Life Coach Priya Chowdary : కూతుళ్ళ కాపురాలు కూలిపోవడానికి ఇలాంటి తల్లులే కారణం | Sumantv Psychology

#Psychology #PsychologyPower #MindPsychology
Watch ► Life Coach Priya Chowdary : కూతుళ్ళ కాపురాలు కూలిపోవడానికి ఇలాంటి తల్లులే కారణం | Sumantv Psychology

Пікірлер: 1 000

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi48612 жыл бұрын

    నూటికి నూరుపాళ్ళు నిజం. చాలా చక్కగా వివరించారు ప్రియా చౌదరి గారు. చదువుకున్నవాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు

  • @pushpalathams8202

    @pushpalathams8202

    2 жыл бұрын

    Super. Chowdary.thanks

  • @rameshnallam6986

    @rameshnallam6986

    2 жыл бұрын

    yes

  • @Ravindhar3171

    @Ravindhar3171

    2 жыл бұрын

    @@pushpalathams8202 gaaru 🙏

  • @sujatham3067

    @sujatham3067

    Жыл бұрын

    ❤😂🎉😢😮😅😊

  • @vandrasimanibhusanrao9514

    @vandrasimanibhusanrao9514

    Жыл бұрын

    ​@@pushpalathams8202!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Жыл бұрын

    100% కరెక్ట్ గా చెప్పావు తల్లి నూరేళ్లు చల్లగా చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను తల్లి నువ్వు నువ్వు చెప్పేది చెప్పేది ఎం నిండు నిజాలు నేను అనుభవిస్తున్న

  • @sriram6410
    @sriram64102 жыл бұрын

    భలే చెప్పావు అమ్మ..100%కి వెయ్యిపాళ్ళు కరెక్ట్. నా జీవితం కూడా అలాగే మా అత్త నాశనం చేసింది.

  • @narendra3481

    @narendra3481

    Жыл бұрын

    😢😢😢

  • @luckyvinnisuni2874

    @luckyvinnisuni2874

    Жыл бұрын

    👍

  • @sriramyt4054

    @sriramyt4054

    Жыл бұрын

    Avna bro

  • @sriram6410

    @sriram6410

    Жыл бұрын

    @@sriramyt4054 avnu😔

  • @saravanan2582

    @saravanan2582

    Жыл бұрын

    Same here bro

  • @rajichandaka249
    @rajichandaka2492 жыл бұрын

    మేడం గారు మీరు గాని నాకు ఎదురు పడితే నీ కాళ్ళ మీద పడి నీకు దండం పెట్టాలి అని ఉంది మీరు చెబుతున్న పరిస్థితులన్నీ మా జరుగుతున్నాయి నా పుట్టింట్లో మా మరదలు ఈ విధంగానే నడుచుకుంటుంది ఆమె వలన మేము మా పుట్టింటికి దూరమయ్యాను మా తమ్ముడు మనశ్శాంతిగా ఉండలేక పోతున్నాడు నా తల్లి ఆ ఇంటిలో ఒక పని మనిషి గా మారిపోయింది మా మరదలు ప్రతి నిమిషం తన తల్లి ఏమైతే చెబుతుందో దాన్ని మాత్రమే పాటిస్తుంది మీరు చెబుతుంటే నా ఫ్యామిలీ గురించి చెబుతున్నట్టు ఉంది

  • @kakumanusreedevi7542

    @kakumanusreedevi7542

    2 жыл бұрын

    Kodalu రాగానే కూతురిని వదిలేయల అంటారు

  • @venkataramalakshmipatti4810

    @venkataramalakshmipatti4810

    2 жыл бұрын

    Naa. Bathuku. Anthy. Okkagani. Okkakoduku. Chala. Badha. Anubavistunanu. Naa. Laga. Yavaru. Badha. Padakudadhu

