Maa Annayya Full Length Telugu Movie

Фильм және анимация

Movie: Maa Annayya,
CAST: Rajasekhar, Meena, Deepti Bhatnagar, Vineeth, Maheshwari, Ramaprabha, Sudhakar,
A V S, Subramanyam, Chandra Mohan, Nasseer, Brahmaji
Director: Raviraja Pinisetty,
Producer: Bellamkonda Suresh , S.Ramesh Babu
Music Director: S A Rajkumar,
Genre: Family,
Release Date: Feb 2000.
Story:
The film is a tale of a responsible elder brother Rajashekar, who raises his three brothers who are as old as his sons the hard way. The brothers - Rajashekar, Brahmaji and Vineet - fall into the footsteps of their elder brother and become good family members showering love and affection all around. While the elder brother multiplies their assets, the younger brothers do good in their studies. Brahmaji becomes an SI, while Vineet becomes a doctor. Only the junior Rajashekar discontinues his studies and decides to help out his brother. Everything goes well for them and there are absolutely no quarrels of any kind. All of them look up to their big brother with awe and respect. Naturally. For Rajashekar had sacrificed his lady love, Deepti Bhatnagar, for them. The younger brothers are too quick to fall in love, and manage to impress their loved ones. While the junior Rajashekar falls for Meena, the youngest of the lot Vineet loves Maheswari. Only Brahmaji settles for an arranged marriage with Rukmini. Every time a marriage takes place in the family it looks as if that is going to upset the family applecart. But their wives manage to dissolve their self into the collective consciousness of the family. Spreading mirth and laughter around, they are a bundle of joy. No effort by the external enemies - Devan (Meena's father) and Nazar (Maheswari's father) - to create fissures in the family cuts any ice.
Watch More Latest Movies Subscribe @
/ @telugumoviesvolga

Пікірлер: 10 000

  • @a__shekaru8057
    @a__shekaru80574 ай бұрын

    2024 లో చూసేవాళ్ళు ఓక👍👍👍

  • @Nikila193

    @Nikila193

    3 ай бұрын

  • @KortanaSrinuvasarao

    @KortanaSrinuvasarao

    3 ай бұрын

    One week pakka chustha my fav movie ❤️😊

  • @mudavathvinodkumar

    @mudavathvinodkumar

    3 ай бұрын

    Nice movie ❤

  • @SarithaK-kh4vw

    @SarithaK-kh4vw

    3 ай бұрын

    🤣🤣🤣🤣@pothuRamesh-ew8tg

  • @user-jf8xo2ls8n

    @user-jf8xo2ls8n

    3 ай бұрын

    Mee

  • @kankantikumar3413
    @kankantikumar3413 Жыл бұрын

    మా అన్నయ్య,సంక్రాత్రి,శివరామరాజు సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయిన రావు అలా అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nagarajun9835

    @nagarajun9835

    Жыл бұрын

    I lout

  • @ashokkumarl7797

    @ashokkumarl7797

    Жыл бұрын

    Suryavamsham

  • @sunny-wp3cr

    @sunny-wp3cr

    Жыл бұрын

    Surya vamsam kuda

  • @mbgopalappa3762

    @mbgopalappa3762

    Жыл бұрын

    P

  • @padmammauppari4300

    @padmammauppari4300

    Жыл бұрын

    Surya vamsham

  • @jaanu-cn4vc
    @jaanu-cn4vcАй бұрын

    మా అన్నయ్య , సూర్యవంశం,రాజా, సంక్రాంతి ,కలిసుందాం రా ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు

  • @nanichitti225

    @nanichitti225

    22 күн бұрын

    Yes

  • @sukumarsampath

    @sukumarsampath

    Күн бұрын

    Sivaramaraju

  • @MohammedAhmed-oo5zv
    @MohammedAhmed-oo5zv3 ай бұрын

    సంక్రాంతి,శివరామరాజు,మా అన్నయ్య, స్నేహంకోసం ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను.

  • @narasimhakuruva6250
    @narasimhakuruva62502 жыл бұрын

    ఒక మా అన్నయ్య ఒక సూర్యవంశం ఒక సంక్రాంతి ఒక రాజా ఒక పెదరాయుడు ఈ సినిమాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. 06-12-2021 Watching...

  • @dancersailu9868

    @dancersailu9868

    Жыл бұрын

    Narasimha also

  • @pandu692

    @pandu692

    Жыл бұрын

    Athadu ,,, nuvvakavali ,, Godavari

  • @hskbildingconstruction9035

    @hskbildingconstruction9035

    Жыл бұрын

    Yes naku eppudu gurthu vasthe appudu chustha naa jeevinthantham chustha

  • @venkateshdaveapinninti7268

    @venkateshdaveapinninti7268

    Жыл бұрын

    ఇవే సినిమా లు నేను చూస్తున్న

  • @user-pi3tz7wy2d

    @user-pi3tz7wy2d

    10 ай бұрын

    అన్నయ్య మూవీ కూడా

  • @hannuhassain7383
    @hannuhassain738311 ай бұрын

    రాజశేఖర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు🙏👏

  • @mradha2948

    @mradha2948

    2 ай бұрын

    Yes

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    2 ай бұрын

    😊😊

  • @YadavManojkumar-gk7jc

    @YadavManojkumar-gk7jc

    2 ай бұрын

    😢😢 it😢😮😮😮😮 😮😅

  • @YadavManojkumar-gk7jc

    @YadavManojkumar-gk7jc

    2 ай бұрын

    C 0:29 0:29 0:30 0:30 0:30

  • @YadavManojkumar-gk7jc

    @YadavManojkumar-gk7jc

    2 ай бұрын

    By M

  • @srishailam9151
    @srishailam91518 ай бұрын

    సంక్రాంతి శివరామరాజు మాఅన్నయ్య ఈ మూడు సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేను

  • @dunnayugandhar8377

    @dunnayugandhar8377

    4 ай бұрын

    Suryavamsam

  • @user-we5pj9rd9s

    @user-we5pj9rd9s

    2 ай бұрын

    లాహిరి లాహిరి లో సినిమా కూడా

  • @coolsummer36

    @coolsummer36

    27 күн бұрын

    సింహ రాశి కూడా

  • @sagilisubramanyam6267
    @sagilisubramanyam62674 ай бұрын

    నా జీవితం పైన అత్యంత ప్రభావం చూపిన సినిమా ఇది. ఈ సినిమా కు ముందు బంధాలు అంటే గౌరవం ఉండేది. ఈ సినిమా తరువాత నాలో ఎంత మార్పు అంటే 2002 లో అనుకుంటా ఈ సినిమా రిలీజ్ అయింది.అప్పటి నుండి ఇప్పటివరకు మా కుటుంబ సభ్యుల విషయం లోనూ నేను తీసుకునే నిర్ణయాలు అన్ని ప్రభావితం చేశాయి. ఎన్ని కష్టాలు వచ్చిన నేను నా అన్నదమ్ములు ను విడువలేదు. ఇప్పటికి నా అంటే నా పెళ్లి జరిగి 10 years నాకు ఎంతో మంది ఎన్నో రకాలు గా చెప్పారు విడిపోవాలని.కానీ ఇప్పటి వరకు నేను నా నిర్ణయం ను మార్చుకోలేదు అంటే కేవలం ఆ సినిమా ప్రభావమే.మంచి సినిమా.

