మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA | Zubeda Ali

Here is My Latest Video : " మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA "
#zubedaali
#wedding
#actorali
#malida
Powered by :
_______________
Kashif Kreations
------------------------------
Alicante by Scandinavianz / scandinavianz
Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
Free Download / Stream: bit.ly/3TKlrnw
Music promoted by Audio Library bit.ly/3EFLyH2
------------------------------
🎵 Track Info:
Title: Alicante by Scandinavianz
Genre and Mood: Dance & Electronic + Happy
---
🎧 Available on:
KZread: • Scandinavianz - Alican...
SoundCloud: / scandinavianz-alicante...
KZread Music: • Scandinavianz - Alican...
---
😊 Contact the Artist:
Scandinavianz:
thescandinavianz@gmail.com
/ scandinavianz
www.deezer.com/us/artist/1499...
open.spotify.com/artist/4iZxN...
/ @scandinavianz
play.google.com/store/apps/th...
/ scandinavianz
/ thescandinavianz
/ scandinavianz
/ scandinavianz
---
For More Videos :
--------------------------------------------------------------------------
👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
• Diwali Gifts లో నాకు ఇ...
👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
#zubedaali
#pellipasupu
#Haldi
#actorali

Пікірлер: 586

  • @mohamadabdulkhuddus6637
    @mohamadabdulkhuddus6637 Жыл бұрын

    అలి,జుబేదా గారిని చూస్తుంటే మన స్వంత మనుషులను చూసినట్లే అనిపిస్తుంది. వారిని అల్లా దీవించాలి.🙏🙏

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @vamsikrishna363

    @vamsikrishna363

    5 ай бұрын

    deevinchadu kabatte ila unnaru bhai.. ninnu deevinchalani koruko... ne bathuku bagupadutundi

  • @mohamadabdulkhuddus6637

    @mohamadabdulkhuddus6637

    5 ай бұрын

    @@vamsikrishna363 నీవు ఎలాంటి కామెంట్ చేసావో నీకేమైన అర్ధం అవుతుందా? కొందరు మారరు . నిన్ను శివ, పార్వతులు కూడ మార్చలేరు. 🙏

  • @vamsikrishna363

    @vamsikrishna363

    5 ай бұрын

    @@mohamadabdulkhuddus6637 ninnu alla kuda marchaledu endukantey nuvvu erri gorre vi.. nuvvu allah deevinchalani antey deevinchestada.. allah ki anni telsu evariki em cheyyalo..anni manam chesina karmala batte untay.. anduke vallani ah stayi lo unchadu.. nuvvu korukunantha maatrana vallaki origindi em ledu.. ne kutumbam , ne yedugudala gurinchi chusko.

  • @ushanathi5603
    @ushanathi5603 Жыл бұрын

    ఆలీ గారు చాలా అదృష్టవంతులు మీలాంటి భార్య రావటం మీరు ఎప్పుడూ నవ్వుతూ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం

  • @seemasyed6465

    @seemasyed6465

    Жыл бұрын

    S

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    ఫాతిమా పెళ్లి వీడియోస్ అన్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాలాగ చుసినోల్లు ఎంత మంది 👋🎉🤝💐

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @pahalvanpahalvan4024

    @pahalvanpahalvan4024

    Жыл бұрын

    Only for muslim matrame chudaru this tayip of

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    అలీ గారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👏🎉🎉

  • @laxmivinakoti8795

    @laxmivinakoti8795

    Жыл бұрын

    Super akka

  • @ks6326

    @ks6326

    Жыл бұрын

    Nuvvu kooda happy ga vundali

  • @vanamalakshmi5478

    @vanamalakshmi5478

    Жыл бұрын

    అలిజువేదా నిన్ను చూస్తుంటే ఒక మంచి బాధ్యతగల గృహిణి లాగా ఉన్న నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి

