HindustanMusic Tracks

HindustanMusic Tracks

హిందుస్తాన్ మ్యూజిక్ ట్రాక్స్ (హెచ్.యం.టి.) అన్ని మతాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించడానికి అంకితమైనది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. నవ విధ భక్తి మార్గల్లో 'శ్రవణం' చాలా సులువైనది. శ్రవణం ద్వారా మనస్సు స్థిరంగా భగవంతుని పై లగ్నమోతుంది.

ఇక్కడ మీరు పద్యాలు, భజనలు, సంస్కృత శ్లోకాలు, ప్రవచనాలు, హరికథలు...ఒకటేమిటి, ఇలా చాలా.. ఆధ్యాత్మిక సంగీత సంపద రాశులు పోసినట్టు మీకు అందిస్తున్నాం.
గళం, మంత్రమైతే .. గళానికి, శృతిలయబద్ధమైన సంగీతంతో కలసి మహామంత్రమోతుంది..
"పశుర్వేత్తి,శిశుర్వేత్తి గాన రస ఫణి " అన్నారు..
"వేదానాం సామ వేదోస్మి" (భగవద్గీత 10-22) సంగీతానికి సంబంధించిన సామవేదాన్ని నేనే అని పరమాత్మ శ్రీ కృష్ణుడు చెప్పినాడు. ఈ ఆధ్యాత్మిక సంగీతం అభిమానులకు చల్లని నీడనిచ్చి , ఈ లౌకిక ప్రపంచంలోని అశాంతిని దూరం చేసి సేద తీరుస్తుంది. సంగీతం ఒక మోక్ష సాధనం.. భక్తితో జ్ఞానాన్ని సన్మార్గంలో పయనింప చేయగలం.

మీ ఆధ్యాత్మిక సాధనలో
హెచ్.యం.టి. ఒక సాధనమైనందుకు..
హెచ్.యం.టి. స్థాపన సార్థకమైనది..

ఎందరో మహనుభావులు అందరికీ శతసహస్ర వందనాలతో..

ఇట్లు

మీ హెచ్.యం.టి

Пікірлер

  • @doctorstrange5518
    @doctorstrange551818 сағат бұрын

    అమ్మా గాయత్రీ మాతా నా కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లీ 🙏 మమ్మల్ని చల్లని చూపుతో దీవించు తల్లీ 🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526Күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526Күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sireeshakallakuri
    @sireeshakallakuriКүн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesubeemuni7931
    @yesubeemuni79312 күн бұрын

    Amma Gayatri devi ma kastalu samasyalu Anni teripoyi na kutumbam santoshanga undela chey amma na kooturuki sugar taggipoyela chey amma

  • @user-vi3rq7jn9g
    @user-vi3rq7jn9g2 күн бұрын

    Om Sairam

  • @voiceoftruth7526
    @voiceoftruth75262 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-le3ps8tk2v
    @user-le3ps8tk2v2 күн бұрын

    Amma నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చూడమ్మా తల్లి

  • @silpamadinipallysilpa4763
    @silpamadinipallysilpa47633 күн бұрын

    Om. Gayatri. Devi. Namaha🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75263 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75263 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhilliraoindugu5324
    @dhilliraoindugu53243 күн бұрын

    Thalli naku manchi buddi ,araogyam ivvu ,na pillalu lanu kapadu🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv44794 күн бұрын

    భారతంపై ఉన్న అనేక అప ప్రధలను ఎంతో పరిశ్రమచేసి వాటన్నిటినీ చిక్కుముడులు విడతీసి జీవించి ఉండగానే మోక్షాన్ని పొందిన,జీవన్ముక్తులయిన మీచేత ఈ మహాభారతాన్ని విన్నదున మెముకూడ ధన్యులమైనాము.స్వామీ జీవణ్ముక్తులైన మీకు నా సాష్టాంగ ప్రణామములు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @voiceoftruth7526
    @voiceoftruth75264 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవి మంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75264 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjanir9037
    @anjanir90374 күн бұрын