  • @Ravindhar3171

    @Ravindhar3171

    2 жыл бұрын

    @@venkataramalakshmipatti4810 gaaru🙏🙏

  • @srinivast6631

    @srinivast6631

    2 жыл бұрын

    Same na Life story, solution కనబడుటలేదు

  • @venkateshkaranam8243

    @venkateshkaranam8243

    2 жыл бұрын

    మీ మరదలు కోసం మీరు చెప్పింది.నేను నా భార్య కోసం చెపుతున్న. మా అక్క మా అమ్మ ఆరోగ్యం కోసం మాటలు పడుతూ వాళ్లకు సహాయ చేస్తుంది. పిల్లలు పుడితే అందాలు పోతాయి అని,మా ఇంటికి వస్తే పని ఎక్కువ అని, రకరకాల బ్రమలతో తన తల్లి గైడెన్స్ తనకి ఏమో నాకు నరకం చూపిస్తుంది. నీ ఫోన్ పక్కన పెట్టి,ఎవరితో మాట్లాడినా నా ఫోన్ తో మాట్లాడు కాపురం లో గొడవలు ఉండవు అని చెప్పినా వినకుండా ఎవరు లేని సమయం లో ఫోన్ మాట్లాడడం తరవాత వేరేలా పవర్తించడం.

  • @pmallaiah4463
    @pmallaiah44632 жыл бұрын

    ప్రియ చౌదరిగారు మీరు చెప్పింది 100% నిజం.

  • @ismartdhanushvlogs6328
    @ismartdhanushvlogs6328 Жыл бұрын

    నాకు అత్త మాత్రమే కాదు.. మామ , బామ్మర్దులు, ఆఖరికి నా భార్య బావలు నాకంటే ఎక్కువైపోయి నన్ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.. నేను పడే వేదన నుంచి నా ఇంట్లోని వారందరూ బాధపడాల్సి వస్తుంది చావలేక బతకలేక జీవిస్తున్న ఇప్పుడు😴😴😰

  • @naraagopalakrishna953

    @naraagopalakrishna953

    4 ай бұрын

    నాది అదే పరిస్థితి బ్రదర్

  • @C9Tv-be9ym
    @C9Tv-be9ym Жыл бұрын

    కట్నం లేకున్నా మంచిదే గాని, తల్లి లేని పిల్లను చేసుకోవాలి,

  • @srikanthsri8768

    @srikanthsri8768

    15 күн бұрын

    Ieoo Ala anadam correct kadhu 😢

  • @luckyreddy360

    @luckyreddy360

    11 күн бұрын

    Same men ki mother lekapothene marriage chesukuntamu.

  • @gvk9102

    @gvk9102

    2 күн бұрын

    ​@@luckyreddy360 saavu

  • @laxmanyadavab4250
    @laxmanyadavab4250 Жыл бұрын

    అమ్మ మొత్తం నా లైఫ్ గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పారు మా అత్త నా భార్య నాకు నరకం చూపిస్తున్నారని

  • @Userchandrubreddy

    @Userchandrubreddy

    7 ай бұрын

    Super

  • @unnathitv1447

    @unnathitv1447

    5 ай бұрын

    Same anna😢😢

  • @ramanareddygaddam4945

    @ramanareddygaddam4945

    3 ай бұрын

    నిజం చెప్పారు

  • @user-py8eb2oj5b

    @user-py8eb2oj5b

    2 ай бұрын

    సార్ వాళ్ళకి నరకం ఎలా ఉంది చూపించాలని చెప్తాను నాకు మీ నెంబర్ పెట్టండి

  • @ameerbasha615
    @ameerbasha615 Жыл бұрын

    అమ్మ. నీకు నమస్సుమాలు. నూటికి నూరు శాతం చెప్పారు. నూరేళ్ళు బ్రతకాలి తల్లి నీవు నిజమైన సమాజానికి సేవ చేస్తూ ఉన్నావు. మా బాధను అర్థం చేసుకుంటావా ఆశిస్తున్నాను.

  • @maheshmamidi3175

    @maheshmamidi3175

    4 ай бұрын

    సమాజ సేవ ఏమి లేదు బ్రదర్ ...ఈమె కొన్సిలింగ్ పీజు minimum 30, 000 / - Per hour లేదా ఒక రోజు. ఇది ఇంటర్వ్యూ కాదు ... Advertisement ... in Suman tv.