  • @mohamadabdulkhuddus6637
    @mohamadabdulkhuddus6637 Жыл бұрын

    ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క రకంగా తయారు చేస్తాం. మా గుంటూరు లో చపాతి చేసి దంచి మిగతాది అంత Jubeda గారు చేసినట్టే. Jubeda గారికి ధన్యవాదాలు. 🙏🙏

  • @kakkunurishivasagar326
    @kakkunurishivasagar326 Жыл бұрын

    కామెంట్స్ చూడటానికి వచ్చిన వాళ్ళు మన జూబెదా అలి గారికి ఒక like వేసుకోండి 👍

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    ఈ వీడియో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు 🎉💖💐👌

  • @anavenilingaiah3536

    @anavenilingaiah3536

    Жыл бұрын

    Avunu

  • @gowrisankari7099

    @gowrisankari7099

    Жыл бұрын

    Bery nice

  • @khasimmoka16

    @khasimmoka16

    Жыл бұрын

    Nenu jamnge video kosam witting

  • @bhanun6802

    @bhanun6802

    Жыл бұрын

    Yes waiting

  • @nagulashaik4472

    @nagulashaik4472

    Жыл бұрын

    Memu eduru chustunamo ledo kani vallu video pedite ecoment pettadaniki. Nuvvu eduruchusav

  • @venugopal369
    @venugopal369 Жыл бұрын

    వదినా... మీ పెళ్లి రిసెప్ష న్ రాజమండ్రి అప్సర హోటల్ హోల్ లో జరిగింది. ఆరోజుల్లో తిన్నాను. చాలా బావుంది. మా అన్నయ్య అదృష్టం అంతా నువ్వే వదిన. Always Be Happy...

  • @indhumathiindhu1245
    @indhumathiindhu1245 Жыл бұрын

    Ali garu down to earth aba emana simplicity na supero superr idaru

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Жыл бұрын

    హాయ్ జుబెదా ❤️ అలీ గారు 🙏 అమ్మాయి ❤️ అల్లుడు గారు ఎలా ఉన్నారు.... చిన్న అమ్మాయి, బాబు ఎలా ఉన్నారు..... అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Жыл бұрын

    Cjusthumtene tempting ga undhi,nenu try chestha nu.Thank you Zubeda garu for this type of traditional videos.

  • @minnella5537
    @minnella5537 Жыл бұрын

    Wish you happy new year zubeda ji and family stay blessed always be happy mi vlogs chala baguntayi you tube lo mire no 1 vloger

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Жыл бұрын

    Wish You A Happy New Year To All Of You and Your Family Members 🎊🥳🥳🥳🎉🎉🎉🎉🎉💐💐💐🎂🎂🎂🎂yummy recipe 😋😋😋

  • @jonnadavenuka2538
    @jonnadavenuka2538 Жыл бұрын

    Happy New Year akka 💐💐💐💐

  • @veeraprabha2355
    @veeraprabha2355 Жыл бұрын

    Wow super special sweet👌🏻👌🏻👌🏻👌🏻Namasthe vadina anna🙏🙏

  • @sanjupramodh3052
    @sanjupramodh3052 Жыл бұрын

    Aligari expressions😂😂😂

  • @khaleelbashaammu7394
    @khaleelbashaammu7394 Жыл бұрын

    Hi zubada Dee IAM big fan of ur vlogs and IAM waiting for this vlog dee

  • @nagalakshmi1553
    @nagalakshmi1553 Жыл бұрын

    అక్క స్వీట్ చాలా బాగుంది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు👌👌👌

  • @rajeswari5433
    @rajeswari5433 Жыл бұрын

    Nice Happy new year Akka & bro...

