No video

మా FATHIMA కి CHOR HALDI చేసాము | Zubeda Ali

Here is my Latest Video : "మా FATHIMA కి CHOR HALDI చేసాము "
Sainath Jewellers
I'm on Instagram as @jewellery_by_sainath. Install the app to follow my photos and videos. www.instagram....
nakshatra.fashions_
www.instagram....
#zubedaali
#Haldi
#actorali
#wedding
Powered by :
_______________
Kashif Kreations
For More Videos :
--------------------------------------------------------------------------
👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
• Diwali Gifts లో నాకు ఇ...
👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
👉My Day Routine : • My Day Routine || Zube...
👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర... Here is my Latest Short: " My Daughter Haldi Vibes -2 "
#zubedaali
#pellipasupu
#Haldi
#actorali
Powered by :
_______________
Kashif Kreations

Пікірлер: 778

  • @ayyannababu7061
    @ayyannababu7061 Жыл бұрын

    పనోళ్లు మనోళ్లు అనుకునే మీకు హ్యాట్సాఫ్ అండి......👌👌👌👌👌👌

  • @RidaInas
    @RidaInas Жыл бұрын

    Ali గారు మీరు చాలా గ్రేట్...మన పిల్లలు మన కుటుంబం తో ఇలా పెళ్లి వేడుకలు చేయడం ఒక ప్రతి తల్లి తండ్రి కల...

  • @tejaswinidandela4548
    @tejaswinidandela4548 Жыл бұрын

    Zubeda garu is such a sweet & happy soul❤️. She treats everyone equally no matter what they are. I wish a very good luck to Fathima🤍

  • @riyazraza7857
    @riyazraza7857 Жыл бұрын

    జుబేదా గారూ మీ ఇంట్లో పని చేసే వారితో కూడా ఇంత బాగా ఎలా ఉంటారండి 👌👌👍👍👍

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    ఫాతిమా లైఫ్ లో అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ ఫాతిమా🎉🔥👍🎊

  • @kanchirevathi8176

    @kanchirevathi8176

    Жыл бұрын

    00000000000000000000000

  • @supriyascreativenessd9870

    @supriyascreativenessd9870

    Жыл бұрын

    Khayyum garu kanipinchatlefhu ?

  • @srisailat3144

    @srisailat3144

    Жыл бұрын

    @@indirammagara1467 🐩

  • @sknagulmeera231

    @sknagulmeera231

    Жыл бұрын

    Hi

  • @shaikreehanareehana1573

    @shaikreehanareehana1573

    Жыл бұрын

    @@sknagulmeera231 super

  • @sayedmastan9011
    @sayedmastan9011 Жыл бұрын

    అలీ గారు జుబెద గారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🔥👍🎉🎉😘

  • @sudhajonnakota5050
    @sudhajonnakota5050 Жыл бұрын

    Oka muslim traditional marriage intha beautiful ga untundi Ani ipudey chustuna thank you for showing all your happiness

  • @K.24editz10

    @K.24editz10

    Жыл бұрын

    Ledu andi ikanti traditions undavuu....Andhra side ithe assalu undavu.

  • @bajivlogger6290

    @bajivlogger6290

    Жыл бұрын

    @@K.24editz10 vuntayi bro 🥲

  • @saidabeesayyad1688

    @saidabeesayyad1688

    Жыл бұрын

    Endukundav andi pakka untai

  • @sohel9896

    @sohel9896

    Жыл бұрын

    @@K.24editz10 enduku undavu untay full sandade sandadi 🎉

  • @tasabgouse2693

    @tasabgouse2693

    Жыл бұрын

    Rayalseema lo undi maa saide ...

