మోడీ మాస్కో టూర్‌తో నెక్స్ట్ లెవెల్‌కు భారత్-రష్యా దోస్తీ | Burning Topc hmtv

మోడీ మాస్కో టూర్‌తో నెక్స్ట్ లెవెల్‌కు భారత్-రష్యా దోస్తీ | Burning Topc hmtv
#hmtv #burningtopic #modinews #putin #indiarussia
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 63

  • @rameshkomuravelly2687
    @rameshkomuravelly268713 күн бұрын

    రష్యా అంటే భారత్ కు ఎప్పుడు మిత్ర దేశం

  • @KSNRaju-wi4on

    @KSNRaju-wi4on

    13 күн бұрын

    మన పాత మిత్రుడు నమ్మదగిన మంచి మిత్రుడు.

  • @kpsreddymilletslife-rm6rb
    @kpsreddymilletslife-rm6rb12 күн бұрын

    మీ విశ్లేషణలో భారత్ అని అనడం సంతోషంగా ఉంది 🎉❤

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp13 күн бұрын

    జయహో భారత్, రష్యా ❤❤

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla840413 күн бұрын

    భారత్, రష్యా ల మైత్రి వర్ధిల్లాలి... జై శ్రీరామ్... జై హనుమాన్

  • @kovvadarambabu7156
    @kovvadarambabu715613 күн бұрын

    ప్రపంచ దిక్సూచి భారత్ అని గర్వంగా చెప్పొచ్చు. ఆయుధ సంపత్తిని పోగేసుకుని ఇతర దేశాలపై పెత్తనం సరికాదని భారత్ ఆది నుంచీ చెప్పే అమూల్య సందేశ సారాంశం యావత్ ప్రపంచానికే రక్ష. పుతిన్ మన ప్రధానికి అత్యంత గౌరవ పురస్కారం ఇవ్వడం ద్వారా ప్రపంచానికి గట్టి సందేశాన్ని ఇచ్చినట్టే లెక్క.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao241412 күн бұрын

    Jai shree Ram Jai Modi ji ❤ జై భారత్ జై హింద్

  • @harikrishnabjp390
    @harikrishnabjp39013 күн бұрын

    జయహో రాజ రాజ నరేంద్ర

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula645814 күн бұрын

    రష్యా హిందూస్తాన్ అన్నదమ్ముల దేశాలు...

  • @AravindPatlolla
    @AravindPatlolla12 күн бұрын

    భారత్ రష్యా అప్పుడు మిత్రులుగా వుండాలి వుంటారు జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ🚩🚩🚩🚩🚩🙏🙏

  • @bogaamarendar7456
    @bogaamarendar745614 күн бұрын

    That is Modi...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui14 күн бұрын

    The world no1 leader great Indian pm modi sir power Jai Hind

  • @bhojaraju602
    @bhojaraju60214 күн бұрын

    Jai sriram.

  • @sureshg4117
    @sureshg411713 күн бұрын

    Exlent word using puttin garu

  • @ramanaeepari8512
    @ramanaeepari851213 күн бұрын

    Both Countries built their bondage....all the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mvrchary9931
    @mvrchary993113 күн бұрын

    We love Russia. It's our time tested best friend and like second mother after Mother India

  • @veeraraghavalu9275
    @veeraraghavalu927514 күн бұрын

    ❤Jai Siya Ram ❤Jai hind ❤Jai bharat ❤Jai sanatana dharma ❤Jai Narendra Modiji ❤Jai N D A ❤

  • @nageswarraob7685
    @nageswarraob768513 күн бұрын

    Ji modiji🙏🙏❤️🇮🇳

  • @Akshithacreations79
    @Akshithacreations7913 күн бұрын

    That is the power of India

  • @Gandhi964
    @Gandhi96413 күн бұрын

    Good working in tha world 🌎🌍

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla813812 күн бұрын

    Jai hind Jai bharat

  • @srikanthbukka7803
    @srikanthbukka780313 күн бұрын

    I request to congress leaders please talk about this moment.

  • @saikrupa8651
    @saikrupa8651Күн бұрын

    My mother india should be protected ❤❤❤

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui14 күн бұрын

    IAM support Russia Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui14 күн бұрын

    Indian legend jaishankar sir power Jai Hind

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao945013 күн бұрын

    రాహుల్ గాంధీ గారు ఇలాగ చేయగలరా?