  • @ranik9699
    @ranik9699 Жыл бұрын

    May god bless ur entire team &family…..I do same like with my daughter Hw u r doing with ur younger daughter💕🥰

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @rajuch8882
    @rajuch8882 Жыл бұрын

    ఆలీ గారు మీరు మీ కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @madeenakichenvlogshelthtip444
    @madeenakichenvlogshelthtip444 Жыл бұрын

    Happy new year 🎉🎊💐all family members sweet super

  • @Umarajeswari104
    @Umarajeswari104 Жыл бұрын

    Munchi jenta meeru lovely couple jubedagaru aligaru eppudu meeru happyga undali godbless u

  • @seshasaimylavarapu2719
    @seshasaimylavarapu2719 Жыл бұрын

    Anta patience andi meeku. Hats off you

  • @indirarani6304
    @indirarani6304 Жыл бұрын

    Hi Zubeda garu 🙏,mimmalni chustunte maa Jaiboon Atta gurtuku vastunnaru. Chinnappati jnapakalu gurtuku Vastunnayi . Thank you so much

  • @sukanya1249
    @sukanya1249 Жыл бұрын

    Happy New Year zubeda Garu

  • @tulasinagalakshmi8520
    @tulasinagalakshmi8520 Жыл бұрын

    Happy new year ali garu 🥳🥳🥰🆕🙏

  • @siri0977
    @siri0977 Жыл бұрын

    Zubeda garu meeru matladuthu vunte vinali ani anipisthundhi, nenu me channel subscribe cheskundhi me telugu vinadaniki, chaala baaga matladataru andi, and also you have shown us the family side of Ali sir, by starting this channel. Appreciate how you value family values and people, a very good lesson for the present generation. Your family is traditional and modern at the same time, well educated and follow latest trends but dont forget their customs and traditions.

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @malleshgajoji8575
    @malleshgajoji8575 Жыл бұрын

    సూపర్ అమ్మ మీరు పూరి లు చేసి న్యూస్ పేపర్ మీద వేశారు అలా కాకుండా క్లత్ మిద వేస్తే సరిపోతుంది అనిపినిచింది సూపర్ అమ్మ మి video అన్ని చూస్తాను థాంక్స్ అమ్మ గారు🙏🙏🙏🙏💐

  • @padmapriya3546
    @padmapriya3546 Жыл бұрын

    Meeru Ela vanta chesy videoes maaku chala isatamandi sweet receipe maaku telidu zubeda garu thanks for sharing this sweet receipes

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 Жыл бұрын

    The above video is excellent madam garu and thanks for uploading the above video

  • @narayanaraomudhili4869
    @narayanaraomudhili4869 Жыл бұрын

    ఆలీ అన్నా జుబేదా వదిన గారు మిమ్మల్ని మీ ఫ్యామిలీని మీ కట్టుబాటు ని చూస్తుంటే చాలా ముచ్చటగా వేస్తోంది ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అందరూ బాగుండాలి

  • @muthyampearls4490
    @muthyampearls4490 Жыл бұрын

    Zubedha ali garu meeru eppudu happy ga vundalani nenu korukuntunnanu. Bee happy. God bless you fatima

  • @shilpach1259
    @shilpach1259 Жыл бұрын

    Mam feeling so happy by ur videos showing ur traditions well🥰

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @rajeshganti2642
    @rajeshganti2642 Жыл бұрын

    Ee vidio zubedha akka kosam chusthunna varu like cheyyandi❤️❤️❤️

  • @kranthirajput5088
    @kranthirajput5088 Жыл бұрын

    First time I watch your video.its nice 🙂.god bless you and your daughter life.ali garu nachimi massage

  • @sampuvicky2173
    @sampuvicky2173 Жыл бұрын

    Super family ali gaaru miru epudu elage happy ga undali

  • @ashaayesha7157
    @ashaayesha7157 Жыл бұрын

    Happy New year 💐💐🎉🥰 Ali & Family

  • @Sonu4106
    @Sonu4106 Жыл бұрын

    హ్యాపీ న్యూ ఇయర్ జుబెద ఆలీగారు అబ్దుల్ జుబేరియా మీటి🌹💐❤️👌

  • @SultanaofficalYT
    @SultanaofficalYT Жыл бұрын

    Mujhey bhi bahut zyada pasand Maliidaa😋😋 superb tasty rehta aur hamein ismein chobaa bhi milatey aur aacha rehtaaa👍🤤and nice vlog and also nice sharing about Muslim traditional sweet recipe 🥰🤗👌