  • @rajahussaink6776

    @rajahussaink6776

    4 ай бұрын

    Me bandam elage konasagali anna😢😢😢😢

  • @sagilisubramanyam6267

    @sagilisubramanyam6267

    4 ай бұрын

    @@rajahussaink6776 తప్పకుండా తమ్ముడు.ఇప్పుడు మా అన్న కొడుకు కూడా ఇదే అంటున్నాడు.మీరు జీవితం చివరి వరకు ఎలనే ఉండాలి బాబాయ్ అని అన్నాడు. వాళ్ళ అమ్మ నాన కన్న నన్ను మా తమ్ముడి ని ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడు.మ తమ్ముని కూతురిని తన సొంత చెల్లి మాదిరిగా చూసుకుంటున్నాడు.మ అమ్మ ఐతే ఇప్పటికీ నేను ఉన్నవరుకు ఇలా ఉంటే చాలు అని అంటూ ఉంటుంది.

  • @katasanisrireddy7975

    @katasanisrireddy7975

    3 ай бұрын

    kkfkfklm

  • @drakshayaniramani1285

    @drakshayaniramani1285

    3 күн бұрын

    Very good job I like you 👏👍👏👍 keep it up

  • @m.nagarjuna6049
    @m.nagarjuna60492 жыл бұрын

    మా అన్నయ్య, సూర్యావంశం వంటి గొప్ప సినిమాలు మనిషి జీవిత విధానం తెలియజేస్తాయి ఎంతయినా గొప్ప సినిమాలు గొప్ప సినిమాలే... 💞

  • @nagannanaganna6694

    @nagannanaganna6694

    2 жыл бұрын

    NAGANNA

  • @gonelamounika2564

    @gonelamounika2564

    6 ай бұрын

    Uuyu. Yg😮is cc Ygy😊 Yc 😅Oh hvcgv lok Gf, lok koodaa y

  • @nareshyalemsetti7530

    @nareshyalemsetti7530

    2 ай бұрын

    Super Anna 👌👌💯💯

  • @oreymava9162
    @oreymava9162 Жыл бұрын

    1) Maa annaiah 2) surya vamsham 3) shiva rama raju 4) pedha rayudu 5) sankranti 6) kalisundam raa ....Old is gold ante naaku gurthuku vacche movies ❣️👌

  • @yashwanth9110

    @yashwanth9110

    10 ай бұрын

    Sneham kosam and Simharasi movies kuda bro 😊😊😊

  • @NageshwarRav

    @NageshwarRav

    10 ай бұрын

  • @valkifman

    @valkifman

    10 ай бұрын

    LOL anni remake cinemale 🤣🤣🤣🤣emathram daniki Old is Gold ani pedda pedda matalu avasarama thammudu🤣🤣🤣🤣

  • @cambridgewater1996

    @cambridgewater1996

    10 ай бұрын

    1

  • @cambridgewater1996

    @cambridgewater1996

    10 ай бұрын

    2

  • @srsr2243
    @srsr22434 ай бұрын

    2024 లో చేసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😊😊😊

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Ай бұрын

    😊😊😊😊

  • @manthriprashanth4611
    @manthriprashanth46113 ай бұрын

    2024 లో కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి 👍😍

  • @Sujith_Jakason
    @Sujith_Jakason Жыл бұрын

    నేను ఫస్ట్ టైం చూస్తున్న కామెంట్లు అన్ని తెలుగులోనే ఉన్నాయి ఈ సినిమా ఒక వెయ్యి సార్లు అయినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఐ లవ్ రాజశేఖర్,💞😍❤️

  • @laxmannavila4130
    @laxmannavila4130 Жыл бұрын

    నా...చిన్నప్పుడు మా విలేజ్ లో..., వినాయకుడి దగ్గర టీవీ లో వేసినప్పుడు , చూశాను.... అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ..సినిమా ని నేను మర్చిపోను.., మా అన్నయ్యలని మర్చిపోను...😍❤️❤️

  • @chalavabhanuprasad1602

    @chalavabhanuprasad1602

    3 ай бұрын

    7:12

  • @chinthajanardhan5255
    @chinthajanardhan52555 ай бұрын

    ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాంటి స్టోరీస్ తీయండీ స్వామి ఉపయోగం పడవచ్చ. లేకుంటే రక్త సబంధాలు మర్చిపోయే అవకాశం ఉంది

  • @rameshbugga6258
    @rameshbugga62584 ай бұрын

    2024 ఎంత మంది చూస్తున్నారు

  • @poorboychenal2172

    @poorboychenal2172

    5 күн бұрын

    iam in lookng yet now

  • @madhukarkavati806
    @madhukarkavati806 Жыл бұрын

    ఆనాటి సినిమాలు, ఆనాటి బందాలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈ రోజుల్లో 1% కూడా లేవు.... Missing those golden days🥺❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dileepdil2026

    @dileepdil2026

    Жыл бұрын

    Really☹️

  • @saikumarbunny8345

    @saikumarbunny8345

    Жыл бұрын

    @@dileepdil2026 అవును అన్న 🥺

  • @hateembasha5977

    @hateembasha5977

    Жыл бұрын

    ప్ర .,

  • @goniguntlasrinivasarao6561

    @goniguntlasrinivasarao6561

    Жыл бұрын

    Your 100? Right bro

  • @nandruludhiya4310

    @nandruludhiya4310

    Жыл бұрын

    nijanga levu

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Жыл бұрын

    వదిన????? వినడానికి ఎంత హాయిగా ఉంది👌👌👌 ఈ రోజుల్లో గౌరి లాంటి అమ్మాయిలు ఉన్నారా.... మా అమ్మ గారు చనిపోయినప్పటి నుంచి మా అన్నయ్య వదినలు నన్ను వాళ్ళ కొడుకులా చూసుకుంటున్నారు ఇప్పటికీ కూడా........ అందరూ అన్నయ్యే మన వాడు అవుతాడు అనుకుంటారు కానీ వదినలు కూడా ఇంత బాగా చూసుకుంటారు అని నా విషయంలో అర్ధం అయింది.....మా వదినలిద్దరు నాకు అమ్మ తో సమానం♥️♥️♥️♥️♥️