  • @navyajyothi6446

    @navyajyothi6446

    13 күн бұрын

    No

  • @madhuramhoney1095

    @madhuramhoney1095

    12 күн бұрын

    రాహుల్ ఇలా కాదు 👌👌👌👌గా చేస్తాడు రాజ్యాంగం ని పట్టుకొని తిరగడం.రాజ్యసభ లో అమ్మాయిలకు కన్ను కొట్టడం అన్ని అన్ని చేస్తాడు రాజ్యాంగం పుస్తకం లో ఎన్ని పేజీలు ఉండేది తెలియదు.

  • @saikrupa8651
    @saikrupa8651Күн бұрын

    No war only peace love and let live others

  • @Ehcfjhcb-adda225
    @Ehcfjhcb-adda22513 күн бұрын

    Jai hind Bharath rasya, israel

  • @AnithaAnitha-ns7sd
    @AnithaAnitha-ns7sd14 күн бұрын

    జై మోడీ 🚩✊

  • @surenderjavaji3032
    @surenderjavaji303213 күн бұрын

    Jai Sri Ram Jai Modiji Jai Bharth

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla840413 күн бұрын

    WORLDWIDE NO. 1. LEADER IS ONLY MODI... ONLY MODIJI... ONLY OUR P. M.

  • @murtyati2362
    @murtyati236213 күн бұрын

    Salute to Modi ji and Putin ji

  • @ramachandrojuvenkanna5188
    @ramachandrojuvenkanna518813 күн бұрын

    Modi Is the Best friend to All the Presidents of The WORLD

  • @sarmachukka2902
    @sarmachukka290214 күн бұрын

    Indian god modi sir 🎉🎉🎉🎉

  • @narayanswmyk971
    @narayanswmyk97112 күн бұрын

    Jai.modi.ji

  • @user-pn3yz7ls3r
    @user-pn3yz7ls3r13 күн бұрын

    Good

  • @saikrupa8651
    @saikrupa8651Күн бұрын

    Whoever supports india are my people ❤🎉

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla840413 күн бұрын

    జై శ్రీరామ్... జై హనుమాన్

  • @livingstonecon
    @livingstonecon13 күн бұрын

    How many days?😂😮 ఎన్ని రోజులు?

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla840413 күн бұрын

    జై శ్రీరామ్

  • @tupransravankumar5686
    @tupransravankumar568611 күн бұрын

    Very nice .. friendship.. Modiji.. great..🎉🎉

  • @RajaHindustani8932
    @RajaHindustani893212 күн бұрын

    Indiaki bestfriend avaraina vunnarante adi Russia and Israel

  • @Ehcfjhcb-adda225
    @Ehcfjhcb-adda22513 күн бұрын

    ilove india best frends rasya+israel

  • @konarao7rao452
    @konarao7rao45212 күн бұрын

    Next Hindu country Russia jai sri ram

  • @nageshragiri306
    @nageshragiri30613 күн бұрын

    100/_ dosthy

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui14 күн бұрын

    Hat's off Putin sir power Jai Hind

  • @ViswaKharma-kg8ip
    @ViswaKharma-kg8ip13 күн бұрын

    Hindustan is going to suffer a lot, pm ji realize quickly.

  • @saikrupa8651
    @saikrupa8651Күн бұрын

    Yes russia always stood for india so indians naturally stnd for russia becusse indians are known for gratitude

