to God 🙏
Praise the lord akka Good singing 👍👍👍🎶🎶🎶🎶🎶👏👏👏🎤🎤🎤
Great Song 👌 God bless you abundantly and God will protect your whole family with his Glory hands ,Amen ✝️🛐
Praise the Lord Amma garu 🙏 Please prayer to me 🙏
దేవుని కే మహిమ ఆమేన్ 👏
Super singing, wounderful voice sister
Praise the Lord🙏🙏 Akka May God bless you and your ministry wonderful song 🎵🎵🎵🎵 Praise God👏👏
Praise the Lord 🙏🙏🙏
Please listen in high quality headphones with Dolby atmos support phone, next level voice quality like India's top most singers , glory to be god👏👏👏👏👌👌👌
@victoriamom8865
11 ай бұрын
❤
Drji thank you for the holy song amen 🙏
Praise the lord sister, 🙏
Thank you Lord for this nice song n singer Dr Betty
Excellent singing ma. God bless you
Nice singing akka glory to God🙌🙌🙏🙏
Praise the lord akka 🙏 thanks e song padi namduku akka elane vadabadali akka God bless you akka
Praise the Lord may God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏
Voice
Praise the lord Betty Amma
God bless you. We are shareing your song in the group. (Christian brothers all kerala) We are praying for your family and Ministry.
@lcfchurch
2 жыл бұрын
Thank you Sister!!! GOD bless you!!
Amma Garu 🙏🏻🙏🏻 wonderful song 🙏🙏👌👌👌👌
@bathalaanusha8597
2 жыл бұрын
Q
@sanjeevarao369
2 жыл бұрын
Amma Garu 🙏🙏🙏nice song amen
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
Praise the lord akka very beautiful singing ❤
praise the lord Sister God bless you
Love ur songs sister..God bless you
Praise the lord sister amen amen amen 🙏🙏🙏
Song very sweet and cute lyric. God bless you sister.
Glory to God 🙏🙏🙏🙏,
Don't leave me until my death ...my Lord.👏🙏
Praise the lord sister 🙏🙏🙏 Thank you so much for this beautiful song God bless you and your family and your ministry 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙌🙏 sister super song ♥️ nice voice
supeeeeer song sister ❤️❤️❤️
Thanks to Hosanna ministries 🙂
Sister meeru chala athmiyamuga padutharu Anni patalu praise the lord.
Pls pray for my theological studies akka ..ipudu nenu 3rd year chaduvthuna , inka 2 years undhi ... God's will lo seva cheyalani prayer cheyandi akka ..thank you
@lcfchurch
2 жыл бұрын
Tappakunda brother!!! God's will is the best in our lives!!! May he guide and bless you!!!
@KATTAKIRANOFFICIAL
2 жыл бұрын
@@lcfchurch thank you so much akka for the reply ......mi prayer lo remember chesukondi akka nannu koda daily ....devuni chittam lo seva cheyalani , aacharam ga cheyakundaa
Song chala bagaundhi sister 🥰
Glory to Jesus Sister Garu 🙏🏻🙏🏻 wonderful song 🙏
Praise the lord akka super voice
Prize the lord sister
God give sweet voice
So nice song sister
God bless you
Mahonnathudaa Nee Krupalo Nenu Nivasinchuta Naa Jeevitha Dhanyathai Yunnadi Mahonnathudaa Nee Krupalo Nenu Nivasinchuta (2) ||Mahonnathudaa|| Modubaarina Jeevithaalanu Chigurimpa Jeyagalavu Neevu (2) Maaraa Anubhavam Madhuramugaa Maarchagalavu Neevu (2) ||Mahonnathudaa|| Aaku Vaadaka Aathma Phalamulu Aanandamutho Phaliyinchanaa (2) Jeeva Jalamula Oota Ainaa Nee Orana Nanu Naatithivaa (2) ||Mahonnathudaa|| Vaadabaarani Swaasthyamu Naakai Paramandu Daachi Yunchithivaa (2) Vaagdhaana Phalamu Anubhavimpa Nee Krupalo Nannu Pilachithivaa (2) ||Mahonnathudaa||
@marywalter4687
12 сағат бұрын
Thank you for English lyric
Akka praise the Lord ur voice so sweet and great singing akka
Super 💫❤️ akka
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha
Glory to the God
దేవుడున్నాడు నీకు మంచి ఫలితం ఉంటుంది నిసౄరందేవుడునీకుమంచీసౄ
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
Excellent Cover Songs 👌Praise The Lord ✝️🙌
God bless you thalli. Preparing, prayers tho me sekharannya. God is love. God is good brother and friend.
Akka nee songs chalaa bungatayee akka meru paduthuntti ani tensions unna relief ga untundii akka Appudu kudda meruu devuduni sruthichadam manavadhu akka Praise the lord akka🙏🏼🙏🏼🙏🏼
Praise the lord sister garu. Good voice. By God's gift. God bless you.. Glory to God.
☺👍
❤❤
Nice
God bless you sis🙏🙏
Excellent Akka ❤️✝️✝️❤️
Ameging voice sister
Praise The Lord 🙏
Praise the lord Akka🙏
Betty Sister garu e chala baga padaru
Nice song sister vandanalu 🙏🙏🙏🙏🙏
Amen all Praise to Jesus
Prise the lord sister garu thank you
కృపామయుడా నీలో నా నివసింపజేసినందు నా ఇదిగో నా స్తుతుల సింహాసానం please sing a song medam please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god is good, all the time.
God so loved world
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
Great voice akka devudu tappaka vintadu mee prardhana
Praise the Lord
Praise the Lord akka.
Awesome song
Glory to Jesus
Praise the lord akka
praise the Lord
Praise the sister. Glory to God
Praise the Lord Akka,
Praise God Sister.. God bless your Ministry.