  • @haribabum451

    @haribabum451

    Жыл бұрын

  • @divadivakar7059

    @divadivakar7059

    Жыл бұрын

    Lucky person

  • @b.sasikumaryadavsasi5755

    @b.sasikumaryadavsasi5755

    11 ай бұрын

    ​@@haribabum451kk

  • @shaikshaheeda1239

    @shaikshaheeda1239

    11 ай бұрын

    MiruepuDusantoShangaundalisir🥀🌹😍😍😍😍

  • @kondemulavijayasanthi5126

    @kondemulavijayasanthi5126

    11 ай бұрын

    Meru sala adrustavanthulandi

  • @ratnakumari1564
    @ratnakumari15644 ай бұрын

    ఈ 2024 లో కూడా ఈ సినిమా చుసినవారు ఒక లైక్ వేసుకోండి

  • @rajukumarbhukya67
    @rajukumarbhukya673 ай бұрын

    2024 lo chusina vallu unnara mama

  • @dileeplyricist
    @dileeplyricist11 ай бұрын

    2023 లో కూడా ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేస్కోండి 👍😍

  • @sakesruthi3389

    @sakesruthi3389

    10 ай бұрын

    0😊 😢😢😢 0p

  • @saiteja7118

    @saiteja7118

    9 ай бұрын

    Eroju a chusa

  • @rojachinthada4668

    @rojachinthada4668

    9 ай бұрын

    Comment section ki ochi Exactly ede pedam anukunanu broo😃

  • @kingmrnagarajuns608

    @kingmrnagarajuns608

    9 ай бұрын

    Nenu iroje chusu❤❤

  • @nareshgidda2603

    @nareshgidda2603

    9 ай бұрын

    Nenu eroje chusanu

  • @raviicon4707
    @raviicon4707 Жыл бұрын

    ఈ మూవీని ఎప్పుడు చుసిన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి 😢

  • @murthymerchantnavy95
    @murthymerchantnavy959 ай бұрын

    27/09/2023..... ఈరోజుల్లో ఇలాంటి మూవీస్ చూడాలి అంటే చాల అదృష్టం....... ఇప్పటికీ చూడాలి అనిపించే. మూవీ... rajshekhar acting super

  • @prabhakarprabhakar7515
    @prabhakarprabhakar75155 ай бұрын

    2024లో ఈ మూవీ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @venkataramana8876

    @venkataramana8876

    Ай бұрын

    Madda kottala

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Ай бұрын

    😊😊

  • @malli_darling17
    @malli_darling17 Жыл бұрын

    2022 లో ఎంతమంది చుస్తున్నరు ఈ అచ్చమైన తెలుగు లొగిల్లు గూర్చి భావి తరాలకు తెలిపే సినిమా...మీనా,రాజశేఖర్

  • @ubidivarunvarun7767

    @ubidivarunvarun7767

    Жыл бұрын

    My

  • @mamathananepalli813

    @mamathananepalli813

    Жыл бұрын

    My

  • @Venkatvenkat-jm5ux

    @Venkatvenkat-jm5ux

    Жыл бұрын

    @@ubidivarunvarun7767 fyhyg

  • @Venkatvenkat-jm5ux

    @Venkatvenkat-jm5ux

    Жыл бұрын

    Ya ffgg.

  • @Venkatvenkat-jm5ux

    @Venkatvenkat-jm5ux

    Жыл бұрын

    ..

  • @gsentertainments6288
    @gsentertainments62882 жыл бұрын

    మా అన్నయ్య సినిమా 100 సార్లు చూసి ఉంటా ఏప్పుడు చుసిన ఏదో కొత్త ఉత్తేజం కలుగుతుంది డైరెక్టర్ రవిరజా గారికి కృతజ్ఞతలు

  • @veerannayadav6828

    @veerannayadav6828

    Жыл бұрын

    నేను 100

  • @ramakrishnainumala3039
    @ramakrishnainumala30399 ай бұрын

    ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇలాంటి సినిమా నచ్చుతుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి........

  • @rajendranaiduadam3893
    @rajendranaiduadam38933 ай бұрын

    2024లో చూసేవాళ్ళు

  • @thuppathiravindar4775

    @thuppathiravindar4775

    2 ай бұрын

    😂

  • @ganiganesh9358

    @ganiganesh9358

    Ай бұрын

    ❤😂😂

  • @user-cu2ck1wu5n

    @user-cu2ck1wu5n

    Ай бұрын

    😛

  • @TharunTharun-mr6tj

    @TharunTharun-mr6tj

    Ай бұрын

    ​@@thuppathiravindar4775😊

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    Ай бұрын

    Me😊😊

  • @bhashag3904
    @bhashag3904 Жыл бұрын

    అన్నదమ్ముల ఆప్యాయతల్ని చక్కగా చూపించిన కుటుంబ కథా చిత్రం 'మా అన్నయ్య' ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍

  • @Higoodmorning333

    @Higoodmorning333

    Жыл бұрын

    19-03-2023

  • @bhanu1179

    @bhanu1179

    Жыл бұрын

    1/1/2023

  • @saikumarbunny8345

    @saikumarbunny8345

    Жыл бұрын

    26-04-2023

  • @devendrakumar8438

    @devendrakumar8438

    Жыл бұрын

    28-04-2023

  • @sekharreddy2474

    @sekharreddy2474

    Жыл бұрын

    19-05-2023

  • @thinkoncevolgs674
    @thinkoncevolgs6743 жыл бұрын

    మంచి విలువలతో కూడిన చిత్రం 🙏 ఈ రోజుల్లో ఇలాంటి విలువలతో కూడిన చిత్రాలు రావేమో..

  • @srinivashsurisetti7763

    @srinivashsurisetti7763

    2 жыл бұрын

    100 pk

  • @nagugovada2110

    @nagugovada2110

    3 ай бұрын

  • @nallaramu6370
    @nallaramu637010 ай бұрын

    ఇలాంటి సినిమా ఈ భూమి ఉన్నంత వరకు మరొకటి రాదు... ఒకవేళ వచ్చిన ఇంత effective గా ప్రభావం చూపలేదు. నా వరకు ఈ యుగానికి ఇదే గొప్ప ఫ్యామిలీ చిత్రం. నేను ఇప్పటి వరకు 100 సార్లు చూసి ఉంటా... నా జీవితం ముగిసే వరకే 1000 సార్లు చూస్తానేమో.