  • @anusri6094
    @anusri6094 Жыл бұрын

    Great andi chala opika ga andaru Baga priper chesaru👏👏

  • @ks6326
    @ks6326 Жыл бұрын

    Ammai youngagement.. pelli … reception…. . Eppudu ee sollu great akka

  • @gangabhavani4354
    @gangabhavani4354 Жыл бұрын

    Kotha recipe cheppinanduku thanks akka🥰🥰🥰

  • @lakshmiyarllagadda6283
    @lakshmiyarllagadda6283 Жыл бұрын

    Happy new year Ali Garu family

  • @harishgas8961
    @harishgas8961 Жыл бұрын

    Telangana lo kuda malidha famous bathukama festival ki pakka chestham maa ammamma vallanintlo full ga tinevalam really miss those days 😭

  • @kandukurikavitha5794

    @kandukurikavitha5794

    Жыл бұрын

    Chapathi tho chestham

  • @shahrazahmed9406

    @shahrazahmed9406

    Жыл бұрын

    Right... Fry kakunda only chapati tu chestam.. maa deggara kuda Atlane...

  • @maatelugintiruchulu7439
    @maatelugintiruchulu7439 Жыл бұрын

    malida sweet chala baguntundi, gunturlo Muslims functionlo tinnanu👌

  • @harithahari3982
    @harithahari3982 Жыл бұрын

    Zubeda gaaru Mee explain chala baaga untundi

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 Жыл бұрын

    Nice vlog zubedha garu.

  • @shahrazahmed9406
    @shahrazahmed9406 Жыл бұрын

    Mashallah this is such a beautiful things.. I've also loved malida (Ghode malida) to be specific made by mom.. such a delicious taste it has.. gonna ask my mom to make it Now... Thanks zubeda ma'am...😋😋🤩

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @sohel9896
    @sohel9896 Жыл бұрын

    Super showing every formalities of muslim marriage 😍 ...tnq so much Zubeda ji

  • @harikab2418
    @harikab2418 Жыл бұрын

    wow... Na chinnappudu ma thatha gari urilo marriage ki velthy thinevallam (As.pet).... Chala anty chala bavuntundi.... Yela chestaro ankuna ipudu telisindi zubeda garu... Makuda kavalandi😊

  • @ushasuresh6495
    @ushasuresh6495 Жыл бұрын

    Wish you Happy New Year zubeda Ali garu 💐nd zubeda maam meru vanta chestunte andariki Annam pette Annapurna devila kanipustaru 😍😍🤩🤩

  • @stoyyeti3671
    @stoyyeti3671 Жыл бұрын

    Meru bhale matladataru ..meelo genuine thoughts untayi me videos chudalanipistundi Dani valla

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 Жыл бұрын

    Entha Busy time loo kuda meeru sweet chayadam maakosam really great 🤝🏻💐👍🏻👏🏻

  • @SumaSuma-wm3hg
    @SumaSuma-wm3hg Жыл бұрын

    🌸🙏🥘Sweet couple.. Sweet dish.... అద్భుతః!👍👌👏🙂

  • @sohailaziz1309
    @sohailaziz1309 Жыл бұрын

    Madam meeru chala honest gaa reality gaa maatladutharu ' meerante chala ishtam

  • @mujjushaik1383
    @mujjushaik1383 Жыл бұрын

    Assalamu alaikum rahmatullahi barakatuh Ali zubeda garu mashAllah 🤲 Allah Hafiz 🌹 happy New year you Ali zubeda garu

  • @krishnakumari4875
    @krishnakumari4875 Жыл бұрын

    💐👌👌sweet chaala bagauntundi nenu maa village lo tennanu Aligari family members andariki Happy new year but one advice zubedagaru vantalu oil to chestunnaru cotton sarry kottukondi ok