  • @seshadriseeni6083
    @seshadriseeni60832 жыл бұрын

    అక్షరాల నిజం నా భార్య కూడా వాలా అమ్మ గారి మాటలు విని పుట్టింటిలోనే ఉంటుంది కాపురానికి రావడం లేదు

  • @prabhakerrao3434

    @prabhakerrao3434

    Жыл бұрын

    Priestige. Isue. Safe sex made. Mode4n. G8

  • @peruguthirupathi479

    @peruguthirupathi479

    7 ай бұрын

    Same na wife kuda

  • @Sudhasripathi

    @Sudhasripathi

    7 ай бұрын

    Same na wife kuda

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 Жыл бұрын

    మీరు చెప్పింది 100% నా జీవితం గురించి మాట్లాడిన విధంగానే ఉంది😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏

  • @sudarsanaraobadana7546
    @sudarsanaraobadana7546 Жыл бұрын

    నా జీవితం లో జరిగుతుంది మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు అమ్మ.... మీరు చెప్పింది నేను వినటం తప్ప... వినాల్సిన వాళ్లుకు ఈ వీడియో చూపించిన చూడరు, నేర్చుకోండి అని వీడియో లింక్ పెట్టినా remove చేస్తున్నారు. ఏది ఏమైనా బాగా చెప్పారు తల్లి

  • @ngrbustles9052

    @ngrbustles9052

    Жыл бұрын

    మీ కష్టం పడేవాళ్ళకే తెలుసు బ్రో... Same టూ You

  • @harimukundasonti4389
    @harimukundasonti43892 жыл бұрын

    మేడం నా జీవితం కూడా జరుగుతుంది 🙏నా లాంటి ఎంతో మంది భర్త లు చావుకి కారణం అవుతున్నాయి 🙏🙏🙏🙏🙏

  • @saradasree2806
    @saradasree2806 Жыл бұрын

    నిజం...నిజం...నిజం....ఇదే ఇదే జరుగుతుంది.......ఇలాంటి తల్లుల ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలంటే.. మగ పిల్లాడి కి తల్లితండ్రులు వుండ కూడదు.....అలాంటి సంబంధాన్ని చూసుకో వచ్చు...మళ్లీ అలా కుదరదు... వాళ్ళు వుండాలి ...నోరు మూసుకుని పని వాళ్ళ లాగా. ....వాళ్లకుటుంబాలకి పెట్టుబడి దారులుగా వుండాలి....అంతే మగపిల్లవా డి తల్లి దండ్రుల జీవితం..లేకపోతే సంపాదించింది మొత్తం ధార పోసి వృద్ధాశ్రమం కి చేరుకొడం

  • @rajichandaka249
    @rajichandaka2492 жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అండి నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది

  • @erukullaamarnath1610

    @erukullaamarnath1610

    2 жыл бұрын

    Ma kodalu edge parsthi vidakulu daka vasthundhi

  • @kotamsettysarojini6923

    @kotamsettysarojini6923

    2 жыл бұрын

    Naku kuda meeru discribe chesinalati kodalu undi nenu chala mounamga untunnanu

  • @Ravindhar3171

    @Ravindhar3171

    2 жыл бұрын

    Avunu andi

  • @Ravindhar3171

    @Ravindhar3171

    2 жыл бұрын

    @@kotamsettysarojini6923 gaaru🙏

  • @mvprasadjain4034
    @mvprasadjain40342 жыл бұрын

    ముప్పై సంవత్సరాలుగా నా అనుభవం ఒంటరిగా ఉన్న నాకు వీడియో చేసారు 🙏

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 Жыл бұрын

    అమ్మ మీరు చాలా చక్కగా కుటుంబాల గురించి ఇ వారించినందు కు మీకు చేతులెత్తి మొక్కు తున్న తల్లి మీరు చెప్పినవన్ని వస్త వాలు అమ్మ మీకు సెల్యూట్

  • @lakshmiram3264
    @lakshmiram3264 Жыл бұрын

    మా తమ్ముడు మరదలు మధ్యలో అమ్మాయి talli విడదీస్తుంది. అల్లుడి సంపాదన మీద అత్త పెత్తనం కోసం ఇలా చాలా గొడవలు సృష్టిస్తుంది. మా మరదలు కూడా అమ్మ చెప్పిన విధంగా ne చేస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కనీసంతన life గురించి ఆలోచన ledu అమ్మాయికి మేము వాళ్లగురించి మానసికంగా క్రుంగి పోతున్నాము. వాళ్లు happy గా ఉండాలని ఆరాటపడుతున్నాము

  • @ngrbustles9052
    @ngrbustles9052 Жыл бұрын

    వెరీ వెరీ super mam ఒక్క పాయింట్ కూడా తప్పులేదు సెకండ్ టూ సెకండ్ ఒరిజినల్ ఏ 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @daitamadhavi4691
    @daitamadhavi46917 ай бұрын

