Level Up Your Life with Shambhavi Mudra Sadana Breathing Techniques || Dr Indhu Mani with RaviSastry

#niravitv #pratyangira #ravisastry #bigbosstelugu7 #mantra
Level Up Your Life with Pratyangira Sadana Breathing Techniques || Dr Indhu Mani with RaviSastry
In this video, I'm joined by Dr. Indhu Mani to discuss Pratyangira Sadana breathing techniques. Pratyangira Sadana breathing techniques are a powerful tool for increasing overall health and well-being.
By using Pratyangira Sadana breathing techniques, you can improve your physical, mental, and emotional health. This video is a great introduction to Pratyangira Sadana breathing techniques, and is a great way to Level Up Your Life!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629

Пікірлер: 58

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri25039 ай бұрын

    🙏మాతాజీ డా౹౹ ఇందుమణి గారికి అభివందనములు, శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!⚘️

  • @saikrishna-hu9vq

    @saikrishna-hu9vq

    9 ай бұрын

    Adbutam

  • @sathyanarayana6790

    @sathyanarayana6790

    8 ай бұрын

  • @maskuriniranjan1514
    @maskuriniranjan15149 ай бұрын

    రావిశాస్త్రి గారు కుండలినీ యోగసాధన గురించి కాకినాడ పట్టణం లోని రామకృష్ణరావుపేట శ్రీ శ్రీ శ్రీ యడ్ల రామదాసు గారు అని ఒక మహాత్ముడు ఉండేవారు వారికి చాలా మంది శిష్యులు ఉండేవారు వారిలో ఒక్కరినీ అయిన మీరు వెతికి కలిసి ఇంటర్వూ చేయగలిగితే కుండలినీ యోగసాధన,దశవిద నాధలు,పంచ మహాముద్రలు , తొమ్మిది మహ మంత్రాలు, వాటి అనుసంధానం అందరికీ అర్థం అయ్యే రీతిలో వారు చాలా చక్కగా వివరిస్తారు.మీరు అందరికీ అందుబాటులోకి తెచ్చిన మహాత్ముడు గా చరిత్రలో నిలిచి ఉంటారు.మీరు వారి శిష్యుల గురించి వేతుకుదం అంటే నా వంతు సహకారం అందిస్తాను. జై శ్రీ రామ్.

  • @SriRam-ic2vg
    @SriRam-ic2vg9 ай бұрын

    Madam always gives valuable information, Ravi sastri Garu interviews are good

  • @sreeja5325
    @sreeja53259 ай бұрын

    Na bhotho na bhavishyathu .very rare and extraordinary piece of wisdom radaiting knowledge on all sides.😮

  • @VenkateswarraoUmmenthala
    @VenkateswarraoUmmenthala9 ай бұрын

    ధన్యవాదములు

  • @konkalakavithayadav1888
    @konkalakavithayadav18889 ай бұрын

    Super ga chepparu Amma Anni simple ga chepparu thank you so much for sharing this knowledge ❤❤😊😊

  • @arunachalasiva.
    @arunachalasiva.9 ай бұрын

    19:00 25:35 33:35

  • @boosaramakrishna4851
    @boosaramakrishna48519 ай бұрын

    ధన్యవాదాలు మాతాజీ ఓం నమః , చాల బాగా చెప్పారు

  • @richminds387
    @richminds3879 ай бұрын

    అద్భుతం మేడం 🙏

  • @ravindrababu5549
    @ravindrababu55498 ай бұрын

    🙏🙏🙏Thank You Madam and Ravi garu

  • @user-qg8bf6xg3d
    @user-qg8bf6xg3d9 ай бұрын

    Very good and useful information to me. I am grateful to you, Mam. Namasthe.

  • @sricreations2734
    @sricreations27349 ай бұрын

    Dhanyavadalu mathaji🙏 Dhanyavadalu Ravishasthri garu🙏

  • @dgharish123
    @dgharish1239 ай бұрын

    Great knowledge. What ever I know is very very less🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Dfh458
    @Dfh4589 ай бұрын

    Thank you🎉

  • @gondesi
    @gondesi5 ай бұрын

    Amma meku setakoti Vandanalu. Ravi shastri garu chala thank you swami. Ee video lo shanmukhi mudra naku baga upayoga padindhi. 🕉 🕉 🕉 🙏

  • @tekbrain2180
    @tekbrain21808 ай бұрын

    Naashkaam Matha Ji, Thank You sooo much Amma.....🙏🙏

  • @narraramesh2552
    @narraramesh25529 ай бұрын

    Thank you madam

  • @venkatachalapathivenkata-yd8qe
    @venkatachalapathivenkata-yd8qe9 ай бұрын

    Very fine

  • @catschanti293
    @catschanti2939 ай бұрын

    Omnamaha mam maaku PG lo cheppinavi Anni vishayalu chepparu. Maa anubhavamlo kooda chala jarigai