  • @kethanarasimha1490
    @kethanarasimha1490 Жыл бұрын

    జుబేధక్క మీది చాలా మంచి మనసు మీ దగ్గర పని చేసే వాళ్లని సొంత మనుషుల్లో చూసుకుని మీ మనస్తత్వం చాలా బాగుంది

  • @kiwianitha
    @kiwianitha Жыл бұрын

    10:49 to 11:47mints i have watched more than 50times. Fathima sudden surprise... Zuveria cute expression and saying "Ippudu na term. Nen mamulga rayanandi, chudandi ippudu chudandi"😂🤣🤣 Anyhow this video is much more lovable and so funny. I have enjoyed this vlog a lot. Big fan of " Zubeda garu". Pelliki mammalni kuda pilusthara andi😊

  • @vijayasuvarchalavasa6892
    @vijayasuvarchalavasa6892 Жыл бұрын

    మీ ఇంటిలో పెళ్ళి పనులను చూస్తుంటే మా ఇంట్లో కూడా ఇలా చేయాలి అని అనిపిస్తోంది.అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

  • @sravanthichintalacheruvu8728
    @sravanthichintalacheruvu8728 Жыл бұрын

    ఫాతిమా గారు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వీర అభిమానిని

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Жыл бұрын

    అలీ గారు you are great చక్కగా అన్నీ కార్యక్రమాలు చేస్తున్నారూ.మీకు మా చెల్లమ్మ జుబెధ అలీ గరూ కుడిభుజం గా వున్నారు.మీరు పెట్టె vedio లు చాల బాగున్నాయి.God bless you sir 🙏

  • @shabnammirza1192
    @shabnammirza1192 Жыл бұрын

    Masha Allah.. very sweet family, sharing happiness with maids and servants is really appreciable ❤

  • @Swdharmam
    @Swdharmam Жыл бұрын

    సోదరి ఫాతిమాకి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబసభ్యలకు అభినందనలు శుభాకాంక్షలు మీ అభిమాని విజయవాడ నుంచి

  • @rajuch8882
    @rajuch8882 Жыл бұрын

    ఇలాగే మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఫాతిమా గారు ఆల్ ది బెస్ట్

  • @sheelamgopi4590
    @sheelamgopi4590 Жыл бұрын

    అక్క నీ మనసు చాలా మంచిది పని వాళ్ళని కూడా నీ వాళ్ళ లాగా చూసుకుంటావు అందుకే ఆ దేవుడు మీ కుటుంబాన్ని చాలా మంచిగా చూస్తున్నాడు ఇలాంటి ఫ్యామిలీ సార్ కి దొరకటం చాలా అదృష్టం అక్క నీ వీర అభిమాని మిర్యాలగూడ మీరు ఉండేది అపార్ట్మెంట్లో నా అక్క ఒకసారి మీ అపార్ట్మెంట్ చూపెట్టు అక్క

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Жыл бұрын

    ఎంతో మంచి మనసు మీది చాల సంతోషం గా అనిపించింది మీ వీడియో చూస్తే మనుషులూ మమతలు బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు బాధ్యతలు ❤️🙏

  • @rahultalla9101
    @rahultalla9101 Жыл бұрын

    హల్దీ ముబారక్ ఫాతిమా 🤝😍 అలి & జుబెడ గారు సో హ్యాపీ ఫర్ ఇట్ 🎉🥳 🎆💓

  • @aishwaryasinteriors4402
    @aishwaryasinteriors4402 Жыл бұрын

    Such a great n happy soul Andi meeru zubeda garu, me happiness Ni andhariki share chesthu Eppudu meeru happy ga undali

  • @itsmensv
    @itsmensv Жыл бұрын

    Mi kutumbam eppudu ilage undali medam.ali Garu ante naku Chala istam, ayana act chesina yamaleela movie naku baga istam. God bless u your family medam. Ali Gari meeda devudi krupa undi. Meru eppudu happy ga untaru.

  • @muthyampearls4490
    @muthyampearls4490 Жыл бұрын

    Fatima 100 years challaga vundalani nenu korukuntunnanu. Happy married life fatima.