  • @sagilisubramanyam6267

    @sagilisubramanyam6267

    4 ай бұрын

    నేను కూడా 100 సార్లు పైగా చూసా బ్రదర్

  • @Santhoshkumar.3659
    @Santhoshkumar.36599 ай бұрын

    13-08-2023 చూసిన వాళ్ళు ఒక like ఇలాంటి సినిమా జీవితంలో ఒక్కసారి అయిన చూడాలి......😢😢😢. 🙏🙏🙏

  • @nagadurga8147

    @nagadurga8147

    8 ай бұрын

    01.10.2023

  • @Santhoshkumar.3659

    @Santhoshkumar.3659

    8 ай бұрын

    @@nagadurga8147 hi

  • @kbabu8129

    @kbabu8129

    8 ай бұрын

    Hi

  • @yerragudilakshmannalakshma4391

    @yerragudilakshmannalakshma4391

    4 ай бұрын

    Hi

  • @LovelyChowChow-ly7sp

    @LovelyChowChow-ly7sp

    4 ай бұрын

    ​@@nagadurga8147😊 1:55:41 O

  • @janvith9819
    @janvith981911 ай бұрын

    ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్నా...❤❤❤

  • @ramajipraveen5094
    @ramajipraveen50942 жыл бұрын

    మా అన్నయ్య మూవీ ఇండ్రస్ట్రీలో ఒక ఊపు ఊపిన సినిమా ఈ సినిమా 2023 లో 2024 లో థియేటర్ లో వచ్చిందంటే ఇప్పుడు రిలీజైన సినిమాలు అన్ని ఈ సినిమా ముందరా కొట్టుకు పోతాయి ఈ సినిమాలో మ్యూజిక్ ఇంకా రాజశేఖర్ అన్న యాక్షన్ ఇంకా పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలబడ్డాయి ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడలనిపించే సినిమా మా అన్నయ్య సినిమా ఈ సినిమా నచ్చినవారు ఇంకా 2024 లో చూస్తునవారు ఎన్ని సార్లు చూసినా చూడలనిపిస్తుంది అని అనుకునేవారు ఇలాంటి అన్నయ్యా మాకు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి

  • @shaikkarim322

    @shaikkarim322

    Жыл бұрын

    Yes brother No Anaya

  • @uttaralaprasad1494

    @uttaralaprasad1494

    Жыл бұрын

    Nijame brother

  • @srinulopinti6856

    @srinulopinti6856

    Жыл бұрын

    Utter flop avuthundi

  • @saikrishnadhamgudubiyyapu6040

    @saikrishnadhamgudubiyyapu6040

    Жыл бұрын

    @@srinulopinti6856 పోరా కుక్క

  • @eswarammaganivada5173

    @eswarammaganivada5173

    Жыл бұрын

    Iiiu008ppppp

  • @rschannel7689
    @rschannel76899 ай бұрын

    ఇప్పుడు ఈ కాలంలో వున్న అన్న తమ్ముళ్ళకి ఈ మూవీ చూపించాలి.. అప్పుడు విలువలు తెలుస్తాయి

  • @bandamidhikalpana
    @bandamidhikalpanaАй бұрын

    2024 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😊😊😊

  • @user-rd8py1dg8c
    @user-rd8py1dg8c2 жыл бұрын

    ఎన్ని సినిమాలు వచ్చిన ఈ సినిమా నాకు గొప్ప సినిమా నేను ఎప్పటికి చూస్తూనే ఉంటాను 🙏

  • @ajmankarsaikumar1416

    @ajmankarsaikumar1416

    Жыл бұрын

    I ok ki hi I'm it p.u is his k

  • @prashanthk4047

    @prashanthk4047

    Жыл бұрын

    Avunu

  • @sunilrichu1698

    @sunilrichu1698

    Жыл бұрын

    Good actor okapudu akarangelo undevadu

  • @nagalakshmi6829

    @nagalakshmi6829

    4 ай бұрын

    Yes

  • @sandhyavedhanvlogs

    @sandhyavedhanvlogs

    2 ай бұрын

    😊😊😊

  • @mangayamudheraj8564
    @mangayamudheraj8564 Жыл бұрын

    మేము ముగ్గురం అన్నదమ్ములం అన్న మీద కోపం వచ్చినప్పుడు ఈ సినిమా చూస్తూ ఉంటా కోపం పోయి ప్రేమ వస్తుంది ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఉన్న డైరెక్టర్లలో ఒక్క డైరెక్టర్ కూడా తీయ లేడు మా అన్నయ్య టు తీసిన సూపర్ హిట్ అవుతుంది

  • @yjosna3941
    @yjosna3941Ай бұрын

    2025 lo chusevallu mundugane like kottandi.....😂

  • @pawankalyanfans4380

    @pawankalyanfans4380

    14 күн бұрын

    😁

  • @unnuruSwamy-wp2gh

    @unnuruSwamy-wp2gh

    12 күн бұрын

    Neenu kuda aunty 😁😀🥺😊

  • @chinni2002

    @chinni2002

    4 күн бұрын

    🤣🤣🤣🤣

  • @sandhyakurmana3002
    @sandhyakurmana30023 ай бұрын

    2024 lo e movie avaru chusthuna vallu unara

  • @bhanuprasadbhanu3633
    @bhanuprasadbhanu36332 жыл бұрын

    ఈ రోజులో ఈ మూవీస్ చూసే వాళ్లు ఉన్నారా ఎవర్ గ్రీన్ మూవీస్ సూపర్ మూవీస్ ❤❤❤❤

  • @lalithanagaratna8771

    @lalithanagaratna8771

    Жыл бұрын

    Nenu chusanu

  • @rajirajeshwari6964

    @rajirajeshwari6964

    Жыл бұрын

    My favourite movie

  • @snarsimhareddy3040

    @snarsimhareddy3040

    Жыл бұрын

    @@lalithanagaratna8771 క్ q we lllll all lo que no

  • @gangamalkani8589

    @gangamalkani8589

    Жыл бұрын

    @@lalithanagaratna8771 gg

  • @gangamalkani8589

    @gangamalkani8589

    Жыл бұрын

    6

  • @goniguntlasrinivasarao6561
    @goniguntlasrinivasarao6561 Жыл бұрын

    ఎంత మంచి సినిమా ఎంత అనురాగాలు ఎంత ప్రేమలో ఎంత సెంటిమెంట్ ఇలాంటి సినిమాలు మళ్లీ రావు

  • @Saraspathisaru

    @Saraspathisaru

    4 ай бұрын

    ❤😢

  • @praveengodavari
    @praveengodavari10 ай бұрын

    ప్రతి సీన్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏

  • @lakshmireddylucky2566
    @lakshmireddylucky25669 ай бұрын

    Today ne mve chusa full entertainment 🎉🎉🎉 and emotional 😢😢😢😢😢 telikundane kallalo nilluuu ❤❤❤❤❤ Rajashekar gari mves lo first mve na fav list katha loki vellindiiii

  • @narayanap8261
    @narayanap82612 жыл бұрын

    సినిమా చూసినంతసేపు మనసులో సంతోషం కళ్ళ లో నీళ్లు చంపేశారు బయట అందరూ ఈ సినిమా ని follow అయితే అంతా సంతోషాలే

