మహిమగల అమ్మవారి దండకం విని శుభ ఫలితాలను పొందండి - Trilokeswari Dandakam

Тәжірибелік нұсқаулар және стиль

Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 105

  • @rajeshkandukuru9774
    @rajeshkandukuru97742 жыл бұрын

    భూతసంగంబులున్, గాలిదెయ్యంబులున్, ఢాకినీ మోహినీ రాక్షసానీకమున్, జేర్చియున్ విందుగావించు సంతోషమున్ జెందునట్టి యో దేవీ! ఓ తల్లీ! యో మాతా ! ఈనాడు, ఈ గ్రామంబునందుండి ఈవీపి మా బిడ్డలన్ బాధనొందింపగా నేలమేమెన్నడున్ నీకు నీయొగ్గు గావింపగా లేవే లేకున్న ఈ పాత లిక్కూణలేమైనా గావించినన్ తల్లీ ! చందానా శాంతంబునన్ జెంది జ్ఞానంబులన్ గల్గగన్ చేయుకెట్టి గోరంబుగన్ బాధనొందింపగన్ ఏల, నొఅంబికేశ్వరి, యో శాంభవీ, పా వ నీ.. ! లోకమాతా ! మమ్ముకావ నీకన్న వేరెవ్వరున్ లేరు, కాపాడి రక్షించు మా బిడ్డలన్ జంతు యీ పాపలాయసమున్ బాపి ఏ బాధలేకుండగా జేసి, అంగలోపంబులన్, నేత్రలోపంబులున్, క్షుద్ర దుఃఖంబులన్ లేకుండగా జేసి, మా బిడ్డలన్ మాధుపొత్తిళ్ళలో జేర్చు మీ జేర్చినన్, నీకు మాశక్తి లోపంబు లేకుండా పండ్లు, పరవాన్నముల్, భక్షలేశ్యంబాదిగా దెచ్చి నీకర్పితం జేతుమోతల్లీ ! దేవీ భవానీ ! పర్వతీశెంభు రాణీ, కృపాదృష్టితో మమ్ముకాపాడు నీకన్నమాకెవ్వరున్ వెళ్పులున్నారు నినుగొల్చి యేటేటా నీఉత్సవంబాదిగా జాతరల్ జేసి, తీర్థంబు గావించి, ఆనందమున్ బొందియున్ నంత మాయందు నీకింత క్రోదంబు గల్గగా..! మాజేయు లోపంబులేమైననున్ యుండినన్, సంతోషి మాతవై గాంచి రక్షింప రాదే, సురానీకమున్జూచు చందానమమ్మెప్పుడున్ జూడగ రాదా మా ఆపదల్ బాపి కాపాడుచున్, పంటయున్, పాడియున్, సంపదైశ్వర్యంబులిచ్చి బోవంగ రాదాయతన్చున్ నిన్ను ఈ రీతి స్తోత్రంబులున్ జేయ, మా పిల్లలన్ గాంచి, మా ఆపదల్ దీర్చి , మా బిడ్డలున్ బొందు మా తాపముల్ బాపి రక్షించు మా తల్లి వై.., చూడుమా.. దాతవై బ్రోవుమా, తండ్రివై గావుమా, నేతవై బ్రోవుమా, దేవివై బ్రోవుమాయమ్మ నూకాలమ్మ మహాకాళీ దేవీ, సురాపూజావల్లి, మహమ్మారీ కాళీభవనీ, విశాలాక్షియొ! కంచి కామాక్షి, ఓ శాంభవీ ! శాంకరీ ! పార్వతీ ! అన్నపూర్ణా ! సంతోషి మాతా, మీరందఱున్. స్నేహ భావంబుతో మమ్ము రక్షింపుడీ బ్రాహ్మణుల్, క్షత్రియుల్, వైశ్యులున్, సూద్ర సంగంబులన్ జేయు నవ్వారికిన్ గాక ఈ దండకం బెప్పుడున్ భక్తిచే పల్కునవ్వారికిన్ ! శ్రద్ధచేవ్రాయు నవ్వారికిన్ ! పాపముల్ బాపియున్, మోక్షముల్ గల్గగాజేయు నవ్వారికిన్ నేగొరీతిన్ నాదు వాఖ్యంబులందుండు లోపంబులన్ ఎంచకీపొద్దు నీదాసునిన్గాంచి రక్షించు మీ సంతోషిమాతా ! హే దుర్గామాతా ! నమస్తే ! నమస్తే... ! నమస్తే...... నమః ! తప్పులు నావి, స్మరణా పుణ్యము గాత్రం చేసిన వారిది.