  • @sunitham5978
    @sunitham5978 Жыл бұрын

    One like only for meetu....😍🤩❤️

  • @georgebejjam5279
    @georgebejjam5279 Жыл бұрын

    Brand Ambassador of Humanity ,,,❤️❤️❤️

  • @sumayaafreen2373
    @sumayaafreen2373 Жыл бұрын

    Ali's youngest daughter is really entertaining...the way she talks is very cute...

  • @renukachatari688
    @renukachatari688 Жыл бұрын

    Mother and daughter both are looking like close friends God bless them very cute and happy family

  • @nausheenfateh2817
    @nausheenfateh2817 Жыл бұрын

    Bahar jatuhun gay....yeh sun ke bhot maza aaya ...this how our Andhra Muslims speak and I am proud of our language and dialect

  • @mahendraraj6581
    @mahendraraj6581 Жыл бұрын

    నమస్తే మేడం/సార్ మీరు చేసె ప్రతి సన్నివేశం చాలా చాలా భాగుంటయి మా కుటుంభం మొత్తం చాలా సంతోషిస్తాం పడీపడీ నవుతం ఒక్కసారి మీ ఇంటికి రావచ్చా మేడం ఇది మకొరిక మాపిల్లలు నా భార్య కోరిక

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 Жыл бұрын

    Elati Manishi never before ever after Zubedha aunty ur the icon of the happyness

  • @userxyz4321
    @userxyz4321 Жыл бұрын

    Happy haldi ceremony Fatima !🎉🎉 SANDADE SANDADI👌👌👍👍

  • @durgabandi1781
    @durgabandi1781 Жыл бұрын

    Mi Chinna papa , Achu mi ATHAGARI la vundi, Ali gari ni Sithakokachilaka cinima lo chusinatlu vundi. Chala active ga vundi.

  • @ramad8886
    @ramad8886 Жыл бұрын

    Very very interesting, i really enjoyed your humour, Ali garu is blessed to have you and your blessed to have such a nice understanding husband

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 Жыл бұрын

    All the best to Fathima and God may bless her and I wish her to full fill all her dreams and desires madam garu

  • @SHAIKRAFI-kr3oi
    @SHAIKRAFI-kr3oi Жыл бұрын

    అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్, ఫాతిమా సిస్టర్ కి congratulations 🎉🎉🎉 always keep smile sister మీరు లైఫ్ లాంగ్ నవ్వుతూ వుండాలని నేను కోరుకుంటున్నాను సిస్టర్ 🎉🎉🥰🥰🎉

  • @nausheenfateh2817
    @nausheenfateh2817 Жыл бұрын

    Congratulations to your whole family May Allah bless Fathima with all the happiness and protect her from evil eye Lots of love and duas from Canada 🇨🇦

  • @shaikreehanareehana1573

    @shaikreehanareehana1573

    Жыл бұрын

    Super

  • @shaanshaan8681
    @shaanshaan8681 Жыл бұрын

    Hearty congratulations Fathima Allah bless to all family members

  • @myvillagearts8625
    @myvillagearts8625 Жыл бұрын

    మీ కూతురికి శుభాకాంక్షలు అక్క మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అభినందలు

  • @srivallivundru130
    @srivallivundru130 Жыл бұрын

    Mittu very cute... I like mittu very much... Nice vlog each every one play nice role simply superb .. always d best zubeda babi love u so much ... Elanti manchi manchi vedios tho mamlani Koda navusta vundandi

  • @Galiboys12345
    @Galiboys12345Ай бұрын

    నీలాగా మీ అమ్మాయి కూడా చాలా ఫాస్ట్ గా ఉంది సూపర్ హిట్ ఐ లైక్ ఇట్❤🎉

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 Жыл бұрын

    ఆలీ గారుా... మీరు సినిమాల్లో మంచి నటులే కాని... మీ శ్రీమతి దగ్గర మాత్రం నటించలేకపోతున్నారు.... యేమైనా మీకు మంచి శ్రీమతి దొరికారు..... 🎉❤... 🤲 అల్లాకీ దువా సదా ఆప్ కే సాత్ హో🙌🙌

  • @easwarchandra8904
    @easwarchandra8904 Жыл бұрын

    ALI SIR AND ZUBEDA MADAM , I REALLY APPRECIATE U R HUMANITY, COURTESY , U R SHOWING AFFECTION TO ALL THE COMMUNITIES RICH AND POOR. MAY GOD BLESS THIS WONDERFUL HUMANATARIAN COUPLE.