  • @chnani4671

    @chnani4671

    Жыл бұрын

    Nijam bro

  • @sriramsamayaltamil6942
    @sriramsamayaltamil6942 Жыл бұрын

    అందాల దేవత......మీనా💖💖

  • @nallaramu6370
    @nallaramu637010 ай бұрын

    నా వరకు ఈ 20వ శతాబ్దానికి ఇవే గొప్ప చిత్రాలు... మా అన్నయ్య సింహరాశి పుట్టింటికి రా చెల్లి సంక్రాంతి గోరింటాకు సూర్య వంశం సంసారం ఒక చదరంగం అమ్మ రాజీనామా బిచ్చగాడు చంటి (వెంకటేష్) సుస్వాగతం ప్రేమిస్తే రాజా నిన్నే ప్రేమిస్తా స్వయంకృషి స్వాతిముత్యం బొంబాయి కోటి ఒసేయ్ రాములమ్మ భారతీయుడు ఒకే ఒక్కడు ఠాగూర్ ఇంద్ర అపరిచితుడు ఎవడైతే నాకేంటి జీనియస్ భద్రాచలం అంకుశం నరసింహ (రజినీ కాంత్) గజిని సింగం 2,3. సింహ నరసింహనాయుడు సింహాద్రి రోబో పోకిరి .

  • @animal464

    @animal464

    5 ай бұрын

    నువ్వు నాకునచ్చావ్ 🌹 సినిమా చూడలేదా....

  • @SaiKrishna-zx2fp
    @SaiKrishna-zx2fp7 ай бұрын

    జీవితం లో ఇలాంటి సినిమా రాదు లేదు ఐ లవ్ మూవీ ♥️♥️♥️♥️♥️♥️

  • @balakrishnabalu824
    @balakrishnabalu8242 жыл бұрын

    ఇలాంటి గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకులకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @mdaiyan6274

    @mdaiyan6274

    2 жыл бұрын

    Hi Bro Where are you from Bro

  • @Palle_Naveen_1994
    @Palle_Naveen_19944 жыл бұрын

    ప్రతి ఇంట్లో ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలని అనుకుంటాం కానీ ఈ తరంలో ఇది సాధ్యమయ్యే పని కాదు సినిమాల్లో చూడడం కలలో ఊహించుకోవడానికి తప్ప మరేమీ చేసేది లేదు ద బెస్ట్ మూవీ మా అన్నయ్య 👌👌👌👏👏👏👏

  • @pavankalyan6729

    @pavankalyan6729

    4 жыл бұрын

    Anna super

  • @harichittumalla3829

    @harichittumalla3829

    4 жыл бұрын

    @@pavankalyan6729 hi Pavan

  • @narmadaanumandla8609

    @narmadaanumandla8609

    4 жыл бұрын

    Super

  • @ismartsrinuaguruvolgs2526

    @ismartsrinuaguruvolgs2526

    4 жыл бұрын

    Yes bro nuvvu cheppandi nijame e roju llo ituvanti vi levu, ippudu andaru dobbu kosam kottu kuntunna rojulu

  • @surebabu5966

    @surebabu5966

    4 жыл бұрын

    అవును అన్న

  • @kkirankumar1102
    @kkirankumar110219 күн бұрын

    Maa annyya block buster movie industry hit 2024 choosavallu ok like vesikondi friends

  • @deviedhala9817
    @deviedhala98178 ай бұрын

    ఎన్ని సర్లు చూశానో ఈ మూవీ ఇంకా చూస్తా,, ఎందుకంటే మూవీ ఒక లెవెల్ అయితే, సాంగ్స్ వేరే లెవెల్,,,, ❤️❤️❤️❤️❤️మినా అయితే సూపర్ ❤️❤️❤️

  • @sharathchepoori198
    @sharathchepoori1983 жыл бұрын

    సినిమా చాలా చాలా బాగుంది.. లైక్ 👍వేసుకోండి..కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.. అన్నదమ్ములు,వదిన మరదల్ల ఆప్యాయత అన్నీ బాగున్నాయి.. చక్కని కుటుంబ కథా చిత్రం

  • @pallabidandapat4878

    @pallabidandapat4878

    3 жыл бұрын

    Ntramaraotelgu

  • @dhanu5234

    @dhanu5234

    3 жыл бұрын

    Ilga unta a intilo kastluundvu

  • @shinyevangeline2354

    @shinyevangeline2354

    3 жыл бұрын

    👌👌👌

  • @ValmikiTalkss
    @ValmikiTalkss3 жыл бұрын

    ఇలాంటి సినిమాలు రావాలి.కుళ్లు , కుతంత్రాలలతో బంధాలకు విలువ లేకుండా పోతున్న ఈ కలికాలం లో ఇలాంటి సినిమాలు చూసైనా మారతారు ఈ జనాలు.మనసుకు హత్తుకునే సినిమా❤️❤️❤️❤️❤️❤️

  • @prasad-ro2nx

    @prasad-ro2nx

    11 ай бұрын

    😊

  • @rajendergajjela3515
    @rajendergajjela35153 ай бұрын

    E movie ni 2024 lo chusevallu vunnara nice movie 👍

  • @rajurajesh1594
    @rajurajesh15943 ай бұрын

    2024 chusevallu unnAra❤ me

  • @shivanayak6246

    @shivanayak6246

    15 күн бұрын

  • @AnilKumar-gn3vv
    @AnilKumar-gn3vv3 жыл бұрын

    రాజశేఖర్ నటనా అంటే నాకు చాలా చాలా ఇష్టము మీకు కుడా ఇష్టమైతే లైక్ చేయండి 👌👌👌👌👌❤❤❤❤❤

  • @rajamohant7756

    @rajamohant7756

    3 жыл бұрын

    Super anna

  • @sowjanyasowjanya6705

    @sowjanyasowjanya6705

    3 жыл бұрын

    @@rajamohant7756 ⁰pĺo

  • @vasimallajohnadi6773

    @vasimallajohnadi6773

    3 жыл бұрын

    @@rajamohant7756 gr

  • @kirangurugubelli5795

    @kirangurugubelli5795

    3 жыл бұрын

    Age ayipoyindi buiji ...but tq for ty your కాంప్లిమెంట్

  • @banjaneyuluanji7847

    @banjaneyuluanji7847

    3 жыл бұрын

    నాకు కూడా చాలా ఇష్టం రాజశేఖర్ నటన అంటే వీరుడు

  • @bharathipandranki9849
    @bharathipandranki9849 Жыл бұрын

    మా అన్నయ్య వజ్రం లాంటి సినిమా ఆ రోజుల్లో ఎన్ని సార్లు చూసినా తనివి తీరలదు మళ్ళీ మళ్ళీ చూసేవాడిని మానవ విలువలు కలిగిన సినిమా మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు తీయలేరు

  • @mounikareddy2174
    @mounikareddy21748 ай бұрын

    2023 watching this😊movie😊.. Really nice movie.. Recapping the memories with grandparents👴👵

  • @kbk2444

    @kbk2444

    8 ай бұрын

    Sss

  • @fadkrishna
    @fadkrishna2 ай бұрын

    2024 లో కూడా చూస్తున్నారా?