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi9923 күн бұрын

    Om Shree Trilok eswari Devi Mata Namah

  • @rajeshkandukuru9774
    @rajeshkandukuru97742 жыл бұрын

    శ్రీమన్ మహాదేవ దేవీ మహీమండలా వాసియైయున్న యె దేవతా సార్వభౌమామనీ.. మధీనీలోక సంచారిణీ భక్త చింతామణీ, దుష్ట శిక్షామణీ మంజు భాషామనీ పాప సంహారిణీ పుణ్య సంచారిణీ ముక్తి చింతామణీ పా వ నీ...! నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుండు నిన్నొపగా లేను, నేనెంత వాడన్ మదిన్ మున్ను యధాసహనీక దుర్మార్గముల్ బాపగా బెక్కు రూపంబులన్, బెక్కు నామంబులన్, ఉద్భవున్ బొందవే తల్లి, ఇంద్రాణి...! లోకంబులన్ జేరి, తాజేయు కల్లోలమున్ జూచి, భీతాత్ములై యుండ పుణ్యాత్ములౌ కల్లోల సంగంబులన్ ద్రుంచగా జూచి, మాంసాది కానేక శల్ల్యపురీషాధులన్ కల్గు కూపంబులన్ ద్రోయగా.. దేవతా నీక మాబాధలన్ జిక్కి తాజేయు నన్ దేవియున్ గానకున్, యో దేవీ ! ఓ శాంభవి ! శాంకరీ ! కనకదుర్గామ్బయో, కంచి కామాక్షియో, కాశియో, పార్వతీ ! శ్రీ భవానీ.! సురపూజితా దేవ దేవీయ తన్చున్, గడుందీన తంబొంది విన్నార్తులై దేవతానీకముల్ బొందియన్.! పెక్కుతా బాహువుల్ గడ్గశూలధ్యనేకాయుధాల్ బట్టి జుంకార మెప్పార, క్రోధాగ్ని జ్వాల ప్రకాశ్యంబుచే, వెల్గుచున్ వచ్చు నీ మోములన్ గాంచి, యాదానవానీక బృందంబు, అబ్బబ్బ ఈ రూపమేనాడు జూడంగ లేదనుచు. ఓ తల్లీ! యో మాతా! యో దేవీ! రక్షింప మఞ్ఞచున్నడగన్ వేడుచున్ నట్టి యవ్వాని నిన్వీడి. మహిషాసురున్ ద్రుంచి దేవాదులన్ గాంచి రక్షించవా ! భూమి నిన్ గల్గు నేడు లోకంబులన్ బుట్టి వర్ధిల్లు నీ మానవాణీక మయ్యయో.. నీ ఆగ్రహంబంధు నన్ జిక్కి బంధీకృతుల్ గాగ క్రోదంబుచే నీవు తీవ్రంబుగాఁ తాపమున్ గల్గగా జేసితే, కేకలార్భాటముల్ గల్గగన్ జేసితే, గొప్పగన్ పెక్కుంగల్ పొక్కులెక్కించితే దేహామాయాసమున్ నొప్పులన్ దీవులున్, గల్గగన్ జేసితే, నోటికారోగ్యమున్ బాసియున్ నట్టి రుచుల్ నేత్రరోగంబులున్ గల్గగా జేసితే, వారు నిన్న్ గొలిచి నీఉత్సవంబొప్పుగా జేసితే, యో తల్లీ ! యో దేవీ ! అంచునే గడుంబెక్కి దండంబులున్ బెట్టంగా నన్ జాలియున్ బొంది, ఆరోగ్యమున్ నొందగన్ జేసితే, వారు ఆరోగ్యమున్ బొంది స్నానముల్ జేసి, ఆనందవారాశి అనుదేలి నీఉత్సవంబొప్పుగా జేయుచున్, జంతుజాలంబులన్, పండ్లు, పక్వాన పానీయముల్, భక్తి తో తెచ్చి నీకర్పితంబొప్పగా జేయ సంతోషమున్ జెంది, నూకాలమాలేళ్ళమారి మహంకాళీ, నామార్జనేక నామంబులున్ జేర్చియున్ తాముండ, నీరూపతేజంబులన్ జేర్చియున్,