    Priya చౌదరి గారు. మీకు. నమస్కారం నేను ఒక కుటుంబాన్ని చూసాను. పెళ్ళైన రోజు నుండి. అమ్మాయి తల్లి తన అవసరానికి. కూతురి. కాపురాన్ని కూల్చేసింది

  • @venkateshshiva

    @venkateshshiva

    6 ай бұрын

    అలాంటి తల్లులు కూడా ఉన్నారా

  • @lakshmiram3264
    @lakshmiram3264 Жыл бұрын

    మేడం గారు మీరు చెప్పిన అక్షర సత్యం మా ఇంట్లోనే జరుగుతుంది. మా మరదలు తల్లి అదే చేస్తుంది. అమ్మ అనుమతి లేనిదే భోజనం కూడా చేయదు నిద్ర లేవాలన్నా ఆవిడే time fix చేస్తుంది. Main భర్తకు కనీసం respect ఇవ్వటంలేదు. మా tammudu ఆర్మీ లో job చేస్తున్నారు. అతనికి మనస్సంతి అనేది అస్సలు దొరకనివ్వరు అమ్మాయి తల్లి మా తమ్ముడి కి ఫోన్ chesi mari వేదిస్తుంది. అమ్మాయి కి ఏవిధమైనటువంటి లోటుచెయ్యలేదు మేము. అమ్మాయి తల్లి కూతురి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు.

  • @vangabach
    @vangabach Жыл бұрын

    I faced this situation for 7 years and am divorced now, life feels good after divorce with child custody with me and am a proud single dad..

  • @bangarapetjunctionchandu

    @bangarapetjunctionchandu

    11 ай бұрын

    i want to get back my child from my wife,, so how much age of your child when you get the divorce

  • @Telugu_facts11

    @Telugu_facts11

    9 ай бұрын

    Hello sir

  • @aithavst1931
    @aithavst193111 ай бұрын

    మేడం గారు మీరు చెప్పినది వందకు వందశాతం నిజాం గా జరుగుతుంది మీ వీడియోలో చుక్క గా వివరించారు థాంక్స్ మేడం

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar46612 жыл бұрын

    మేడం గారు 100% కరెక్ట్ చెప్పారు.అందుకనే వెనుకటి పెద్దలు అన్నారు.ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు.శివ పురాణం లోకూడా మహాదేవుడు ఒక వాక్యం చెప్పాడు, చెప్పితే వినని పెళ్ళాన్ని డజను మంది పిల్లలు ఉన్నాసరే వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకొమ్మని చెప్పాడు.నేను చెప్పింది తప్పుంటే శివ పురాణం ఒక సారి చూడగలరు.దీనికి పరిష్కారం ఒక్కటే పెళ్లికి ముందు జాతకాలు ఇద్దరికీ కలిసినవా లేవాచూడాలి.కలిస్తే ఏ సమస్యా ఉండదు.ముఖ్యంగా కుజదోషం కూడా చూడ వలసి ఉంటుంది,ఇద్దరికీ 18 పైన గుణములు వస్తేనే పెళ్లి కుదిరించాలి.తారా బలములు చూడాలి,కుజుడు యుద్ద కారకుడు శని కోర్టు కేసులకు కారకుడు, పెళ్లికి ముందే కలయికలు చూసుకున్నట్లైతే గొడవలు ఉండవు కోర్టు కేసులుండవు.కేదారేశ్వర జ్యోతిశ్యాలయం హైదరాబాద్,ఫోన్ నం:9346872103

  • @moghalbadsha5015

    @moghalbadsha5015

    2 жыл бұрын

    అప్పుడే publicity na. సరే కానియండి

  • @RamBabu-xk3jg

    @RamBabu-xk3jg

    Жыл бұрын

    Nee sharddam pendakudu

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 Жыл бұрын

    మీరుచెప్పింది 100పర్సంట్.నిజం గా మాబాధువులకు జరిగింది మేడం

  • @kothanarsaiah1334
    @kothanarsaiah1334 Жыл бұрын

    నిజం మేడం చాలా బాగా చెప్పారు మీరు ఆడవాళ్లు మగవాళ్ళని చాలా బాగా బాధ పెడుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది మగవాళ్ళు 👍💯

