మహాభారత ప్రవచనాలు అధ్యాయం11 Mahabharata Pravachanalu Part 11 Brahmasri Malladi ChandraShekara Sastry

Ойын-сауық

Watch Sri Mahabharata Pravachanalu Part - 11 || Brahmasri Malladi ChandraShekara Sastry
Subscribe For More Devotional Songs: goo.gl/uZBscE

Пікірлер: 107

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d3 жыл бұрын

    తెలుగులో మల్లాది వారికీ ఎవరు సాటి రారు రాబోరు ఇది మన అదృష్టం వారు తెలుగు వారు కావటం ఆయన ప్రవచనంలో విషయ ప్రాధాన్యం ముఖ్యం ఇతర గోంగూర పచ్చడ్లు విని పింఛవ్

  • @lepakshireddy6139

    @lepakshireddy6139

    2 жыл бұрын

    9 Pooku Pooku Pooku jp l000nl is

  • @chittinenisubbarao8141

    @chittinenisubbarao8141

    2 жыл бұрын

    Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @chittinenisubbarao8141

    @chittinenisubbarao8141

    2 жыл бұрын

    Àà!°00àÀàààà

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla41314 жыл бұрын

    మహభారతం 11/1:-(2.53.07).శ్రీ కృష్ణ రాయబారం.సంహీత అని నన్నయ పిల్చారు. 3.00 దండోపపన్యాయం.పూర్ణం బూరె ,దుడ్డు కర్ర.5.50 క్షాత్ర యుద్ధం, జూదము, అర్ధ రాజ్యం. సభలో ఇద్దరి మంచి కోరే భీష్మ, ద్రోణ, విదుర ,సంజయ.9.00 ప్రజా హృదయం.10.00 ప్రజా హృదయం.11.00 అర్థ ,కామం లేని ధర్మం లేదు.15.00 ధర్మరాజు బుద్ధి ధర్మం మీద.18.00 తప్పు ఒప్పుకోలేదు, క్షమాపణ కోరలేదు.20.00 శాంతి ని యాచిస్తా, కాకపోతే మరణం.23.0 భీముడు శాంతి కావాలి.అన్న గారి మాట కోసంభీముడు ప్రతిజ్ఞ., సాత్యకి మెప్పు.28.00 అందరి అభిప్రాయాలు కనుగొన్నారు. వెనకచేసుకున్న కర్మ.ద్రౌపది సహదేవుడు ,సాత్యకి ని మెచ్చుకున్నది.మాయాజూదం, పరాభవం తెలుసు .సంధి కుదర్చవద్దు.పాండవ, పాంచాల ,యాదవ సేనలు గెలవవలెను. కౌరవ లక్ష్మీ మాకే దక్కవలె.కుంతి వీర మాత కావలెను.46.00 పరాభవం లో నిన్ను ప్రార్థించాను.అడిగింది కృష్ణ ,విన్నది కృష్ణ.ఈ కేశపాశములు గుర్తు తెచ్చుకో.మా నాన్న ,ఉప పాండవులు యుద్ధం చేస్తారు.54.00 ఆ దౌర్బగ్యుల స్త్రీలు ఇంతకంటే ఎక్కువ ఏడుస్తారు.గరుడ ధ్వజ రథం లో శంఖ, చక్ర , గద ,తుణీరాలు అన్నీ ఏర్పాటు చెయ్యి, సాత్యకి.55.00 కార్తీక బహుళ రేవతి.విష్ణువు,బ్రహ్మ హంస తౌ అంతు చూడలని పందెంలో , ముఖము తో అవునని, తోకతో కాదని కామథేనువు చెప్పింది.1.03 శ్రీ కృష్ణుని హస్తినకు సాగనంపుతూ ఆకాశంలో పక్షులు, భూమి మీద మృగాలు ప్రదక్షిణలు,హంస లు మంగళ గానం చేస్తున్నాయి, శుభ శకునాలు.1.08 భగవంతుడు మనం సత్కర్మ చేస్తే అనుగ్రహం, దుష్కర్మ చేస్తే ఆగ్రహం.రామ ఆంటే భక్తులు రమించేవారు.,కృష్ణ అంటే బ్రహ్మానందం పొందేవారు1.14 కుంతి పడ్డ పాట్లు ,అమ్మ పరాయి పంచ.1.17 అర్జునుడు అర్ద రాజ్య భాగం, భీమ, నకుల, సహదేవుడు, సాత్యకి, అందరూ మెచ్చుకున్నారు.1.22 సర్వేశ్వరుడు ,సర్వ దృష్ట విశ్వరూపం సందర్శన మహార్షుల కోరిక .