  • @mittapalliprasad878

    @mittapalliprasad878

    2 жыл бұрын

    AMA ne asiervadam maku kwali talli

  • @nadarulingamaiah1670

    @nadarulingamaiah1670

    3 ай бұрын

    0:39

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Жыл бұрын

    జగన్మాత తల్లి రక్షించు అమ్మ భవాని

  • @vadelapadmavathi6586
    @vadelapadmavathi65864 жыл бұрын

    Guruvu Garu నమస్కారం అమ్మవారి దండకం మీరుదండకంచాలబాగాపాడారు ధన్యవాదాలు మీరుపాడుతూ తెలుగులో ఉండి వ్రాతపూర్వకంగాఉంటే మేముచదువుతూమీదండకంనేర్చుకుంటాము మీరుపాడినదండకంతోపరవశమొందాము

  • @rajeshkandukuru9774

    @rajeshkandukuru9774

    2 жыл бұрын

    Lyrics have been added, please check.

  • @mallasanthoshi577
    @mallasanthoshi5777 ай бұрын

    Maa papa ni kapadamma...

  • @leelarani2815
    @leelarani28153 ай бұрын

    🙏🙏 Jay Ambe Mata 🙏🙏

  • @geethamedia5698
    @geethamedia5698 Жыл бұрын

    అమ్మా కరుణించు తల్లీ 🙏🙏🙏🙏🙏

  • @satishsesanapuri5583
    @satishsesanapuri5583 Жыл бұрын

    తల్లి నీ కృప దృష్టి తో లోకాన్ని కాపాడు..

  • @mallasanthoshi577
    @mallasanthoshi5777 ай бұрын

    Om Durga devyayai namaha

  • @arp1141
    @arp114119 күн бұрын

    Amma 🙏

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Жыл бұрын

    దుర్గ భవాని అమ్మ కాపాడు

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe sri durga mathay namaha

  • @gulbhamrajesh7
    @gulbhamrajesh74 жыл бұрын

    jai srimathre namaha:

  • @AlampallyPremKumar-sm1mz
    @AlampallyPremKumar-sm1mz Жыл бұрын

    Omsri mathara.ki.namo.namaha.🙏🛕🌄⚛️🔯💯🕉️🌹🌹🌹🌹🌹🙏🛕🌄😮🔱⚛️🔯💯🕉️🌸🌸🌸🌸🌸🙏🛕🌄⚛️🔯💯🕉️🌷🌷🌷🌷🌷🙏🛕🌄⚛️🔯💯🕉️🏵️🏵️🏵️🏵️🏵️🙏🛕🌄⚛️🔯💯🕉️🌺🌺🌺🌺🌺🙏🛕🌄🔯💯🥀🥀🥀🥀🥀🙏🛕🌄⚛️🌸💯🕉️💮💮💮💮💮🙏🛕🌄⚛️🔯💯🕉️💐💐💐💐💐🙏🍌🥥🥥🍌🥥🥥🍌🥥🥥🍌🥥🥥🍌🥥🥥🙏🫐🫐🫐🫐🫐🙏🍌🍎🍎🍎🍎🍎🙏🍊🍊🍊🍊🍊🙏🍑🍑🍑🍑🍑🙏🍍🍍🍍🍍🍌🍇🍇🍇🍇🍇🙏🥭🥭🥭🥭🥭🥭🍌🍒🍒🍒🍒🍒🙏

  • @hadejahadeja54
    @hadejahadeja542 жыл бұрын

    మాత.నా.బిడ్డ ల.చలగా.చూడు.తల్లీ. నా.కుటుంబలా.చలగాచూడు.తల్లీ. దండాలు

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri maha kalimahala Lakshmi maha Saraswati namastubyam