  • @PushpaLatha-rj2zp
    @PushpaLatha-rj2zp2 жыл бұрын

    నిజం చెప్పారండీ ఆడపిల్ల తల్లితండ్రులు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు కానీ ఎం చెయ్యాలో అర్థం కాలేదు మీ విడియో చూసాను చాలా బాగుంది ఇది చూసిన తర్వాత కొంత మార్పు వస్తె చాలు

  • @geddapujanardhanarao7197
    @geddapujanardhanarao7197 Жыл бұрын

    మీరు చెప్పింది 100% నిజం మేడం. భార్య తల్లుల వల్లే నేడు కాపురాలు కూలిపోతున్నాయ్

  • @chalapathiarchitectconsult2335
    @chalapathiarchitectconsult23352 жыл бұрын

    మీరు చెప్పింది 100 ki 100 పాళ్లు నిజం madum.

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy93202 жыл бұрын

    ప్రియ చౌదరి మేడమ్ గారు మీరు చెప్పినది నూటికి నూరూ పల్లు నిజమేనండి 100 % ఆడపిల్ల తల్లి తండ్రులు బంధువులు ప్రతి చోట ఇలాగే జరుగుతుంది తప్పుడు కేసులు పెట్టే భర్తల ను కుటుంబాల ను వేధింపులకు గురి చేస్తున్నారు ఇలా చేయకూడదు అంటే ఆడపిల్ల తల్లి తండ్రుల కు నూటికి ఏనబై శాతం ఆడపిల్లల కుటుంబాలు కులదోస్తున్నారు చాలమంది తల్లి తండ్రులు బంధువులు ఉన్నారు

  • @rajamani2371

    @rajamani2371

    Жыл бұрын

    Prathi intlo jarigindi chudoame mee pana

  • @ganeshganeshyadav8223
    @ganeshganeshyadav8223 Жыл бұрын

    100 /- పర్సెంట్ కరెక్ట్ సూపర్ 🙏🙏🙏 నా జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది మేడం ఏం చేయాలో అర్థం కావడం లేదు

  • @tejak1722

    @tejak1722

    Жыл бұрын

    Don't worry Enjoy the life bro Nekosam nuvvu bathuku anthe....life chala viluvainadhi don't waste for this type of people...ok

  • @SpiritOfIndiaaa

    @SpiritOfIndiaaa

    11 ай бұрын

    Mee attha family ni pedda konda meedike tesuku poyyi loyalo thoyyi...daridram vadilipoddi ...nuvvu peaceful undochchu

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao Жыл бұрын

    మేడం చౌదరి గారు చాలా చక్కగా నిష్పక్షపాతంగా ఉభయులకు కనువిప్పు కలిగేలా చెప్పారు. వింటే సరిదిద్దుకుంటే చాలా ఉపయోగకరంగా వివాద పరమైన విషయాలు విశ్లేషణ చేశారు.

  • @sangannamailaram1639
    @sangannamailaram1639 Жыл бұрын

    మేడం నా విషయంలో 100% మీరు చెప్పిన విధంగా జరిగింది మేడం మళ్ళీ లాస్ట్ కు నాపైన 498 A కేసు పెట్టారు మేడం

  • @vallipianjaneyulu5933
    @vallipianjaneyulu5933 Жыл бұрын

    మీరు చెప్పింది నిజమేనండి చాలామంది మగ వారి పరిస్థితి ఇలానే ఉంది

  • @ganjifamily
    @ganjifamily2 жыл бұрын

    అవును, మేడమ్, మీరు 100% కరెక్ట్, 🙏 Well said

  • @Bujji991
    @Bujji991 Жыл бұрын

    ఈ సారి ఎవరైనా పెళ్ళి చేసుకోవాలని ఆలోచన వుంటే ముందు ఇద్దరు కలిసి మెలసి సంతోషంగా ఉంటాము అని అనుకుంటే మాత్రమే పెళ్ళి చేసుకోండి. లేదు అంటే ఒక అగ్రిమెంట్ రాసుకొంది. అది కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ని పెళ్ళి చేసుకున్న మరు నిముషం తన తో కలిసి తన కాపురం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ సమస్యలు వచ్చినా తనకు తానే చక్క దిద్దుకొవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రాబ్లమ్ వచ్చినా ముందు అత్త మామలిద్దరూ కి చెప్పుకోవాలి. అప్పటికి సమస్యా పరిష్కారం కాక పోతే అప్పుడు పెళ్ళి పెద్ద వాలతొ చెప్పుకొని సర్దుకు పోవాలి. మాటి మాటికీ పుట్టింటికి పోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇద్దరి మధ్యలో వున్న ప్రాబ్లమ్ ఇతరులకు షేర్ చెయ్యకుదదు. చిన్న చిన్న విషయం కి గొడవ పెట్టు కొని రోడ్డు యెక్కె వరకూ రా కూదదు అని రాయించు కొండి.