  • @srinivasvaddi5945
    @srinivasvaddi594513 күн бұрын

    I love Russia I am indian

  • @MadhavJK
    @MadhavJK14 күн бұрын

    మాటలకేం… కోటలు దాటుతాయి. యుద్ధం మంచిది కాదని రష్యాకు చెబుతున్న మాట, ఇజ్రాయెల్, అమెరికా, ఉక్రెయిన్, యూరప్‌ దేశాలకు కూడా చెప్పగలగాలి మోదీ. అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి గాని; ఇటు ఇజ్రాయేలు, పాసృలస్తీనా యుద్ధానికి గానీ ప్రధాన కారణం అమెరికా ఆధ్వర్యంలోని నాటో దేశాలే. రష్యా సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా రష్యా సరిహద్దు వెంబడి నాటో దళాలను ఉక్రెయిన్ లో మొహరించటమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కారణం. ఇది చాలదన్నట్టు మొదటి నుంచీ అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. చైనా తన నిఘా యుద్ధ నౌకలను శ్రీలంక భూభాగంపై మొహరిస్తే, భారత్ తన సార్వభౌమత్వానికి ముప్పుగా భావించి, చైనా నిఘా నౌకలకు ఆశ్రయం ఇవ్వొద్దని శ్రీలంకపై (భారత్) ఒత్తిడి తీసుకు వస్తున్నది కదా! రష్యా బాధ కూడా అలాంటిదే! అలాగే ఇజ్రాయేలు, పాలస్తీనా యుద్ధానికి కూడా అమెరికా, దాని మిత్ర పక్షాలే కారణం. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ నలుమూల ఉన్న యూదులకు వేరొక దేశం అయిన పాలస్తీనాలో ఒక స్వతంత్ర దేశాన్ని ఇవ్వడమేంటి? అంతటితో ఆగక, తమ సొంత గడ్డపైనే పాలస్తీనీయులకు నిలువ నీడ లేకుండా చేయటం దారుణమైన విషయం కాదా? మొదట యుద్ధానికి బీజం వేసింది అమెరికా, దాని మిత్ర దేశాలు. కాబట్టి యుద్ధం వద్దని ఒక్క రష్యాకు చెబితే సరిపోదు. అదే మాటను మొట్ట మొదట అమెరికా, దాని మిత్ర దేశాలకు కూడా చెప్పగలగాలి మోదీ.

  • @NAGARAJUMORA-wq6qi

    @NAGARAJUMORA-wq6qi

    12 күн бұрын

    Israel or kananu Desam eppatinundo undi,Hitler valana yudulu paripoyaru,marala thirigi vachharu,own place ni Ela pogottukontaru bro,thin history, Israel our friendly country