  • @addagatlanagaushanam2490
    @addagatlanagaushanam24904 жыл бұрын

    ఓం శక్తీ విశ్వమాత్రేయ ఓంకారం దైవా అనుగ్రహం సంకల్ప సిద్ధి

  • @spurthimanaswini5559

    @spurthimanaswini5559

    Жыл бұрын

    🎉🎉 is the same we 🔥 is married our is the end 👍 ok 😃😃😃😃😃😃😃😎😃😅😃😅😃😃🔥😅🙏🎉

  • @vijayarayapaka5582
    @vijayarayapaka5582 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭

  • @pentapallilakshmi1271
    @pentapallilakshmi12712 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charisuddala5261
    @charisuddala5261 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌺🌸🌹🌷🌼

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri rajarajeshwari mathre namaha

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti5492 жыл бұрын

    Good Stotram.

  • @pentapallilakshmi1271
    @pentapallilakshmi12712 жыл бұрын

    Om 🕉🕉🕉🕉🕉 namo sri mathre namaha. Thalli naa mora vinnavu thalli.neeku sada naa sirassuvanchi padhibhivanalu chesthunnanu.

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri mathre namaha

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak2 жыл бұрын

    Namaskaaram for giving darshanam Ammaa. Namaskaaram.

  • @mohanraopvsjmr3808
    @mohanraopvsjmr38083 жыл бұрын

    Very good Amma Dandakam

  • @devarajannandini8478
    @devarajannandini84784 жыл бұрын

    om namashivaya ankala parameshwari andharini challanga choodamma maa thalli

  • @rajeshkandukuru9774
    @rajeshkandukuru97743 жыл бұрын

    If possible, can you please share the lyrics also sir, so we can chant by listening in parallel.

  • @laxmanbavu6107
    @laxmanbavu61074 жыл бұрын

    Om Sri parvathiparameswaraya namo namaha

  • @vinaysoppariteluguchannel1981
    @vinaysoppariteluguchannel19813 жыл бұрын

    🙏🙏🌹🌹🙏🙏 దుర్గా దేవియే నమః

  • @chowlraghu9290
    @chowlraghu92904 жыл бұрын

    Om sree maathre namaha

  • @rangalasantosh6293
    @rangalasantosh6293 Жыл бұрын

    Jai bhavani

  • @mankalithirupathi2396
    @mankalithirupathi23963 жыл бұрын

    Telugu లో టైప్ చేసి ఎంటర్. చెయ్యగలరు నేర్చుకోవడానికి చాలా బాగుంటది సూపర్ plz try again టైప్ చేసి పెట్టండి ఈ సోత్రం

  • @rajeshkandukuru9774

    @rajeshkandukuru9774

    2 жыл бұрын

    please check the latest comments

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir thank u

  • @kallasavithri674
    @kallasavithri6743 жыл бұрын

    Jai talli

  • @mittapalliprasad878
    @mittapalliprasad8782 жыл бұрын

    Super

  • @seshukumari1442
    @seshukumari14424 жыл бұрын

    శ్రీ మాత్రే నమః..

  • @babub8235
    @babub82354 жыл бұрын

    Amma Corona virus niyam chiyamma save world health amma 🙏🙏🙏

  • @satyanarayanarajuchekuri4238
    @satyanarayanarajuchekuri42384 жыл бұрын

    Om seeemaatrenamaha

  • @Kudavallisangeetha
    @Kudavallisangeetha3 жыл бұрын

    Om sri maathri namaha

  • @pentapallilakshmi1271
    @pentapallilakshmi12712 жыл бұрын

    🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @ManaGameZone
    @ManaGameZone4 жыл бұрын

    Jai Durgamatha ki

  • @omsairam-il2cu
    @omsairam-il2cu4 жыл бұрын

    Durga bhavani Amma ki Jai 🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir thank

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe sri mathre namaha

  • @janardhanapedada9092

    @janardhanapedada9092

    3 жыл бұрын

    Po

  • @gajulavenkatanagendraprasa8813
    @gajulavenkatanagendraprasa88134 жыл бұрын

    Very good song

  • @laxmanbavu6107
    @laxmanbavu61074 жыл бұрын

    Om Sri aadhiparashakthiyai namo namaha

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe sri lalithambikayi namaha

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti5493 жыл бұрын

    Good.