  • @GangareddyKoppela-om1ri
    @GangareddyKoppela-om1ri8 ай бұрын

    Uttamasadakuralu chalabaga matladaru sahajayogini

  • @challaparimal5082
    @challaparimal50824 ай бұрын

    రవి గారి కీ నమస్కారము గురువిన్ని కి ప్రణామములు

  • @PlvPrasad-sn9zk
    @PlvPrasad-sn9zk9 ай бұрын

    Super medam

  • @Bnagaraju-jr3ud
    @Bnagaraju-jr3ud9 ай бұрын

    Jai. Gurdev. Amma. Sahasra. Vandanalu

  • @cskraorao7619
    @cskraorao76199 ай бұрын

    Amma.nenu.kriyayogapct.y.s.anchi.me.bodbanalu.highly.valued..pranam.amma

  • @nagulavjfnbheemasenabehera1215
    @nagulavjfnbheemasenabehera12157 ай бұрын

    Thanku.mastor.pronam

  • @mallareddygangidi5007
    @mallareddygangidi50079 ай бұрын

    Jai Gurdev Amma sahasra vandanalu

  • @ramaraju8647
    @ramaraju86479 ай бұрын

    Thanks

  • @usharani-qg3mv
    @usharani-qg3mv9 ай бұрын

    Swasa gurunchi ravisastri gari intervirw video cheyyandi

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas3039 ай бұрын

    Om Sri Gurubhyonamaha

  • @satyanarayananarahari4519
    @satyanarayananarahari45199 ай бұрын

    Sri gurubhyo namah

  • @yadabalarajesham5482
    @yadabalarajesham54828 ай бұрын

    నమస్కారం

  • @karalaxmi7096
    @karalaxmi70969 ай бұрын

    Supper Interview Rabisastri garu thankyou so much

  • @arunachalasiva.
    @arunachalasiva.9 ай бұрын

    ఐడియా లు బాగున్నాయి..

  • @kveeranna2789
    @kveeranna27899 ай бұрын

    Ammagaru chslachakaga chaparu patabivandalu

  • @gundumenudprasad4629
    @gundumenudprasad46298 ай бұрын

    Aum Namaha amma

  • @gundumenudprasad4629
    @gundumenudprasad46299 ай бұрын

  • @balinenireddy4645
    @balinenireddy46459 ай бұрын

    🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    మనస్సుకి ఐదు జ్ఞానేంద్రియాలు సంబంధపడి ఉన్నాయి.కన్ను,చెవి,ముక్కు, నాలుక,చర్మం.వీటి నుంచి వచ్చే విషయ సమాచారాన్ని లోపల బుద్ధికి చేరుస్తుంది.బుద్ధి ఆలోచనలు చేస్తుంది

  • @saraiahbogi566
    @saraiahbogi5669 ай бұрын

    ❤❤

  • @jhansirani2397
    @jhansirani23979 ай бұрын

    🙏🙏🙏🙏

  • @mokshithreddy8628
    @mokshithreddy86288 ай бұрын

    🙏🙏🙏🌹🌹🌷🌷Gurumata.

  • @seshasaiksai7061
    @seshasaiksai70619 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @harikasrinivas6118
    @harikasrinivas61189 ай бұрын

    🙏🙏

  • @cvnarasamma3620

    @cvnarasamma3620

    8 ай бұрын

    Satyadevgaari mobile no ivvagalraa,briñdavanam lo chinthharanàm gurinchi information kaavaali, please once again

  • @asbodi4991
    @asbodi49918 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum68529 ай бұрын

    🌹🙏🙏🙏🌹

  • @nageswarudugolla6421
    @nageswarudugolla64219 ай бұрын

    ఇందులో అన్ని ఒక్కరే అని తెలుసు వినే వాళ్ళు ఎవరు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    కన్నుగానూ చెవిగానూ మారిపోతే చూసేది ఎలా?వినేది ఎలా?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    మీరు చేస్తున్న యోగం ఏమిటి?ఆ యోగం వల్ల మీరు ఏమి సాధిస్తారు?

  • @Pingili.Pradeep
    @Pingili.Pradeep4 ай бұрын

    ,🌷🌺🌻🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    ఏదీ సత్యం కాకపోతే మనం కూడా సత్యం కాదా?

  • @user-jh9zx9zw2u
    @user-jh9zx9zw2u9 ай бұрын

    అమ్మ కుండలి జాగృతి గురించి చెప్పారు నేర్చుకుంటే ప్రమాదకరమన్నారు కదా ఆన్సర్ చెప్పండమ్మా కష్టం అనుకోకుండా

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i9 ай бұрын

    కాండిల్ కాదు నూనె దీపాన్ని చూడాలి సాధకుల్ని తప్పు దారి పట్టించకండి

  • @babunayakbabunayak4077
    @babunayakbabunayak40778 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi33969 ай бұрын

    🙏🙏🙏🙏

Келесі