  • @C9Tv-be9ym
    @C9Tv-be9ym Жыл бұрын

    వెయ్యి % నిజం చెప్పారు మేడం,,, from వరంగల్

  • @prashanthchikkala190
    @prashanthchikkala190 Жыл бұрын

    ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మగాడికి ఆడదే సంతాపం కానీ ప్రతిదీ మగవాడిని మాత్రమే blame chestharu support evvaru undaru Priya Choudary కూడా ఆడదే మాటల్లో one side ఉంటుంది

  • @karthikeyanikhil5244
    @karthikeyanikhil5244 Жыл бұрын

    అలాంటి తల్లులు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు ఇంకా బాగా వివరించాలి

  • @Lushitelugu
    @Lushitelugu2 жыл бұрын

    💯% కరెక్ట్ మేడం.. మా ఆవిడా కూడా వల్ల అమ్మ మాటలు విని 8ఇయర్స్ నుండి వల్ల అమ్మ ఇంట్లో నే ఉంటుంది..

  • @narendra3481

    @narendra3481

    Жыл бұрын

    Same bro 😢😢😢

  • @AARYAN83426

    @AARYAN83426

    Жыл бұрын

    ame karma anubhavistadi,

  • @SrinuSrinu-im5zt
    @SrinuSrinu-im5zt Жыл бұрын

    🙏🙏🙏🙏🙏 నిజం తల్లి దేవత జీవిత సత్యం

  • @satyanarayanaungarala6157
    @satyanarayanaungarala61572 жыл бұрын

    మీరు చెప్పే మాటలు నూటికి నూరుపాళ్లు నిజం మాభావమర్థ కాపురమీరుఇలానేవుంది.ఏమిచెయ్యమంటారూ

  • @AnilKumar-vw5wm
    @AnilKumar-vw5wm2 жыл бұрын

    It's true Madam....I'm facing issue with wife mother....it came to DIVORCE

  • @chinnibabu8486
    @chinnibabu84862 жыл бұрын

    Exactly its my marrital life, by luck my wife expired 3yrs back due to illhealth, at present i am living with daughter happly

  • @janardhanraodatar4677
    @janardhanraodatar46772 жыл бұрын

    వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వివరింస్తున్నారు.ప్రియాచౌదరిగారు.

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi75422 жыл бұрын

    💯నిజం అమ్మ బాగా చెప్పారు cell phone బాగోతం

  • @Sumangeologist430
    @Sumangeologist430 Жыл бұрын

    ఇట్స్ 100% correct madem... U have said its happening.. In every family

  • @rajichandaka249
    @rajichandaka2492 жыл бұрын

    మేడం గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అండి నూటికి నూరు శాతం బాగా చెప్పారు మీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెట్టండి

  • @grlakshmi1900
    @grlakshmi190011 ай бұрын

    100% correct.

  • @goudabeeraiah2348
    @goudabeeraiah23482 жыл бұрын

    చాలా చాలా సూపర్ గా చెప్పారు మేడం 👌👌👌👌👌

  • @karan7970
    @karan79702 жыл бұрын

    మీరు సూపర్ మేడం.. ఉన్న విషయాన్ని ..సూపర్ గా చెప్పారు

  • @lifegiverfoundation9078

    @lifegiverfoundation9078

    Жыл бұрын

    Thank you

  • @goverdhanrajula8871
    @goverdhanrajula88712 жыл бұрын

    నా జీవితంలో నిజం అని తెలిపింది Thanksandi 🙏

  • @samelu4131
    @samelu413110 ай бұрын

    మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @pavanboppuri9975
    @pavanboppuri99752 жыл бұрын

    Medam meeru keka 100% nijam medam remote atha chetilo kuturu kaapuram roddumeeda pillalu bali bhartha paristithi ayomayam Amma Priya Chowdary gaaru meeku shatakoti vandanaalu idi chusi konni jeevitalu maaralani naa aasha....