  • @kanakadandisyamprasad1203
    @kanakadandisyamprasad12034 жыл бұрын

    Jai mata

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om shreem shivaya namah

  • @parasasreemahalakshmi7280
    @parasasreemahalakshmi72804 жыл бұрын

    Om sri maathre namaha... Om Sri maathre namaha... Om Sri maathre namaha...🙏🙏🙏

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri maha durga namostuthe

  • @ABHI-jb9fu
    @ABHI-jb9fu3 жыл бұрын

    OM SRI MATHRE NAMAHA

  • @chennarayuduk7184
    @chennarayuduk71844 жыл бұрын

    OM NAMO SREE JAGANMATHA

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe durga mathay namaha

  • @narsimlupotharaj5158
    @narsimlupotharaj51584 жыл бұрын

    Jai matha

  • @jaanuraj4385
    @jaanuraj43854 жыл бұрын

    Om srimathre namaha

  • @VijayKumar-tu3fb
    @VijayKumar-tu3fb2 жыл бұрын

    🙏🌹🌹🙏

  • @tataraokarri1682
    @tataraokarri16823 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @413pavantejaece-a2
    @413pavantejaece-a24 жыл бұрын

    Sri matray namaha

  • @satyanarayanarajuchekuri4238
    @satyanarayanarajuchekuri42384 жыл бұрын

    Ji maaata

  • @sukanyabantupalli8140
    @sukanyabantupalli81403 жыл бұрын

    🙏🙏🙏

  • @guvvadisrinuvas6202
    @guvvadisrinuvas62024 жыл бұрын

    G.srinivas

  • @lokeshnsloki3807
    @lokeshnsloki38074 жыл бұрын

    Om dham durgaye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guruprasadm1895
    @guruprasadm18952 жыл бұрын

    Sir pls pdf

  • @shyamalamurthy7811
    @shyamalamurthy78113 жыл бұрын

    Please,,dayachesi. Liricks Kaavalandi,. Dayacheyandi

  • @annapurnaannapurnagoud7752
    @annapurnaannapurnagoud77524 жыл бұрын

    Om sri duraga mata

  • @lakshmivemana1271
    @lakshmivemana12714 жыл бұрын

    Om sree mathree namaha

  • @babubabu-ku6hn
    @babubabu-ku6hn4 жыл бұрын

    Om Srimathre nama

  • @subbaraotela7826
    @subbaraotela78264 жыл бұрын

    Guruvu Garu Temple Ekkada?

  • @annapurnapantham7969

    @annapurnapantham7969

    4 жыл бұрын

    Ekkada vunndhi please chapanndi Guruvu Garu

  • @arudrasrinivasachary5336
    @arudrasrinivasachary53364 жыл бұрын

    Om Sri mathre Namaha *

  • @ramkibhamidipati3728
    @ramkibhamidipati37284 жыл бұрын

    🚩🙏🌹

  • @vijayarayapaka5582
    @vijayarayapaka5582 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meenarao8978
    @meenarao89784 жыл бұрын

    Can I get the lyrics please

  • @santhosh6151
    @santhosh61514 жыл бұрын

    ❤️❤️❤️🙏🙏🙏

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe sri durga mathay namaha

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir thank u

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir thank

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri maha kali maha Lakshmi maha Saraswati namastubyam

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning

  • @laxmanbavu6107
    @laxmanbavu61074 жыл бұрын

    Om Sri parvathiparameswara namo namaha

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri mathre namaha

  • @manishababy3965
    @manishababy39654 жыл бұрын

    🙏🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo bhagavathe sri durga mathay namaha

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Om morning sir

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri maha kali maha Lakshmi maha Saraswati namastubyam

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri maha kali maha Lakshmi maha Saraswati namastubyam

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri mathre namaha

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri mathre namaha

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu78554 жыл бұрын

    Om namo Sri mathre namaha

Келесі