  • @rachirajuvenkateswararao977
    @rachirajuvenkateswararao9774 жыл бұрын

    మన తెలుగువారి సుకృతం బ్రహ్మశ్రీ మల్లాదివారు.కలియుగంలో వేదవ్యాసులవారు.

  • @ramanathm.v9664
    @ramanathm.v96642 жыл бұрын

    ఒక వెయ్యి సంవత్సరాల తరువాత విన్నా కూడా నిత్యనూతనంగా అనిపించే ప్రవచనం.

  • @nagrotte
    @nagrotte Жыл бұрын

    శాశ్వత బ్రహ్మలోక నివాసం మీకు కలగాలని ఆ పరాత్పరుని కోరుకుంటాము.🙏

  • @vijayabhaskararaomarisetti8621

    @vijayabhaskararaomarisetti8621

    5 ай бұрын

    😅😮5😅to 8ltr 😅😅I 😢😮😅⁹you have ⁷8⁹😅😊😢

  • @kanakalaxmaiah5659
    @kanakalaxmaiah56592 жыл бұрын

    గురువుగారి ప్రవచనం, విన్నకొద్ది వినాలని అనిపిస్తుంది. పంతులుగారికి 🙏🏾🌹 నమః సుమాంజలి

  • @parnamudayabhaskar6556

    @parnamudayabhaskar6556

    7 ай бұрын

    😂

  • @shaikkalesha8941
    @shaikkalesha89412 жыл бұрын

    మహా భారత ఈతి హసనికి సాటి ఏ ది సాటి లేదు రాదు రాబోదు 🙏🙏

  • @toondlavinayakrao440
    @toondlavinayakrao4402 жыл бұрын

    అద్భుతం- అమోఘం అపూర్వం అనంతం- ఈ మన పూజ్య శాస్త్రుల వారి ప్రవచనాలు మనం చూసి. వినగలడ ము మన పూర్వ జన్మ సుకృతం - నమస్సులు- నమస్సులు- నమస్సులు - వినాయక్ రావ్ - హైదరబాద్

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Жыл бұрын

    వింటే భారతం వినాలి.వింటే మల్లాదివారి ప్రవచనమే వినాలి

  • @Bhaskar1958
    @Bhaskar1958 Жыл бұрын

    ప్రవచనం లో ఆ పారవశ్యం, ఆనందం చూడండి. ఎక్కడా శ్రోతలపై విసుగు గాని కోపం గాని ఇప్పటివరకు నాకు కానరాలేదు. 🙏🙏🙏🙏

  • @bathalajayaprakash2829
    @bathalajayaprakash28295 жыл бұрын

    మల్లాది శాస్త్రి గారికి మా పాదాభివందనములు మీరు మంచి మహాభారతాన్ని మాకు వినిపించినందుకు మీ పాదములకు వందనములు అనుకుంటున్నా అంజలి ఘటిస్తూ వేడుకుంటున్నాను

  • @41PMR
    @41PMR2 жыл бұрын

    Mahanubhavudu, dyvansa sambhuta jyani sri Malladi. Fortunate to hear his Mahabharata pravachanam. Hindustan requires such great people to safe guard our great culture.👏👏

  • @raghuveerajoshi3384
    @raghuveerajoshi33843 жыл бұрын

    శాస్త్రీయ యొక్క పురాణము చాలా సంతోషం ఆనందం

  • @palakshuduchukkala9749
    @palakshuduchukkala97495 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం పాలాక్షుడు నిజామాబాద్

  • @user-bp9zc7fb8d

    @user-bp9zc7fb8d

    3 жыл бұрын

    పాలక్ష నాది ఇందురే

  • @incometaxfile5885
    @incometaxfile58853 жыл бұрын

    Wonderful... thanks

  • @SwarnaSVepa
    @SwarnaSVepa Жыл бұрын

    My parents used to talk about the greatness of Malladivari pravachanam. I am grateful to the HMV and those who uploaded to the recordings. Only the blessed souls will hear this karnamuta pravachanam.

  • @nnrao9351

    @nnrao9351

    Жыл бұрын

    Wonderful enchanting commentary, blessed to hear. We are proud to have such cultural Nidhi in A.P.

  • @kotichunduri4947
    @kotichunduri49473 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @vanaparthynagaiah4520
    @vanaparthynagaiah45203 жыл бұрын

    AYYAGARU meeku padabhivandanam.Matalu ravadamu ledu .