  • @MadhavJK

    @MadhavJK

    12 күн бұрын

    @@NAGARAJUMORA-wq6qi అసలు ఈ భూమి ఎవరి సొంతమూ కాదు. పుట్టినప్పుడు మనమేమీ తీసుకు రాలేదు. అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళలేం. అటువంటిది దేవుడు మాకు ఫలానా ల్యాండ్ ప్రామీస్ చేశాడు, ఇది మాదే అంటే ఎలా కుదురుతుంది? ఇంకొకడు వచ్చి దేవుడు మాకు కూడా అదే ల్యాండ్ ప్రామీస్ చేశాడు, మీరు వెళ్ళి పోండి అంటే ఏం సమాధానం చెబుతాం? దానికి ఆధారం ఏమిటి? దేవుడి పేరుతో నాటకాలాడితే చెల్లుతుందా? చరిత్రను తిరగేస్తే… వేల సంవత్సరాలుగా అనేక యుద్ధాలు జరిగాయి. ఓడిన రాజ్యాలు గెలిచిన రాజు ఏలుబడిలో ఉంటూ వచ్చాయి. అలాగని క్రీ.పూ కాలంలో ఫలానా దేశం, ఫలానా రాజ్యం ఏలుబడిలో ఉండినది కాబట్టి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా ఆ రాతి యుగాల నాటి చట్టాలను ఫాలో అవ్వాలంటే కుదురుతుందా? ఒకప్పుడు ఇస్రాయేల్ అన్న పేరుతో ప్రత్యేకంగా ఒక దేశం లేదు. ఉన్నది పాలస్తీనా మాత్రమే. పూర్వం జరిగిన అనేక యుద్ధాల్లో ఆ భూభాగం వివిధ సామ్రాజ్యాల పాలనలో ఉంటూ, ఒకానొక సమయంలో ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండినది. ఆ క్రమంలో వివిధ రకాల అణచివేతలకు గురైన అక్కడున్న యూదులు ప్రపంచంలోని వివిధ దేశాలకు వలస వెళ్లారు. తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ చేతిలో ఒట్టోమన్ (ఇప్పటి టర్కీ) సామ్రాజ్యం ఓడి పోయింది. ఆ యుద్ధంలో బ్రిటన్ కు సాయం చేసిన యూదులకు ఇచ్చిన మాట ప్రకారం ఓ ప్రత్యేక దేశం ఇస్తానని చెప్పిన బ్రిటన్, పాలస్తీనాలో కొంత భూభాగాన్ని ఇస్తున్నట్టు ప్రకటించింది. అసలు వేరొక దేశ భూభాగంలో యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసి, అక్కడికి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న యూదులను చొప్పించడానికి బ్రిటన్‌కు ఏ అధికారం ఉంది? అది కాస్తా వివాదస్పదం కావటంతో, వివిధ కారణాల వల్ల ఆ బాధ్యతను ఐక్యరాజ్య సమితికి అప్పగించి చల్లగా తప్పుకుంది. ఐక్యరాజ్య సమితి 1948 ప్రాంతంలో పాలస్తీనా భూభాగాన్ని రెండుగా విభజిస్తూ ఓ తీర్మానం చేసింది. దాని ప్రకారం అప్పటి పాలస్తీనా లోని 40 శాతం భూభాగాన్ని అరబ్బు ముస్లింలకు కేటాయించి దాన్ని పాలస్తీనా గానూ, 55 శాతం పైగా భూభాగాన్ని యూదులకు కేటాయించి దాన్ని ఇస్రాయేలు గానూ విభజించింది. యూదు, క్రైస్తవ, ఇస్లాం… ఈ మూడు మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు ఉన్న జెరూసలేం పట్టణాన్ని ఎవరికీ చెందని అంతర్జాతీయ నగరంగా ప్రకటించింది. అంటే మూడు మతాల వారూ అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ, ఆ తీర్మానాన్ని ఖాతరు చెయ్యని యూదులు తమకు తాము పాత పాలస్తీనా భూభాగాన్న మొత్తం ఆక్రమించి… “ఇస్రాయేలు” అన్న పేరుతో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని, జెరూసలేం పట్టణాన్ని కూడా ఆక్రమించి, క్రమేపీ గాజా, వెస్ట్ బ్యాంకు ప్రాంతాల్లో కూడా యూదుల సెటిల్మెంట్లు ఏర్పాటు చేస్తూ పోయారు. అరబ్బు ముస్లింలపై (పాలస్తీనీయులపై) అనేక ఆంక్షలు విధిస్తూ అరబ్బు ముస్లింలకు నిలువ నీడ లేకుండా తరిమి వేశారు. దీని ఫలితంగా కడుపుకాలిన అరబ్బు ముస్లింలు తమకు ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం తమకు కేటాయించిన భూభాభాగంతో “పాలస్తీనా”ను మాతృభూమిగా ఇవ్వాలని పోరాటం చేస్తుంది. పాలస్తీనీయులను నాలుగ్గోడల మధ్య… అంటే “ఓపెన్ జైల్లో” బంధించి అదేపనిగా హింసించడం వల్లనే, వారు వేరే మార్గం లేక హమాస్ రూపంలో తిరుగుబాటు చేస్తున్నారు. అలా మొదలైంది ఇజ్రాయేలు-పాలస్తీనా వివాదం. అప్పటి నుంచి ఇప్పుటి వరకు యుధ్ధాలు నిరంతరం కొనసాగితూనే ఉన్నాయి. మాతృభూమి కావాలని పాలస్తీనీయులు చేస్తున్న పోరాటానికి తీవ్రవాదం అని పేరు పెట్టి, పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించిన ఇస్రాయేల్ దాష్టీకాలను మాత్రం సైనిక చర్య అని పిలుస్తుంది పాశ్చాత్య సమాజం. దానికి మనం గొఱ్ఱెల్లా తలూపుతున్నాం. ఇస్రాయేల్ పాలస్తీనీయులపై చేస్తున్న దాష్టీకాలకు పాశ్చాత్య దేశాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎప్పటి నుంచో సపోర్టు చేస్తున్నాయి. ఈ దేశాలు హమాస్ చర్యలను మాత్రం తీవ్రవాద చర్యలుగానూ, ఇజ్రాయేల్ పాలస్తీయులపై చేస్తున్న దాష్టీకాలను తీవ్రవాదంపై చేస్తున్న సైనిక చర్యగా ప్రచారం చేస్తున్నాయి. ఇస్రాయేలు-పాలస్తీనా వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ లెక్కలు తీస్తే…. పాలస్తీనా వల్ల చనిపోయిన ఇజ్రాయేలీయుల కంటే, ఇజ్రాయేలు వల్ల చనిపోయిన పాలస్తీనీయుల సంఖ్యే చాల ఎక్కువ.

  • @ramakrishnamandala9545
    @ramakrishnamandala954514 күн бұрын

    modi not do any thing for hindus .he through away hindus in dangerous.

  • @user-kc3dq5ty1k

    @user-kc3dq5ty1k

    14 күн бұрын

    Kashmir ki vellu bro akkada mi Congress govt paripalane....

  • @SuryanarayanaRaju-qi2pt
    @SuryanarayanaRaju-qi2pt12 күн бұрын

    Godi media 😢

  • @aravindkumar8763

    @aravindkumar8763

    11 күн бұрын

    Ne amma chetta na kodaka.Kallu dengi naya unadi chepte godi media na

Келесі