  • @vinodsuri271
    @vinodsuri2714 жыл бұрын

    మా అన్నయ్య, సంక్రాంతి ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు ఐనా చూడవచ్చు ఫ్రెండ్స్ అవును అనే వాళ్లు ఒక like కొట్టండి

  • @mounikakatta3733

    @mounikakatta3733

    3 жыл бұрын

    Avnu

  • @chinnaiahtalla4222

    @chinnaiahtalla4222

    3 жыл бұрын

    Dear

  • @mvenkateshwarlu5317

    @mvenkateshwarlu5317

    2 жыл бұрын

    My

  • @gunasekharpenjeti9799

    @gunasekharpenjeti9799

    2 жыл бұрын

    Pnagaraju

  • @gunasekharpenjeti9799

    @gunasekharpenjeti9799

    2 жыл бұрын

    Nagaraju

  • @raa9816
    @raa98164 жыл бұрын

    ఏం సినిమా రా బాబు ఈ సినిమా కి ధీటుగా బహుసా ఏ సినిమా రాదేమో నాకు చాలా ఇష్టం ఈ మూవీ మీకు ఇష్టం ఐతే లైక్ చేయండి

  • @penumakasujatha2608

    @penumakasujatha2608

    3 жыл бұрын

    Very nice

  • @pathanaboinaramu3621

    @pathanaboinaramu3621

    3 жыл бұрын

    Yes

  • @blaxmaiah3344

    @blaxmaiah3344

    3 жыл бұрын

    👌👌

  • @n.hnaveenbeats8329

    @n.hnaveenbeats8329

    3 жыл бұрын

    @durga bhavani me

  • @kurrupochaiah6823

    @kurrupochaiah6823

    3 жыл бұрын

    @@penumakasujatha2608 Dr

  • @bkalyani9655
    @bkalyani96559 ай бұрын

    Cinema mottam meedha hilight seen rajashekhar ramireddy gaari daggaraki velli 5 laks adiginappudu ramireddy gaaru rajashekhar family gurinchi cheppinappudu valla brothers relationship gurinchi cheppina maatalu chala chala bagunnai superb extraordinary👍

  • @AnjiRamcharan-fg5rm
    @AnjiRamcharan-fg5rm6 ай бұрын

    నేను థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ మా అన్నయ్య

  • @user-gh6ft2xe8e
    @user-gh6ft2xe8e2 жыл бұрын

    నేటి తరం పిల్లలకు మానవతా విలువలు, ఆప్యాయతలు అనుబంధాలు గురించిన, సందేశం ఇచ్చే సినిమా కాబట్టి పిల్లలకు తప్పక చూపించవలసిన గొప్ప సినిమా ఇది

  • @indianfans3312
    @indianfans33123 жыл бұрын

    Manchi movie Ni eppatiki adharistharu . 12-05-2021 తరువాత చూసే వాలు ఉన్నారా ఎవరైనా

  • @nagarajugoud5433

    @nagarajugoud5433

    2 жыл бұрын

    23/1/2022

  • @saikumar2337

    @saikumar2337

    2 жыл бұрын

    Unaru

  • @yampadamohan1415

    @yampadamohan1415

    2 жыл бұрын

    @@nagarajugoud5433 23-01-2022

  • @pavaniyesupogu4692

    @pavaniyesupogu4692

    2 жыл бұрын

    23/1/2022

  • @PremKumar-dh2sf

    @PremKumar-dh2sf

    2 жыл бұрын

    23-01-2022

  • @ManoharReddyReddy-MNG-
    @ManoharReddyReddy-MNG-6 ай бұрын

    Avadra chiranjeevi Rajashekar Ra asalu peddha Hero ❤❤

  • @user-iv3hn1xw8m
    @user-iv3hn1xw8m4 ай бұрын

    Super anukunna varu oka like veskondi

  • @saigeetha5868
    @saigeetha58684 жыл бұрын

    2019 వరకు ఎన్ని సినిమాలు తీసారో కానీ ఈ సినిమాకి మాత్రం 100 %👍 సెల్యూట్ is my best of luck movie

  • @sravanisrav1930

    @sravanisrav1930

    4 жыл бұрын

    This is the best movie forever

  • @srpchennakesava2694

    @srpchennakesava2694

    4 жыл бұрын

    Hi

  • @padikantivishal2730

    @padikantivishal2730

    4 жыл бұрын

    Super

  • @rafikreshma3594

    @rafikreshma3594

    4 жыл бұрын

    Hi

  • @rafikreshma3594

    @rafikreshma3594

    4 жыл бұрын

    This movie I like

  • @paadammahesh8395
    @paadammahesh8395 Жыл бұрын

    ప్రతి సన్నివేశం కళ్ళలో నీళ్లు తెప్పించాయి😭😭 కథ అధ్బుతం, పాటలు ❤️❤️ 😘😘👌👌

  • @daan6401

    @daan6401

    Жыл бұрын

    2023

  • @RamaKrishna-yf6em

    @RamaKrishna-yf6em

    11 ай бұрын

    Really best movie but ippudu ala alochinchevalu evaru leru Nizam ga annadammulu ante ala undali good concept

  • @KalpanaGopalrao

    @KalpanaGopalrao

    9 ай бұрын

    We w​w@@RamaKrishna-yf6emww w andat aww aw wqwwq

  • @palempenchalaiah3642

    @palempenchalaiah3642

    8 ай бұрын

    X

  • @byreddysaikiranreddy3139

    @byreddysaikiranreddy3139

    5 ай бұрын

    ​@@RamaKrishna-yf6em😊

  • @arunadurga2946
    @arunadurga29469 ай бұрын

    Manchi movie ippudu ilanti cinimalu raavu 😢

  • @niranjanbolisetty9279
    @niranjanbolisetty92793 жыл бұрын

    ఒక సూర్యవంశం ఒక మా అన్నయ్య, ఒక సంక్రాంతి ... ఇలాంటి సినిమాలు మళ్ళీ రావబ్బా.... ఎవర్ గ్రీన్ గోల్డెన్ మూవీస్ అంతే..