  • @jagadishr.v.486
    @jagadishr.v.4862 жыл бұрын

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 🙏గురువుగారికి వందనం 🙏

  • @vasundharagollapalli2464
    @vasundharagollapalli24642 жыл бұрын

    ......Bhagvan Vysa Marshi himself giving discourse through the voice of this God gifted person

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28533 жыл бұрын

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @chsridhar2992
    @chsridhar29924 жыл бұрын

    🙏🙏🙏🙏🙏shastanga pranamalu🙏

  • @ramakrishnaraomerugu6978

    @ramakrishnaraomerugu6978

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @srinivaschandana434
    @srinivaschandana4346 жыл бұрын

    exalent..👌👌👃

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry72993 жыл бұрын

    శ్రీగురుదేవోభవ

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru84102 жыл бұрын

    జై శ్రీకృష్ణ 🙏🌹

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Жыл бұрын

    Sri chandrasekhara sastri the second vedavyasa of our telugu states. Great legendary person.

  • @hymabh1020
    @hymabh10202 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌺🌺

  • @Happy28282
    @Happy282822 жыл бұрын

    పురాణ ప్రవచన వ్యాసుల వారి కి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @mohantokala3516
    @mohantokala35163 жыл бұрын

    Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 28.10.2020 gurugariki padabi namaskarmulu

  • @kalyanik4455
    @kalyanik44554 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Namo Malladi Sri Gurubhyonamaha.Meellaga evvaru bharathamlo rahasyalani evvaru cheppaleru.

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra47624 жыл бұрын

    Adbhutam

  • @somanchipurushotham
    @somanchipurushotham6 ай бұрын

    కలియుగ వ్యాసుడు మన గురువు గారు

  • @Happy28282
    @Happy282822 жыл бұрын

    పురాణ ప్రవచన వ్యాసుల వారి కి పాదాభిందనాలు 🙏🙏🙏

  • @vinodhinireddy2581
    @vinodhinireddy258110 ай бұрын

    Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉🎉

  • @sagarvarun6
    @sagarvarun62 жыл бұрын

    ధన్యవాదాలు స్వామి

  • @vinodhinireddy2581
    @vinodhinireddy258110 ай бұрын

    Jai Shree krishna 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satish12d
    @satish12d2 жыл бұрын

    🙏🙏🙏

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 Жыл бұрын

    Jai sri Ram sri Gurubhyo namah

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah52902 жыл бұрын

    🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం💐🌷🌹 గురువు గారు శ్రీ కృష్ణ రాయబారమును సవివరంగా పరిపూర్ణముగా ప్రవచించారు.

  • @ganeshpagoti3757
    @ganeshpagoti37575 жыл бұрын

    Yuvata tappanisarigavinali

  • @boddugopikrishna4872

    @boddugopikrishna4872

    3 жыл бұрын

    0000

  • @m.sriharisharma5002
    @m.sriharisharma50026 жыл бұрын

    jayaho malladigaru

  • @venkataramanakota8849
    @venkataramanakota88494 жыл бұрын

    🙏🙏🙏👌👌👌

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28532 жыл бұрын

    Guruvgariki padabivandanamu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Жыл бұрын

    హరహరశంకర జయజయశంకర

  • @murtykommajosyula4105
    @murtykommajosyula41052 жыл бұрын

    Malladi variki sati nabhothonabhavishyaha

  • @guruvenkatamallikharjunara3920
    @guruvenkatamallikharjunara39203 жыл бұрын

    Me padhaluki namaskaram swami

  • @sanathsarma1087
    @sanathsarma10872 жыл бұрын

    చాలా గ్రేట్ .

  • @pbhasker5190
    @pbhasker51904 жыл бұрын

    🙏

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa Жыл бұрын

    malladhi sastry garu anni puranalaku eeeeee kalamlo diksuchi vantivaru

  • @vepurusuresh976
    @vepurusuresh97611 ай бұрын

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @anjaneyus.r6081
    @anjaneyus.r6081 Жыл бұрын

    ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️ శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla41314 жыл бұрын