  • @SusmithaManne95
    @SusmithaManne95 Жыл бұрын

    So Happy me Family Yeppudu yellaHappy Vundali Pathima Gari Marriage Baga Dhoom Dhoom ga Jaragali ani manasaporati ga Devudani korkutunanu 😊❤️🤩

  • @swathi156
    @swathi156 Жыл бұрын

    Giving importance to the tradition is the best part of your vlogs🥰🥰🥰🥰

  • @madhurisardar1284
    @madhurisardar1284 Жыл бұрын

    Aligaru , Zubedagaru, Bhale Undandi Mee intlo Pelli Sandadi’ 👌👌👌😊 Chor Haldi’ Function Ento Sandadiga, Fun ga Jarigindi.. 👌👌 Mee iddaru Wife & Husband Pure Hearted Couple’ 👌👌 Chinna Pedda’ Aantaryam lekunda, Andarini Kalupukuntu, Aadaristaaru, Mee Aanandam Panchukuntaaru… Enta Edigina, Enta Sampannulu Ayina… which is a Rare Quality , we get to see in Present Times … You are Amazingly Kind and Generous People !👌👌 Aah Allah Mimmalini Sadaa Challaga Choodaali! 🙌 Hearty Congratulations to you both , and Best Wishes to your sweet , and Accomplished Daughter Dr.Fatima. 🙌👍💐💐💐

  • @sri1622
    @sri1622 Жыл бұрын

    i like ur bond mam such a cute couple u and ali garu , u will care everyone in the house mam i like u soo much

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 Жыл бұрын

    Ala pasupu rasukone paddathi chala baguntundi village lo ala undedhi eppudu antha maripoindi soo e roju mimmalani ala chustey chala happy ga undi happy married life Fatima

  • @anjanichowdary6750
    @anjanichowdary6750 Жыл бұрын

    Ali garu ippati varaku enni chesaaro evariki teliyakundaa chesaru aayana concept nachutundi naku kudi chetho isthe edama chethi ki teliyakudadu ani but zubeda gari vlogs valla enni chestunnadi telustundi thanks andi zubeda garu

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 Жыл бұрын

    Madam ur soo great...very down to earth ❤️❤️ hearty congratulations phatima g💐💐

  • @nagarajuvalaparla8051
    @nagarajuvalaparla8051 Жыл бұрын

    Mi moham Meeda navvu choodthe chalandi naaku chala happy ga vuntundhi .god bless ur family

  • @devivinukonda6012
    @devivinukonda6012 Жыл бұрын

    Manchi manasu vunna family God bless you and your family ❤️

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 Жыл бұрын

    Workers kuda chala chakkaga chusukuntunaru ....👍🏻👍🏻👍🏻 Devudu mi family challaga dhivinchali🙏🙏☺️

  • @aparnaappu5657
    @aparnaappu5657 Жыл бұрын

    Alsu meru me family workers ne antha Baga cuskutunarata matalo capalamu aslu 👏👏

  • @anikaammu8122
    @anikaammu8122 Жыл бұрын

    TRUE and pure souls always have a healthy and wealthy life mam

  • @kailanagamani.nagamani399
    @kailanagamani.nagamani399 Жыл бұрын

    Congrats fathimagaru. Ali garu jubedha garu Mee vlogs choostune ma intlo function iyyinttaga anipistundhi meeru elage yenno vlogs chesi happyga undalani korukuntunnam