    Amma give me peace n happiness n my family erase all my troubles

  • @ShivaShankarMedicalStore
    @ShivaShankarMedicalStore4 күн бұрын

    Thalli ma mapellala ku manchi sambadhalu vachi paylli Baga jaregaytatlu chye thalli

  • @shivukhyadad8093
    @shivukhyadad80935 күн бұрын

    ಅನಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ರಾಜಾಧಿರಾಜ ಯೋಗಿರಾಜ ಪರಬ್ರಹ್ಮ ಸಚ್ಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ ಕೀ ಜೈ❤❤❤❤ ಜೈ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್💐💐🙏🙏❤❤

  • @voiceoftruth7526
    @voiceoftruth75265 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75265 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pattankadarbasha4068
    @pattankadarbasha40685 күн бұрын

    TQ amma TQ ❤❤❤❤❤

  • @chenchaiahmudhiraj
    @chenchaiahmudhiraj5 күн бұрын

    Hi

  • @voiceoftruth7526
    @voiceoftruth75266 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75266 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pv4zg2mt3r
    @user-pv4zg2mt3r6 күн бұрын

    Thali Nanu mundhu vundi nadipinchandi Nenu murkudanu na papalanu china chupu chusi shaminchi Nanu manchi margam lo nadipinchandi na valla bayati valla dhara Kani etuvati dhoshalu kani pramadalu Kani emi vallaki thagalakunda mi challani chupu vunchi dhivinchadi naku manchi margani chipinchandi matta🙏.

  • @vishnusarmapasumarthi882
    @vishnusarmapasumarthi8826 күн бұрын

    బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కారణ జన్ములు,ధన్యులు

  • @SAMALA4732
    @SAMALA47327 күн бұрын

    అమ్మ ని ఆశీర్వాదాలు ఎల్లపుడూ మా మీద ఉండాలి తల్లీ మామ్మలని దీవించు ఆకుకున్న పనులు పూర్తి కావాలని అలాగే టెట్ టీచర్ ఉద్యోగం లో మంచి మార్కులు రావాలని దీవించు తల్లీ

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 күн бұрын

    ఓం శ్రీ గాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవి మంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిస్తోత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumaraswamysheela8511
    @kumaraswamysheela85119 күн бұрын

    ఓం,శ్రీ మాత్రే నమః,లోకమాత నన్ను అవమానించిన వారి ముందు నమస్కారం పెట్టే విధముగా చేయి తల్లి.

  • @voiceoftruth7526
    @voiceoftruth752610 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth752610 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిస్తోత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jamta597
    @Jamta59711 күн бұрын

    Ee purana pravachanamlu Vinatam manapurva janma samskara punyam

  • @tallurivinod9183
    @tallurivinod918311 күн бұрын

    Jai sri krishna Rukmini matha namaha

  • @voiceoftruth7526
    @voiceoftruth752611 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth752611 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devalamkadisridevichannel8210
    @devalamkadisridevichannel821012 күн бұрын

    Thalli na pillalaku manchiga chaduvukunela divinchu thalli alage vallu padi mandhiki upayogapadela chudu Amma

  • @voiceoftruth7526
    @voiceoftruth752612 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిస్తోత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth752612 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao285312 күн бұрын

    🙏

  • @RavindarReddy-rp7ev
    @RavindarReddy-rp7ev12 күн бұрын

    Guruvu gariki evaru satiraru

  • @chakrapanigali4983
    @chakrapanigali498313 күн бұрын

    ❤❤😊

  • @voiceoftruth7526
    @voiceoftruth752613 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవిమంత్రం :- ఓం భూర్భు వస్సువః తత్స వితుర్వ రేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth752613 күн бұрын

    ఓం శ్రీగాయత్రిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhukyavenkatalakshmi5569
    @bhukyavenkatalakshmi556913 күн бұрын

    ❤❤🥰

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk81214 күн бұрын

    Give me patience 🙏🙏