  • @sudharshanasrinivasa3981
    @sudharshanasrinivasa3981 Жыл бұрын

    Chala baguntundhi my favourite in Muslim's wedding

  • @siri199
    @siri199 Жыл бұрын

    Wow I love the sweet naku chala estamaina sweet edhi thank u so much

  • @bujji-foods-and-arts
    @bujji-foods-and-arts Жыл бұрын

    Simply superb mam you and your family 👪 👌

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 Жыл бұрын

    Mi status ki miru order చేయొచ్చు కానీ మీరే స్వయంగా చేస్తున్నారు That is Zubedha dhidhi

  • @fakruyadiki
    @fakruyadiki Жыл бұрын

    Maa side, we do with chappati and jaggery otherwise whole process is same. Thanks for sharing this traditional dish !!!!

  • @anjibabubanavath5521
    @anjibabubanavath5521 Жыл бұрын

    Good sweet iam trying any festival time thanks 🙏

  • @shaikkhasimbi9435
    @shaikkhasimbi9435 Жыл бұрын

    Thank you jubaida Ali Garu Mana traditional chala Baga chupista naro

  • @mamidilavanya3590
    @mamidilavanya3590 Жыл бұрын

    Hi Zubedaali garu ala unnaru fathima ,alludu garu ala unnaru mimmalni chustunte me videos chustunte chala happyga anipistundhi ma entlo valla video chustunnam anela untai. sweet kuda andharu kalisi happyga enjoy chestu chesaru

  • @shaikbaji6195
    @shaikbaji6195 Жыл бұрын

    Super super insaaya aala aacha kararatha haiii it's is very very important to our Muslims main sweet in haladhi function and marriage function it's can't have marriage function can't over thank for making this vedio aapa thank q thankq thankq thankq aapa.........

  • @luxmimandala9041
    @luxmimandala9041 Жыл бұрын

    Receipe spr👌

  • @soujanyacherka9533
    @soujanyacherka9533 Жыл бұрын

    Hi zubeda garu. Nenu ee sweet thinanu. Chala baguntundi. Ma pelli lo kuda ee sweet compulsory ga chestaru.

  • @bogiswetha5139
    @bogiswetha5139 Жыл бұрын

    Hi mem wish you a happy new year 🎉🥳🎊🎊🎊

  • @nethajikolisetty
    @nethajikolisetty Жыл бұрын

    For the first time I came to know about this unique sweet dish. I hope soon I will taste it as early as possible.

  • @srujanaballeda8997
    @srujanaballeda8997 Жыл бұрын

    Meru me సంస్కారం పద్దతి really hatsuff

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Жыл бұрын

    Mee Fathima chala simple ammayi.mee alludu adhrushtavanthudu

  • @anjalivankat508
    @anjalivankat508 Жыл бұрын

    Watting for video's akka 🥰💚🙏

  • @ammujaya3070
    @ammujaya3070 Жыл бұрын

    Happy new year akka 😘😘😘

  • @GovindGovind-fz3ve

    @GovindGovind-fz3ve

    Жыл бұрын

    Hai,akka

  • @subbaraomadhvapathi8725
    @subbaraomadhvapathi8725 Жыл бұрын

    మేముఇలానేపూరిలడ్డుఅనిచేస్తాముచాలశ్రమతోకూడిన రుచిచాలబాగుంటుంది.

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 Жыл бұрын

    Super family midhi andari midha Prema chuputaru elanti.family entha manchi ga evaru anipinchaledu naku miru rich ina kuda ala eppudu kanipincharu