  • @madhurimedisetti2630
    @madhurimedisetti2630 Жыл бұрын

    Super zubeda mam and mety super love you so much

  • @gsaksandhya5686
    @gsaksandhya5686 Жыл бұрын

    Congratulations Fatima and ali gaaru zubeda garu miru super pani vallani kuda sontha valla la chusthunnaru so great 🤲a devudu ellappudu miku venta undali 🙏

  • @ushamogal8080
    @ushamogal8080 Жыл бұрын

    Happy marriage life 💘🎉

  • @kdnssskk5579
    @kdnssskk5579 Жыл бұрын

    Very nice and treditional family madem Meeru Mee kutumba sabyulu andharu happy happyga vundaalani korukuntunnam

  • @haindu
    @haindu Жыл бұрын

    Zubeda akka last lo so funny ga undi andaru like share subscribe chepparu adi.

  • @ramanaannapragada73
    @ramanaannapragada73 Жыл бұрын

    Congratulations Jubeda akka Ali garu meru yepudu Happy ga undali Fathima ku God bless you 🎉🎉🎉

  • @madhurisardar1284
    @madhurisardar1284 Жыл бұрын

    Meethi is Spontaneous ,and Naturallly Talented ,like her Talented Dad ‘ 👌👌😊 She seems to be Aligari Vaarasuraalu’ Even Looks wise, she is Tandri Polika! 😀👌👌

  • @brothersandsistervlogs9108
    @brothersandsistervlogs9108 Жыл бұрын

    Happy haldi function.. Happy marriage life fathima...

  • @kikipaya
    @kikipaya Жыл бұрын

    Grace in her dance...Meethi 😘❣️

  • @kethanarasimha1490
    @kethanarasimha1490 Жыл бұрын

    హాయ్ జుబేద్ అక్క ఆలీ గారు ఫాతిమా లైఫ్ లో అన్ని గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @shaik.anwarali7463
    @shaik.anwarali7463 Жыл бұрын

    హెల్దీ శుభా కాంక్షలు fhathima గారు

  • @gayatrirama017
    @gayatrirama017 Жыл бұрын

    Meeru kumbamloni andarini ento prema ga chusukuntu,vallaki kavalasina vanni istunnaru,God bless 🙌 your family 👪

  • @saivamshichanneludthalavam5898
    @saivamshichanneludthalavam5898 Жыл бұрын

    Super super super 💖💖🙏💐🥰

  • @asifks8399
    @asifks8399 Жыл бұрын

    Mashaallah haldi ke rasam meey bi hasara hai Ali sir shukriya aap ke family ko thanks all

  • @sanavullasana4303
    @sanavullasana4303 Жыл бұрын

    Mem abdul miss hogiya ...super congratulations fathima sister

  • @jyothis1296
    @jyothis1296 Жыл бұрын

    zubedha garu is a entertainer childish nature ,pure heart, perfect women i love u. alligaru adrustavanthudu illanti wife dorakadam.

  • @shekarravi1463
    @shekarravi1463 Жыл бұрын

    Zubeda aligaru chala help kind andi meeru elage challaga undali mee family

  • @rameshbirudhula6189
    @rameshbirudhula6189 Жыл бұрын

    Happy marriage life maa 💐🙌❤

  • @mpcharithampcharitha4627
    @mpcharithampcharitha4627 Жыл бұрын

    Fathima both are you lovely family and lovely husband and great ail garu function super 😃😃😃👌❤️❤️❤️

  • @saradaraavi3414
    @saradaraavi3414 Жыл бұрын

    Valla mummy daddy lage fathima kuda epudu happyga vundalani korukuntunanu

  • @vijayalakshmi4753
    @vijayalakshmi4753 Жыл бұрын

    Eee Aanandam ellaappuduu Mee kutumbamloo vundalani manasaraa v AA bhagavanthudini koorukuntuu mAli gari family ni Deevisthunnanu🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌meevi Anni fallow avuthunnanu 🙌🙌🙌🙌