  • @user-bh3bf7mx9j
    @user-bh3bf7mx9j4 ай бұрын

    ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ వీడియోలు చూస్తాను,31 వచ్చింది ఏంతో ప్రశాంతం గా బ్రతుకుతున్న

  • @ashokkumarthagaram0001
    @ashokkumarthagaram0001 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు అమ్మ గారు నా జీవితం కూడా 100% ఇలాగే ఉంది.మా అత్త నా సంసారాన్ని నాశనం చేసింది.

  • @user-py8eb2oj5b

    @user-py8eb2oj5b

    2 ай бұрын

    సార్ అన్నంలో కొంచెం విషం పెట్టి చంపే పోలే గొడవ వదులు పోతుంది

  • @babibabitatipaka8172
    @babibabitatipaka8172 Жыл бұрын

    , నా జీవితం ఇలాగే నాశనం అయిపొయింది మేడం గారు

  • @guruprasad1624
    @guruprasad16242 жыл бұрын

    Madam your advice requires every family I in A.p and entire Telugu families. You are 100 % correct

  • @venkateshjeedimadla688
    @venkateshjeedimadla6882 жыл бұрын

    Thank you madam 100% it's true na life best example 🙏🙏🙏🙏🙏

  • @dwadasifamily5174
    @dwadasifamily51742 жыл бұрын

    Tq for your message to girls mother's Meeru chayppindi 100/ true

  • @blavanya2015
    @blavanya20152 жыл бұрын

    Super amma ma Life kuda alage undi

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 Жыл бұрын

    ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపకుండా పెళ్లికి ముందే అన్నీ తెలుసు కునే సంబంధాన్ని సెట్ చేసుకోవాలి. అవతలి వాళ్ళు ఎలాంటి వాల్లో పూర్తిగా ఎంక్వైరీ చేసుకోవాలి. మధ్య వర్తుల్ని గుడ్డిగా నమ్మకూడదు. వీళ్ళు ఏదో ఆశించి మధ్య వర్డిత్వం చేస్తారు. మధ్య వర్తుల్ని నమ్మకండి. స్వయంగా మీరే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయి తరపు వాళ్ళు ఎలాంటి వారో తెలుసు కోవాలి. కొంపలు ముంచేది వాళ్ళే.

  • @ramaraokatta592

    @ramaraokatta592

    Жыл бұрын

    ఎస్ కరెక్ట్ గా ఇది రియల్ గా కోనసీమ జిల్లా మండపేట ఏడిద అమ్మాయి తల్లిదండ్రులు వీటిని ఎక్కువగా మగ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల్ని చేసుకోవడానికి

  • @raajagudikandhula3861
    @raajagudikandhula3861 Жыл бұрын

    చాలాబాగా చెప్పారు మేడమ్. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.p.r.dprasad1720
    @b.p.r.dprasad17202 жыл бұрын

    MADAM, very constructive and reality based .HATS OFF TO U MADAM.

  • @sree6905
    @sree69052 жыл бұрын

    Great video and all are the facts. Very useful for anyone want to change their life’s

  • @baluyadav9415
    @baluyadav94152 жыл бұрын

    It is really fact, thank you for creating awareness in the society

  • @srinivasbathula3213
    @srinivasbathula32132 жыл бұрын

    Super ga vivarincharu priya chavudhari garu thanks andi na jeevitham ma attha valle eila jarigindhi

  • @revathification
    @revathification2 жыл бұрын

    Very well said Priya Garu .Same thing is happening in one of my relatives family . We tried our level best to settle the problem but they ( girls family ) misunderstood and now they are not talking with us . We pity them for their Murkhatvam

  • @mshobharani1956
    @mshobharani19562 жыл бұрын

    100% Correct, Super....👌👍

  • @234hiteshkarthik9
    @234hiteshkarthik9 Жыл бұрын

    100% నిజమే👍👍👍👌👌👌

  • @kvijayalakshmi4487
    @kvijayalakshmi44872 жыл бұрын

    Tnq very much memu cheppukoleni nijalu chala dhyramga chuputunnaduku hetasaf mee spechvini kidaru ayi na marititechalu

  • @sapthagiriish398
    @sapthagiriish398 Жыл бұрын

    First time I got a respect and am hearing the lady saying these words Hatsoff mam I completely agree with you each and every point..