  • @ramyabathula4215
    @ramyabathula4215 Жыл бұрын

    Super so nice akka 😍😍🥰🥰❤️❤️

  • @honeycreavitiveideas9052
    @honeycreavitiveideas9052 Жыл бұрын

    1st time me vedios chustunna...2days nundi vadhalskunda...👌👌❤

  • @cosmicenergy3589
    @cosmicenergy3589 Жыл бұрын

    Blessed lovely family

  • @sindhu5225
    @sindhu5225 Жыл бұрын

    Zubeda dear you are all in one ma.. Ali gariki tagga wife.. nenu Rajamundry Lutheran high school lo 6th chadivetappudu appudappudu Ali cycle meda chakkarlu kottevallu..tanu apatike movies lo ki child artist ga vellipoyaru,, Ali vachinappudu hey Ali adigo ani memu antha bayatiki vachi chusevallam,, vallu house kuda school daggarlone Alcot gardens ani undedi.. may be nakanna oka 5,6 years peddodu untaru anukunta..ippudu Ila chusthunte oka manishi inthala yedagadam lo tanu yenni hurdles datukuni vacharo kada ee stage ki ravadaniki, yentha kastapdi untaro kada anopistundi..🙂🙂 ... Ali, Zubeda couple chala mandiki inspirational ga unnaru .. God bless your family..malida vanta maku nerpinchinanduku Thanku Zubeda sister..🥰🥰🥰

  • @rachurirajitha4849
    @rachurirajitha4849 Жыл бұрын

    👌👌jubedha garu

  • @itsmenasshu2978
    @itsmenasshu2978 Жыл бұрын

    Eppudu unna situation lo KZread lo we all are waiting for your videos only zubedha ali mam most interesting videos we really enjoyed alot keep doing like this

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Жыл бұрын

    Simple and down to earth family.

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @ankithavavilapalli3350
    @ankithavavilapalli3350 Жыл бұрын

    చాలా మంచి recipe చూపించారు

  • @sobharani9017
    @sobharani9017 Жыл бұрын

    Super energetic staff and friends 👏👏👏👏👍

  • @gavigavi3300
    @gavigavi3300 Жыл бұрын

    Jubeda akka mimmalni chusi chala manchi panulu paddathulu nercho kovalanipisthundi akka

  • @dineshs4291
    @dineshs4291 Жыл бұрын

    👍💐👌 All the best sister

  • @himabindu7639
    @himabindu7639 Жыл бұрын

    Meru entha lucky mam hus tho kalisi Pani cheyadam chala bagundhi me video andharu kalise Pani cheyadam😍😍😍😍

  • @rockammuluvlogs3861
    @rockammuluvlogs3861 Жыл бұрын

    Super Andi ❤️❤️💗

  • @ramreddy5908
    @ramreddy5908 Жыл бұрын

    Jubeda garu meeru super..same as Ali garu...

  • @greenworld8371
    @greenworld8371 Жыл бұрын

    Idi chusi naa chinna naati teepi gurtulu ma ammamma vaalintlo evari pelli jarigina ee sweet chesevaaru maa vaariki kuda chaala ishtam andi

  • @lavithreddyrampuram956
    @lavithreddyrampuram956 Жыл бұрын

    Hi mam sweet chusthunte mouth water it's coming mam nenu try chesthanu thank you mam maku Edhi chupinchunadhuku

  • @asmrrmtp9111
    @asmrrmtp9111 Жыл бұрын

    Super Akka happy gaa vunde

  • @bhargavikalla4635
    @bhargavikalla4635 Жыл бұрын

    Hiii andii .. iam big fan of you 😍😍😍😍

  • @sas-pv7yu
    @sas-pv7yu Жыл бұрын

    Waiting maammm .. 🤩🤩

  • @gangadharmyla4936
    @gangadharmyla4936 Жыл бұрын

    Very very happy zubeda garu

  • @gourirao6192
    @gourirao6192 Жыл бұрын

    Zubeda garu my grandmother used to make this malida at home.remembered her after watching this.very nice.

  • @ssvdailyrotinvlogs

    @ssvdailyrotinvlogs

    Жыл бұрын

    kzread.info/dash/bejne/main3MWheKnVdtY.html

  • @Fun_With_Kid_
    @Fun_With_Kid_ Жыл бұрын

    Super recipe andi ,

  • @lovlykids1496
    @lovlykids1496 Жыл бұрын

    Thini chaala years ayindhi, I missing it soooomuch

Келесі