  • @ashaayesha7157
    @ashaayesha7157 Жыл бұрын

    Pellikala vachesinde fhatima...God blessyou...Fhatima....🙌💐💐💐💐💐

  • @madeenakichenvlogshelthtip444
    @madeenakichenvlogshelthtip444 Жыл бұрын

    Mi family epatiki elane happy ga undali ani allahni korukuntunamu

  • @srilaxmivelupula4426
    @srilaxmivelupula4426 Жыл бұрын

    Ali gari wife garu super miru God bless you Andi miku Telugu Baga matladuthunaru miru

  • @salmashaik1691
    @salmashaik1691 Жыл бұрын

    Aap ki choti baby... Bohth activ, and style, beautiful dikhre 😍

  • @durgarao1358
    @durgarao1358 Жыл бұрын

    Addavance Happy marriage life fathima God bless you 💐💐

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 Жыл бұрын

    Fhathima happy haldi function God bless you ma 🙌🙌

  • @vikramrkumar4064
    @vikramrkumar4064 Жыл бұрын

    Madam kayum Garu valla wife garu e function lo leru endhuku madam

  • @revathichitti7549
    @revathichitti7549 Жыл бұрын

    పసుపు రంగు పండుగ శుభాకాంక్షలు అద్భుతంగా తీశారు వీడియో సూపర్ali

  • @amtulhakeem583
    @amtulhakeem583 Жыл бұрын

    Fatima Aap bhot khush kismat hae aap ko itna piyar milraha hae perets ke liy dua kariyAllah her ldki ke naseeb ache ho

  • @drughadrugha7237

    @drughadrugha7237

    Жыл бұрын

    Hi

  • @drughadrugha7237

    @drughadrugha7237

    Жыл бұрын

    Hi my name is a Fatima hello 🤝🤝🤝

  • @shaikfathimajakeer31
    @shaikfathimajakeer31 Жыл бұрын

    Congratulations sister and happy marriage life

  • @dilshadbegum1123

    @dilshadbegum1123

    Жыл бұрын

    CongratulationsAli Bhaai ,Bhavaz,co Dilshad Teacher,Markapur,Prakasam

  • @ameena3337
    @ameena3337 Жыл бұрын

    నమస్కారం సుబేదాలీ గారు నా పేరు అమీనా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా చిన్న పాపకు చిన్నప్పటినుండి కండ్లు కనిపించవు గాంధీ హాస్పిటల్ సరోజినీ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ చూపించాము కానీ 85% చనిపోయాయి అని చెప్పారు నేను ప్రైవేట్ లో చూపించుకోవాలి అంటే నాకు డబ్బు లేదు చూపించే అంత స్థాయి స్తోమత లేదు మేడం,, 7 8 నెలల నుండి నాకు మైగ్రోయిన్ అని తలనొప్పి వచ్చింది మేడం డాక్టర్లు తల పైన బరువు పని చేయొద్దన్నారు నేనిప్పుడు ఇంట్లోనే ఉన్నాను మేడం మీ తరఫున మాకేమన్నా హెల్ప్ చేస్తే మేము మా పాపకు హాస్పిటల్కి చూయించుకుంటాము మేడం మళ్ళీ మా పాప స్కూల్ కి వెళ్లి చదువుకోగలుగుతుంది ఆలీ సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ ఇది మా ఫోన్ నెంబర్ 7893426225 గూగుల్ పే ఫోన్ పే కూడా సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ మెసేజ్ చదివి నిజం అని అనుకున్న వాళ్ళు 100, 200 సహాయము చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి🙏😭

  • @kubireddibhavani5854
    @kubireddibhavani5854 Жыл бұрын

    Happy haldi ceremony akka

  • @ashokmoorathoti2062
    @ashokmoorathoti2062 Жыл бұрын

    హౌస్ చాలా బాగుంది మేడం ఆలీ గారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం

  • @yoga5453
    @yoga5453 Жыл бұрын

    Chinna paapa sooooo cute and active. Pataaka

  • @ajayelugam5699
    @ajayelugam5699 Жыл бұрын

    Oka 20 times chusa.. super ga undi sister😍

  • @HARAVAMSI
    @HARAVAMSI Жыл бұрын

    Very happy to see you all 🤩

  • @neelopharparveen

    @neelopharparveen

    Жыл бұрын

    Khayyum family yekkada zubeda garu

  • @madhumathi329
    @madhumathi329 Жыл бұрын

    Such a beautiful video ever seen before andi, felt sooo happy we even laughing while watching it😍

  • @kothapallybhargavi9330
    @kothapallybhargavi933011 ай бұрын

    Zubeda akka ee video chusaka nakuda me family time spend cheyali anipisthundi life lo okasari iena memalni kalavalani anpisthundi

  • @pagidilaxmi9201
    @pagidilaxmi9201 Жыл бұрын

    Wow 😍😍super andi...me family members chaala lucky 🤗inka pillalu meeru andaru appudu happy ga undali ....

  • @shakeerashaik4945
    @shakeerashaik4945 Жыл бұрын

    Haldi Mubarak to u r family member's mam....

  • @slientkiller8609
    @slientkiller8609 Жыл бұрын

    Zubeda amma pelli videos anni chala baga vachayi.engemrnt haldi wedding card invitation chor haldi anni functions chala baga vachayi madam . Fathima madam ki pelli ki shubakanshalu valla husband tho valla family tho happy ga undali allaha meku devenalu evvalu

  • @Soniasalwar
    @Soniasalwar Жыл бұрын

    Mashallah! Fathima and unke shohar ki Ye jodihari bhari rahe hamesha ke liye❤

  • @safoorayasmeen6396
    @safoorayasmeen6396 Жыл бұрын

    Beautiful family God bless u all....

  • @banothbanitha7426
    @banothbanitha7426 Жыл бұрын

    హాయ్ జుబేదా మేడం గారు మీ వీడియో చాలా బాగుంటాయి నేను ప్రతి ఒక్క వీడియోస్ చూస్తాను మీ వంట వీడియోలు కానీ మీ టూర్స్ తీసిన వీడియోలు కానీ చాలా బాగుంటాయి మాట్లాడే విధానం బాగుంటుంది వీడియో చాలా లైక్ చేస్తారు నేను చాలా ఇష్టం నాకు చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్ మేడం మీరు ఎంతో మందికి హెల్ప్ చేసి ఉంటారు దాంట్లో ఒక చిన్న హెల్ప్ నాది నాకు ముగ్గురు బేబీలు నాకు తండ్రి చనిపోయి వన్ ఇయర్ అవుతుంది నా తండ్రి ఉన్నప్పుడు ప్రతి ఆడపిల్ల కింగే నా తండ్రి ఉన్నప్పుడు నాకు ఏ లోడ్ లేకుండా చూస్తున్నాడు తను చనిపోయినప్పటి నుంచి సొంత తల్లి నన్ను ముంచేసింది నాకు ముగ్గురు ఆడపిల్లలతో😭😭😭 నాకు చాలా కష్టంగా ఉంది ప్లీజ్ మేడం నాకు ఏదైనా జాబ్ ఇప్పియ్యండి లేకపోతే మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చేస్తాను నా పిల్లలు తినడానికి కూడా కష్టంగా ఉంది ఇది అబద్ధం కాదు మేడం దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను ప్లీజ్ నాకు ఏదైనా హెల్ప్ చేయండి నేను 10వరకు చదువుకున్నాను మీ ఇంట్లో ఏ పనునా చేస్తాను అలీ గారు మీరు ఏదైనా నాకు పని చేయించండి ప్లీజ్ మేడం గారు ప్లీజ్ అండి ఏదైనా సాయం చేయండి నాకు😭🙏🙏🙏

  • @anusri6618
    @anusri6618 Жыл бұрын

    Ail Garu chala simple untaru

  • @kikipaya
    @kikipaya Жыл бұрын

    Meethi😘 while she's doing namaz cutie pie 😘

Келесі