    మహభారతం 11/2 --1.25.00 శీ కృష్ణ మధుర భాషణ కోసం మహర్షులు. అన్ని చోట్ల అపశకునాలు, పరమాత్మ రథం మంచి శకునాలు.హస్తిన ముందు ఉద స్తలం.ఊరు ముందు కూర్చోవాల, వచ్చిన అనర్థాలు దలడానికి .1.30 కృష్ణ రాక గూఢచారి వార్త.ధృతరాష్ట్రుడు శ్రీ కృష్ణుని కి అన్నీ సౌకర్యాలు.సత్కారాలు:--16 బంగారు రథాలు ,20 ఏనుగులు. 8 బంట్రోతులు ,10,000 మంది దాసీలు ,కౌస్తుభం వంటి మణి ,జండాలు ,ధ్వజాలు.ఇంటో ,వంటి, పంటి ,కంటి మీద శ్రద్ద.1.37 వంటకాలు. సద్గుణాలు కాపాడుకోవలె.1.41 శ్రీ కృష్ణుని కి లంచం ఇస్తే సరి పోతుందా?1.44 కౌరవ పాండవుల శాంతి.1.46 శ్రాద్ధం లో తప్పిపోయిన, చచ్చిన ఆవు దానం.1.47 మాకొచ్చిన రాజ్యం ఇచ్చేది లేదు, శ్రీ కృష్ణుని బంధించడం-- ధుర్యోధనుడు.1.49 ధుర్యోధనుడు కాల విపరీతుడు--భీష్ముడు. వేదాంతులకు పరబ్రహ్మ, దాసులకు పెరుమాళ్ళు శ్రీ కృష్ణుడు. 1.53 విదురుడు ఇంట్లో విందు, కుంతి దర్శనం.1.57 స్త్రీ, వృధ్ధాప్యం, విధవ,దిక్కు లేనిది-- కుంతి.2.01 కృష్ణ రాయబారం.2.02. ధర్మ ,జ్ఞాన ,కేవల భక్తి. 2.05 అంధుడు ,తనయుడు ఇచ్చెదరా ! 2.08 నా కోడలు కొడుక ల కంటే ఎక్కువ. అర్థ రాజ్యం..రాజ్యం వీరభోజ్యం.2.12 నా పిల్లల కు ధర్మ లోపం , వంచన వద్దు, శుద్ద మనసు --కుంతి.2.18 రారాజు ధుర్యోధనుడు ఉచితాసనం మాధవునికి.ఎందుకు మా ఆతిథ్యం స్వీకరించలేదు.? ,దగ్గర చుట్టానివి.2.25 ( మిరప్పొడిచారు ) చుట్టంగా కాదు ,దూత గా వచ్చాను.ప్రేమ భోజనం.,2.32 .భక్తున్ని ద్వేషిస్తే మమ్మల్ని ద్వేషించినట్లే. భక్తుల నైవేద్యం మాకు తొందరగా చేరుతుంది. భీష్మ, ద్రోణ, కృపాచార్య మా.ఇంటికి రండి.,అందరి ఇండ్లకు వచ్చినట్లే. 2.38 భీష్ముడు ఇష్టామరణం ,కృపాచార్య, ద్రోణ, అశ్వద్దామ మాకు వున్నారు.2.41 ..11 అక్షౌహిణులు సైన్యం మీ పై ద్వేషం 2.43 ఇంద్రుని ధర్మ అంశ --ధర్మరాజు, బల అంశ-- భీముడు, జయ అంశ--. అర్జునుడు ,సౌందర్య, నీతి అంశ-- నకుల ,సహదేవుడు. 2.45 జుట్టు లాగైన ,జుట్టు లాగించు కోనైన బంధువుల తగవు పరిష్కరించాలి. నీవు మాకు ప్రియుడు గాదు ,ఆపద లేదు. 2.32 .భక్తున్ని ద్వేషిస్తే మమ్మల్ని ద్వేషించినట్లే. భక్తుల 2.43-బ్రహ్మండం వచ్చిన మా ముందు నిలవలేదు.2.47 అమ్మ, అయ్య, జ్యోతి, ప్రకాశం, సాక్షి, అన్నీ భగవంతుడే.2.48 అనేక జన్మ సంచిత పాపం సంచయనం ,నారాయణుడు ప్రసిద్ధ దొంగ.భగవంతుడు, భక్తులు అనిర్వచనీయమైన ఆనందం

  • @prabhakararao4409
    @prabhakararao44094 жыл бұрын

    I heard 1st time physically in person at sri styanarayanaswamy vari temple Ashoknagar Hederabad during 1971 The great pouranikulu Malladi vari padapadmamulaku sastaanga namaskaramulu