  • @malliswaripaidi1029
    @malliswaripaidi10292 жыл бұрын

    Chala baga chepparu andi super 👌 Tallule kapuralu chedagodutunnaru 100/100

  • @babakishor8266
    @babakishor82662 жыл бұрын

    This is soooo true madam .... Same happened in my life also...

  • @anuradhaavadhanula4195
    @anuradhaavadhanula4195 Жыл бұрын

    God bless you madam Emto baaga chepparu talle🙏🙏🙏

  • @deepa7572
    @deepa7572 Жыл бұрын

    Thankq madamgaru

  • @yerrasridevi6209
    @yerrasridevi62092 жыл бұрын

    Chala baaga chepperu madam..... Correct.... Mothers jokyam valle valla kaapuralu koolutunnai....

  • @guruprasad1624
    @guruprasad16242 жыл бұрын

    Priyachowdary garu your speeches. Excellent

  • @chmadhu7975
    @chmadhu79752 жыл бұрын

    Prathi vishayam chala chakkaga chebuthunnaru amma tq amma

  • @RaviShankar-ss1fv
    @RaviShankar-ss1fv Жыл бұрын

    Super msg madam same na life ippudu miru cheppina vidhanam lane vundhi

  • @georgepidugu333
    @georgepidugu333 Жыл бұрын

    MDM you had a exelent knowledge. Hats off to you 🙏🙏🙏

  • @ganeshnakka4995
    @ganeshnakka49952 жыл бұрын

    Chala Baga chepparu madam

  • @jhansilakshmiatluri6788
    @jhansilakshmiatluri67882 жыл бұрын

    Chala. Baga cheparu madam

  • @saradakandyana2034
    @saradakandyana2034 Жыл бұрын

    Exelent ga Nigam chepparu

  • @user-zr4hi3eh9c
    @user-zr4hi3eh9c Жыл бұрын

    100% correct ga chepparu madam

  • @rvenkateswararao5950
    @rvenkateswararao59502 жыл бұрын

    Excellent narration. Super and excellent and extraordinary narration.

  • @kunaparajuvenkataramaraju6
    @kunaparajuvenkataramaraju6 Жыл бұрын

    SO MANY PEOPLE ARE SUFFERING ABOUT THIS MATTER. EXCELLENT WORDS, CORRECT INFORMATION MADAM.

  • @chittyp6295
    @chittyp6295 Жыл бұрын

    Chalaa chalaa perfect mam 🙏exactly mam 🙏meeru cheppina matalu each n very words very true mam 🙏

  • @ranjithmahesh147
    @ranjithmahesh147 Жыл бұрын

    ఈ దేవతకి గుడి కటించలి🙏🙏

  • @chittyp6295
    @chittyp6295 Жыл бұрын

    Nag Garu very important msg sir 🙏tq so much sir 🙏

  • @manikraobacha8112
    @manikraobacha81122 жыл бұрын

    Chla Baga cheparu.meku.padabevandanalu

  • @suvitpch
    @suvitpch2 жыл бұрын

    All facts revealed .thanks Mrs Priya Chowdhary garu.Negative serials also helping one way.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani42502 жыл бұрын

    You Are Great madam Irrespective of Gender you are narrating truth madam

  • @rajinichappidi6498
    @rajinichappidi64982 жыл бұрын

    Very energetic mam , motivating many women

  • @mohammedsaber552
    @mohammedsaber5522 жыл бұрын

    Chala correct cheparu madam

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh97982 жыл бұрын

    Ammagaru chala chakkaga chepparu atuvanti aadadanni allullu intloki raanivvakudadu nirmohamatamga gayyali athalnu thanni tharimeyaali

  • @vijayalakshmi-zs4xn
    @vijayalakshmi-zs4xn2 жыл бұрын

    Yes , mam your 100% correct ga chaparru

  • @hanumanth22
    @hanumanth22 Жыл бұрын

    100 percent correct madam..you are saying...

  • @sudhakarthirumala9404
    @sudhakarthirumala94042 жыл бұрын

    Good spech medaam

  • @tramachander3461
    @tramachander34619 ай бұрын

    Amma you are 100% correct madam.pl.tell us soulution for the same.

Келесі