  • @siddusiddu5505

    @siddusiddu5505

    2 жыл бұрын

    Hii I am lasya

  • @srinivashsurisetti7763

    @srinivashsurisetti7763

    2 жыл бұрын

    reyali nijam bro

  • @niranjanbolisetty9279

    @niranjanbolisetty9279

    2 жыл бұрын

    @@siddusiddu5505 hi

  • @jshiva1138

    @jshiva1138

    2 жыл бұрын

    Super

  • @saiduluv2319

    @saiduluv2319

    2 жыл бұрын

    ,

  • @sureshk9848
    @sureshk9848 Жыл бұрын

    ఈ సినిమా చేస్తున్నంత సేపు తెలియని ఎమోషనల్ ఫీలింగ్...ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే సినిమా...సినిమా డైరెక్టర్ కు రైటర్ & actors కు కోటి దండాలు😊🙏🙏🙏

  • @polimerausharani8465
    @polimerausharani84653 ай бұрын

    2024 eni sarllu chusinna chudalanipenche cinima edhi super cinima super brothers

  • @user-vk6vt4ke9o
    @user-vk6vt4ke9o3 ай бұрын

    2024 లో చూస్తున వాళ్ళు

  • @prakashprakash.janganiswel3496
    @prakashprakash.janganiswel34963 жыл бұрын

    ఈ సినిమా చూసినప్పుడల్లా మా అన్నాదముల్ల అనుబంధం గుర్తొచ్చి ఏడుస్తాను... EverGreen Movie... all time My Favorite Movie...S A రాజకుమార్ Music ఈ సినిమా కి ప్రాణం పోసింది.. tq tq tq to providing this movie to us.

  • @ganeshnarisipalliganesh1700

    @ganeshnarisipalliganesh1700

    2 жыл бұрын

    X

  • @laharimoola2798

    @laharimoola2798

    2 жыл бұрын

    🤙🤙🤙

  • @alialialibaba7878

    @alialialibaba7878

    2 жыл бұрын

    moo mk@@ganeshnarisipalliganesh1700

  • @janubabu5540

    @janubabu5540

    2 жыл бұрын

    @@alialialibaba7878 00

  • @golemprasad164

    @golemprasad164

    Жыл бұрын

    Raja movie kuda

  • @sivajikampasati1191
    @sivajikampasati11913 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ

  • @pkvolgavideos402
    @pkvolgavideos4029 ай бұрын

    2023 -8-13 lo kuda chustunnam chinima Inka ippudu chusevallu unte like cheyyandi

  • @csudarshan3352
    @csudarshan33529 ай бұрын

    ఎంత మంది ఈ సినిమా కి సీక్వల్ కోరుకుంటున్నారు

  • @travelingabbai..
    @travelingabbai.. Жыл бұрын

    Old is gold అంటారు కదా బహుశా ఆ వాక్యానికి అర్తం ఈలాంటి సినిమాలు వల్లే వచ్చింది అనుకుంటా.... ఈప్పుడు వచ్చే VFX lu grafic movies ఈలాంటి మూవీస్ తో పోల్చటానికి కూడా సరికావు......😍

  • @rajenderbadakala255
    @rajenderbadakala2553 жыл бұрын

    తలంబ్రాలు అంకుశం ఆహుతి అక్క మొగుడు అల్లరి ప్రియుడు అన్న మా ఆయన బంగారం శివయ్య సూర్యుడు సింహరాశి మా అన్నయ్య రాజశేఖర్ గారు నటించిన ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం.

  • @umapathi9601

    @umapathi9601

    8 ай бұрын

    ఆ లిస్టులో సింహరాశి first ఉండాలి

  • @guruprasadguru6807

    @guruprasadguru6807

    Ай бұрын

    Gorintaku movie kuda baguntundi

  • @msrikanth9486
    @msrikanth94869 ай бұрын

    మనుషుల విలువలు ప్రేమ అనురాగాలు అన్నదమ్ముల అనుబంధాలు చాలా చక్కగా చూపించారు ❤❤

  • @rajanaren1778
    @rajanaren17785 ай бұрын

    ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు మా అన్నయ్యే గుర్తుకువచ్చాడు.... మా అన్నయ్య వాళ్ల అమ్మ నాన్న తన చిన్నప్పుడే చనిపోయారు .... అప్పటి నుండి మా నాన్నే ఉన్న ఇద్దరు బిడ్డలు అయినటువంటి నన్ను మా తమ్ముడిని పెంచడం కష్టం అయినప్పటికీ... ఏం ఆలోచించకుండా, మూడో బిడ్డ పుడితే పెంచనా అనుకొని మా పెద్దనాన్న వాళ్ల పిల్లలు ముగ్గురిని తానే తల్లి తండ్రి అయ్యి పెంచాడు... మా పెద్దనాన్న వాళ్ల పిల్లలులో ముందుగా మా అక్క పెద్దది తనని 10వ తరగతి వరకు చదివించాడు...మా పెద్ద అన్నయ్యకి ఒక మెకానిక్ షెడ్లో కార్ మెకానిక్గా పని ఇప్పించాడు... నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఒక రోడ్ ఏక్సిడెంట్ లో చనిపోయారు.. నా తల్లి 23 యేళ్లకే తన భర్తను కోల్పోయి ఒక విధవరాలిగా అయిపోయింది .... అలా నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చనిపోయినా కూడా మా అమ్మ ఎప్పుడూ నిరుత్సాహ పడకుండా నన్ను ఇంటర్ వరకు నా తమ్ముడిని 10త్ వరకు చదివించింది .... కేవలం తనకి ఉపాధి కల్పించాడు అనే ఒక్క కారణం చేత మా అన్నయ్య ఇప్పుడు నాకు నా కుటుంబానికి ఎంతో సహాయం చేస్తున్నాడు ... నిజంగా అలాంటి అన్నయ్య ఉన్నందుకు ఆ దేవునికి ఎంతగానో రుణపడి ఉంటాను.....

  • @Pestclinictpt-cd7un
    @Pestclinictpt-cd7un Жыл бұрын

    నిజంగా మనసు చాలా తృప్తిగా ఉంది నాకు చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇలాంటి సినిమా చూడటం ఈ సినిమా లో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునే ల ఉంది

  • @DiwakarAI99

    @DiwakarAI99

    5 ай бұрын

    😅😅😢

  • @balubalarajlocal3812
    @balubalarajlocal38124 жыл бұрын

    దేవుడు ని చూడాలని ఉంటే ఈ సినిమా చూడాల్సిందే ఎందుకు అంటే ప్రేమకు ప్రతిరూపం అన్నయ్య...

  • @pochannakuncham4301

    @pochannakuncham4301

    3 жыл бұрын

    సుపర్

  • @mvasanthkumar6676

    @mvasanthkumar6676

    3 жыл бұрын

    Xbruza

  • @SankarSankar-tr7gq

    @SankarSankar-tr7gq

    3 жыл бұрын

    A

  • @sivapriyapriya6143

    @sivapriyapriya6143

    3 жыл бұрын

    Super

  • @nokinisuresh9648
    @nokinisuresh96486 ай бұрын

    2023 lo kuda movie chuse vallu unara

  • @ramakrishnanaidu4269
    @ramakrishnanaidu42699 ай бұрын

    02-09-2023 ఇలాంటి సినిమా చూసే వాళ్ళు ఎవరినా ఉన్నారా

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav31013 жыл бұрын

    మా అన్నయ్య సూర్య వంశం సంక్రాంతి. ఈ సినిమాలు మనసులో అల గుర్తుండి పోతాయ్.