  • @chigurupatisambasivarao609

    @chigurupatisambasivarao609

    2 жыл бұрын

    Purana brhma malladi varu

  • @bvratnam48
    @bvratnam482 жыл бұрын

    OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 Жыл бұрын

    No one is equal to you guruvugaru koti pranamams

  • @reddappagarichandrashekarb9300
    @reddappagarichandrashekarb93003 жыл бұрын

    Lazy persons performance change to Great persons and Genius characteristics to learn MAHABHARATAM

  • @hemanthmurthy1558

    @hemanthmurthy1558

    3 жыл бұрын

    Ppppppppppppppppp pp of pp

  • @asdzxc6020
    @asdzxc6020 Жыл бұрын

    Katta sreenivasulu 👍 Mahabharatam 🙏 🙏 🙏 🙏 🙏 🕉 🕉 🕉 🕉 🕉

  • @santoshbabu7935
    @santoshbabu79352 жыл бұрын

    🙏🌏🙏🌏🙏🌏🌷🙏

  • @ramakrishnaraomerugu6978
    @ramakrishnaraomerugu69782 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @venkateswararaobobbili3831
    @venkateswararaobobbili38313 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @rangaswamy5614
    @rangaswamy5614 Жыл бұрын

    Guruvu gariki padabhi Vandanalu

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d3 жыл бұрын

    మహా అద్భుతం

  • @ramakrishna5265
    @ramakrishna5265 Жыл бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @prasadchalla5128
    @prasadchalla51284 жыл бұрын

    Dhanyavaadaalu swamy

  • @rangaswamy2131
    @rangaswamy2131 Жыл бұрын

    ఓం నమః శివాయ... 4/11/22

  • @mmuralinaidu8772
    @mmuralinaidu87724 жыл бұрын

    👌👌exselent

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28533 жыл бұрын

    🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻

  • @coolarjun2020
    @coolarjun20202 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kalyanigundam8252
    @kalyanigundam82522 жыл бұрын

    🙏 🙏

  • @subbarayuduchennupati8792
    @subbarayuduchennupati87924 жыл бұрын

    Nee padaluku namaskaramulu

  • @vmsarma7915
    @vmsarma79153 жыл бұрын

    1:22:48

  • @satishkumar-vt5eb
    @satishkumar-vt5eb4 жыл бұрын

    Guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rsprasad9342
    @rsprasad93426 жыл бұрын

    Vyasa 2

  • @rsprasad9342

    @rsprasad9342

    6 жыл бұрын

    Apara vyasa ,pratyaksha vyasa guru devaa namo nama:

  • @omkarswaroop276
    @omkarswaroop276 Жыл бұрын

    Challah baagaa unnaayi, Idhi eppati pravachanamulu cheppagalaru

  • @devaraghavaiah9281
    @devaraghavaiah92812 жыл бұрын

    Ink

  • @gsvrao3216
    @gsvrao3216 Жыл бұрын

    ఇప్పటి ప్రవచన బ్రహ్మలు తప్పట్లు కొట్టించుకొని మురిసిపోతున్నారు కానీ తపస్సులు మాల వారు చేస్తున్నారు,మాదిగల వలె చెప్పులు కోట్ల లో పా త చెప్పులు మోయుచున్నారు కట కటా ఎంత విడ్డూరం

  • @avadhanulasnlakshmi9632
    @avadhanulasnlakshmi96327 ай бұрын

    ఎన్నిమార్లు విన్నా నిత్య నూతనంగా ఉంటుంది గురువు గారి ప్రవచనం

  • @kotichunduri4947
    @kotichunduri49473 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @vinodhinireddy2581
    @vinodhinireddy258110 ай бұрын

    Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉🎉

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28532 жыл бұрын

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @naagraju7158
    @naagraju71583 жыл бұрын

    🙏🙏🙏

  • @adityunivenkateshwarlu3595
    @adityunivenkateshwarlu3595 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sanathsarma1087
    @sanathsarma10872 жыл бұрын

    చాలా గ్రేట్ .

  • @venkatsrinivas4141
    @venkatsrinivas41414 жыл бұрын

    🙏

  • @vinodhinireddy2581
    @vinodhinireddy258110 ай бұрын

    Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28533 жыл бұрын

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 Жыл бұрын

    🙏🙏🙏

  • @rameshnagisetty6292
    @rameshnagisetty6292 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ramaraoboganadham9997
    @ramaraoboganadham99972 жыл бұрын

    🙏🙏🙏

  • @mallikarjunas4645
    @mallikarjunas46452 жыл бұрын

    🙏🙏🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao28533 жыл бұрын

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

Келесі