మాటే చాలయ్యా యేసయ్య || Mate chalayya yesayya song || Grace || Heart Touching Song
God's Grace Word
It helpful to grow in spiritual life.
Latest Songs, Christian Telugu songs, latest Christian Songs, New christian Songs, Live Songs
" God's Grace Word " Channel is organised by Grace
Пікірлер: 60
పల్లవి "మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా” (2) మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా “హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన” (2) “మాటే చాలయ్యా” 1. “లోకమే విషమై - విషమే వశమై కలతై నలతై - నను వేధించగా మరణమే వరమై - వరమే వశమై అలుసై నలుసై - నను భాధించగా” (2) “ధిక్కు లేని దానను(వాడను) ధరికి నిలచి దారి లేని దానను(వాడను) మార్గమై నిలచి” (2) “నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపం బాపినవయ్యా” (2) నేను జీవిస్తా…. “మాటే చాలయ్యా” 2. “దయగల దేవ - నా దీపమును వెలిగించితివా - ఈ చీకటిలో పారవేయకుండా - త్రోసి వేయకుండా విడిపించితివా - నను బంధకాలలో” (2) “నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి” (2) “నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా” (2) నేను జీవిస్తా…. “మాటే చాలయ్యా”
@balamarthisanthosham6415
Жыл бұрын
Chala bagundhi akka me voice
@Tirupathirao99
11 ай бұрын
❤
@DefaultAccount-jd8wi
3 ай бұрын
Nice sis
@punayavathim7235
2 ай бұрын
Wow nice song akka God bless you akka
Excellent 👍
God bless you akka song Chala bagundhi Nuvu Inka yenno songs Padalani manaspurthiga korukuntuna akka
Anne🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యు పాట చాలా చాలా బాగుంది సంగీతం కూడా ఎక్స్లెంట్
Akka chala Baga padaavu akka yinka yela patalu padali ani korukutunnamu akka praise the lord akka
Hearttouching lyrics akka 😊nd me singing voice superb akka Devunika ke mahima
Parise the Lord 🙏🙏🙏 sister🙌🙌🙌🙌
praise the Lord
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Love you Jesus
సూపర్ అక్క దేవునికే మహిమా కలుగును గాక Amen
మిమల్ని దేవుడు దేవించును గాక
Praise the lord sister
Heart touching song . liric,voice, music good
Praise the lord👌
Praise the Lord 🙏akka nice singing
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
Praise the lord sis
Praise the lord sissy 🙏🙏
Amen Hallelujah 🙏
God bless you sister
Praise the lord sister yours singing very nice 👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏
Super ga paduthunnaru sister ,ennni sarlu vinna vinali anipisthundi sirster❤
Praise The Lord Grace Akka 🙏🙏🙏🙏
Praise the lord grace thali
Praise the lord sister wonderful songs yours singing very nice sister ,👏👏👏👏👏👌👌👌👌
Super song sister
Akka God blessed you.. i liked your voice tone.. when ever i listen your songs goosbombs literally ❤
Praise the lord sister garu 🙏🙏❤️
Nice
Praise the akka
Praise the Lord 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏sister
All groly to god 🙏
Nice singing sister
Amen🙏⛪
Super voice sister
Song super Amma
🙏🙏🙏🙏🙏🥰
Praise the lord
Sister super singing nice voice
Gad bless you sistar nice singing
Praise the Lord akka...🙏
prais the lord
praise the lord akka
🙏🙏🙏🙏👏👏👏👏⛪⛪⛪⛪⛪🌹🌹🌹🌹🌹🎄🎄🎄🎄🎄💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍
Praisegod👏👏👏 I want song lyrics sister
Madam mi voice super madam
Song Baga padaru akka
@nagarajuvelivala3473
Жыл бұрын
Grace Song Super👌 🙏🙏
Tamil song podukalaka pls
God bless you sister
Nice
God bless you sister