  • @gsudhakar6759

    @gsudhakar6759

    3 жыл бұрын

    😍

  • @maryadasrinivas9029

    @maryadasrinivas9029

    3 жыл бұрын

    Isjududbduusshhfudusgsfgduuagsufifuhdhdhfufuydhc

  • @maryadasrinivas9029

    @maryadasrinivas9029

    3 жыл бұрын

    Please

  • @maryadasrinivas9029

    @maryadasrinivas9029

    3 жыл бұрын

    Hi anna you are not the named addressee

  • @kavelliraju6099

    @kavelliraju6099

    3 жыл бұрын

    Hii

  • @powersubbu400
    @powersubbu4003 жыл бұрын

    Iam big fan of meena garu మీనా గారి కోసం చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @budwexggf_todipanchireddy2222

    @budwexggf_todipanchireddy2222

    3 жыл бұрын

    Hii

  • @morampudiramesh8175

    @morampudiramesh8175

    3 жыл бұрын

    M Ramesh morampudi

  • @muralimohanreddyyeddula8267

    @muralimohanreddyyeddula8267

    3 жыл бұрын

    @@morampudiramesh8175 ihjjjl you doing today my name is your chance please answer the questions are answered by our booth in Jai Ganpati Jai Ganpati bappa rawal the same the same game for Android app hi there my you sur babai naaki the burger with your friends or no deal for Android is here are you going good you are answered on the questions below the same to the questions I had the burger game of chess club club of India in need you sur la table of contents you sur babai Das Jai Jai Jai din the same game of thrones you doing today you doing today hope to hear you doing today you doing today hope to hear about the same the burger game for free access your name your friends to hear you doing today my resume for the burger game lava lamp with you doing

  • @mothukuswamyswamy8984

    @mothukuswamyswamy8984

    3 жыл бұрын

    M

  • @muralimohanreddyyeddula8267

    @muralimohanreddyyeddula8267

    3 жыл бұрын

    Gghjj

  • @cram9606
    @cram96069 ай бұрын

    E move ni 2023 loo chusee Valu vunnaraa

  • @nagashivanagashiva-sd5ol
    @nagashivanagashiva-sd5ol9 ай бұрын

    ఈ సినిమా అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ చూస్తున్నాను ఎన్నోసార్లు చూసాను సినిమా అన్నదమ్ములు అనుబంధం ఎలా ఉంటుంది

  • @munnamunna-kl5jz
    @munnamunna-kl5jz2 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే మూవీ

  • @govindhugovindhu1012

    @govindhugovindhu1012

    2 жыл бұрын

    Hfmidn

  • @srinivashsurisetti7763

    @srinivashsurisetti7763

    2 жыл бұрын

    yes nijam

  • @kurvasrikanthkurvasrikanth415

    @kurvasrikanthkurvasrikanth415

    2 жыл бұрын

    Nalla pusala dandalu

  • @kurvasrikanthkurvasrikanth415

    @kurvasrikanthkurvasrikanth415

    2 жыл бұрын

    @@srinivashsurisetti7763 Nalla pusala dandalu

  • @kurvasrikanthkurvasrikanth415

    @kurvasrikanthkurvasrikanth415

    2 жыл бұрын

    Nalapusadandalu

  • @rajasekhar6322
    @rajasekhar63225 жыл бұрын

    ఒక అద్భుతమైన సినిమా.. కనీసం రెండు నెలలకి ఒక సారి అయినా ఈ సినిమా చూస్తాను. బాగా కనెక్ట్ అయిన సినిమా👏👏👏

  • @thippeswamyoo7921

    @thippeswamyoo7921

    4 жыл бұрын

    Super bre

  • @praveenpujari8091

    @praveenpujari8091

    3 жыл бұрын

    Same anna

  • @mounika2457

    @mounika2457

    3 жыл бұрын

    @@thippeswamyoo7921 60th

  • @papammagaleti1893

    @papammagaleti1893

    3 жыл бұрын

    Super

  • @decentboy1820

    @decentboy1820

    3 жыл бұрын

    @@mounika2457 hi mounika.❤️

  • @sairamgoud7258
    @sairamgoud72589 ай бұрын

    Chala సంతోషంగా ఉంది ఈ మూవీ చూసినందుకు చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మూవీ చూసి కన్నీళ్లు వచ్చాయి ఇలాంటి సినిమాలు తిసుడే మానేశారు దయ చేసి ఇలాంటి మూవీ స్ తీయండి...😢🙏🙏

  • @elisha269
    @elisha2698 ай бұрын

    ఇప్పటికీ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు ...ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే సినిమా ....ఇప్పటి సినిమాలకి. అస్సలు కథలే బాగొడం లేదు

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 Жыл бұрын

    మా అన్న తమ్ముడు కూడా ఇలాగే వుంటే బాగుండు అనిపిస్తుంది నాకు...నిజ జీవితంలో కూడా ఇలాగే వుంటే బాగుండు అనిపిస్తుంది.

  • @eswarpylavideos
    @eswarpylavideos3 жыл бұрын

    నా జీవితంలో ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేను..... అనిపిస్తుంది....

  • @yaseenhoney
    @yaseenhoney9 ай бұрын

    Every scene getting me goosebumps ❤❤❤

  • @kaveri7325
    @kaveri73254 жыл бұрын

    ఎప్పుడు చూసినా మళ్ళి మళ్ళి చూడాలనిపించే సినిమా

  • @sravanisrav1930

    @sravanisrav1930

    4 жыл бұрын

    Crt bro...

  • @prasannamuthyala8274

    @prasannamuthyala8274

    4 жыл бұрын

    Super film ilanti cinemalu malli ravali

  • @arunaarun7609

    @arunaarun7609

    4 жыл бұрын

    Yes ennisarlu chusina malli malli chudali anipisthondhi

  • @rammurthyjala4423

    @rammurthyjala4423

    4 жыл бұрын

    My fav

  • @LAKSHMIRAMANA.57

    @LAKSHMIRAMANA.57

    4 жыл бұрын

    Yes

  • @sharathchepoori198
    @sharathchepoori1983 жыл бұрын

    అన్నదమ్ముల అనుబంధం ప్రేమ,ఆప్యాయతలు గల ఈ చిత్రం నిజంగా నా మనసుకు నచ్చింది.. రాజశేఖర్ గారు నిజంగా పాత్రలో జీవించేశారు..చూసినంత సేపు రోమాలు నిక్కపొడుచుకున్నాయి ప్రతీ అన్నదమ్ముల అనుబంధాలకి ఈ చిత్రం అంకితం.

  • @maryzarinajoy5995

    @maryzarinajoy5995

    2 жыл бұрын

    😭😭😭😭

  • @payamharibabu2713

    @payamharibabu2713

    Жыл бұрын

    సింహరాశి మూవీ

Келесі